Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
ఈతరం ప్రేమ కథలు ...

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through August 13, 2018 » ఈతరం ప్రేమ కథలు « Previous Next »
Author Message
 

Abhysg
Legend
Username: Abhysg

Post Number: 49607
Registered: 08-2008
Posted From: 183.83.66.145

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 10, 2018 - 09:27 am:       

Sighhhhh...

Bhareee nittporpu
 

Jaguar
Comedian
Username: Jaguar

Post Number: 1985
Registered: 01-2017
Posted From: 12.180.115.102

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 05:14 pm:       

1. Story Ninnu Kori
2. Story Premante idhe raa....
 

Mikkymouse
Hero
Username: Mikkymouse

Post Number: 13486
Registered: 04-2008
Posted From: 70.191.59.106

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 05:01 pm:       


Viswamitra:

అమ్మ , నాన్న చెల్లి , అమ్మమ్మ , ఇంక గుణవతి , రూపవతి , అనుకూలవతి అయిన నా అర్ధాంగి .....అంతే నండి :-)




Hammayya ayithe ok andi.
Nuvve unna kannulatho mare vanka choodanani reppa venuka ninne ella kaalam dhachani...
 

Viswamitra
Comedian
Username: Viswamitra

Post Number: 1718
Registered: 09-2015
Posted From: 2.30.113.114

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 04:51 pm:       


Mikkymouse:

Maa premalu ani plural vaduthunnaru, andulo evarevaru unnaru enti?




అమ్మ , నాన్న చెల్లి , అమ్మమ్మ , ఇంక గుణవతి , రూపవతి , అనుకూలవతి అయిన నా అర్ధాంగి .....అంతే నండి :-)
Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam...
 

Mikkymouse
Hero
Username: Mikkymouse

Post Number: 13482
Registered: 04-2008
Posted From: 70.191.59.106

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 04:44 pm:       


Viswamitra:

పసి హృదయాల ప్రేమ కధలండి ఇవి.. మా మధ్య తరగతి అబ్బాయిలకి అమ్మ ఇచ్చే ఫిల్టర్ కాఫీలు నాన్న తెచ్చే కొత్త పుస్తకాలు , అమ్మమ్మ వండి పెట్టె వేడి వేడి చిట్టి గారెలు అందులోకి నంచుకునే మామిడి అల్లం పచ్చడి సాయంత్రం వాన వెలిసిన వెంటనే కొనుక్కునే బజ్జి మషాలా లు ఈ జ్ఞాపకాల తో గడిచిన బాల్యం అంది మాది....అందుకే మా ప్రేమలు లేత గా ఉషా కిరణాలు లాగ గోరు వెచ్చగా ఉంటాయి .....




Hello maavi madya taragathe. Maa premalu ani plural vaduthunnaru, andulo evarevaru unnaru enti?
Nuvve unna kannulatho mare vanka choodanani reppa venuka ninne ella kaalam dhachani...
 

Viswamitra
Comedian
Username: Viswamitra

Post Number: 1717
Registered: 09-2015
Posted From: 2.30.113.114

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 04:23 pm:       


Maharshi:

pasi hrudayam kaani prema katha kahaa hainn..




పట్టేశావా అన్నాయ్.... పసి హృదయం కదా ధ్యాస చిరు తిండి మీదనే కదా ఉండేది...



Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam...
 

Maharshi
Hero
Username: Maharshi

Post Number: 12942
Registered: 02-2008
Posted From: 128.59.238.109

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 04:21 pm:       


Viswamitra:

పసి హృదయాల ప్రేమ కధలండి ఇవి.. మా మధ్య తరగతి అబ్బాయిలకి అమ్మ ఇచ్చే ఫిల్టర్ కాఫీలు నాన్న తెచ్చే కొత్త పుస్తకాలు , అమ్మమ్మ వండి పెట్టె వేడి వేడి చిట్టి గారెలు అందులోకి నంచుకునే మామిడి అల్లం పచ్చడి సాయంత్రం వాన వెలిసిన వెంటనే కొనుక్కునే బజ్జి మషాలా లు ఈ జ్ఞాపకాల తో గడిచిన బాల్యం అంది మాది...




last post lo tindi schedule tappa pasi hrudayam kaani prema katha kahaa hainn..
 

Viswamitra
Comedian
Username: Viswamitra

Post Number: 1716
Registered: 09-2015
Posted From: 2.30.113.114

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 04:17 pm:       


Mikkymouse:




పసి హృదయాల ప్రేమ కధలండి ఇవి.. మా మధ్య తరగతి అబ్బాయిలకి అమ్మ ఇచ్చే ఫిల్టర్ కాఫీలు నాన్న తెచ్చే కొత్త పుస్తకాలు , అమ్మమ్మ వండి పెట్టె వేడి వేడి చిట్టి గారెలు అందులోకి నంచుకునే మామిడి అల్లం పచ్చడి సాయంత్రం వాన వెలిసిన వెంటనే కొనుక్కునే బజ్జి మషాలా లు ఈ జ్ఞాపకాల తో గడిచిన బాల్యం అంది మాది....అందుకే మా ప్రేమలు లేత గా ఉషా కిరణాలు లాగ గోరు వెచ్చగా ఉంటాయి .....
Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam...
 

Mikkymouse
Hero
Username: Mikkymouse

Post Number: 13481
Registered: 04-2008
Posted From: 70.191.59.106

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 03:43 pm:       


Spy_india:

routine.. routine ..routine
enni taraala nunchi saar ee type vi ma ammamma kaalam nunchi ..kids kalam varaku idegaa




Jiji nuvvu koria kadalaki vellipoyavu but aa ayana ee kaalam lo kooda eenadu sunday kathalu rasukuntunnaru, ela nachutayi cheppu.
Nuvve unna kannulatho mare vanka choodanani reppa venuka ninne ella kaalam dhachani...
 

Hawkeye
Moderator
Username: Hawkeye

Post Number: 1630
Registered: 04-2015

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 03:40 pm:       


Viswamitra:

That's 2010.

I'm done with the interval and in the holidays.


My older brother is software engineer in Mumbai. Our elder sister's friends came from Mumbai. The girl who came with one of them attracted me. He's my brother's friend. In his speech, technology, his initiative, laughter, hair ... all this was like. Looking at the wedding ... the eyes are looking for herself. Especially the seat, the lunch of meals ... so I thought I would have to do it in my eyes. Their relatives stayed in Hyderabad for three days. Let me laugh at myself ... Hundered JB data was happy to me. How did he get his number. Started with Hai Message in Watsup. Then short poets and jokes. He's very well responded. Some friends are good friends. Occasionally the family of relatives came to Hyderabad. I am here to join engineering. His messages, words ... I was looking forward to my proposal. In the second half of my mind I told you. My love is okay without any conditions, confusiones, and waitings. There's nothing to know about Hyderabad Hyderabad. I go there ... meet me when I come here, films, shikars, night parties ... as long as bulletrentain. I mean jenu ... it's me shimmering. Both are very close. When I finished my engineering, I thought it was a good job to get married. Once he did not call me for three days. I did not lift it. One phone made a phone tonight. Do not tell me what to ask. It was so crying. I immediately departed and went to Mumbai. I met him. Yet not sad. I climbed and cried hard. I said what happened. I had the courage to face anything. Then he revealed his pain. One day he sent a message to a different number as my number ... if you say the wrong number ... then the boy did not listen. He pursued friendship. Ok now it's fun! That occasional message. He was so close that he forced him into one day party. It sank. I dare say what's wrong. I gave him a tough knock. Sanjoshi said he would not come back anymore. 'I'll marry you junanne'. He did not. No matter how much you do not listen. 'I love your love for my love ... forgive me'. Then I came to Hyderabad. This is the year that has happened. Yet he is suffering from that nightmare. He pursued friendship. Ok now it's fun! That occasional message. He was so close that he forced him into one day party. It sank. I dare say what's wrong. I gave him a tough knock. Sanjoshi said he would not come back anymore. 'I'll marry you junanne'. He did not. No matter how much you do not listen. 'I love your love for my love ... forgive me'. Then I came to Hyderabad. This is the year that has happened. Yet he is suffering from that nightmare. He pursued friendship. Ok now it's fun! That occasional message. He was so close that he forced him into one day party. It sank. I dare say what's wrong. I gave him a tough knock. Sanjoshi said he would not come back anymore. 'I'll marry you junanne'. He did not. No matter how much you do not listen. 'I love your love for my love ... forgive me'. Then I came to Hyderabad. This is the year that has happened. Yet he is suffering from that nightmare. He did not. No matter how much you do not listen. 'I love your love for my love ... forgive me'. Then I came to Hyderabad. This is the year that has happened. Yet he is suffering from that nightmare. He did not. No matter how much you do not listen. 'I love your love for my love ... forgive me'. Then I came to Hyderabad. This is the year that has happened. Yet he is suffering from that nightmare.


I do not hear how much I say.


I'm distancing myself.


Always crying. The tears of the cheese rolling ... the acid on my chest. I can understand my love ... Receive my love. Let's get married.



Let's be cool. You are the only one please ...!




google translate cheste funny ga undi ee post
 

Chantichanti
Side Hero
Username: Chantichanti

Post Number: 2516
Registered: 08-2008
Posted From: 63.131.222.79

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 03:31 pm:       

junnu.. cheeku... ee perlu endho??
 

Viswamitra
Comedian
Username: Viswamitra

Post Number: 1715
Registered: 09-2015
Posted From: 2.30.113.114

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 03:10 pm:       

అది 2010.

నేను ఇంటర్‌ పూర్తిచేసి హాలిడేస్‌లో ఉన్నా.


మా అన్నయ్య ముంబైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మా అన్నయ్య పెళ్లికి వాళ్ల ఫ్రెండ్స్‌ ముంబై నుంచి వచ్చారు. వారిలో ఒకరితో పాటు వచ్చిన అమ్మాయి నన్ను ఎంతగానో ఆకర్షించింది. తను మా అన్నయ్య ఫ్రెండ్‌కి చెల్లి. తన మాట తీరు, టెక్నాలజీ వాడకంలో తన చొరవ, నవ్వు, జుట్టు... ఇలా అన్నీ నచ్చాయి. పెళ్లిలో నేనేం చేస్తున్నా... కళ్లు తననే వెదికేవి. ప్రత్యేకంగా సీటు చూపించడం, భోజనం వడ్డించడం... ఇలా తన దృష్టిలో పడ్డానికి నానా తంటాలు పడ్డా. వాళ్ల బంధువులు హైదరాబాద్‌లోనే ఉండటంతో మూడు రోజులు ఇక్కడే ఉంది. నన్ను చూసి నవ్వితే చాలు... హండ్రెడ్‌ జీబీ డేటా ఫ్రీగా వచ్చినంత ఆనందంగా ఉండేది నాకు. ఎలాగో తన నంబర్‌ సంపాదించాను. వాట్సప్‌లో హాయ్‌ మెసేజ్‌తో స్టార్ట్‌ చేశాను. తర్వాత చిన్న కవితలు, జోకులు పంపేవాడిని. తనూ బాగా స్పందించేది.  కొన్ని రోజులకు మంచి స్నేహితులమయ్యాం. అప్పుడప్పుడూ బంధువుల ఇంటికి హైదరాబాద్‌కు వచ్చేది. నేనూ ఇక్కడే ఇంజినీరింగ్‌లో చేరా. తన మెసేజ్‌లు, మాటలు... నా ప్రపోజ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు అన్పించేవి. సెకండియర్లో నా మనసులో మాట చెప్పేశాను. ఎలాంటి కండీషన్లు, కన్ఫ్యూజన్లు, వెయిటింగ్‌లూ లేకుండా నా లవ్‌ ఓకే అయ్యింది. ఇంకేముంది ముంబైకి హైదరాబాద్‌ ఎంత దగ్గరో అర్థమైంది. నేను అక్కడికి వెళ్లడం... తను ఇక్కడికి వచ్చినప్పుడు కలవడం, సినిమాలు, షికార్లు, నైట్‌ పార్టీలు... ఇలా కాలం బుల్లెట్‌ట్రైన్‌లా దూసుకెళ్లిపోయేది. నేను తనని జున్నూ అంటే... నన్ను చీకూ అనేది. ఇద్దరం చాలా దగ్గరయ్యాం. నా ఇంజినీరింగ్‌ పూర్తికాగానే మంచి ఉద్యోగం చూసుకొని పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్నాను. ఒకసారి తను నాకు మూడు రోజులుగా ఫోన్‌ చేయలేదు. నేను చేసినా లిఫ్ట్‌ చేయలేదు. ఒకరోజు రాత్రి ఫోన్‌ చేసింది. ఏమి అడిగినా చెప్పడం లేదు. అలా ఏడుస్తూనే ఉంది. నేను వెంటనే బయలుదేరి ముంబై వెళ్లాను. తనను కలిశాను. ఇంకా దుఃఖంలోంచి బయటపడలేదు. నన్ను హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది. ఏం జరిగిందో చెప్పమన్నాను. ఎలాంటి విషయమైనా ఎదుర్కొందామని ధైర్యం చెప్పాను. అప్పుడు తన బాధను బయటపెట్టింది. ఒకరోజు తను నా నంబర్‌ అనుకొని వేరే నంబర్‌కు వాట్సప్‌ మెసేజ్‌ పంపిందంటా... తర్వాత రాంగ్‌ నంబర్‌ అని చెప్పినా... అవతల ఆ అబ్బాయి వినలేదు. స్నేహం చేయాలంటూ వెంటపడ్డాడు. సరే ఫ్రెండిషిప్పే కదా...! అని అప్పుడప్పుడూ మెసేజ్‌ చేసేదట. అలా క్లోజ్‌ అయిన అతను ఒక రోజు పార్టీలో తనని బలవంతం చేశాడు. దాంతో కుంగిపోయింది. ఏం ఫర్వాలేదని ధైర్యం చెప్పాను. వాడికి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాను. ఇంకెప్పుడు తన జోలికి రానని వాడు సంజాయిషీ చెప్పుకొన్నాడు. ‘జున్నూ మనం పెళ్లి చేసుకుందాం’ అన్నాను. తను ఒప్పుకోలేదు. ఎంత బతిమాలిన వినడం లేదు. ‘నేను నీ ప్రేమకు సూటవను చీకూ... నన్ను క్షమించూ’ అంటోంది. తర్వాత నేను హైదరాబాద్‌కు వచ్చాను. ఇది జరిగి సంవత్సరం అవుతోంది. ఇంకా తను ఆ పీడకలనే తలచుకొని బాధపడుతోంది.


నేను ఎంత చెప్పినా వినడం లేదు.


నన్ను దూరం పెడుతోంది.


ఎప్పుడూ ఏడుస్తూ ఉంటోంది. జున్ను రాల్చే కన్నీళ్లు... నా ఒంటిపై యాసిడ్‌లా కురుస్తున్నాయి. జున్నూ నా ప్రేమను అర్థం చేసుకో... ప్రేమంటే అమృతం అది ఎంతటి గాయాలనైనా మాన్పుతుంది. నా ప్రేమను స్వీకరించు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం.



హాయిగా ఉందాం. నువ్వు ఒకే అను ప్లీజ్‌...!
Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam...
 

Viswamitra
Comedian
Username: Viswamitra

Post Number: 1714
Registered: 09-2015
Posted From: 2.30.113.114

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 03:09 pm:       


Hulk:




eheyy ivi real stories...pasi hrudayala prema kadhalu ilageyy untaayi..ponu ponu dosu perugutaayi...
Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam...
 

Hulk
Junior Artist
Username: Hulk

Post Number: 10
Registered: 08-2018
Posted From: 209.136.235.13

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 11:08 am:       

Vammo idhi ee tharam enti, CJ uncle nati prema katha
 

Jambalahaart_raja
Side Hero
Username: Jambalahaart_raja

Post Number: 8900
Registered: 07-2008
Posted From: 198.178.12.62

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 08, 2018 - 10:57 am:       

kannamba, kanachana mala kaalam kaburlu cheppakandi saar...

latest lafaangiri gitta story yedaina vunte vadalandi.
"Chill Bro.
I told you to let it go!!"
- The Budhha.
 

Spy_india
Hero
Username: Spy_india

Post Number: 12055
Registered: 02-2008
Posted From: 206.29.176.76

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, August 07, 2018 - 06:52 pm:       

routine.. routine ..routine
enni taraala nunchi saar ee type vi ma ammamma kaalam nunchi ..kids kalam varaku idegaa

 

Viswamitra
Comedian
Username: Viswamitra

Post Number: 1708
Registered: 09-2015
Posted From: 109.180.83.225

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, August 07, 2018 - 04:14 pm:       

మోహన్‌..నీకు దూరంగా ఇన్ని రోజులు ఎలా ఉన్నానో మాటల్లో చెప్పలేను. చదువుకునేటప్పుడు మనమధ్య స్నేహాన్ని చూసి అందరూ అసూయపడేవారు. మన ఇద్దరినీ డిగ్రీలో అందరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనేవారు. ఈస్నేహం మన జీవితాంతం ఇలాగే ఉండాలి అనేవాడివి. మా కుటుంబానికి కూడా ఎంతో ప్రేమపాత్రుడివి. చదువు విషయానికి వస్తే.. పరీక్షల్లో పోటీపడి చదివేవాళ్లం. కాలేజీలోనే అందరికన్నా మనం మంచి పేరు తెచ్చుకోవడానికి కృషి చేసేవాళ్లం. కానీ నీకు తెలియనిది ఒకటుంది. నువ్వంటే నాకెంతో ప్రేమ. ఎన్నోసార్లు నీతో చెప్పాలని అనుకునేదాన్ని. కానీ నా గురించి నువ్వేమనుకుంటావో అనే అనుమానంతో ధైర్యం చేయలేకపోయా. చాలా విషయాలు మనిద్దరం మాట్లాడుకున్నప్పుడు ప్రేమ గురించి మాత్రం మాట్లాడలేకపోయేదాన్ని.  మనసంతా నీవే ఉన్నావని చెప్పాలని ఉన్నా, చెప్పలేక.. మౌనంగా ఉండేదాన్ని. పైచదువులకు నువ్వు వేరే ఊరు వెళ్లిపోతున్న సమయంలో పార్కులో కలిశాం, గుర్తుందా. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని అంకుల్‌, ఆంటీ చెప్పారని నన్ను అడిగావు. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లను గుర్తించలేదు. చదువుకోవాలని ఉంటే ఇంట్లో చెప్పు, అంతేగానీ ఇష్టం లేని పెళ్లికి అంగీకరించకు అన్నావు. కానీ.. నిన్ను వదల్లేకే ఆ కన్నీళ్లు అని చెప్పలేకపోయా. తరువాత  ప్రతీ పండుగకు వచ్చి కలుస్తా అన్నావు. తరువాత నువ్వు ఎందుకు కనిపించలేదో తెలీదు. లెటర్‌ లేదు. ప్రతీరోజూ నీ కబురు కోసం ఎదురు చూసేదాన్ని. నువ్వెళ్లిన ఆరు నెలలకే అనుకోని మార్పులు. నాన్న గుండెపోటుతో చనిపోయారు. మావయ్య వచ్చి నన్ను, అమ్మను వాళ్లూరు తీసుకొచ్చేశారు. ఆ తరువాత నేను మీ అమ్మగారితో ఫోన్‌లో మాట్లాడటానికి ప్రయత్నించా. కానీ ఆ నెంబరు పనిచేయలేదు.ఈ నాలుగేళ్లూ నీ ఆలోచనలే. గతవారం ఓ పెళ్లికి విజయవాడ వెళ్లా. అక్కడ మన క్లాస్‌మేట్‌ పద్మ కనిపించింది. నీ గురించి అడిగా. అప్పుడే అసలు విషయం తెలిసింది. నాపై ప్రేమతోనే నువ్వు నాకు దూరంగా ఉన్నావని తను చెప్పింది. నాకు పెళ్లి అవుతుందనుకుని, నన్ను డిస్ట్రబ్‌ చేయకూడదనే ఆలోచనతోనే నాతో మాట్లాడకుండా ఉన్నావని చెప్పింది. ఎందుకు నీ ప్రేమను దాచావు. అసలు తప్పంతా నాదే. నా మనసును దాచాను. నేను ఎక్కడ ఉన్నానో తెలియదని కూడా అన్నావట. అందుకే ఈ ఉత్తరం.  వైవాహిక బంధంలో భార్యాభర్తలిద్దరూ మంచి స్నేహితులుగా ఉండాలంటారు. కానీ మనం ముందే మంచి స్నేహితులం. మనిద్దరం ఒకరికొకరం తెలియకుండా మనసులనిండా ప్రేమను నింపుకొన్నాం. ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని ఉంది. నీ బదులు కోసం ఎదురుచూస్తూ ఉంటా. నీ గొంతులో నా పేరును వినాలని ఉంది. ఇన్నేళ్ల తరువాత మన స్నేహాన్ని ప్రేమబంధంతో ముడివేసి, ఇద్దరినీ ఒకటి చేయాలని వేయిదేవుళ్లను మొక్కకుంటున్నా.- సుమ
Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam...

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x92e4488){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: