| Author |
Message |
   
Siloan
Megastar Username: Siloan
Post Number: 25502 Registered: 03-2008 Posted From: 132.174.20.41
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 27, 2012 - 12:34 pm: |
    |
thoduga...sadavalsindena Guriginja(22896):jagan is chandraguptha mourya with the brain of koutilya. |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19214 Registered: 12-2008 Posted From: 117.195.194.4
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 27, 2012 - 12:31 pm: |
    |
bump for OT/GAGU/PAPI/MUDDA Hello world "corruption",Jagan Intl Asato ma sad gamaya
|
   
Chanakya950
Comedian Username: Chanakya950
Post Number: 1213 Registered: 05-2012 Posted From: 115.252.1.48
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 27, 2012 - 08:08 am: |
    |
Raman:socrates Vs Pawan vs settlements and alimony ani inko thed paduddi
 NAKU NEENE POTI NATO NAKE POTI |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19185 Registered: 12-2008 Posted From: 117.195.194.4
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 27, 2012 - 08:06 am: |
    |
అని ఇందిరాగాంధీ అనేవారట. కాని సిపిఐ(ఎం) ఇందిరను మించిపోయినట్లు కనిపిస్తున్నది. ప్రణబ్ ముఖర్జీని సమర్థించడం సైద్దాంతికంగా ఎంత తప్పో చెప్పిన పార్టీ పరిశోధక విభాగం కన్వీనర్‌ను పిలిచి నచ్చచెప్పే సంప్రదాయం ఆ పార్టీలో లేనట్లున్నది. అందుకే ఆయన చేసిన రాజీనామాను కూడా తిరస్కరించి ఏకంగా పార్టీనుంచే బహిష్కరించింది. ఇలాంటి నియంతృత్వ వైఖరి వల్లనే కేరళలో పార్టీ నేతలు ఎన్నో అడుగులు ముందుకు వేసి తమ ప్రత్యర్థులను శిరఛ్చేదం చేసేంతవరకూ వెళ్లారు. సిపిఐ(ఎం) సిద్ధాంతాలను వ్యతిరేకించి, పార్టీకి దూరంగా వెళ్లి మరో పార్టీని స్థాపించి ప్రజల్లో ఆదరణ పొందిన చంద్రశేఖర్ అనే నేతను రెండునెలల క్రితం కన్నూరు జిల్లాలో హత్య చేసిన విషయం తెలిసిందే. తాము హత్య చేయాల్సిన 13 మంది జాబితా రూపొందించామని ఒక నేత బహిరంగంగా ప్రకటిస్తే చంద్రశేఖర్‌ను తల నరికి చంపుతామని మరో నేత రెండేళ్లక్రితమే ప్రకటించిన విషయం తాజాగా బయటపడింది. మరి ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొని ఎన్నికల ద్వారా అధికారంలోకి రావడంపై నమ్మకం పెట్టుకున్న సిపిఐ(ఎం) ఎందుకిలా మావోయిస్టుల్లా ప్రవర్తిస్తోంది? నిజానికి మావోయిస్టులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడినట్లు వార్తలు ఇటీవలి కాలంలో రావడం లేదు. బహుశా హత్యాకాండ ప్రజాస్వామ్యమనే జన జీవన స్రవంతిలో మరింత భాగమైనట్లు కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న ప్రజాస్వామ్యం ఘనత కూడా అంతా ఇంతా కాదు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి కారణమైన మతపరమైన ఊచకోతలు ఇప్పుడు పాతపడి ఉండవచ్చు. కాని మోడీ మార్కు ప్రజాస్వామ్యాన్ని ఇంకా గుజరాత్ మాత్రమే కాదు, బిజెపి నాయకత్వం కూడా అనుభవిస్తున్నది. ఇటీవల ముంబై కార్యవర్గ సమావేశాల ముందు నరేంద్ర మోడీని సంతోషపెట్టడం కోసం ఏకంగా ఒక పార్టీ ప్రధాన కార్యదర్శినే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మోడీ వంటి మతపరమైన ముద్రపడిన నేత కాకుండా లౌకిక వాది ప్రధాని కావాలని ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించినందుకు ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధితో సహా సంఘ్ పరివార్ నేతలంతా తీవ్రంగా విరుచుకుపడ్డారు. బిజెపి నేతను విమర్శిస్తే సంఘ్‌పరివార్ ఎందుకు భుజాలు తడుముకోవాలో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే బిజెపిలో ప్రజాస్వామ్యం చాలా చక్కగా అమలు అవుతున్నది కాబట్టి. అద్వానీ గారి బ్లాగుల్లో అది మరింత కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో ఎంతో అప్రతిష్ఠ పాలైన, సిబిఐ, ఇడి వంటి సంస్థలు కేసుల్లో ఇరుక్కున్న నేతలు స్థాపించిన పార్టీని ప్రజలు ఎందుకు గెలిపించారని వాపోవడం కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. దావూద్ ఇబ్రహీం మనుషులకు ఆశ్రయం ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొని టాడా క్రింద పదేళ్ల జైలు శిక్షపడ్డ మాజీ కేంద్ర మంత్రి కల్పనాథ్ రాయ్ కూడా జైలునుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన నియోజకవర్గంలో ఆయనకు ఎదురు లేకుండా పోయింది. అదే ప్రజాస్వామ్యంలోని మహిమ.. ఇందుకు జవాబును వేల ఏళ్ల క్రితం గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ ఎప్పుడో చెప్పారు. ప్రజలు గొర్రెల్లాంటివారు.. తెలివైన గొర్రెల కాపరి ఉంటే సరైన దారిలో వారిని తీసుకువెళతాడు అని సోక్రటీస్ అన్నారు. ప్రజాస్వామ్యానికి పురిటిగడ్డ అయిన గ్రీస్‌లో జన్మించిన సోక్రటీస్‌కు ఆనాడే ప్రజాస్వామ్యంలోని బూటకత్వం తెలిసినట్లున్నది. వర్క్‌షాపుల్లో, మార్కెట్ ప్రదేశాల్లో ఆయన వేసే నైతికమైన ప్రశ్నలు సహించని కొందరు ఆయన మీదపడి జుత్తు పీకి రక్కేవారట. వాటన్నింటినీ ఆయన నవ్వుతూ భరించారు. చివరకు ఆయనకు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే ఏథెన్స్ పాలకులు మెజారిటీ ఓటు ద్వారా విషం తాగి మరణించమంటూ మరణశిక్ష విధించారు. ప్రజాస్వామ్యంలోని వైరుధ్యం అప్పుడే బయటపడింది. End of Part 2 Hello world "corruption",Jagan Intl Asato ma sad gamaya
|
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19184 Registered: 12-2008 Posted From: 117.195.194.4
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 27, 2012 - 08:05 am: |
    |
bottom line J oka telivaina Gorrela Kaapari సోక్రటీస్ చెప్పిన సత్యం - ఎ.కృష్ణారావు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు ఒకపార్టీకి పట్టం కట్టిన తర్వాత మనమనుకుంటున్న ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యం కాదని, ప్రజలు అవినీతిపరులకు, నేరస్థులకు పట్టం కడుతున్నారని ఒక నాయకుడు వాపోయారు. కాని ఇదే ప్రజాస్వామ్యంగా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నది. మన పార్టీల్లో ఇప్పటికీ వందిమాగ«ధత్వం నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను, సిఎల్‌పి నేతలను, వర్కింగ్ కమిటీ సభ్యులను, ఆఖరుకు రాష్ట్రపతి పదవికి అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న వారికే అప్పజెబుతారు. నేతల భజనలు చేస్తారు. భక్తిగీతాలు పాడతారు. ఎందుకంటే ఇదే ప్రజాస్వామ్యం కాబట్టి. పార్లమెంట్ సభ్యులలో 162 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 14 మంది హంతకులుగా కేసులు ఎదుర్కొంటున్నారు. 20 మందిపై హత్యకు యత్నించారనే ఆరోపణలున్నాయి. 13 మందిపై కిడ్నాప్ కేసులున్నాయి. అసలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు కలిసి దాదాపు 233 మంది నేరచరితులకు సీట్లు ఇచ్చాయి. వారిలో 44 మంది గెలిచారు. ఇక సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పి వంటి ప్రాంతీయ పార్టీల టిక్కెట్లపై గెలిచిన నేరచరితులెందరో.. ప్రజలు వారిని ఎందుకు గెలిపించారు అన్న ప్రశ్నకు జవాబు ఒక్కటే.. ఇదే ప్రజాస్వామ్యం. గత వారం సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ తమ పరిశోధక యూనిట్ కన్వీనర్ ప్రసేన జిత్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. నిజానికి పార్టీ తనను బహిష్కరించకముందే ఆయన రాజీనామా చేశారు. కారణం ఆయన ఎంతో పరిశోధించిన తర్వాత సిపిఐ(ఎం) పార్టీ ఈ ఏప్రిల్‌లో తమ మహాసభల్లో చేసిన తీర్మానాన్ని ఉల్లంఘించిందని కనిపెట్టి పార్టీకి లేఖ రాశారు. కాంగ్రెస్, బిజెపిలకు సమానమైన దూరం పాటించాలని, వాటితో రాజకీయ పోరాటం చేయాలని సిపిఐ(ఎం) ఈ మహాసభల్లో నిర్ణయించింది. ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని తీర్మానించింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని సమర్థించడం ఈ తీర్మానాన్ని ఉల్లంఘించడమే కదా? ఒక మహాసభ చేసిన నిర్ణయాన్ని పోలిట్‌బ్యూరో ఎలా కాలరాస్తుంది? అని ఆయన అమాయకంగా ప్రశ్నించారు. బహుశా ఇదే ప్రజాస్వామ్యమని ఆయనకు తెలియకపోవచ్చు. ఇదే ప్రజాస్వామ్యం కాకపోతే సిపిఐ(ఎం) ప్రణబ్ ముఖర్జీని సమర్థించడంలో ఔచిత్యం ఏమిటి? యుపిఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఆర్థిక విధానాలను సిపిఐ(ఎం) వ్యతిరేకించింది. అణు ఒప్పందాన్ని వ్యతిరేకించింది. ఈ రెండింటికీ సూత్రధారుడు ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ నేతృత్వంలో ఏర్పర్చిన సమన్వయ కమిటీయే అణు ఒప్పందంపై వామపక్షాలతో చర్చించింది. అప్పుడు ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించినందుకే వారు ఈ కమిటీనుంచి వైదొలగి, చివరకు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. తర్వాత ఆర్థిక మంత్రిగా ప్రణబ్ హయాంలో దేశం తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. వాటిపై వామపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. ప్రణబ్ కేవలం ఒక వ్యక్తి కాదు. వామపక్షాలు వ్యతిరేకిస్తున్న సిద్ధాంతాలకు ప్రతినిధి. అయినప్పటికీ సిపిఐ(ఎం) ప్రణబ్‌ను ఒక వ్యక్తిగా, బెంగాలీగా మాత్రమే చూసింది. వామపక్షీయులకు ప్రాంతీయ తత్వం, సంకుచిత భావాలుంటాయా? బెంగాలీలకు ప్రాంతీయ తత్వం ఉన్నప్పుడు తెలంగాణ వారికి ఎందుకు ఉండకూడదు? అయినా సిపిఐ(ఎం) భ్రమ కావచ్చు కాని ప్రణబ్ ముఖర్జీ బెంగాలీ అయినందుకు సమర్థిస్తే బెంగాలీలంతా సిపిఐ(ఎం)కు ఓటు వేస్తారా? మన్మోహన్ సింగ్ మూలంగా పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు అయినా వచ్చిందా? ఆయన ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది కదా? అదే విధంగా ప్రణబ్ ముఖర్జీ వల్ల బెంగాల్‌లో ఎన్ని ఓట్లు వస్తాయి? ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీలను మమతా బెనర్జీ వ్యతిరేకించినందుకు తాము మద్దతునిస్తున్నామని చేస్తున్న వాదన హాస్యాస్పదం కాదా? మమత మనసు మార్చుకుని మళ్లీ ప్రణబ్‌ను సమర్థిస్తే సిపిఐ(ఎం) మనసు మార్చుకుంటుందా? ఒక సైద్ధాంతిక పార్టీ వ్యక్తుల నిర్ణయాల ప్రకారం మారే పార్టీలను బట్టి తమ వైఖరిని నిర్ణయించుకోవడం సరైనదైనా, వ్యక్తుల కోసం వామపక్ష ఐక్యతను కూడా బలిపెడుతుందా అన్న ప్రశ్నలు వేయకూడదు. ఎందుకంటే తర్కం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. నన్ను విమర్శించిన వారినైనా సహిస్తాను కాని ద్రోహులను సహించను.. End of Part 1 Hello world "corruption",Jagan Intl Asato ma sad gamaya
|
   
Raman
Side Hero Username: Raman
Post Number: 8555 Registered: 01-2009 Posted From: 173.29.141.121
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 27, 2012 - 07:54 am: |
    |
AW kurradiki idea ichinattunnavu socrates Vs Pawan vs settlements and alimony ani inko thed paduddi  |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19183 Registered: 12-2008 Posted From: 117.195.194.4
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 27, 2012 - 07:26 am: |
    |
I love Jagan do u .... very gudd article by A KRishnaRao every word an eye opener for "DEMOCRAZY" banana Republic , AP Jenal = Greek jenal that times Socrates was a Genius and great philosopher ,Mind you India did not create Democracy it was greek, and Socrates showed the Flaws and he got his due he has hated and killed by a tool called Democracy .... http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2012/ 06/27/Article//004/27_06_2012_004_008.jpg I love Jagan do u .... Hello world "corruption",Jagan Intl Asato ma sad gamaya
|