| Author |
Message |
   
Raman
Megastar Username: Raman
Post Number: 29551 Registered: 01-2009 Posted From: 59.92.40.97
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, June 28, 2014 - 01:19 am: |
     |
babu emi hurt sethadu votes leka trs e hurt seskuntundi |
   
Gandhiguevara
Legend Username: Gandhiguevara
Post Number: 46270 Registered: 10-2009 Posted From: 142.136.143.47
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, June 28, 2014 - 01:19 am: |
     |
okadi okadu |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 33623 Registered: 12-2008 Posted From: 117.195.215.179
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, June 28, 2014 - 01:18 am: |
     |
this is news by Kommineni a senior most andhra tv + paper journalist Dont waste food -9948 203 208 Hyder-abad |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 33622 Registered: 12-2008 Posted From: 117.195.215.179
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, June 28, 2014 - 01:16 am: |
     |
andhra media gupchup smabaar buddeee బాబు గారు మొదటి సారి మొడి ని కిందటి నెల 25 న కలిసి నప్పుడు .. తెలంగాన కి తగ్గకుండ ఆమ్ధ్ర విద్యుత్ ఇవ్వండి అని అడిగరు ... అటు పిమ్మట ...ఎ సారి జున్ 25 కేమొ ఆంద్ర నుంచి వెల్లె విద్యుత్ తెలంగాన మెము ఇవ్వలెము అంటున్నరు ...కాని పిపిఎల రద్దుపై చంద్రబాబుకు నో చెప్పిన కేంద్రం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ పిపిఎల రద్దు డిమాండ్ కు కేంద్రం నో చెప్పినట్లు సమాచారం.తాము ఈ అంశం గురించి ప్రస్తావించలేదని, తెలంగాణకు కూడా న్యాయం చేయాలని కోరామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినా, ఆంగ్ల మీడియాలో వచ్చిన కధనం ప్రకారం కేంద్రం దీనికి సుముఖంగా లేదు.కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్య ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే గోయల్ విభజన బిల్లులోని అంశాలను మార్చడం సాధ్యం కాదని చెప్పారు. అలా మార్చితే పోలవరం ముంపు ఆర్డినెన్స్ గురించి తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుందని ఆయన అన్నట్లు కధనం.అయితే అదే సమయంలో ఆంద్రప్రదేశ్ కు అవసరమైన మేర బొగ్గు, ఐదువందల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు మంత్రి హామీ ఇచ్చారు.తెలంగాణతో విద్యుత్ పంపిణీని పంచుకోలేమని ,పిపిఎలను రద్దు చేస్తున్నామని ఎపి ప్రభుత్వం ప్రకటించడం, ఆ తర్వాత దక్షిణాది గ్రిడ్ యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించడంతో ఈ వ్యవహారం కేంద్రానికి చేరింది. కేంద్రం కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది  Dont waste food -9948 203 208 Hyder-abad |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |