Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
కులాల సంఖ్య తగ్గితే మేలు ! ...

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through June 25, 2019 » కులాల సంఖ్య తగ్గితే మేలు ! « Previous Next »
Author Message
 

Macbook
Comedian
Username: Macbook

Post Number: 1171
Registered: 12-2012
Posted From: 131.107.159.186

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 23, 2019 - 08:06 pm:       


Boeing747:

Ekkada dorakani articles anni neeku bhale dorukutai unkle




Minion uncle avi chadavadame kaakunda ikkada thread open chesi mari share chestadu , uncle kasi different league
 

Boeing747
Side Hero
Username: Boeing747

Post Number: 6896
Registered: 04-2016
Posted From: 172.58.21.236

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 23, 2019 - 07:14 pm:       

Ekkada dorakani articles anni neeku bhale dorukutai unkle
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 7148
Registered: 08-2017
Posted From: 50.101.90.155

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 23, 2019 - 06:46 pm:       

as disha lo big bang badulu phase wise ...jena sena is similar siddhantham kulala aikyatha ..but people don't like. a sada dosa they want paneer butter karam masala dosa....

ani mana doodekula Andhra writer baacam

ఎంటి నీ చివరీ కొరికా !
 

Doraveerachakra
Side Hero
Username: Doraveerachakra

Post Number: 9457
Registered: 11-2010
Posted From: 82.11.231.97

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 23, 2019 - 05:10 pm:       

kula thathvam kula gajji etc etc thaggaali ani seppu oka paddhathi

nee paadey bhaddam
 

Doraveerachakra
Side Hero
Username: Doraveerachakra

Post Number: 9456
Registered: 11-2010
Posted From: 82.11.231.97

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 23, 2019 - 05:09 pm:       

kulaala sankhya thaggatam enti ee paadey.... avi mp mla seats state lo districts kaavu raa nee dippam gaa maarchataaniki
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 7146
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 23, 2019 - 03:50 pm:       

కులాల సంఖ్య తగ్గితే మేలు (ఆంధ్రప్రభ 9-10-1990)

“కాపులు, రెడ్లు నేడు వేరు కులాల వారు కాదు. వారిద్దరూ ఒకే కులస్తులు. ఇప్పటికీ రెడ్లు తమ కులం కాపు అని పేర్కొంటారు” అని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీ చేగొండి హరిరామ జోగయ్య ఇటీవల అన్నారు.

అయితే కమ్మ, కాపు, రెడ్డి ఈ ముగ్గురు కూడా ఒకే కులస్తులని, క్రమేణా వీరు అనేక తెగలుగా చీలిపోయారని చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. “నిజాం రాజ్యంలో 'కులాలు తెగలు' అనే గ్రంథంలో సయ్యద్ సిరాజుల్ హసన్ ఈ కాపు కులాన్ని గురించి సవివరంగా రాశారు. 1920 లో ప్రచురితమైంది. అందులో 306 నుంచి 319 పేజీలలోని సారాంశం ఇది :–

“కాపు, కుంబి, రెడ్డి – ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం. కాపు అంటే సంరక్షకుడు లేక అన్నదాత. ఆదిరెడ్డి అనే ఆయనకు పుట్టిన ఏడుగురు కొడుకుల నుంచి కాపు కులం అవతరించిందని చెబుతారు. కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు. అవి (1) పంచరెడ్లు (మోటాటి), గోదాటి, పాకనాటు, గిట్టాపు, గోనెగండ్లు (2) యాయ (3) కమ్మ (4) పత్తి (5) వడకంటి (6) శాఖమారి (7) వక్లిగర్ (లింగాయత్) (8) రెడ్డి (9) పెంట (10) వెలమ.
మోటాటి చౌదరీలు మోటాటి కాపుల ఆడ పిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు. కానీ తమ ఆడ పిల్లల్ని వారికివ్వరు. చిట్టావు కాపులు మాంసం మద్యం ముట్టరు. గోదాటి కాపు స్త్రీలు, పైట కుడి వైపుకు వేస్తారు. వారిలో వితంతు వివాహాలున్నాయి. అయితే గోనె కాపుల్లో వితంతు వివాహాలు నిషిద్ధం. కమ్మ కాపుల్లో ఇల్లో చెల్లమ్మ కమ్మ, గంపకమ్మ అని రెండు తెగలు. ఇందులో మొదటి వారు స్త్రీలకు పరదా పాటిస్తారు. కాని రెండవ తెగ స్త్రీలు పాటించరు.

లింగాయత్ కాపులు జంగాన్ని గురువులుగా ఎంచుతారు. వాళ్ళు ఏ మత కార్యానికి బ్రాహ్మణుల్ని పిలవరు. వడకంటి కాపులు వధువుకు నల్లపూసల దండ బదులు పసుపు త్రాడు కట్టిస్తారు. లింగాయత్ కాపు తన భార్య బ్రతికి ఉండగానే ఆమె చెల్లెల్ని చేసుకోవచ్చు గాని ఆమె అక్కను చేసుకోరాదు. ఆ కులంలో ఇతరుల్ని చేర్చుకోరు.

రెడ్డి కాపుల్లో విడాకులు అనుమతిస్తారు. విడాకులు పొందగోరే స్త్రీ కుల పంచాయితీ ముందు హాజరై విడిపోవడానికి గుర్తుగా ఒక గడ్డిపరకను తుంచాలి. కాపులు మతపరంగా శైవులు, వైష్ణవులుగా చీలి ఉన్నారు. నామధారులు అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే విభూతిధారులు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. వారు సాతాని అయ్యరు గారి సమక్షంలో శవాలను దహనం చేస్తే వీరు జంగం సహాయంతో శవాలను పూడ్చివేస్తారు. అయితే వివాహ విధులు – నిశ్చితార్ధం, వర నిశ్చయం, పోచమ్మ కొలువు, ప్రదానం, అయిరేని కుండలు, లగ్నం, పదఘట్టనం, జీరగూడం, కన్యాదానం, పుస్తె మెట్టెలు, తలంబ్రాలు, బ్రహ్మముడి, అరుంధతీ దర్శనం, నాగవేలు, పానువు, వప్పగింత, మొదలైనవన్నీ అందరిలోనూ ఒకే రీతిగా ఉంటాయి.

అందువలన కులాల సంఖ్య అధికమై అనైక్యతకు అరిష్టానికి,దేశం గురౌతున్న ఈనాడు ఒకే తరహా జీవన విధానం, సంస్కృతీ కలిగి ఉన్న ఈ 10 కులాల ప్రజలు సంఘటితమై ఒకే కులంగా కలిసిపోతే బాగుంటుంది.
--- నూర్ బాషా రహంతుల్లా, ఆంధ్రప్రభ 9-10-1990 .


https://www.facebook.com/nrahamthulla/posts/2507318672633441
ఎంటి నీ చివరీ కొరికా !

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x942b4a0){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: