| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Miniontada
Side Hero Username: Miniontada
Post Number: 6678 Registered: 08-2017 Posted From: 99.237.64.226
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, May 26, 2019 - 10:23 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
kapu la valle odipoyam - tdp కాపులకు అదనపు సదుపాయాలు కల్పించడం తో బిసి వర్గాలలో తీవ్ర అసంతృప్తికి దారి తీసి ,అది తెలుగుదేశం పార్టీ కొంప మునగడానికి కారణం అయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మూడు సార్లు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బొడ్డు భాస్కర రామారావు అన్నారు.తెలుగుదేశం పార్టీ ఓటమికి ఆయన కొన్ని కారణాలు వివరించారు.కొందరు ఎమ్మెల్యేల అవినీతి మితీమీరిపోయిందని, జన్మబూమి కమిటీలవల్ల నష్టం జరిగిందని ఆయన అన్నారు.కాపు లకు పలు రాయితీలు ఇవ్వడం బిసి వర్గాలకు అసహనంగా మారి,పార్టీకి అండగా ఉండే బిసి వర్గాలు దూరం అయ్యాయని ఆయన అబిప్రాయపడ్డారు.అంతేకాక ప్రదాన మంత్రి నరేంద్ర మోడీని,వైసిపి అదినేత జగన్ ను పదే,పదే చంద్రబాబు విమర్శించడాన్ని కూడా ప్రజలు ఇష్టపడలేదని బాస్కర రామారావు అన్నారు.
   Happy Ending Gujju Mentality |
![]() ![]() ![]() ![]()
Sannayi_nokkulu
Legend Username: Sannayi_nokkulu
Post Number: 37952 Registered: 06-2014 Posted From: 68.100.238.174
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, May 26, 2019 - 10:04 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Musafir:What are these?
db ids..... Asalu leaders dakkonnaru slippers tho ready ayyaru https://ibb.co/Fsq345K |
![]() ![]() ![]() ![]()
Musafir
Side Hero Username: Musafir
Post Number: 2224 Registered: 10-2018 Posted From: 75.57.123.194
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, May 26, 2019 - 10:02 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Sannayi_nokkulu:slippper cells
What are these? |
![]() ![]() ![]() ![]()
Sannayi_nokkulu
Legend Username: Sannayi_nokkulu
Post Number: 37947 Registered: 06-2014 Posted From: 68.100.238.174
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Sunday, May 26, 2019 - 09:36 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Db lo slippper cells kiki activate ayyarooy...... https://ibb.co/Fsq345K |