Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
IAS అధికారిని బెదిరిస్తోన్న ఎపి24X7 ర...

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through November 01, 2018 » IAS అధికారిని బెదిరిస్తోన్న ఎపి24X7 రిపోర్టర్‌. « Previous Next »
Author Message
 

Moviebuff001
Hero
Username: Moviebuff001

Post Number: 11581
Registered: 06-2013
Posted From: 172.58.144.92

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 31, 2018 - 08:31 am:       


Savyasachi:

deserve to be blackmailed




Blackmail is crime.

_________________________________________________
Your words will tell others what you think. Your actions will tell others what you believe in.
 

Savyasachi
Side Hero
Username: Savyasachi

Post Number: 2743
Registered: 12-2013
Posted From: 71.203.102.171

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 31, 2018 - 07:28 am:       

i dont care who the journalist is or the IAS aapicer is but as an outsider this is what i think

oka tokka lo journo gadu blackmail chesthe, IAS aapicer bhayapadutunnadu/tundi ante he or she is in so much deep shixt and first of all they have no business being that kind of deep shixt, and if for some reason they are there they deserve to be blackmailed as long as they can be and then outed so that everybody knows what they did.

its as simple as that.
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 2687
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 30, 2018 - 07:03 pm:       


Hulk:

Miniontada:

Guess who is this Andhra Arnab ...


Bonguru gonthu Sai gada?



sai is not from RS he is from Andhra

Basi Reddy Rocks lobot :D
PS: Appatlo Methanithodugu aka softwear
 

Bharat
Side Hero
Username: Bharat

Post Number: 6481
Registered: 06-2015
Posted From: 136.56.73.224

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 30, 2018 - 06:46 pm:       


Miniontada:

Guess who is this Andhra Arnab ...




reporter evadiki thelusthayi....do you mean anchor/moderator?
 

Hulk
Junior Artist
Username: Hulk

Post Number: 402
Registered: 08-2018
Posted From: 68.9.56.15

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 30, 2018 - 06:43 pm:       


Miniontada:

Guess who is this Andhra Arnab ...



Bonguru gonthu Sai gada?
 

Stellar
Megastar
Username: Stellar

Post Number: 20871
Registered: 02-2016
Posted From: 24.188.207.52

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 30, 2018 - 06:38 pm:       

antha waste journalist peru rayochuga.. nijamaithe enduku musugulo aaaata
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 2686
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 30, 2018 - 06:35 pm:       

Guess who is this Andhra Arnab ...

Basi Reddy Rocks lobot :D
PS: Appatlo Methanithodugu aka softwear
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 2685
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 30, 2018 - 06:31 pm:       

ఆది నుంచీ వివాదాస్పదడే....!

రాయలసీమకు చెందిన సదరు రిపోర్టర్‌ ఆది నుంచే వివాదాస్పదుడనే పేరుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరించే..ఈ రిపోర్టర్‌ తన పనులు చేయని అధికారులను, ఉద్యోగులను దుర్భాషలాడతాడనే పేరుంది. తెలుగుదేశంపార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత...సదరు రిపోర్టర్‌ ఓమంత్రి వద్ద వ్యక్తిగత అధికారిగా చేరారు. మనోడు చేరిన వేళావిశేషం..సదరు మంత్రి పదవి ఊడడంతో..తరువాత...మళ్లీ రిపోర్టర్‌ వృత్తిలోకి వచ్చారు.

రూ.50లక్షలు ఇస్తా....!

సదరు రిపోర్టర్‌ ఎపి24లో చేరినప్పుడు తాను సంవత్సరానికి రూ.50లక్షల రూపాయల ఆదాయం ఛానెల్‌కు ఇస్తాననే ఒప్పందంపై ఆ సంస్థలో చేరిపోయారట. ఇది మీడియా సర్కిల్‌లో అప్పట్లో సంచలనం సృష్టించింది. రిపోర్టర్‌గా చేరిన వ్యక్తి రూ.50లక్షల ఆదాయం ఎలా ఇస్తారు...? ఆయన చేస్తోంది..రిపోర్టర్‌ ఉద్యోగమా..లేక యాడ్‌ మేనేజరా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే..ఎక్కువ మంది జర్నలిస్టులు యాడ్స్‌ మేనేజర్లుగా మారిన విధంగానే మనోడు..కూడా...వ్యవహరిస్తున్నాడులే..అనుకున్నారు. కానీ..బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులకు పాల్పడి...ఈ సొమ్ములను సమకూరుస్తాడను కోలేదు. మాజీ మంత్రి దగ్గర పనిచేసేటప్పుడు..యాడ్స్‌ సేకరణలో అనుభవం సంపాదించిన సదరు రిపోర్టర్‌ ఇప్పుడు ఏ అధికారిని ఎలా బెదిరించాలో..నేర్చుకున్నారట. దీంతో..ఇప్పుడు సదరు ఐఎఎస్‌ అధికారిపై పడ్డారని మీడియా వర్గాలు చెప్పుకుంటున్నాయి.
End

Basi Reddy Rocks lobot :D
PS: Appatlo Methanithodugu aka softwear
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 2683
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 30, 2018 - 06:29 pm:       

24 X 7 Blackmail Channel
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా..కార్యాలయాన్ని ప్రారంభించి..ఆంధ్రప్రదేశ్‌ నుంచే..తమ కార్య కలాపాలను సాగిస్తున్నామని..దీంతో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని...ఎపి24X7 ఛానెల్‌ ప్రారంభించినప్పుడు ఆ ఛానెల్‌ నిర్వాహకులు కోరారు. వారి కోరికను అటు ప్రభుత్వం..ఇటు ఎపిలోని వివిధ సంస్థలు..సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాయి. అయితే..ఇప్పుడా ఛానెల్‌ తీరు మారిపోయింది. తమ రిపోర్టర్లను అచ్చోసిన అంబోతుల్లా వదిలేసింది. దొరికిన కాడికి దండుకోవచ్చుని గేట్లు తెరిచేసింది. దీంతో రిపోర్టర్స్‌ వెనుకా ముందు చూడకుండా...బ్లాక్‌మెయిల్‌కు,బెదిరింపులకు దిగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము చెప్పిన పనులు చేయాలని..లేకుంటే...వారి అంతు చూస్తామని..కొంతమంది అధికారులను బెదిరిస్తున్నారు... బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. తాజాగా..ఈ ఛానెల్‌కు చెందిన రిపోర్టర్‌ ఒకరు ఓ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిపై బెదిరింపుల కు దిగారు. తనకు చెందిన కారును లీజుకు పెట్టుకోలేదని, తన భార్యకు చెప్పిన పోస్టు ఇవ్వలేదనే కారణంతో సదరు ఐఎఎస్‌ అధికారిని దూషిస్తున్నారట. ఆ అధికారి సంగతి తేలుస్తానని...ఆయన ఎలా పనిచేస్తారో.. చూస్తానని అధికారుల వద్ద బెదిరింపులకు పాల్పడుతున్నారట. చట్ట వ్యతిరేకమైన పనులు చేయమని..అలా చేయకుంటే..అంతు చూస్తానని బెదిరిస్తోన్న ఆ రిపోర్టర్‌ వ్యవహారం ఇప్పుడు..జర్నలిస్టు సంఘాల నేతల వద్దకు చేరింది. దీంతో..సదరు రిపోర్టర్‌ను జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రశ్నిస్తే...ఆ ఐఎఎస్‌ అధికారి అవినీతిపరుడని...ఇంకా ఇతర వ్యాఖ్యలు చేశారట. దీనిపై జర్నలిస్టు సంఘాలు ఆయన చెప్పిన మాటలపై ఆరా తీస్తే..అదంతా శుద్ధ అబద్దమని...కావాలనే..ఐఎఎస్‌ అధికారిపై రిపోర్టర్‌ ఆరోపణలు చేస్తున్నారని ధృవీకరణ జరిగిందట. కాగా..దీనిపై ఇప్పుడు జర్నలిస్టు సంఘాలు ఎపి24X7 యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సదరు రిపోర్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరబోతున్నాయి.

tbc

Basi Reddy Rocks lobot :D
PS: Appatlo Methanithodugu aka softwear

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x90a2468){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: