![]() ![]() ![]() ![]()
Miniontada
Side Hero Username: Miniontada
Post Number: 3838 Registered: 08-2017
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, February 09, 2019 - 09:09 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Different view by Ashwin Pothula ( JenaSena ) మోడీ, క్Cఱ్, బాబు అంతర్గత మిత్రులేనా? ************************************ చంద్రబాబు భరతం పడతానంటాడు క్Cఱ్. చేతిలో ఓటుకు నోటున్నా ఉపయోగించడు. ఇక్కడ మర్మం ఏమంటే ఆంధ్రాలో జగన్ గెలిస్తే రెడ్లకు కొమ్ములొస్తాయి.... ఆంధ్రా రెడ్ల సాయంతో తెలంగాణ రెడ్లకు నైతిక బలం పెరిగితే క్Cఱ్ కు ప్రమాదం. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా రెడ్లు ౠS కు అంత బహిరంగంగా పనిచేయలేదనేది వాస్తవం. కోడమీది పిల్లివాటంగా మహా కూటమి గెలుస్తుందేమోనని ఎక్కువగా బయటపడలేదు. ౠS గెలిచాక బహిరంగ సంబరాలు చేశారు. ఆ విషయం క్Cఱ్ కు తెలియకుండా ఉంటుందా? అందుకే జగన్ తో మిత్రత్వం నెరపుతూనే జగన్ ను దెబ్బకొట్టి బాబును మరోసారి సియంను చేయడమే అంతర్గత వ్యూహమా? మరోవైపు క్Cఱ్ భాజపాతో అంతర్గత స్నేహం చేస్తున్నారు. ౠS, భాజపాలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలంటే టిడిపితో కాంగ్రెస్ జతకట్టాలి. భ్ఝ్P, ౠS ల వ్యూహం ప్రకారమే బాబును కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోడానికి పంపి కాంగ్రెస్ ను మట్టికరిపించారా ? అనే అనుమానాలూ తలెత్తుతున్నాయి. వెంకయ్యనాయుడూ, మోడీ, చంద్రబాబు , క్Cఱ్ లు కలిసే వ్యూహాలు రచిస్తున్నారా? మోడీపై ఆంధ్రాలో వ్యతిరేకత ఇతర పక్షాలకు అనుకూలం కాకుండా ఉండాలంటే టిడిపి, భాజపా శత్రువులుగా కనిపించాలి. ఇదే వ్యూహంలో భాగంగా టిడిపి, భాజపాలు ఒకరినొకరు తిట్టుకుంటుంటారు. బాబు అవినీతిపై ఎన్నో సాక్ష్యాలున్నాగానీ భాజపా ప్రభుత్వం ఇంతవరకూ ఏవిధమైన విచారణకూ ఆదేశించలేదు. టిడిపి నేతలు ఇప్పటికీ ఢిల్లీలో భాజపా అగ్రనేతలతో చెట్టపట్టాలేసుకు తిరుగుతూనే ఉన్నారు. బయటకు తిట్టుకోవడం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం తప్ప యాక్షన్ ఏమీ లేదు. తెలంగాణలో టిడిపితో పొత్తువలన కాంగ్రెస్ ఓడిపోయిందనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ టిడిపితో పొత్తు పెట్టుకోకపోయినా జనాలు కాంగ్రెస్ , టిడిపిలను ఒకటిగానే చూస్తుండడంతో కాంగ్రెస్ ఆంధ్రాలో తన సమాధి తానే కట్టుకుంది. కాంగ్రెస్ కు బాబు దృతరాష్ట్ర కౌగిలిలాంటివారు. చంద్రబాబు మోడీకి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలనూ ఏకం చేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ఒంటరిగా బలపడడానికి తీవ్ర అవరోధమే. బాబు ప్రయత్నాలు భాజపాకే అనుకూలం. ఎందుకంటే భాజపా , కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు జట్టు కడితే అది మరోసారి హంగ్ కు దారితీసి కాంగ్రెస్ , భాజపాలకు ప్రత్యామ్న్యాయ శక్తులుగా ప్రాంతీయ పార్టీల కూటమి తయారయ్యేది. అయితే బాబు ఉచ్చులో పడి కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసే ఆలోచన చేయకుండా బాబు ప్రయత్నించే మోడీ వ్యతిరేక కూటమిలో ఒక పార్టీగా మిగిలిపోయి కాంగ్రెస్ తన స్థాయిని ప్రాంతీయపార్టీ స్థాయికి దిగజార్చుకుంది. క్Cఱ్ జగన్ కు సాయం చేస్తే ఆంధ్రాలో జగన్ కు మైనస్ . ఇది గ్రహించిన జనసేన అధినేత పవన్ తెలివిగా క్Cఱ్ రాయభారాన్ని తిరస్కరించి తప్పించుకున్నారు. ప్రస్తుతం క్Cఱ్ తో దోస్తీ చేస్తే దృతరాష్ట్ర కౌగిలిలో చిక్కినట్లే........ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే క్Cఱ్ థర్డ్ ఫ్రంట్ అని తిరిగినా, బాబు మోడీ వ్యతిరేక కూటమి అని తిరిగినా అంతిమంగా కాంగ్రెస్ ని నాశనం చేయడమే....... ఎన్నికలయ్యాక బాబు మోడీ పంచన చేరడం ఖాయమే..... ఎన్నికలవరకే శత్రుత్వం. ఈ పరిణామాలను పరిశీలిస్తే భాజపావారు బాబు అవినీతి పరుడని ఇంత దోచాడు, అంత దోచాడని సాక్ష్యాలు బయటపెడుతూ మీడియాలో అరుస్తున్నారేగానీ ఏ చర్యలూ తీసుకోరు. క్Cఱ్ చేతిలో ఓటుకు నోటు అస్త్రం ఉన్నా బాబునేం చేయడు. అందరూ అంతర్గత మిత్రులే..... ఎవరు ఏ పార్టీ మిత్రులో చెప్పడం అంత తేలిక కాదు. KCR praising YSR in Jan 2019 Modi AP ki Sesina AnyaayaM Cute Rahul G |