Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Paapam ycp friends badha

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through April 05, 2019 » Paapam ycp friends badha « Previous Next »
Author Message
 

Jai_ycp
Hero
Username: Jai_ycp

Post Number: 18915
Registered: 04-2015
Posted From: 100.36.224.18

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 04, 2019 - 01:45 pm:       

ma pulp nu minchina gulp lekkana vunnadu
 

Supremehero
Side Hero
Username: Supremehero

Post Number: 2667
Registered: 09-2017
Posted From: 157.48.96.203

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 04, 2019 - 01:44 pm:       


Miniontada:




E
Ilanti panulu bhaa cheatav minion ji

https://youtu.be/nPoOJ-qenes
 

Bose
Side Hero
Username: Bose

Post Number: 3579
Registered: 06-2012
Posted From: 183.83.162.14

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 04, 2019 - 01:40 pm:       

True fan
Jai TDP ... Jai CBN ... Johar NTR
 

Saarang
Hero
Username: Saarang

Post Number: 18803
Registered: 06-2012
Posted From: 76.184.128.186

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 04, 2019 - 01:35 pm:       

ee election lo kooda Jaggad last ki dive catch kodataada?
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 4851
Registered: 08-2017
Posted From: 205.189.94.13

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 04, 2019 - 01:30 pm:       

I am Pasting beck message here
చంద్రబాబు నాయుడు చాలా విజన్, ముందు చూపు కల నాయకుడు, అత్యంత మేధావి ప్రజలను మోసం చేయడం లో, అలాగే ఒక వ్యక్తి 5 సంవత్సరాలు కష్టపడి ప్రజల మనస్సు గెలిస్తే Cభ్ణ్ కేవలం 5 నెలలో తన కుటిల రాజకీయ ఎత్తుల తో ఆ నాయకుని నుంచి ప్రజల ను దూరం చేస్తున్నాడు.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఇది పచ్చి నిజం,
నా అకౌంట్ లో ఫిబ్రవరి లో 1000 మరియు ఈ నెల 3 వ తేదీ 3000 వేచినాడు, ఈ క్రింది మెసేజీ చూడండి.
ప్రియమైన రైతు సోదరులారా!
అందరికీ అన్నం పెట్టే రైతు కు పెట్టుబడి సాయం ఇవ్వటం కోసం ప్రవేశపెట్టిన అన్నదాత - సుఖీభవ పధకం ద్వారా మొదట విడత రూ.1000 మరియు ఇప్పుడు రెండవ విడత గా మీ బ్యాంకు ఖాతా లో రూ.3000 జమ చేయబడినది. త్వరలో తదుపరి విడతల్లో మీకు మరింత సాయం అందించబడుతుంది.
వివరాలకోసం ప్రజలే ముందు మొబైల్ అప్లికేషన్ నందు
http://bit.ly/PeopleFirstCitizen లేదా annadathasukhibhava.ap.gov.inవెబ్ సైట్ ను సందర్శించండి. సమస్య/సందేహం ఉంటే 1100 కు కాల్ చెయ్యండి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. అలాగే పసుపు కుంకుమ క్రింద మహిళలకు ఇచ్చిన చెక్కులు మార్చుకొని డబ్బులు తెచ్చుకుంటున్నారు, రైతు రుణ మాఫీ క్రింద ఇచ్చిన చెక్కులు కూడా ఎలక్షన్ రోజు కంటే ముందే పస్స్ అయి డబ్బులు అకౌంట్ లో పడుతాయట. ఎక్కడికక్కడ హంగు ఆర్భాటం లేకుండా, సభలకు జనాలు రానట్టు నమ్మించి , ఇతర నాయకుల మీద భయంకరమైన కుట్రలు చేస్తూ, మరల వాళ్ళే ఏదో కుట్ర చేస్తన్నారని తన కున్న మీడియా తో ప్రజలు నమ్మేటట్టు చేస్తున్నాడు, ఉదాహరణ కు నెల్లూరులో నారాయణ ఓటుకు 10000 పంచడానికై నా సిద్దమట, ఇక మంగళగిరి లో చెప్పనవసరం లేదు, జగన్ కు వస్తున్న జనం, జగన్ మీద ప్రజలకు గల అభిమానాన్ని cబ్న్ తన తెలివి తేటలతో, మోసం తో కుట్ర తో ఆ అభిమానాన్ని ఓట్ల గా మలసకుండా చేస్తున్నాడు. కాబట్టి వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి అవసరమైన చోట డబ్బులు కూడా పంచాలి, నీతులు చెప్పుకోవడానికి పనికి వస్తాయి వాస్తవం లో పనికి రావు, ఒక అభిమానం ఉన్నవాడు ఏమీ ఆశించకుండా ఓటు వేస్తాడు మిగిలిన వాళ్ళు ఏదో ఒకటి ఎxపెcట్ చేస్తారు. ఎవరైనా Yస్ఱ్CP వాళ్ళు మంగళగిరి లోని ఇద్దరి తటస్తుల తో ఱ్క్ గారికి ఓటు వేయిస్తే నేను పది వేలు ఇస్తాను. ఇది కేవలం నాకు జగన్ మరియు ఱ్క్ మీద ఉన్న అభిమానం తో చేయాలనుకుంటున్నాను.

నేను ఇక్కడ హైదరాబాద్ లో నాతో పాటూ job చేసే 5 గురిని అడిగా ఓటు ఎవరికీ వేస్తారు అని.
ఒకతను విజయనగరం TDP కే అన్నాడు,
still they are believing CBN.ఇంకొక అమ్మాయి వైజాగ్ పవన్ కళ్యాణ్,
ఇంకొక అబ్బాయి విజయవాడ అతను కూడా TDP నీ,
ఇంకొక అమ్మాయి గుంటూరు, మీ MLA ఎవరు ఆంటే తెలియదు, గుంటూరు లో ఏ నియోజకవర్గం తెలీదు, కనీసం మీ తల్లి తండ్రులను అడిగి కనుక్కొని వైస్సార్సీపీ కి ఓటు వెయ్యమని అడిగా.
ఇంకొక ముస్లిం అబ్బాయి ఎవరికీ ఓటు వేస్తావు అని అడిగా, ఎవరికీ వేసిన waste అందరూ అంతే ఎవరు ఏమీ చేయరు అన్నా, అది ఏంటి ముస్లిం లకు 5% రిజర్వేషన్ YSR గారు ఇచ్చారు, ఓటు తప్పకుండ వెయ్యి ఆంటే అవి అన్నీ నాకు తెలియవు అన్నాడు, వీళ్లందరి వయస్సు 24 నుంచి 30 లోపు ఉంటుంది,
ఇది అంత గమనిస్తుంటే ఏదో కుట్ర మోసం జరుగుతున్నది అనిపిస్తున్నది.

TDP di One Side Love on JS
Bring Back Babu - 101 Reasons
 

Becbeckon
Side Hero
Username: Becbeckon

Post Number: 7815
Registered: 02-2007
Posted From: 202.3.72.253

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 04, 2019 - 12:30 pm:       

https://m.facebook.com/story.php?story_fbid=2549977018363340 &id=100000532012116
 

Guriginja
Legend
Username: Guriginja

Post Number: 40701
Registered: 02-2008
Posted From: 47.39.180.113

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 04, 2019 - 12:29 pm:       

antha jagrathaga chadivina taruvatha athani avedana lo artham ledani clear bayya...so lite ani seppu.
 

Swayamkrushi
Comedian
Username: Swayamkrushi

Post Number: 1181
Registered: 05-2008
Posted From: 171.161.160.10

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 04, 2019 - 12:29 pm:       

tough to understand.. too strong a slang...
 

Sasibabu
Legend
Username: Sasibabu

Post Number: 66760
Registered: 11-2009
Posted From: 67.98.222.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 04, 2019 - 12:28 pm:       

good avedhana
 

Becbeckon
Side Hero
Username: Becbeckon

Post Number: 7814
Registered: 02-2007
Posted From: 202.3.72.253

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 04, 2019 - 12:27 pm:       

Naa close friend since laat 31 years
He is from pulivendula and recent ga 5 years surpanch chesadu. Athani avedana chudandi

చంద్రబాబు నాయుడు చాలా విజన్, ముందు చూపు కల నాయకుడు, అత్యంత మేధావి ప్రజలను మోసం చేయడం లో, అలాగే ఒక వ్యక్తి 5 సంవత్సరాలు కష్టపడి ప్రజల మనస్సు గెలిస్తే CBN కేవలం 5 నెలలో తన కుటిల రాజకీయ ఎత్తుల తో ఆ నాయకుని నుంచి ప్రజల ను దూరం చేస్తున్నాడు.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఇది పచ్చి నిజం,
నా అకౌంట్ లో ఫిబ్రవరి లో 1000 మరియు ఈ నెల 3 వ తేదీ 3000 వేచినాడు, ఈ క్రింది మెసేజీ చూడండి.
ప్రియమైన రైతు సోదరులారా!
అందరికీ అన్నం పెట్టే రైతు కు పెట్టుబడి సాయం ఇవ్వటం కోసం ప్రవేశపెట్టిన అన్నదాత - సుఖీభవ పధకం ద్వారా మొదట విడత రూ.1000 మరియు ఇప్పుడు రెండవ విడత గా మీ బ్యాంకు ఖాతా లో రూ.3000 జమ చేయబడినది. త్వరలో తదుపరి విడతల్లో మీకు మరింత సాయం అందించబడుతుంది.
వివరాలకోసం ప్రజలే ముందు మొబైల్ అప్లికేషన్ నందు
http://bit.ly/PeopleFirstCitizen లేదా annadathasukhibhava.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి. సమస్య/సందేహం ఉంటే 1100 కు కాల్ చెయ్యండి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. అలాగే పసుపు కుంకుమ క్రింద మహిళలకు ఇచ్చిన చెక్కులు మార్చుకొని డబ్బులు తెచ్చుకుంటున్నారు, రైతు రుణ మాఫీ క్రింద ఇచ్చిన చెక్కులు కూడా ఎలక్షన్ రోజు కంటే ముందే pass అయి డబ్బులు అకౌంట్ లో పడుతాయట. ఎక్కడికక్కడ హంగు ఆర్భాటం లేకుండా, సభలకు జనాలు రానట్టు నమ్మించి , ఇతర నాయకుల మీద భయంకరమైన కుట్రలు చేస్తూ, మరల వాళ్ళే ఏదో కుట్ర చేస్తన్నారని తన కున్న మీడియా తో ప్రజలు నమ్మేటట్టు చేస్తున్నాడు, ఉదాహరణ కు నెల్లూరులో నారాయణ ఓటుకు 10000 పంచడానికై నా సిద్దమట, ఇక మంగళగిరి లో చెప్పనవసరం లేదు, జగన్ కు వస్తున్న జనం, జగన్ మీద ప్రజలకు గల అభిమానాన్ని cbn తన తెలివి తేటలతో, మోసం తో కుట్ర తో ఆ అభిమానాన్ని ఓట్ల గా మలసకుండా చేస్తున్నాడు. కాబట్టి వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి అవసరమైన చోట డబ్బులు కూడా పంచాలి, నీతులు చెప్పుకోవడానికి పనికి వస్తాయి వాస్తవం లో పనికి రావు, ఒక అభిమానం ఉన్నవాడు ఏమీ ఆశించకుండా ఓటు వేస్తాడు మిగిలిన వాళ్ళు ఏదో ఒకటి expect చేస్తారు. ఎవరైనా YsRCP వాళ్ళు మంగళగిరి లోని ఇద్దరి తటస్తుల తో RK గారికి ఓటు వేయిస్తే నేను పది వేలు ఇస్తాను. ఇది కేవలం నాకు జగన్ మరియు RK మీద ఉన్న అభిమానం తో చేయాలనుకుంటున్నాను.

నేను ఇక్కడ హైదరాబాద్ లో నాతో పాటూ job చేసే 5 గురిని అడిగా ఓటు ఎవరికీ వేస్తారు అని.
ఒకతను విజయనగరం TDP కే అన్నాడు, still they are believing CBN.
ఇంకొక అమ్మాయి వైజాగ్ పవన్ కళ్యాణ్,
ఇంకొక అబ్బాయి విజయవాడ అతను కూడా TDP నీ,
ఇంకొక అమ్మాయి గుంటూరు, మీ MLA ఎవరు ఆంటే తెలియదు, గుంటూరు లో ఏ నియోజకవర్గం తెలీదు, కనీసం మీ తల్లి తండ్రులను అడిగి కనుక్కొని వైస్సార్సీపీ కి ఓటు వెయ్యమని అడిగా.
ఇంకొక ముస్లిం అబ్బాయి ఎవరికీ ఓటు వేస్తావు అని అడిగా, ఎవరికీ వేసిన waste అందరూ అంతే ఎవరు ఏమీ చేయరు అన్నా, అది ఏంటి ముస్లిం లకు 5% రిజర్వేషన్ YSR గారు ఇచ్చారు, ఓటు తప్పకుండ వెయ్యి ఆంటే అవి అన్నీ నాకు తెలియవు అన్నాడు, వీళ్లందరి వయస్సు 24 నుంచి 30 లోపు ఉంటుంది,
ఇది అంత గమనిస్తుంటే ఏదో కుట్ర మోసం జరుగుతున్నది అనిపిస్తున్నది.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x88a64e0){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: