Jai Rosayya Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through November 20, 2010 » Jai Rosayya « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Thelegend
Moderator
Username: Thelegend

Post Number: 3593
Registered: 04-2008

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 18, 2010 - 01:11 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

few months ago HYD lo group 1 or 2 interviews tough ga act chesi finish chesaru.... if he wants tp he can do it
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Linkmaster
Hero
Username: Linkmaster

Post Number: 18059
Registered: 02-2008
Posted From: 205.172.134.23

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 18, 2010 - 12:24 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)




HYD vallu postphone chesukoni andinchamanadi..


ROSI kummu.....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 6167
Registered: 12-2008
Posted From: 59.96.97.179

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 18, 2010 - 12:21 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

I am Seeing the Real Rosaayya ika Kummuthunnadu OU Students ni ...
HC nunchi barosa Vachindanukunta His Position is Safe ani....
భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రాణాలకు సైతం లెక్కచేయక పరుగు పందేలతో సహా అన్ని పరీక్షలు రాసి రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్న 18వేల మంది అర్హులైన ఎస్సై అభ్యర్థుల భవిష్యత్తు గురించి రాజకీయ పార్టీలు, జేఏసీలు ఆలోచించాలని ముఖ్యమంత్రి రోశయ్య కోరారు.

ఫ్రీజోన్ అంశం తేలేదాకా రాత పరీక్షలను ఆపివేయాలనడం సమంజసం కాదన్నారు. సమస్య హైదరాబాదుకు చెందినది కనుక నగరానికి చెందిన 402 ఎస్సై పోస్టులకు సంబంధించి పరీక్షలను నిలిపివేసి మిగిలిన ప్రాంతాల్లో చేస్తామని వెల్లడించారు. ఒకవేళ కొన్ని పార్టీలు చెప్పినట్లుగా వాయిదా వేస్తే... రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైన బలం ఉండదని చెప్పుకొచ్చారు.

మరోవైపు అర్హులైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పరీక్ష వాయిదా వార్తలపై ఆందోళన చెందుతున్నారన్నారు. కొంతమంది నియామకాలను వాయిదా వేస్తే తమ వయోపరిమితి మించిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అటువంటివారికి ఎవరు సమాధానం చెపుతారు... ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఇటువంటి సమస్యలన్నిటినీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని చెప్పారు.

అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తు పట్టనటువంటి పార్టీలు ఏదో తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నాయన్నారు. వారు చెప్పినట్లుగా ఓ నెలరోజులపాటు పరీక్ష వాయిదా వేసినంత మాత్రాన కొంపలేమీ అంటుకోవనీ, అయితే నెలరోజులకైనా సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు.

నిరుద్యోగులు ఎంతోకాలంగా ఆశగా ఎదురుచూస్తున్న అవకాశాలను సైతం అడ్డుకుంటున్నారని పార్టీలపై మండిపడ్డారు. ప్రతి సమస్యను రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. తనకేమీ భేషజాలు లేవనీ, ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాల మేరకే పనిచేస్తానని రోశయ్య వెల్లడించారు.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8340648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: