| Author |
Message |

Nenu
Side Hero Username: Nenu
Post Number: 3022 Registered: 08-2013 Posted From: 123.63.74.213
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 20, 2017 - 06:42 am: |

money is the new caste recently allu arjun, charan, akhil, srija kondiela also married within this caste itself nakishtamaina snehitudu-na tsunami-nenu shatruvu meeda chese yudham-nenu ekkupettina banam-na pidikitlo vajrayudam-na asala akasam lo unna pidugu-ento mandi gundelni tadapadaniki oche oka chinna varshapu chinuku-sneha ritupavanam |

Termi
Side Hero Username: Termi
Post Number: 8211 Registered: 01-2012 Posted From: 206.201.77.111
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 20, 2017 - 06:21 am: |

jai caste - sesani Hardcore Prabhas raju fan |

Speaker
Side Hero Username: Speaker
Post Number: 3065 Registered: 06-2016 Posted From: 99.240.204.64
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 20, 2017 - 06:16 am: |

Kulam kaadu Dhaname annitiki moolam Oka aalochana medilindi..aa aalochane nannu ennukundi..kaabatte ee post padindi. |

Platypus
Side Hero Username: Platypus
Post Number: 5572 Registered: 01-2008 Posted From: 82.19.11.233
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 20, 2017 - 06:14 am: |

Facebook lo vacchindhi ee message |

Platypus
Side Hero Username: Platypus
Post Number: 5571 Registered: 01-2008 Posted From: 82.19.11.233
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 20, 2017 - 06:14 am: |

కులమేరా అన్నిటికి మూలం
ఆ కులము విలువ తెలుసుకొనుట ఆంధ్రుని ధర్మం
కులమేరా అన్నిటికి మూలం
ఆ కులము విలువ తెలుసుకొనుట ఆంధ్రుని ధర్మం
కులమేరా అన్నిటికి మూలం

మానవుడే కులమన్నది స్రుజియించెనురా
దానికి తనే తెలియని దాసుడాయెరా
మానవుడే కులమన్నది స్రుజియించెనురా
దానికి మనోభావాలు తోడు ఆయెరా
పరకులములను అదుపులోన పెట్టినవాడే
పరకులములను ముక్కలుగా విడగొట్టినవాడే
కులవంతుడు బలవంతుడు భగవంతుడురా

కులమేరా అన్నిటికీ మూలం...

కూలివాని చెమటలో కులమున్నదిరా
గురువుగారి జంధ్యంలో కులమున్నదిరా
కూలివాని చెమటలో కులమున్నదిరా
గురువుగారి ప్రవచనంలో కులమున్నదిరా
కులజీవికి తీరని అధికార దాహం
కులజీవికి తీరని అధికార వ్యామోహం
ప్రజాస్వామ్యాన్ని సమర్ధించుట తీరని ద్రోహం

కులమేరా అన్నిటికి మూలం ఆ కులము విలువ తెలుసుకొనుట ఆంధ్రుని ధర్మం |