Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Friday Masala :D (A) ...

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through April 26, 2019 » Friday Masala :D (A) « Previous Next »
Author Message
 

Njblue
Comedian
Username: Njblue

Post Number: 1053
Registered: 07-2016
Posted From: 72.82.157.190

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 02:29 pm:       


Miniontada:

అలాగే ఇంకో శుక్రవారం, మా మళయాళం ఫ్రెండు ఓ మళయాళంలో డబ్బింగైన తెలుగు సినిమా పోస్టరు చూపించి, ఆ సినిమా పేరు ఇంగ్లీషు లో ఏమిటన్నాడు. ఠక్కున 'నాటీ సన్ ఇన్ లా' అన్నాను. వాడు తెల్లబోయి 'సన్ ఇన్లా ఏమిటి నాటీ ఏమిటి' అన్నాడు. 'ఓరి వెర్రాడా.. అల్లరి అల్లుడు అంటే ఇంగ్లీషులో మీనింగు అదే మరి' అన్నాను. ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా అంటే మా తెలుగు సినిమా పేర్లే అంత.. సుమన్ అని ఓ హీరో గారున్నారు ఆయన ఈ సన్ ఇన్లా సినిమాల స్పెషలిస్టు.. కలెక్టర్స్ సన్నిన్లా, థీఫ్ సన్నిన్లా, రిచ్ సన్నిన్లా, అమెరికన్ సన్నిన్లా, యంగర్ సన్నిన్లా లాంటివి ఆయన సినిమాలు.. అలాగే మా మెగాస్టార్ గారు హజ్బండ్ అండ్ థీఫ్ స్పెషలిస్టు.. ఆయనవి హజ్బండ్ ఆఫ్ యమా, థీఫ్ హజ్బండ్, యమా ఫర్ ఆంట్ హజ్బండ్ ఫర్ గర్ల్, గుడ్ ధీఫ్, ధీఫ్, పాకెట్ ధీఫ్, ధీఫ్ ఆఫ్ కొండవీటి లాంటివి ఆయన సినిమాలు.. ఇక మా సిఎం గారి కొడుకున్నాడు ఆయనవి అని చెప్పబోతూంటే మా ఫ్రెండు మళయాళంలో గొణుక్కుంటూ వెళ్ళిపోయేడు.. ఆ తర్వాత నా దగ్గరెప్పుడూ సినిమా ప్రసక్తి తీసుకురాలేదు.


 

Baatasari
Side Hero
Username: Baatasari

Post Number: 3514
Registered: 10-2018
Posted From: 171.159.64.10

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:41 pm:       

minion uncle.. intaki aa site needena ?
publications, links .. immediate ga vastunai..

ee TFI rants - intha pedda sarasa katha kashtam guru :P
brahma satyam jagan-mithyä jivo brahmaiva näparah
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 5697
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:38 pm:       

some mid 1980 TFI Rants

బూతు సాహిత్యం -రవీంద్ర కంభంపాటి‎ ముఖ పుస్తకం ఉత్హరం


చిన్నప్పటినుంచి నాకు మా నాన్న గారు ఎక్కువగా హిందీ సినిమాలు చూపించేవారు, నాకు అర్థం కాకపోయినా ఫైటింగులూ అవీ బాగుండేవి కాబట్టి నేనూ తెగ ఇంట్రెస్టింగుగా చూసేసేవాడిని. తినగ తినగ వేప తియ్యగనుండు టైపులో హిందీ సినిమాలూ, పాటలూ బాగా బుర్రకెక్కేసాయి. అర్ధం కాకపోయినా పాడేసుకోడమే.. పాటేసుకోడమే.

అలా అని తెలుగు పాటలు తెలీదని కాదు.. కాకపోతే మన తెలుగు హీరోల బాధ అర్థమయ్యేది కాదు.. ఉదాహరణకి ఆగదూ ఆగదూ అంటూ విషయం చెప్పకుండా ఎంత సేపు బాధ పడతాడ్రా బాబూ అనుకునేవాడిని. దానికి తోడు ప్రతీ సినిమాలో ఈ నాగేశ్వరరావు తాగేస్తూ ఉంటాడన్న మాట విని పొరపాటున కూడా నాగేశ్వరరావు సినిమాలు చూసేవాడిని కాదు.. ఓసారి మా అత్తయ్య వాళ్ళూ 'తోడికోడళ్ళు సినిమాకెల్దాం సాయంగా రారా' అంటే.. 'ఛీఛీ ఆ తాగుబోతు సినిమాకి నేను రానని 'మొండికేసేను (ఈ విపరీతం ఇప్పటికీ ఉందనుకోండి.. గత పదిహేనేళ్ళుగా సల్మాన్ ఖాన్ సినిమాలు చూడ్డం లేదు). ఆ తర్వాత ఇంకోసారి బలవంతంగా శ్రీవారి ముచ్చట్లు అనే నాగేశ్వరరావు సినిమాకి తీసుకెళ్లారు.

ఆ సినిమాలో ఆయనకి ఇద్దరు భార్యలు.. 'చూసేవా.. వీడు తాగడమే కాదు.. ఇద్దరేసి అమ్మాయిల్ని ఒకళ్ళకి తెలీకుండా ఒకళ్ళని పెళ్లి కూడా చేసేసుకుంటాడని' ఆ సినిమాకి నన్ను బలవంతంగా తీసుకెళ్లినాళ్ళని తిట్టిపోసేను.

అఫ్కోర్సు అలా అని ఎన్టీఆర్ అంటే ఏదో పెద్ద ఇష్టం ఏమీ లేదు. యమగోల సినిమాలో ఆయన జయప్రద మీదకి గెంతేసి, తన్నేసి, కొట్టేస్తూంటే ఆవిడ పెట్టే గోలకి ఆయమ్మ గోల అనే పేరెట్టచ్చు కదా అనిపించింది, అలాగే రెండు చేతులూ వెనక్కెట్టుకుని బీచిలో ఆవేశంగా నడుస్తూ 'రెండక్షరాల ప్రేమ.. రెండు క్షణాల ప్రేమ' అని పాడుతూ, కోపంగా ఎన్టీఆర్ రెండు వేళ్ళు కెమెరా క్లోజప్పులో చూపించేసరికి, నిజంగానే రెండుకొచ్చేసేది.

కృష్ణ, శోభన్బాబులు చేసే ఎక్సర్ సైజుల్లాటి డాన్సులు, హీరోయిన్ల చెంపల మీద చెంపలెట్టేసి ఆకాశం వైపు చూస్తూ పాడేసుకోవడాలూ వెరసి తెలుగు సినిమాలూ, పాటలూ అంటే ఓ రకమైన ఏహ్య భావనొచ్చేసింది. తెలుగు సినిమాల్లో ఎప్పుడో పంటి కింద పటికబెల్లం పలుకులాగా విశ్వనాథ్ గారు, జంథ్యాల గారు, టి.కృష్ణ గారి సినిమాలు తగిలేవి తప్పితే మిగతావన్నీ రాళ్ళే.

అలాంటిది పదో క్లాసులో ఉన్నప్పుడు మా అమ్మమ్మకి సాయంగా అమలాపురం గంగరాజు టాకీసులో మిస్సమ్మ సినిమా చూసేను. నా జీవితంలో మొట్టమొదటిసారి అద్భుతంగా అనిపించిన తెలుగు సినిమా అది. అంతకాలం నాకు తెలిసిన ఎన్టీఆర్, ఎఎన్నార్ ఎంత అద్భుతమైన ఏక్టర్లో తెలిసింది. ఆ సినిమా ఎంతగా నచ్చేసిందంటే వరసగా మూడ్రోజులు అదే సినిమా చూసేను(నాలుగో రోజు కూడా చూద్దును కానీ ధియేటర్లో ఆ సినిమా తీసేసి బాలకృష్ణ సినిమా తిరగబడ్డ తెలుగు బిడ్డ వేసేసేడు). అప్పట్నుంచీ పాత సినిమాలు అంటే పిచ్చి ఇష్టంగా చూసేవాడిని.

ఆత్రేయ, ఆరుద్ర, సినారె టైమైపోయిన తర్వాత, మన తెలుగు సినిమా పాటల్లో ఎంత ట్యూను బావున్నా, ఆ సాహిత్యం నచ్చేది కాదు.. అర్ధం కాని బూతు సాహిత్యం (డబల్ మీనింగులు) లేదా వ్యర్థమైన డైరెక్టు బూతు సాహిత్యం. ఎప్పుడో ఓసారి వేటూరి గారో మంచి పాట రాసేవారు.. సీతారామశాస్త్రి గారైతే ఎప్పుడూ మంచి పాటలే రాస్తారనుకోండి..కానీ ఆయనతో రాయించుకునే మొనగాళ్ళెందరని!

ఎమ్టెక్ చదవడానికి కాలికట్ ఆర్ ఇ సి లో చేరినప్పుడు మా హాస్టల్ వెనక్కాల ఓ టూరింగు టాకీసులాంటిదుండేది. ప్రతీ శుక్రవారం రాత్రి ఓ తెలుగు సినిమా వేసేవాడు. ఇసకేస్తే రాలనంతలా స్టూడెంట్సుండేవారు. 'ఏమిటీ.. మా తెలుగు సినిమాకి ఇంత క్రేజా' అని అడిగితే మా మళయాళం ఫ్రెండు 'ఈ నగ్మా, వాణీ విశ్వనాథ్ లాంటోళ్లు మీ తెలుగు సినిమాల్లో ఎక్స్పోజింగు చేస్తారు కానీ మా మళయాళంలో నిండా చీర కట్టుకుని ఏక్టు చేస్తారని' నిష్ఠూరంగా చెప్పాడు.

కాలేజీ లో ఏదో ఫంక్షనైతే మళయాళం కుర్రాళ్ళు శంకరాభరణం సినిమా పాటలు పాడేసేరు.. అక్కడున్న మా తెలుగు స్టూడెంట్సులో సగం మందికి ఆ సినిమా చూసిన జ్ఞాపకం లేదన్నారు.

అలాగే ఇంకో శుక్రవారం, మా మళయాళం ఫ్రెండు ఓ మళయాళంలో డబ్బింగైన తెలుగు సినిమా పోస్టరు చూపించి, ఆ సినిమా పేరు ఇంగ్లీషు లో ఏమిటన్నాడు. ఠక్కున 'నాటీ సన్ ఇన్ లా' అన్నాను. వాడు తెల్లబోయి 'సన్ ఇన్లా ఏమిటి నాటీ ఏమిటి' అన్నాడు. 'ఓరి వెర్రాడా.. అల్లరి అల్లుడు అంటే ఇంగ్లీషులో మీనింగు అదే మరి' అన్నాను. ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా అంటే మా తెలుగు సినిమా పేర్లే అంత.. సుమన్ అని ఓ హీరో గారున్నారు ఆయన ఈ సన్ ఇన్లా సినిమాల స్పెషలిస్టు.. కలెక్టర్స్ సన్నిన్లా, థీఫ్ సన్నిన్లా, రిచ్ సన్నిన్లా, అమెరికన్ సన్నిన్లా, యంగర్ సన్నిన్లా లాంటివి ఆయన సినిమాలు.. అలాగే మా మెగాస్టార్ గారు హజ్బండ్ అండ్ థీఫ్ స్పెషలిస్టు.. ఆయనవి హజ్బండ్ ఆఫ్ యమా, థీఫ్ హజ్బండ్, యమా ఫర్ ఆంట్ హజ్బండ్ ఫర్ గర్ల్, గుడ్ ధీఫ్, ధీఫ్, పాకెట్ ధీఫ్, ధీఫ్ ఆఫ్ కొండవీటి లాంటివి ఆయన సినిమాలు.. ఇక మా సిఎం గారి కొడుకున్నాడు ఆయనవి అని చెప్పబోతూంటే మా ఫ్రెండు మళయాళంలో గొణుక్కుంటూ వెళ్ళిపోయేడు.. ఆ తర్వాత నా దగ్గరెప్పుడూ సినిమా ప్రసక్తి తీసుకురాలేదు.

అలాగే అప్పట్లో మాధురీదీక్షిత్ పాటలో బూతుందని దూరదర్శన్ వాళ్ళు చిత్రహార్ లో వెయ్యమన్నారు.. అప్పుడనుకున్నాను..'ఓరి వెర్రాళ్ళారా.. ఓసారి మా చిత్రలహరి లో ఘరానా మొగుడు పాటల్ని చిత్తగించండి.. నికార్సయిన బూతులేమిటో తెలుస్తాయి.. వీటితో పోలిస్తే ఆ మాధురీదీక్షిత్ గారి చోళీ పాట కీర్తన లా ఉంటుంది.. మీరిలా మా తెలుగు సినిమాల్ని, తెలుగాళ్ళనీ పట్టించుకోకపోవడం మూలాన మీకు హిందీ లో చీమ చిటుక్కుమన్నా బూతులా వినిపిస్తూంది.. అదే మాకు ఏనుగు ఘీంకారాల్లాగా బూతులు వినిపిస్తున్నా మేము మా హీరోల మోజులో పట్టించుకోకుండా బంగారు కోడిపెట్ట లాంటి బూతు పాటలు కూడా ఇంటిల్లిపాదిమీ కీర్తనల్లా పాడుకుంటాం'

కాబట్టి చివరాఖరికి చెప్పొచ్చేదేమిటంటే చాలా కాలం నుంచి మన తెలుగు సినిమాలు వ్యర్థాలతో రాజిల్లుతున్నాయి.. మన తెలుగు సినిమా పాటలు ఏ ఫంక్షన్ లోనైనా ' పాడు' అనే బదులు 'ఛీ పాడు' అనే స్ధాయిలోనే ఉన్నాయి. కాబట్టి ప్రతీ సినిమానీ పట్టించుకోవడం మానేసి మంచి సినిమా అని పేరొస్తే దానిని తప్పకుండా టీవీ లో వచ్చేదాకా వేచి ఉండకుండా టిక్కెట్టు కొనుక్కుని చూద్దాం. మనం మంచి సినిమాలను ఆదరిస్తే డబ్బులు కనిపిస్తాయి కాబట్టి ఆ తీసేవాళ్ళు కాసిన్ని మంచి సినిమాలు తీసే అవకాశం ఉంది.

1 lakhs crores fake TDP Gobbels- JDLN
Upto Jun8 Nene CM
 

Mahaan
Side Hero
Username: Mahaan

Post Number: 3154
Registered: 04-2013
Posted From: 106.76.194.159

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:26 pm:       


Miniontada:





TDP | AP | Mahesh | NTR | Chiru | Charan | Kohli
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 5696
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:25 pm:       

mahaan,
you are insluting me ,ee story lo ekkada details undalo akkada levu ...
idi like sappati appetezier inka manchi untayani naaku telida ...
proof reading sudu .. dirver emaina madiga dandora sesthada dappulatho

వైన్ షాప్ వద్ద బండి ఆపి మందు తీసుకోమని డప్పులు ఇచ్చింది.

1 lakhs crores fake TDP Gobbels- JDLN
Upto Jun8 Nene CM
 

Speaker
Side Hero
Username: Speaker

Post Number: 4513
Registered: 01-2019
Posted From: 192.197.178.2

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:22 pm:       


Cinejeevi:

"Sumalatha inTlO KapilDev clean bowled"




endha cheta hannaayi???

sandulo sundari
Banginapally batthakaay
jacket lo racket
laagu lo mulakkaay
aame viraham
kanne mojulu
uduku netthuru

ivanni kooda sadivesaaava ledaaa???
Inform, Amuse, Confuse, Evoke..
 

Mahaan
Side Hero
Username: Mahaan

Post Number: 3153
Registered: 04-2013
Posted From: 106.76.194.159

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:13 pm:       


Miniontada:




Nijam cheppu aa site oniki ee shtory nuvve rasichinav kadaa .. :d
TDP | AP | Mahesh | NTR | Chiru | Charan | Kohli
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 5695
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:11 pm:       

ee story lo min 1 loop hole vasthundi ...exception frogramming seyballa


1 lakhs crores fake TDP Gobbels- JDLN
Upto Jun8 Nene CM
 

Cinejeevi
Moderator
Username: Cinejeevi

Post Number: 7328
Registered: 10-2014

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:10 pm:       


Miniontada:

ee story lo aishwyara rai kuda oohinchukovachuga ....(srry ash fans)




adenti aish rai vidakulu emi ivvaledu gaa. chinna bachchan ki dikku leka alage padi untaadu ....
Anything I said earlier is inadmissible in an argument. In fact, all comments become null and void after 1 day
 

Baatasari
Side Hero
Username: Baatasari

Post Number: 3507
Registered: 10-2018
Posted From: 171.159.194.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:09 pm:       


Miniontada:




IPTV lo.. 100 channels.. full screen projector setup use chestunna .. ee kalam lo..

inka sarasa kathalu saduvukuntu unnarante..


Miniontada:

maree mid life
crisis DB





brahma satyam jagan-mithyä jivo brahmaiva näparah
 

Cinejeevi
Moderator
Username: Cinejeevi

Post Number: 7327
Registered: 10-2014

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:09 pm:       


Ferrari:

nuvve joke esukoni nuvve sankalu guddhukoni nuvve kikiki anukunoni...ehe ekkada navvalo cheppu..akkada navvutha..




Royal Bala fans antE antE... anni ayane cheste vellu kikkurumanakundaa bharistaaru. itarulaki okate chance istaaru.. daggaragaa vaste guddutaaru.. malla elli kumminchukODamE... :D:D:D

on a side note what you said about that write up is true. naa sinnappudu ramani, sintamani, kaagaDa, inka alanti magazines chala undevi kiLLI baDDi lo veLaaDutoo. oka magazine cover heading "Sumalatha inTlO KapilDev clean bowled" :D:D:D
Anything I said earlier is inadmissible in an argument. In fact, all comments become null and void after 1 day
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 5694
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:07 pm:       

Ferrari,
ee gnere lo threads padatam ledu eemadhya maree mid life
crisis DB ayiddani esa .. :D
ee story lo aishwyara rai kuda oohinchukovachuga ....(srry ash fans)
naaku Pedda ga experience ledu edo random lo tagilithe esa ...
edi oka site pattukuni raa ....

text conversion nenu sestha ...
manchi kalaa poshana undi neelo .....
Inka nee janta kavi EMC2 raaledu ante
edaina deadline undali edo pedda saahasame undali ...
1 lakhs crores fake TDP Gobbels- JDLN
Upto Jun8 Nene CM
 

Mahaan
Side Hero
Username: Mahaan

Post Number: 3152
Registered: 04-2013
Posted From: 106.76.194.159

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:06 pm:       


Ferrari:

ehe ekkada navvalo cheppu..akkada navvutha..




BTech lo ma fnd okadu inthe anevadu ekkada navvamantav corridor lonaa class lonaa washroom lonaa ani ..
TDP | AP | Mahesh | NTR | Chiru | Charan | Kohli
 

Ferrari
Hero
Username: Ferrari

Post Number: 17389
Registered: 10-2008
Posted From: 146.91.48.16

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 01:02 pm:       


Speaker:

aaa bokkale...appatiki ippatiki edo perigisachhinattu...appudu sadavatame...iffude sadavatame...emanna chesisacchedi undi sasthe gaaa...

kikiki


nuvve joke esukoni nuvve sankalu guddhukoni nuvve kikiki anukunoni...ehe ekkada navvalo cheppu..akkada navvutha..
 

Speaker
Side Hero
Username: Speaker

Post Number: 4512
Registered: 01-2019
Posted From: 192.197.178.2

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 12:52 pm:       


Ferrari:

chinnapudu chadvina chinthamani sex kathala book la undhi




aaa bokkale...appatiki ippatiki edo perigisachhinattu...appudu sadavatame...iffude sadavatame...emanna chesisacchedi undi sasthe gaaa...

kikiki


Inform, Amuse, Confuse, Evoke..
 

Xxx
Hero
Username: Xxx

Post Number: 18197
Registered: 04-2009
Posted From: 24.74.65.205

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 12:51 pm:       


Sannayi_nokkulu:

evaru leru ga alaga


sumanth wife divorced

you can find some links to any story , left to your imagination
-
 

Mahaan
Side Hero
Username: Mahaan

Post Number: 3149
Registered: 04-2013
Posted From: 106.76.194.159

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 12:50 pm:       


Ferrari:





TDP | AP | Mahesh | NTR | Chiru | Charan | Kohli
 

Ferrari
Hero
Username: Ferrari

Post Number: 17386
Registered: 10-2008
Posted From: 146.91.48.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 12:48 pm:       

dhenamma chinnapudu chadvina chinthamani sex kathala book la undhi..vaadedho fantasy story raasthe nuvvu ikkada esava thodugu bhayya..assalu aa site ki ela ellavo ani na mokaliki assalu ardham avvatledhu...aa moggalo story ki ye heroin ani kochem mark okkati malli...
 

Sannayi_nokkulu
Legend
Username: Sannayi_nokkulu

Post Number: 36821
Registered: 06-2014
Posted From: 68.100.238.174

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 12:27 pm:       


Miniontada:

sannayi babaji


btw goppinti kodalu....and vidakulu....artham kaledu......evaru leru ga alaga
Perugu kavalaa perugu
Vada kavalaa vada
Peruguvada kavalaa peruguvada

https://streamable.com/f4riy
Modi chesina help eppatikk maruvalenu bob
Kia is posssible bcos of Modi - lokesh
https://m.facebook.com/photo.php?fbid=10218450763926010&set=a.3135785239187&type=3&theater
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 5693
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 12:26 pm:       

baata goru inka boothula kosame aithe chala karuvu nadusthundemo kaani


matter antha fost sesa ikkade ...

sannayi babaji
Daiver kaka is IT Driving is his passion ... Hollywood lo anglikaranam seskondi
mee entali fetish istamo night kalla songs lo telupagalru

1 lakhs crores fake TDP Gobbels- JDLN
Upto Jun8 Nene CM
 

Baatasari
Side Hero
Username: Baatasari

Post Number: 3496
Registered: 10-2018
Posted From: 171.159.64.10

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 12:23 pm:       

site peru - "janahitam"

meeru circulate chesindi.. gossip/fantasy article..

site open avvatledu.. sarigga host kuda cheyaledemo..
too many connections antondi..


brahma satyam jagan-mithyä jivo brahmaiva näparah
 

Sannayi_nokkulu
Legend
Username: Sannayi_nokkulu

Post Number: 36819
Registered: 06-2014
Posted From: 68.100.238.174

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 12:21 pm:       


Miniontada:

driver tho


enti DB daiver ee na?
Perugu kavalaa perugu
Vada kavalaa vada
Peruguvada kavalaa peruguvada

https://streamable.com/f4riy
Modi chesina help eppatikk maruvalenu bob
Kia is posssible bcos of Modi - lokesh
https://m.facebook.com/photo.php?fbid=10218450763926010&set=a.3135785239187&type=3&theater
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 5691
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 26, 2019 - 12:19 pm:       


ఆ రాత్రి కక్కుర్తితో హీరోయిన్ డ్రైవర్ తో కారులోనే ఆ పని చేసేసింది..!!

హీరోయిన్స్ కొన్ని కొన్ని సమయాల్లో ఏం చేస్తుంటారో కూడా పట్టించుకోరు.. ఆనందంలో అయినా బాధలో అయినా పక్కన ఎవరున్నా పట్టించుకోరు.. ఆ సమయంలో వారు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు.. ఓసారి ఓ స్టార్ హీరోయిన్.. ఓ పెద్దింటి సినీ కుటుంబానికి కోడలు.. అయితే ఇప్పుడు వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.. అయితే ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో ఆమె చేసిన ఓ పని ఇప్పుడు తెగ ప్రచారం అవుతుంది.. అదేంటో ఆ హీరోయిన్ డ్రైవర్ మాటల్లోనే విందాం..

నా పేరు సోమయ్య, నేను సినిమా ఫీల్డ్ లో ప్రొడక్షన్ డ్రైవర్ గా పనీ చేస్తుంటాను. హీరో లు, హీరోయిన్, డైరెక్టర్ లు, నాతో చాలా మంచిగా ఎంతో సాన్నిహిత్యంగా మెదులుతుంటారు.. నిజం చెప్పాలి అంటే మంచి చెడు చూసుకుంటూ , వాళ్ళ సొంత మనిషిలా చూసుకుంటారు... 10ఇయర్స్ నుంచి ఇక్కడే డ్రైవరుగా పని చేయడం వల్ల నేను చాలా మందికి తెలుసు, నా మీద నమ్మకం వల్లనే వారు నన్నే డ్రైవరుగా కావలనుకునేవారు. నేను కూడ వాళ్ళతో చాలా మర్యాద గా ఉంటూ వారి విధేయ విశ్వాసాలను పొందేవాడిని. ఒక రోజూ రాత్రి షూటింగ్ నుంచి ఓ పెద్ద హీరోయిన్ ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకువస్తున్నాను.అప్పటికే మేడం కొంచెం డ్రింక్ చేసింది, మేకప్ లొనే ఉంది.

సోమయ్య ఈరోజు నేను చాలా హ్యాపీగా వున్నాను అంది. ఒక పెద్ద డైరెక్టర్ నుంచి ఆఫర్ వచ్చింది అంది. ఒకె గ్రేట్ మేడం అన్నాను. వైన్ షాప్ వద్ద బండి ఆపి మందు తీసుకోమని డప్పులు ఇచ్చింది. నేను ఆపి మందు తీసుకున్నా. కార్ లో నే మేడం డ్రింక్ చేస్తుంది. ఇంతలో మేడం హౌస్ వచ్చింది. మేడం ఇల్లు వచ్చింది అని చెప్పి కార్ డోర్ తీశాను. మేడం కార్ నుంచి వెళ్లలేని పరిస్థితి లో ఉంటే సోమయ్య ఇంటి లోపలి వరకూ నా చేయి పట్టుకొని డ్రాప్ చేయమని చెప్పింది. ఒకే మేడం అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుపోతున్నాను. మేడం ఊగుతూ నను ఎక్కడో టచ్ చేస్తుంది. నాకు ఎదో ఎదో ఐయిపోతుంది. బెడ్ రూమ్ వరకు తీసుకొని వెళ్ళాను. నేను గుడ్ నైట్ మేడం అని చెప్పి వస్తుంటే నా చెయ్యి పట్టుకొని నను తన బెడ్ మీదకు లాగింది. నా మీద పడి ఏమేమో చేస్తోంది. వద్దు మేడం వద్దు మేడం అంటున్నాను. నా పాంట్ తీసి ఒక అడా మగ ఇద్దరు ఒంటరిగా ఉంటే ఏమేం చేయాలో అన్ని చేశేషం.. ఇప్పటికే ఆ హీరోయిన్ ఎదురయితే నన్ను ఎంతో బాగా చూసుకుంటారు.. ఇప్పటికి ఈ విషయం ఎవరికీ తెలీదు..

http://janahitam.com/film-news/heroin-romance-on-driver/5685
evaru ayyi untaru
1 lakhs crores fake TDP Gobbels- JDLN
Upto Jun8 Nene CM

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x16fdef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: