Nenokkadine - abaddam aite bagundu an... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through January 24, 2014 » Nenokkadine - abaddam aite bagundu anipinche nijam} « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tombrady
Hero
Username: Tombrady

Post Number: 13144
Registered: 05-2012
Posted From: 216.163.216.56

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:44 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

inka emi reviews annai too much chesaru antha ee movie ki chess

over ga appreciation over ga criticism but torture inka theds ante
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Simba
Hero
Username: Simba

Post Number: 13702
Registered: 02-2008
Posted From: 206.210.17.33

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:43 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Overall Ga:

ఈ సినిమా వరకు మనకు ఒహో ఇలాగా లేక పోతే అలాగ అయి ఉండొచ్చు లే అని అనుకోవాల్సిన / సర్ధి చెప్పుకోవాల్సిన పాయంట్స్ / సీన్స్ చాలా ఉన్నాయి, మొన్న ఈ మద్యనే ఎక్కడో చదివా, మొదట్లో మూకీ సినిమాలు థియేటర్ లో ఆడుతుంటే ఒక కార్నర్ లో మైక్ పట్టుకొని సీన్స్ ఎమోషన్స్ ఎక్స్ప్లేన్ చేసేవారు అని, ఈ సినిమా కి కూడా సుకుమార్ మైండ్ లో ఎగ్స్యాక్ట్ గా ఏముంది అని అలా ఎక్స్ప్లేన్ చేసి ఉండాల్సింది థియేటర్ లో ( సినిమా రిలీస్ అయిన తర్వాత ఎక్స్ప్లనేషన్ ఇస్తూ ఏదో రిలీస్ చేద్దాం అనుకుంటున్నారు అని ఇంటర్వ్యూ లో చెప్పారు గా)

ఇంత మంచి హీరొ క్యారక్టర్ తో వండర్స్ చెయ్యొచ్చు, అద్బుతమైన సీన్స్ కొన్ని ఉన్నప్పటికీ, లెంత్ ఎక్కువ అవటం, మంచి సినిమ్యాటోగ్రఫీ ఉన్నప్పటికీ డార్క్ టోన్ అవ్వటమ్, సాంగ్స్ అవసరం లేక పోయినా ఇరికించటం, మొదటి 15 నిమిషాల్లోనే మొత్తం గందరగోళం చేసేయ్యటం, అక్కడ నుంచి సాగించి సాగించి నస పెట్టిన మంచి ఇంటర్వల్ ఇచ్చినప్పటికీ, గతి తప్పిన ౩ర్డ్ ఆక్ట్ ఓవరాల్ ఎక్స్పీరియెన్స్ ని దెబ్బ తీసింది. మన కమర్షియల్ సినెమాలలో మైండ్ గేమ్స్ అంటే, ఎంత సేపు హీరొ అట్యాక్స్ నుంచి పరిగెత్తడం, బుర్ర మీద చేతులు పెట్టుకొని ఆలోచించటం మాత్రమే కాకుండా లాస్ట్ లో వేసిన ట్వెస్ట్ లాంటివి రెండు మూడు పడాలి, అసలు ప్రతి అడుగు విలేన్ వేయించిన అడుగు అయి ఉండి, హీరొ ప్రతి ఆక్షన్ విలన్ ముందుగానే ప్లాన్ చేసింది అయి ఉండి, హీరొ అనేవాడు ట్రాప్ లో ఉండి డిసార్డర్ తో బ్రతుకుతున్న హీరొ కి నిజం తెలిసి తిరగబడి తాను ఎవరో, తన పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలి, తనని ఇలా చేసిన వాళ్ళని ఛంపాలి అనే ఆశయం ఉంటే ఫౌండేషన్ ఇంకా బావుండేది ఏమో అని నా ఒపీనియన్.

తెలిసో తెలియకో ఇన్వాల్వ్ అయ్యే అవసరం అభిమానులకి ఉంటుంది ఏమో కానీ అందరు ప్రేక్షకులకి ఉండదు. క్యారక్టర్ రాసుకున్న ఎగ్సైట్మెంట్ లో ఏదో చేసెద్దం అని మొదలు పెట్టి, తెలివిగా చేస్తున్నాం అనుకున్నారు కానీ అర్ధం అయ్యేలా తీస్తున్నామా అని ఆలోచించుకోలేక పోయారు. క్లాస్ లో కొందరికి మాత్రం అర్ధం అయ్యేలా చెప్తే ఆది గొప్ప లెసన్ అయిపోదు, ఆల్మోస్ట్ అందరికి అర్ధం అయ్యేలా చెప్పగలిగితే ఆ లెసన్ అందరికి రీచ్ అవుతుంది అండ్ చెప్పిన మాస్టరు కి కూడా పేరొస్తుంది. ఇలాంటి సినిమా ని ఎంజాయ్ చెయ్యాలి అంటే ఇంట్రెస్ట్ గా చూడగలగాలి, అలా చూడాలి అంటే స్క్రీన్ప్లే కట్టి పడేసేలా ఉండాలి, కన్ఫ్యూస్ చేసేలా ఉంటే కొంచెం సేపు ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ, కూర్చున్నంత సేపు అంటే అయితే నిద్ర లేదంటే హాహాకారాలు మిగులుతాయి.

గొప్ప ప్రయత్నం అనను కానీ, ఒక మంచి ప్రయత్నం గా నిలిచిపోవాల్సింది, బోరింగ్ బొమ్మ గా మిగిలిపోయింది.

అందుకే ఈ నేనొక్కడినే సినిమా ఇలా తీయటం అబద్దం అయి ఉంటే బావుంటుంది అనిపించే నిజం.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
నాకు ఉన్న లిమిటెడ్ నాలెజ్ లో నేను రాసింది ఎంత వరకు కరెక్ట్ అనేది నేను అయితే చెప్పలేను కానీ, ఈ ఆర్టికల్ చదివే అనుభవజ్ఞులు వారి అభిప్రాయాలు సూచనలు సలహాలు షేర్ చేసుకుంటే రుణ పడి ఉంటాను.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Simba
Hero
Username: Simba

Post Number: 13701
Registered: 02-2008
Posted From: 206.210.27.33

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:42 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

3rd ACT: బాంక్ లో రైస్ గ్రేన్ దొరకటం, అట్యాక్, వెనక ఎవరు ఉన్నారో ఎర వేసి పట్టుకోవటం, అసలు కారణం తెలుసుకోవటం, ఛంపటం, నాన్న అమ్మ ల జ్ఞాపకాలు కనుగొనటం, నాన్న ఆశయం ని సాదించటం తో ముగుస్తుంది

బాంక్ దగ్గర అట్యాక్ అంత ఎఫెక్టివ్ గా లేక పోయినా, తన డిసార్డర్ ని యూస్ చేసుకొని ట్రాప్ వెయ్యటం, వెనక పడె వాళ్ళని కనుక్కోటం ఎపిసోడ్స్ చాలా బాగా పండాయి. అసలు ట్విస్ట్ రివీల్ చేసిన విధానం కూడా బావుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నాజర్ తో మాట్లాడే సీన్ పర్ఫార్మెన్స్ తో టాప్ సీన్ గా నిలుస్తుంది, ఆ తర్వాత ప్లాన్ చేసిన రైమ్ ఐడియా, ఆ సాంగ్ ని కట్ చేసిన విధానం, సింపల్ గా సుపర్బ్. ఇవన్ని ఇంత బావుంటే మరి ఎందుకు మనం కనెక్ట్ అవ్వలెఢు.? ఇక్కడ మనం ఫర్స్ట్ ఆక్ట్ లో వదిలేసిన విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఆక్ట్ ౩ లో ఎలా ఎండ్ చెయ్యబోతున్నావో ముందే తెలుసుకో, అప్పుడు ఆక్ట్ 1 ని బాగా పండించగలవ్ అన్నారు పెద్దలు. అసలు నాజర్ అనేవాడు ప్రదీప్ ని ఎంధుకు ఛంపాలి? ఎవరో రాక్ స్టార్ ప్రదీప్ తో మాట్లాడుతుంటే వీడు ఎందుకు గుద్దెయ్యాలి, వీడికి ఎలా తెలుసు ఆ రాక్ స్టార్ ఏ చిన్నప్పటి గౌతమ్ అని, ఒక వేల వాడు నిజం చెప్పేస్తే నన్ను ఛంపేస్తాడు అని భయపడి ఛంపేశాడా? మరి టీవీ లో పోలీస్ స్టేషన్ న్యూస్ చూసి ఇండియా కి వచ్చిబాగ్ అందిచటం ఏంటి, నాజర్ ఏ అసలు విలన్ సస్పెన్స్ ఉంచటానికి మొతం స్క్రీన్ప్లే ని కింద మీద పడేసి తొక్కెశారు.

ఎప్పటికైనా అమ్మ నాన్న వివరాలు కనుక్కొవటం వాళ్ళని చంపిన వాళ్ళని ఛాంపెయ్యటం హీరొ ఆశయం అని మనకి క్లైమ్యాక్స్ లో తెలుస్తుంది. అలాంటప్పుడు అమ్మ నాన్న డీటేల్స్ ని ఫర్స్ట్ మర్డర్ చేసినప్పుడు ఎందుకు అడగలేదు, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళిపోయాడు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోవటం అన్నది ఓన్లీ స్టోరీ ని రివీల్ చెయ్యటానికి వాడిన పాయంట్ తప్ప దానికి జస్టిఫికేషన్ అనేది లేదు, అంటే వాళ్ళని ఛంపటం మాత్రమే ఆశయమా? పోసాని ద్వారా ఇంకో ఆశయాన్ని, రైస్ గ్రేన్స్ ద్వారా ఇంకో ఆశయాన్ని అంత సేపు దాచిపెట్టి లాస్ట్ లో చూపించటం అనేది ఖలేజా సినిమా లో జరిగిన తప్పు లాంటిది. ఇవన్ని మనకి ముందునుంచీ ఇంజెక్ట్ చెయ్యలేక పోవటం, మనం కనెక్ట్ అవ్వక పోవటానికి ఇంకో కారణం. అందుకే మనకి లాస్ట్ లో గాబారాగా చుట్టేసీనట్టు, సాగుతునట్టు అనిపిస్తుంది. నాజర్ ని ఛంపగానే సినిమా అయిపోయింది అనుకున్నారు అందరు, ఎందుకంటే అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలుసుకోటం హీరొ ఆశయం అని వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు ఆ ఫీల్ కలగానివ్వలేదు. ఒక వేల ఆ రైమ్ కాన్సెప్ట్ ఏ తీసుకున్న, మిగత పిల్లలు అందర్నీ పేరెంట్ రిసీవ్ చేసుకుంటుంటే, అంత దూరం లో ఇల్లు పెట్టుకొని నువ్వు ఇంట్లో ఎం చేస్తున్నవే అమ్మా అని ఆలోచించే అంత అసహనం కూడా కలుగుతుంది. అదే పరుగు లో అడవులు, పెద్ద పెద్ద బ్రిడ్జ్ లు చూడటానికి బావుంటై కానీ, అలా ఎలా ఒంటరిగా వదిలేశారు అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్ అయితే తొలిచేస్తూ ఉంటుంది గా. అన్నిట్కి మించి ఎండింగ్ లో లోకొద్దరకుడు ల గోల్డెన్ రైస్ అంటూ అప్పటి వరకు లేని సొది తో ఎండ్ చెయ్యటం జరిగింది. చ్చు. ఈ పాయంట్ ఆఫ్ కంక్లూషన్ ని లాస్ట్ మినిట్ వరకు టచ్ చెయ్యక పోవటం, మొదట్లో హెరోయిన్ రిసర్చ్ చేసిన సీడ్స్ గురుంచి మద్య లో నే వదిలెయ్యటం వలన కథ సరిగ్గా ఎస్ట్యాబ్లిష్ అవ్వక లాస్ట్ కి వచ్చే సరికి కనెక్షన్ మిస్ అవుతుంది. ఇదంతా ముందుగా ప్లాన్ చేస్తుకున్న క్లైమ్యాక్స్ మార్చటం వాలనో, స్టోరీ ఇంప్రువైసేషన్స్ లో లింక్ మిస్ అవ్వటమ్ వలనొ జరిగి ఉండొచ్చు .
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Simba
Hero
Username: Simba

Post Number: 13700
Registered: 02-2008
Posted From: 206.210.17.33

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:42 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

ACT 1: ప్రారంభం : చిన్న పిల్లాడిని తరుముతున్న ముగ్గురు మనుషులు, కట్ చేస్తే అదొక కల, కట్ చేస్తే సాంగ్, అవ్వగానే మొదట చూపించిన ముగ్గురు మనుషులు లో మొదటి వాడు కనిపిస్తాడు, హీరొ వెంటపడి ఛంపేస్తాడు, తన పేరెంట్స్ ని చంపిన ముగ్గుర్నీ ఛంపేశాను అని చెప్పి సరెండర్ అయిపోతాడు, అప్పుడు హీరోయిన్ ద్వారా తెలుస్తుంది తాను ఛంపలేదు అని, ఊహించుకున్నాడు అని, తనకి ఇంటెగ్రేషన్ డిసార్డర్ ఉంది అని, అసలు అలాంటి మనుషులే లేరు అని, ఇంతలో తనపై అట్యాక్, ఆది నిజమో అబద్దమో తెలుసుకునే కంటే తాను నమ్మిన నిజానికి దగ్గరగా ఎవరికి అందకుండా ప్రశాంతం గా పారిపోధామ్ అనుకుంటాడు.

ఇంత సింపల్ గా ఉన్నా, తీసిన విధానం మాత్రం చాలా కాంప్లికేట్ చేశారు డైరెక్టర్ గారు. మొత్తం అంతా చాలా ఫాస్ట్ గా, కన్ఫ్యూసింగ్ గా, ప్యాక్డ్ / టైట్ గా వెళ్ళిపోతూ ఉండటం వలన అసలు ఎం జరుగుతుందో తెలుసుకుందాం అని ఆలోచించే టైమ్ ఆడియెన్స్ కి లేకుండా చేశారు. హీరొ సమస్య ని బాగా ఎస్ట్యాబ్లిష్ చెయ్యగలిగిన డైరెక్టర్ హీరొ ఆశయం ని ఎస్ట్యాబ్లిష్ చెయ్యటం లో కన్ఫ్యూస్ అయ్యాడు. ఇలా ఎందుకు అంటున్నాను అని మనం లాస్ట్ ఆక్ట్ లో చెప్పుకుందాం. హీరొ గోవా కి వెళ్ళటం తో సెకెండ్ ఆక్ట్ కి అడుగుపెడతాం.

జాగ్రతగా గమనిస్తే హీరొ ఊహించుకునే సీన్స్ అన్నిటికి డిఫరెంట్ ఎడిటింగ్ ఉంటుంది, సెకెండ్ టైమ్ చూసినప్పుడు మనం ఇంకా క్లియర్ గా గమనించవచ్చు అండ్ ఆది ఫర్స్ట్ టైమ్ ఎలా మిస్ అయ్యామో ఆలోచించుకోవచు, కొన్ని మాత్రం సిల్లీ లెండి. చిన్న గౌతమ్ ని తరుముతున్న ముగ్గురిలో సెకెండ్ ప్రదీప్ ఉంటాడు, ఇది ఇంటెన్షనల్ గా ఆడియెన్స్ ని కన్ఫ్యూస్ చెయ్యటానికి పెట్టినట్టా? ఇంటెన్షనల్ గా పెట్టినా ఇదొక బ్లండర్, ఎందుకంటే ఒరిజినల్ గా ఆ సీన్ లో ఉండాల్సింది నాజర్. లేక హీరొ కి వచ్చిన డ్రీమ్ తప్పా? సాంగ్ అవ్వగానే పరిగెత్తుకు పోయిన రాక్ స్టార్ ని హీరోయిన్ మాత్రమే చేస్ చేస్తుంది? ఇంక డాక్టర్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది అని బహుశా సినిమా చూస్ వరకు మనకు కూడా తెలియదు కదా. ఒక సైకియాట్రిస్ట్ అనేవాడు కేస్ ఎంత సీరీయస్ అయినా సిల్లీ అయిన ఆ కేస్ ని అర్థం చేసుకోవాలని, విశ్లేషించాలని చూడాలి తప్ప కామెడీ చేస్తే అసలు ఆ పాత్ర తాలుకు ఎమోషన్ తో ఆడియెన్స్ ఎలా కనెక్ట్ అవుతారు?

ACT 2: ప్రశాంతం గా ఉన్న హీరొ కి హెరోయిన్ ఇంటర్వ్యూ కోసం వెంట పడటం, ఊహించుకోవటం, అట్యాక్స్ జారుగ్తు ఉండటం, నిజమో అబద్దమో తెలుసుకునే కన్ఫ్యూషన్ లో ప్రేమలో పడటం, అసలు నిజం తెలుసుకోటం, ఊహల నుంచి బయటికి వచ్చి నిజం లో బతకటం, ఆశయ సాధన కి దారులన్ని మూసుకుపోవటం. ఇది సింపల్ గా సెకెండ్ ఆక్ట్. హీరొ సమస్య ఏంటో తెలిశాక ఆది ఎంత తీవ్రమైందో, దానిని అధిగమిస్తూ తన ఆశయం కోసం ఎం చేశాడు అనేది ఉండాల్సింది ఈ ఆక్ట్ లో.

హెరోయిన్ కరెక్ట్ గా గోవా వెళ్లేముందు ఒక వీడియో క్లిప్ ఎడిట్ చేస్తూ ఉంటుంది, సీడ్స్ గురుంచి, ఆది అయ్యాక జరిగే అట్యాక్స్ హెరోయిన్ మీద కూడా కావొచ్చు అని చాలా తక్కువ మంది ముందుగా ఊహించి ఉంటారు. మనకి హెరోయిన్ ఆడుతుంది నాటకం అని చూపిస్తూనే బీచ్ లో కెలీ తో హీరొ మాట్లాడినట్టు ఊహించుకునట్టు చూపిస్తాడు ( లేదంటే హీరొ కి జబ్బు తగ్గిపోయింది అని మనం ఫీల్ అవ్వకుండా). ఆ తర్వాత ప్లాన్ చేసిన చేస్ ఇంకాస్త ఇంట్రెస్ట్ గా తీసి ఉంటే బావుండేది, సడన్ గా ఐల్యాండ్ లో ప్రేమ పుట్టుకొచెయ్యటం దానిని సరిగ్గా ఎస్ట్యాబ్లిష్ చెయ్యలేకపోవటం వలన పర్ఫార్మెన్స్ లు ఎంత బావున్నా కనెక్ట్ అవ్వలేక పోతాం. గోవా వచ్చిన దగ్గర నుంచి ఈ ఐల్యాండ్ సీన్ వరకు కంప్లీట్ గా రివిసిట్ చేసి ఉండాల్సింది. మూడు అట్యాక్స్ ప్లాన్ చేశారు, రెండు సాంగ్స్ ప్లాన్ చేశారు, ఒక ఫైట్ ప్లాన్ చేశారు కానీ ఎమోషన్ ని మరీచారు. కానీ ఒక సారి ఐల్యాండ్ లో అట్యాక్ తన మీద కాదు అని తెలుసుకున్న సీన్ నుంచి మహేష్ నటన విశ్వరూపం చూస్తాం. అక్కడ మనకి మహేష్ కనిపిస్తాడు కానీ సీన్స్ కనిపించవ్, అంటే సీన్స్ ని మహేష్ డామినేట్ చేసేసాడు అన్నమాట. ఇంటర్వల్ సీన్ ఐతే సినిమా మొత్తానికి అద్భుతం గా పండిన సీన్. కానీ ఇక్కడొచ్చిన ఇంకో చిక్కు ఏంటి అంటే, గతం లేదు అని నమ్మినప్పుడు, ఫైట్ నిజం అని తెలిసినప్పుడు, టాయ్లెట్ లో కెలీ కనిపిస్తే ఛంపల్సిన అవసరం ఏముంది, ఆది హెరోయిన్ కి నచ్చదు అని చెప్తునే బయటికి వచ్చి మళ్లీ ఛంపేశాను అనటం ఎంత వరకు కరెక్ట్, ఒక వేల ఊహే అయితే ఛంపినా మళ్లీ వస్తాడు అని రీయలైస్ అయ్యాడు కదా అయినా ఎందుకు ఛంపుతాడు. స్టార్టింగ్ లో కెలీ ని ఛంపగానే హీరొ పోలీకుల దగ్గరకి వెళ్ళి మిగిలిన ఒక్కాడ్నీ కూడా ఛంపేశాను అంటాడు.. అంటే హీరొ కెలీ ని ఛంపినట్టు ఊహించుకోవటం అదే ఫర్స్ట్ టైమ్ అని మనం అనుకోవాలి. కానీ ఇంటర్వల్ సీన్ లో హీరొ కెలీ తో దీనికి ముందర నిన్ను చాలా సార్లు ఛంపేశాను అంటాడు? కామెడీ బాగానే పండటం వలన అంత పట్టించుకోము అనుకోండి, ఇవేవీ ఆలోచించానంత అద్బుతాం గా ఆ ఇంటర్వల్ సీన్ పండింది. ఇంతకీ హీరొ కి నిజం తెలిసే ఐల్యాండ్ సీన్ లో హెరోయిన్ హాండ్ బాగ్ సడన్ గా ఎలా వచ్చి పడింది?

ఫైనల్ గా ఫర్స్ట్ హాఫ్ లో నిజం తెలుసుకున్న హీరొ తన ఆశయం అయిన మిగతా వాళ్ళని ఛంపాలని అనుకుంటాడు, నాజర్ ఫోన్ నంబర్ పట్టుకునే సీన్ బాగా పండింది. అక్కడ నుంచి ఫ్ల్యాష్బ్యాక్ తెలుసుకుంటాడు, నాన్న ఇచ్చిన బ్యాగ్ లో ఉన్న బ్రిటిష్ కోఇన్ ఆధారం గా లండన్ వెళ్తాడు, అక్కడికి వెళ్ళగానే అట్యాక్, ఇవెంట్ మ్యానేజర్ కూడా చనిపోయాక ఇంకా ఆల్మోస్ట్ డెడ్ లాక్ లాంటి సిచుయేషన్ లో క్యూబ్ ని సాల్వ్ చేసి థర్డ్ ఆక్ట్ కి వెళ్తాడు

నాజర్ ద్వారా ఆ రోజు ఎం జరిగిందో చెప్పించి, నాన్న తనకి ఇవ్వమన్న బాగ్ ని అందుకున్న హీరొ కి కీ దొరుకుంటుంది. ఆ కీ పట్టుకొని లండన్ వెళ్ళగానే అట్యాక్ అవుతుంది, వెంటనే సాంగ్ వెంటనే డెడ్ లాక్. అంటే సెకెండ్ ఆక్ట్ చాలా ముందుగా ఐపోతుంది. అందులో నే రెండు సాంగ్స్ ని కూడా ఇరికించేశారు. కానీ ఇక్కడ పోసాని ద్వారా హీరొ తన అమ్మ నాన్న గురుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అని చెప్పించారు. అప్పటి వరకు ఆడియెన్స్ చూడని పాయంట్ అధి. అంటే ఆది ప్లాన్ చేసుకునే టైమ్ కి క్లైమ్యాక్స్ లో రైమ్ ప్లాన్ చేసుకొని ఉంటారు, కానీ అదే చిక్కు గా వచ్చి పడింది.

అసలు ఆ బాంక్ లండన్ బాంక్ ఐనప్పుడు, నాజర్ లండన్ వాడే అయినప్పుడు, ఆది జస్ట్ నంబర్ బేస్డ్ అకౌంట్ అని తెలియదా, అలా తెలిసి ఉంటే ఆ క్యూబ్ ని ముందే సాల్వ్ చేసుకొని ఉండాల్సిందే. పోనీ హీరొ స్పెషల్ గా మద్య లో డిఫరెంట్ కలర్ వచ్చేలా సాల్వ్ చేస్తాడు సో రెగ్యులర్ గా సాల్వ్ చేసినా అర్ధం కాలేదు అనుకున్నా, ఆ ప్రయత్నం కూడా మనకి చూపించడే, అంత కాలం వెయిట్ చేసే కంటే ఒక నెల పాటు ట్రేల్ అండ్ ఎరర్ మెతడ్ లో సాల్వ్ చేసినా పని ఐపోయేది ఏమో . చేస్ లు, మర్డర్ లు అన్ని జరుగుతున్న పోలీస్ అనే వాడు కనిపిన్చడు లండన్ లో. పోలీస్ లు కార్ ఆఫర్ చేస్తే వదిలెయ్యటం లాంటి సినిమ్యాటిక్ లిబర్టీ లు బాగానే తీసుకున్నారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Simba
Hero
Username: Simba

Post Number: 13699
Registered: 02-2008
Posted From: 206.210.17.33

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:40 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

నేనొక్కడినే - అబద్దం ఐతే బావుంటుంది అనిపించే నిజం

" ముందు ఉన్న అంచనాలు, రిలీజ్ రోజు వచ్చిన భయంకరమైన టాక్, సోషియల్ నెట్వర్కింగ్ సైట్స్ లో యుధ్ధాలు, మొదటి వారపు దారుణమైన కలెక్షన్స్, పబ్లిసిటీ, కొన్ని రివ్యూ లు, మరికొన్ని ఆర్టికల్లు, ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు, ఫాన్స్ డిస్కషన్ బోర్డ్స్ లో థ్రెడ్ లు, చెప్పుకుంటూ పోతే బోర్ కొట్టే అంత మ్యాటర్ జరిగింది ఈ పది రోజుల్లో... సుకుమార్ గారి వరకు ఈ సినిమా రాసుకున్నప్పుడు క్ల్యారిటీ ఉంది, తీసిన తర్వాత చూసుకునప్పుడు ఉంది, మరి ఆడియెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మిస్ అయ్యింది? కమర్షియల్ ఫార్మ్యాట్ లో ట్రై చేసిన డిఫరెంట్ స్క్రీన్ప్లే బేస్డ్ సినిమాని ఇంత ఖర్చు పెట్టి తీసి ఈ సీసన్ లో తీసుకురావటం ఒక కారణమా? అసలు పాటలు తీసేసి గంటన్నర లో సినిమా ప్లాన్ చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ కొట్టేశేది ఏమో కదా? మంచి సౌండ్ సిస్టమ్, ప్రొజెక్షన్ మన బీ అండ్ సీ సెంటర్స్ లో లేక పోవటం వలన వాళ్ళు ఎంజాయ్ చెయ్యలేక పోతున్నారు ఏమో లేదంటే ఈ సినిమా నచ్చక పోవటం ఏంటి? ఓవర్సీస్ లో బాగా వస్తున్నాయి కలెక్షన్స్ అంటే వాళ్ళకి వేరే నేనొక్కడినే చూపిస్తున్నారా లేక వాళ్ళకి మాత్రమే సినిమా అర్ధం అవుతుందా? ఇవేవీ కాక ఓవర్సీస్ లో ఉండి సినిమా కన్ఫ్యూసింగ్ గా ఉంది అంటే బాగోదు అని మొహమాట పడి సినిమా ని ఆడించేస్తున్నారా?". - అసలు ఈ ఆర్టికల్ టైటల్ ఏంటి, నువ్వు రాయాలి అనుకున్నది ఏంటి? ఈ స్టార్టింగ్ ఏంటి? అని ఎవరికైన అనిపించిందా?. నా వరకు అయితే నేను చెప్పాలి అనుకున్నది నాకు తెలుసు, పూర్తిగా చదవకుండానే ఫర్స్ట్ ప్యారగ్ర్యాఫ్ కె అర్దం అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారు, బీబత్సం గా రాసి కొత్తగా కంక్లూడ్ చేసి మిమ్మ్లని ఇంప్రెస్ చేద్దాం అని నేను అనుకుంటున్నాను. మీకు ఓపిక తక్కువ, నాకు క్రియేటివిటీ ఎక్కువ, రాసేది నేను కాబట్టి నా స్టైల్ లో రాస్తా అంటే, అయితే నువ్వే చదువుకో అని మీరు అంటారు అని నేను తెలుసుకోక పోతే నేను సుకుమార్ అవుతాను, మీరు మాత్రం ఆడియెన్స్ పాత్ర లో నే ఉంటారు. అర్ధం అయితే కంటిన్యూ చెయ్యండి, అర్ధం కాక పోతే ఇంకో సారి చదవండి. ఫర్స్ట్ టైమ్ అర్ధం అవ్వని వాళ్ళకి సెకెండ్ టైమ్ కొంచెం క్ల్యారిటీ వస్తుంది ( సేమ్ ఈ సినిమా విషయం లో కూడా ) , ఫర్స్ట్ టైమ్ ఏ ఎంజాయ్ చేసిన వాళ్ళు చదువుకున్న ఇంటెలెక్చువల్స్ ( ఫాన్స్ అలాగే అంటున్నారు గా మరి :-)), ఎన్ని సార్లు చదివినా అర్దం కాక పోగా మెమేదో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి నీ ఆర్టికల్ చదువుదాం అని వస్తే మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలే అంటారా .. మీకు ఏదో సైకొలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క ( అంటున్నారు గా మరి :-))

మన ఆర్టికల్ విషయానికి వస్తే, కేవలం నేను చూసిన సినిమా కథ కి , నాకు అర్ధం అయిన సినిమా కథనం ని విపులం గా ప్రయోగాత్మకం గా రాస్తున్న ఒక ఆర్టికల్ అంతే. కథనం అనే కంటే సీనిక్ ఆర్డర్ ని డిస్కస్ చేసుకుందాం అనటం బెటర్ ఏమో, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీన్స్, వాటి పర్పస్ / ఇంపార్టెన్స్, వాటిని తీసిన విధానం, గురుంచి మాట్లాడుకోవటం ( మన ౩ఆక్ట్ స్ట్రక్చర్ ఫార్మ్యాట్ లో)

సుకుమార్ జగడం సినిమా గుర్తుంటే అందులో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, గడప తన్నుకోని పడిపోయిన చిన్న పిల్లాడి తండ్రి ఆ గడప ని తిరిగి కొడితే నవ్వుకుంటూ తనలోని హింసా ప్రవృతి పెరగటానికి తండ్రి ఎలా కారణం అని చూపించే సీన్. ఈ నేనొక్కడినే సినిమా లో కూడా అలాంటి ఇంపార్టెంట్ సీన్ ఉంది, పిల్లలకి అబద్దాలు చెప్పకండి, నిజం ఏంటో అబద్దం ఏంటో తెలుసుకోలేక నాలా మిగిలిపోతారు అని హీరొ చెప్పే సీన్. ఆ ఒక్క సీన్ లో నే సినిమా కథ మొత్తం ఉంది, కళ్లముందే తల్లి తండ్రి ని ఛంపేస్తే, అసలు అలాంటిది ఏమీ జరగలేదు అది నీ ఊహ అండ్ నీకు ఉన్న జబ్బు అని చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఎస్ట్యాబ్లిష్ చేస్తుంటే, నిజానికి అబద్దానికి మద్య స్ట్రగల్ అవుతూ " నేను వాళ్ళని ఛంపటం అబద్దం కావొచ్చు ఏమో కానీ వాళ్ళు మా అమ్మ నాన్న ని ఛంపటం మాత్రం నిజం" అంటూనే " అందరూ అనే అబద్దానికి దూరం గా, తాను నమ్మే నిజానికి దగ్గరగా వెళ్తున్నాను" అని కట్ చేస్తే... అమ్మ నాన్న కోసం పరిగెడుతున్న గౌతమ్ ని చూస్తాం... అంటే అమ్మ నాన్నల జ్ఞాపకాలు కోసం ఆ ఆలోచనలకి దగ్గరగా వెళ్తున్న హీరొ ని చూస్తాం.. ఈ మాటల్తో ఆ సీన్స్ ప్రెసెంట్ చేసిన విధానం కి సుకుమార్ గారికి సల్యూట్ చేస్తూ సినిమా ని సీనిక్ ఆర్డర్ లో అనలైస్ చేసుకుందాం. ఆర్టికల్ లెంత్ ని దృస్టిలో పెట్టుకొని సీన్స్ ని గ్రూప్ చేసి రాస్తున్నా

సూపర్స్టార్ మహేష్ లాంటి హీరొ తో, ఈ జానర్ లో, ఆదరిస్తారో లేదో అన్న అనుమానం లేకుండా ఇంత ఖర్చు పెట్టి ఈ సినిమా చెయ్యటం నిజం గా సాహసం. ఆ సాహసం కి మనధైన ప్రోత్సాహం అందించటం కోసం " చప్పట్ట్లు"
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Man_of_masses
Megastar
Username: Man_of_masses

Post Number: 21312
Registered: 01-2008
Posted From: 198.175.154.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:34 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Tifosi:

google talli translation of the page


lollll
http://i42.tinypic.com/54g1g2.png
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tifosi
Comedian
Username: Tifosi

Post Number: 1215
Registered: 02-2008
Posted From: 72.5.190.174

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:33 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Biriyani:

review paste echeyyi




google talli translation of the page


:

Probable - lied to look good, but the truth

"Pre-existing assumptions, the release day of the terrible attacks, wars in social networking sites, the first week of the worst collections, publicity, some of the Review and, in some article, and some of the interviews, fans threads in discussion boards, and if a matter that has been hitting the bore of the writing within ten days ... until I klyariti lesson is this film, which is managed after that, when I do, I miss Audience? commercial pharmyat different Screenplay Based on the film, who tried to put the cost of the season, I thought this was a confusion original songs removing If you could have hit the industry in half the film, and I plan to do a good sound system, projection, etched in our B and C centers are not able to enjoy them because I know I was not in this movie, what else, they're not the show collections coming up in overseas, or those I mean not only the application of the above, as well as overseas, and the film is kanphyusing see that the Poor and the adincestunnara film ". - What is the taital this article, I wanted to write what? What is this starting? 've Got to be for some. I wanted to know what I should say, however, become fully understand that reading is first pyaragryaph do you think adding a new kanklud bibatsam mimmlani and I think that will Impress. If you think less of me, more creative, ideas and so Rasta is my style, but I know that I can not say you have to study, I am yours, you are now in the role of the Audience. Please continue, however, does not mean I read it. First time, that does not mean the second time I'll be a little klyariti (the same thing in the film), the first time I was aware of any educated intelekcuvals (as least as well as you say, :-)), how many times as I could not understand, and I expect that there will be memedo Article Please, if that's what our expectations avvale Reich .. Problem saikolajikal something you could be (as you say :-)) when it comes to the article, not just to the story I have ever seen, and I mean that in the narrative of the film, an article writing as late as practical. Better than the Scenic order to know the discus, let's say, from the starting to the ending scenes, their Purpose / Importance, The approach taken with them, about the talk (in the 3 Act Structure pharmyat)



Contention that this is an important scene in the film is probably, on the threshold of the door that tannukoni fallen back to the father of a small child came up a couple of beats to show that the reason for the violence to Father Sean pravrti increases. Surely such an important scene in the film is the children tell lies, to establish the truth, to lie down in me realizes that what hiro says Sean. à° à°à°à±à° à°¸à±à°¨à± లౠనౠసినిమా à°à°¥ à°®à±à°¤à±à°¤à° à°à°à°¦à°¿, à°à°³à±à°²à°®à±à°à°¦à± తలà±à°²à°¿ à°¤à°à°¡à±à°°à°¿ ని à°à°à°ªà±à°¸à±à°¤à±, à°à°¸à°²à± à°à°²à°¾à°à°à°¿à°¦à°¿ à°à°®à± à°à°°à°à°²à±à°¦à± à°à°¦à°¿ నౠà°à°¹ à°à°à°¡à± à°¨à±à°à± à°à°¨à±à°¨ à°à°¬à±à°¬à± à°à°¨à°¿ à°à±à°à±à°à± à°à°¨à±à°¨ వాళà±à°³à± à°à°à°¦à°°à± à°à°¸à±à°à±à°¯à°¾à°¬à±à°²à°¿à°·à± à°à±à°¸à±à°¤à±à°à°à±, నిà°à°¾à°¨à°¿à°à°¿ à°à°¬à°¦à±à°¦à°¾à°¨à°¿à°à°¿ మదà±à°¯ à°¸à±à°à±à°°à°à°²à± à°à°µà±à°¤à± "à°¨à±à°¨à± వాళà±à°³à°¨à°¿ à°à°à°ªà°à° à°à°¬à°¦à±à°¦à° à°à°¾à°µà±à°à±à°à± à°à°®à± à°à°¾à°¨à± వాళà±à°³à± మా champatam I need this thing, "saying," Everyone is a falsehood, as to believe that he was actually going to say "Cut ... For I see you are running Gautam ... I need to go closer to the idea that for the memories and see hiro .. This is done in the process of the present scene, I'm writing to let Analyze in order to Scenic salyut of the film. Drstilo length of the article and write in a group scene, with superstar Mahesh hiro, such as, in this janar, tried to add in the cost of whether it is without doubt the truth of this as an adventure. Manadhaina to the promotion of adventure for offering "happy"



ACT 1 : Start: three men chase a small child, and so it's a dream, and so the song, when he was first shown at the first appearance of the three men, thought hiro champestadu, the killing of his parents that muggurni champesanu becomes surrender, then she would know it by that champaledu, imagined, that there is no integration disorder, not the original, such as humans, I atyak him, believing he was more than aware of the fact that lie close to the Sun's true, I want to deprive paripodham tomorrow. Simple as that, no matter the approach taken has been very kampliket Director there. Total all very fast, as kanphyusing, packed / tight due to the presence of the original M is gone, as is the time to think about what would have been without the Audience. This problem can estyablis well as the director of hiro hiro estyablis ambition was kanphyus in conducting. That is why I will not say that we did in the last act. Adugupedatam to go to Goa hiro with the Second Act. carefully considering different editing hiro imagines scenes is good, second time when the notice and the Sun, as we clear yet tremble like the first time, and wrote some of the silly. Pradeep Gautam is the second smallest of the three in the chase, which started to kanphyus intensanal in the Audience? This can be intensanal Blunder, as well as the original because it was the sort of scene. Or hiro come to the wrong dream? Song, who ran as the only rock star in the movie will make? I will have to do the treatment that the doctor did not even know that we have to see the movie. It was a case of a Psychiatrist siriyas I was silly to understand the case, unless the comedy is to analyze the role of the setting if the original that will be able to connect to the Audience with emotion? ACT 2 : Heroin to hiro is tomorrow will be along for the interview, assume the presence of atyaks jarugtu , fall in love with in sorry to know the true lie, the truth, knowing the truth to come out from the assumptions in the batakatam, the development of the darulanni prohibited. Simple as the second act. I remember when the Sun hiro tivramaindo, M for his ambition was to break it in the making of this Act. Heroin moved to ask, as I do is to edit a video clip, seeds, perhaps, after the beginning of the very few people that may be on Heroin atyaks predictable could. Heroin is that we enter the play plays on the beach with Kaleida hiro imagined that he shows (I feel we have to be reduced, without risk to hiro). After that the plan could have been if he would have done better to be of interest, it puttukoceyyatam sudden love in Island estyablis ceyyalekapovatam exactly how much and are due to the performance of the dump not connect. From the scene of the Island to Goa should have rivisit as Complete. Three atyaks plan, the two songs have to plan, plan to have a fight, but the maricaru emotion. But for a time, knowing that the island is not on the scene in the atyak asked to see his performance. He also appears in the film, but there kanipincav scenes, the scenes of the movie might've been predominant. The scene in the film is the scene of the miracle of the interval as a ripe . , but surprisingly enough there is another complication, believes that there is no past, that the truth is known to fight, what's in the toilet Kaleida will need champalsina, Sun Heroin say that I hated to let it come out and say champesanu again, However, that aspect of a thousand champina comes again, but why would he champutadu riyalais. Kaleida in the starting of the rest go to the champagane polikula hiro hiro Kaleida is okkadni .. this is also champinattu champesanu first time, we have to assume that this is the same. But in the interval scene with hiro Kaleida champesanu many times you do it before? As well as the stories say was that comedy, as these alocincananta adbutam knowing the interval scene. I knew the truth to hiro Island Heroin labored in the scene to come to a sudden? Final hiro discovering the truth in the First Half of the rest of his ambition, he wants champalani, Nasser phone number, the better the screen to catch the scene. Phlyasbyak from there finds out, she goes to London as the base of the bag is a British koin, atyak go there, manager of the event, such as death, and almost dead lock in sicuyesan Solve the cube in the third act, and goes to one, had said that day by Nasser, he could The key to receiving Bag ivvamanna dorukuntundi hiro. Atyak go to London to be the key, as soon as the song is locked as soon as the Dead. Ok so before the second act. They are also the only two songs irikincesaru. About by the negative reviews here, I know, but I would think he suggests hiro. Audiences have not seen it in relation to the Point. Rhyme in Time klaimyaks the original plan would be to plan, but it has come to the same matters. ainappudu the Bank of the Bank of London, London, used when Nasser, Sun Just Based account number, do not know that, if I need to Solve the cube before the . Myself in the middle of a different color pony hiro Special Solve Solve matter could be scheduled so regular, that attempt to show that, more than a month to wait so long, and I succeeded in trel and erar metad work done in the Solve. Chase, and the murder of a man in all the police in London kanipincadu. If you offer the police the car was very well thought of, such as the Statue of Liberty sinimyatik . 3rd ACT : Bank of hard to find in the rice grain, atyak, who are behind the lure to capture, to realize the real reason, champatam, the discovery of the memories of my mother, I end up with ambition, whilst the Bank atyak near as effective or not, the use of his disorder, and owing to the trap, well, got a lot of episodes to find them fall behind. Reveal the original twist on the policy are also good. Here is a scene from the direct performance of speaking with Nasser stands out as the top scene, who plan the idea of rhyme, the song made ââthe cut in the policy, as a supa Simple rb. Maybe that's why these avvaledhu we are connected.? Here we will discus the matter was left in the first act. Oct 3 ceyyabotunnavo already know how to end, then I would be Oct 1, pandincagalav well . actual Nasser endhuku hell did you ask? I want to speak with someone else, why rock star Pradeep guddeyyali, that I know how to be the rock star of any baby Gautam, a thousand I would say the truth, I was worried that champesada champestadu? I saw the TV news in the police station and is being offered vaccibag to India, Nasser of suspense to keep any of the original film on the bottom of the screenplay motam tokkesaru dumped. ever I killed those guys, I know the details kanukkovatam champeyyatam hiro ambition is revealed in us, klaimyaks. When the first murder case I ditels I did not ask why, I walked directly to the police station? The Story Only I can go to the police station to surrender it to the point where the justification is used to reveal not only the guys who founded champatam? He wishes by all the negative reviews, as long as the wishes of the other by Rice grens Babu movie is showing in Lost in hiding is wrong. whereas we are not able to inject Now, we have another reason to go immoral. So we cuttesinattu gabaraga in Lost, it's proceeding. Nasser and looked out champagane film, whatever I need to know because I do not know that hiro ambition. Kalaganivvaledu feel that until then. , a thousand of which have taken the concept of rhyme, I'm getting comfortable with the parent to understand the child, as well as to the house in the distance, when I said I think that I will be so embarrassed. Forests in the same run, to see the larger bridges bavuntai, but how to do so is left alone in the back of the mind as it is drilling. annitki beyond the ending of the Golden Rice in the lokoddarakudu until then that I had to end with sodi. Trip. kanklusan of this point does not touch until the last minute to go, as early as the middle of Heroin, I thought about the research on the seeds of the story When it comes to the connection would miss Lost estyablis immoral. klaimyaks PEOPLE I plan to change the pre-valano, Story link in impruvaisesans Miss valano avvatam happen to be. Overall Ga : From this we may be unable to lay on so that if you do not be since by / sardhi quite payants / are a lot of scenes, I read somewhere these days, the early silent movies played in the theater scene, holding the mic in a corner of the emotions eksplen that was, the film is also what egsyakt in mind that this film should have eksplen so in the theater (the film's release with the explanation that I think will release says in the interview)




























The good hiro character with the Wonders replied, wonderful scenes, some, length predominance, good sinimyatographi despite the dark tone avvatam, Songs necessary or not framed, for the first 15 minutes Total chaos ceseyyatam, from there, continue continue busy reading through these the good interval, despite Unmanned 3rd Act has hurt the overall experience. our commercial sinemalalo Mind games, ie, how long the run from atyaks hiro, and not think to get their hands on his head, who in the last two or three should be tvest, fried step vilen be original every step, every action hero hiro be planned in advance, hiro hiro merely to live with the disorder in the past and who he is inverted to know the truth, to know who his parents, he had a hell of a goal he did not yet know if it is the foundation of my opinion.

involvement probably need to be a fan I do not, but all of the audience. What did they do in egsaitment ceseddam starting from that character, you're supposed to be smarter, but I was never able to make the tistunnama alocincukoleka that. He might make some people in the class is going to be a great lesson in life that could happen to almost everyone, and that is a lesson for all of Reach viepheks to master. What do you see as being of interest to enjoy the film, the screenplay is so tied to padesela, kanphyus to, but if it is a bit of interest, however, is kurcunnanta back to sleep, but I will be the latest. great effort, actually, but, as a good effort నిలిà°à°¿à°ªà±à°µà°¾à°²à±à°¸à°¿à°à°¦à°¿, boring toy remained. hence this debate I'd like to be lied to look good if Ltd. is located in nalej is correct to the extent that I wrote it, but I can not say, however, that this article references counseling veterans share their views on the loan will be.


Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Man_of_masses
Megastar
Username: Man_of_masses

Post Number: 21310
Registered: 01-2008
Posted From: 198.175.154.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:32 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Biriyani:

review paste echeyyi


kattam annai.. adi telugu lo undi :D
http://i42.tinypic.com/54g1g2.png
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tifosi
Comedian
Username: Tifosi

Post Number: 1214
Registered: 02-2008
Posted From: 72.5.190.174

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:32 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


:

overseas lo undi cinema confusing ante baagudhu ani mohamatapadi aadinchesthunnara



Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Heineken
Junior Artist
Username: Heineken

Post Number: 972
Registered: 04-2009
Posted From: 12.108.117.250

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:30 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Twitter:

overseas lo undi cinema confusing ante baagudhu ani mohamatapadi aadinchesthunnara


Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tweety
Junior Artist
Username: Tweety

Post Number: 137
Registered: 04-2008
Posted From: 66.60.166.219

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:28 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Twitter:

overseas lo undi cinema confusing ante baagudhu




+1
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Biriyani
Hero
Username: Biriyani

Post Number: 11122
Registered: 03-2012
Posted From: 171.161.160.10

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:28 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Man_of_masses:




review paste echeyyi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Twitter
Legend
Username: Twitter

Post Number: 32020
Registered: 10-2009
Posted From: 199.67.138.43

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 03:23 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

"ee cinema overseas vaallaki okkalake endhuku nacchuthundhi ..vaallaki vere nenokkadine choosithunnara leka vaallaki maathrame artham authundha ..ledhante ..overseas lo undi cinema confusing ante baagudhu ani mohamatapadi aadinchesthunnara .."

idhi hili8
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Giant
Side Hero
Username: Giant

Post Number: 4205
Registered: 11-2008
Posted From: 141.0.8.143

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 02:39 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Mindblowing collections lol
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kalikaalam
Side Hero
Username: Kalikaalam

Post Number: 9306
Registered: 01-2008
Posted From: 173.49.93.171

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 02:34 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Perfect review...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Man_of_masses
Megastar
Username: Man_of_masses

Post Number: 21295
Registered: 01-2008
Posted From: 198.175.154.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 23, 2014 - 11:35 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

http://harithehero.blogspot.com/2014/01/1-nenokkadine-vishle shana.html
http://i42.tinypic.com/54g1g2.png

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9d853e4){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: