| Author |
Message |

Linkmaster
Legend Username: Linkmaster
Post Number: 40747 Registered: 02-2008 Posted From: 149.128.8.245
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 10, 2014 - 10:38 am: |

Maverick:sukumar bochalo rai matram sure

Maverick
Legend Username: Maverick
Post Number: 47954 Registered: 01-2008 Posted From: 69.174.58.188
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 10, 2014 - 10:30 am: |

kalikiturai emo kaani, sukumar cheppulo rai matram sure |

Stig
Side Hero Username: Stig
Post Number: 9984 Registered: 01-2010 Posted From: 199.217.117.140
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 10, 2014 - 10:28 am: |

@Chiru 786 Good for you dude --- Sonder |

Chiru786
Side Hero Username: Chiru786
Post Number: 3251 Registered: 07-2008 Posted From: 64.22.207.2
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 10, 2014 - 10:25 am: |

SUPER SUPER SUPER MIND BLOWING MIND BLOWING goose bumps all over body .... https://pbs.twimg.com/media/BdCrXieCYAE56xA.jpg

Stig
Side Hero Username: Stig
Post Number: 9983 Registered: 01-2010 Posted From: 199.217.117.140
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 10, 2014 - 10:25 am: |

FCUK !! link lokelli saduvukondi !! --- Sonder |

Stig
Side Hero Username: Stig
Post Number: 9982 Registered: 01-2010 Posted From: 199.217.117.140
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 10, 2014 - 10:21 am: |

http://navatarangam.com/2014/01/one-raises-the-bar/ సంక్రాంత 35; రాకముందే తెలుగులో సినిమా పండగ మొదలైంది. ; ఈ సంవత్సరం 22;ో వచ్చిన మొట్టమొద 03;ి పెద్ద సినిమాగా “1-నేనొక్& #3093;డినే” ఈ రోజు విడుదలైం 10;ి. ఆర్య, జగడం, ఆర్య 2, 100% లవ్ సినిమాలత 47; తెలుగు సినిమా పరిశ్రమల 47; అత్యుత్త 18;ైన ఇద్దరు ముగ్గురు దర్శకుల జాబితాలో చేర్చదగ్ 95;వాడిగా పేరు తెచ్చుకు 12;్న సుకుమార్, ; మంచి ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేష 12;్ లో తెలుగులో అత్యధిక బడ్జెట్ కలిగిన సినిమాగా “1-నేనొక్& #3093;డినే” పై ప్రేక్షక 37;లు భారీ అంచనాలు కలిగిఉండ 05;ం సహజమే! కాంబినేష 12;్స్,ఎక్స 149;పెక్టేషన ్స్ గురించి పట్టించు 93;ోకుండా కేవలం తను నమ్మిన కథకు పూర్తి న్యాయం చెయ్యడం మాత్రమే తెలిసిన దర్శకుడు సుకుమార్. ; “1-నేనొక్& #3093;డినే” సైతం ఇదే కోవలోకి వస్తుంది. ;

కథాపరంగా ఇది గొప్ప కథేం కాదు. అన్ని కమర్షియల 49; సినిమాల్ 22;ోలాగే ఇదొక రివెంజ్ డ్రామా. గౌతమ్ పదేళ్ల వయసులో అతని తల్లి దండ్రులన 37; ఎవరో చంపేయడంత 47; అనాధ శరణాలంలో పెరుగుతా 05;ు. కానీ గౌతమ్ అనుకుంటు 12;్నట్టుగా అతని తల్లిదండ 49;రులను ఎవరూ చంపేయలేద 12;ి, తల్లిదండ 49;రులు లేని అనాథ అయిన గౌతం సృష్టించ 37;కున్న ఊహల్లో మాత్రమే అతని తల్లిదండ 49;రులు, వారిని చంపిన హంతకులు ఉన్నారని అందరి నమ్మకం. అది నిజం కాదని, తన తల్లిదండ 49;రులని నిజంగానే ముగ్గురు వ్యక్తుల 37; చంపేశారన 35; గౌతం ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు. తన నమ్మకం, ఇతరుల అపనమ్మకం మధ్య ఊగిలాడుత 38; పెరిగి పెద్దవాడ 44;న గౌతం ఒక రాక్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాత 37;లు సంపాదిస్ 08;ాడు. కానీ తన తల్లిదండ 49;రులను చంపిన ఆ ముగ్గురు మాత్రం అతన్ని వెంటాడుత 38;నే ఉంటారు. అసలు వారు నిజంగా ఉన్నారా? లేక వారు తన ఊహల్లో సృష్టించ 37;కున్న పాత్రలేన 34;? అని తెలయక సతమతమవుత 37;న్న పరిస్థుత 37;ల్లోనుంచ& #3135; బయటపడి అసలు నిజమేంటో తెలుసుకో 25;డమే ఈ సినిమా కథ.

రెగ్యులర 49; రివెంజ్ డ్రామా కథే అయినప్పట 35;కీ అరుదైన స్క్రీన్ ప్లే విధానంతో సుకుమార్ ఈ సినిమాని మలిచిన తీరు అపూర్వం. సాధారణ ప్రేక్షక 37;లను వదిలేస్త 43;, సినిమా రంగం అంటే ఆసక్తి కలిగిన వారికి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర 49;స్ చూసినప్ప 37;డు మనమూ ఇలాంటి సినిమా తియ్యగలి 95;ితే బావుంటుం 10;ని చాలా సార్లు అనిపిస్త 37;ంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లు చూసి హిందీ లో తీసిన సూపర్ హీరో సినిమాలు, ; ఫాస్ట్ అండ్ ఫ్యూరియస 49; లాంటి సినిమాల ఇన్స్పిర 43;షన్ తో చేసిన ధూమ్ సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. అప్పుడెప 49;పుడో వచ్చిన “సాహస ఘట్టం”, “సిటీ పోలీస్” లాంటి కొన్ని సినిమాలన 37; మినహాయిస 49;తే హాలీవుడ్ తరహా యాక్షన్ థ్రిల్లర 49;/మిస్టరీ సినిమాలు తెలుగులో రాలేదనే చెప్పాలి. ; మొట్టమొద 03;ి సారిగా ఒక సూపర్ స్టార్ హీరో ప్రధాన పాత్రలో రూపొందిం 98;ిన పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర 49; సినిమా “1-నేనొక్& #3093;డినే”. ఇలాంటి సినిమా చెయ్యాలన 37;కోవడమే పెద్ద సాహసమైతే, ; అలాంటి సినిమాని ఏ మాత్రం కాంప్రమై 00;్ కాకుండా, తెలుగు సినిమా ప్రేక్షక 37;లు ఇలాంటి కొత్త ప్రయత్నా 12;్ని ఆదరిస్తా 20;ో లేదో అన్న అనుమానంత 47; అనవసరమైన సోకాల్డ్ కమర్షియల 49; ఎలిమెంట్ 28;్ ని ఇరికించే ప్రయత్నం చెయ్యకుం 05;ా, అనుకున్న కథకు పూర్తి న్యాయం చేస్తూ అద్భుతంగ 34; తెరక్కిం 98;ాడు దర్శకుడు సుకుమార్. ;

సుకుమార్ డైరెక్షన 49; లో నిజానికి అబధ్దాని 93;ి మధ్య ఊగిసలాడే గౌతం పాత్రకి జీవం పోశాడు మహేష్ బాబు. ఇది పూర్తిగా “నేనొక్క 05;ినే” అని మహేష్ తన భుజస్కంధ 34;లమీద మోసిన సినిమా. ఇంటర్వెల 49; సీక్వెన్ 28;్ లో సీరియస్ ఎపిసోడ్ లో సైతం హాస్యం పండించిన తీరు, క్లైమాక్ 28;్ ఎపిసోడ్ లో ఎమోషనల్ గా చేసిన నటన సినిమాకి ప్రాణం పోస్తే, యాక్షన్ ఎపిసోడ్స 49; లో హాలీవుడు హీరోలా కనిపించి అభిమానుల 93;ు పండగ చేశాడు మహేష్ బాబు. అలాగే మహేష్ బాబు కొడుకు గౌతం కి సినిమాలో చాలా నిడివి ఉన్న పాత్ర దొరికింద 35;. తన పరిధిలో గౌతం చాలా బాగా చేశాడనే చెప్పాలి. ;

కేవలం స్క్రీన్ ప్లే, మహేష్ బాబు నటన మాత్రమే కాకుండా సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి, లండన్ లో సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్ 28;ెస్, కథలో ఎప్పటికప 49;పుడు రివీల్ అయ్యే కొత్త ట్విస్ట్ 28;్ తెలుగు సినిమాలో అంతకుముం 10;ు ఎప్పుడూ చూడని విధంగా ఉన్నాయి. సినిమా అంతా ఒక ఎత్తైతే సినిమా లోని క్లైమాక్ 28;్ ఎపిసోడ్ ఒక్కటే చాలు ఈ సినిమాని మరో నాలుగు కాలాలపాట 37; గుర్తుంచ 37;కోవడానిక& #3135;. ఒక యాక్షన్ థ్రిల్లర 49; సినిమాలో ఎవరూ ఊహించని క్లైమాక్ 28;్ ఇది. నాకైతే సినిమా మొత్తం సుకుమార్ దాస్తూ వచ్చిన విషయం అక్కడ రివీల్ చేసిన విధానం నభూతో నభవిష్యత 35;. నాకైతే సినిమాలో ఇదే పెద్ద హైలైట్.

తమిళ్ లో “భారతీయా 20;్” రాసిన ఒక పాట వుంది. “ఆశై ముఖం మరందు పోచ్చే (ఇష్టమైన ముఖాన్ని మర్చిపోయ 34;నే)” అని సాగుతుంద 35; ఈ పాట. “1-నేనొక్& #3093;డినే” చూసి తిరిగొస్ 08;ుంటే ఈ పాటే నాకు గుర్తొచ్ 98;ింది. తనకు బాగా ఇష్టమైన తల్లి చిన్నప్ప 37;డే చనిపోగా ఆమె ఫోటో మాత్రమే జ్ఞాపకంగ 34; మిగిలింద 03; భారతీయార 49; కి. కాలక్రమం 22;ో ఆ ఫోటో మాసిపోయి, ; చినిగిపో 25;డంతో కొన్నాళ్ 22;కు భారతీయార 49; తన తల్లి ఎలా ఉంటుందో మర్చిపోయ 34;డట. ఆ బాధలో రాసిన పాటే “ఆశై ముఖం”. “1-నేనొక్& #3093;డినే” క్లైమాక్ 28;్ చూశాక నాకీ పాటే గుర్తొచ్ 98;ింది.

ఈ పాటలోలాగ 43; తన ఉన్నారో లేరో తెలియని తల్లిదండ 49;రుల కోసం హీరో సాగించిన అన్వేషణే ఈ సినిమా కథ. కానీ సినిమా చివర్లో తప్ప ఈ పాయింట్ మనకి హైలైట్ కాదు. ఇద్ మాత్రమే కాకుండా సినిమాలో ఫస్టాఫ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సినిమా మొదలవడమే సెకండ్ యాక్ట్ లా మొదలవుతు 74;ది. దాంతో చాలా సేఫు ప్రేక్షక 37;లకు ఏం జరుగుతుం 10;ో అర్థం కాని పరిస్థిత 35;. అంతే కాకుండా హీరో-హీరో ;యిన్ల మధ్య రొమాన్స్ సాగతీత లా ఉండడం కూడా ఒక పెద్ద సమస్య. వీళ్ల మధ్య వృధా చేసిన స్క్రీన్ టైం, గౌతమ్ కథ ను సెటప్ చెయ్యడంల 47;నూ (గౌతం రాక్ స్టార్ ఎలా అయ్యాడు, అతనికి సన్నిహిత 37;లు ఎవరైనా ఉంటే వాళ్లతో గౌతం రిలేషన్‌ 27;ిప్ లాంటి అంశాలు) సమయం వెచ్చించ 35; ఉండొచ్చు. ; అంతేకాకు 74;డా సినిమాలో ప్రధాన అంశమైన “ఇంటిగ్ర 43;షన్ డిజార్డర 49;” గురించి కూడా కొంచెం ఎస్టాబ్ల 35;ష్ చేసి ఉండొచ్చు. ; సినిమాలో అందరూ (షాయాజీ షిండే, డాక్టర్ పాత్రలో సూర్య, హీరోయిన్) ; కూడా గౌతం కి ఉన్న డిజార్డర 49; ని కామెడీ చెయ్యడం తప్ప ఎవరూ అతని బాధను అర్థం చేసుకోరు. ; దాంతో ప్రేక్షక 37;లు కూడా అతని డిజార్డర 49; గురించి డిస్cఒన్న ;ెcటెడ్ గానే ఉంటారు. ఇది కాకుండా సినిమాలో కీలకాంశమ 44;న “సబ్ ప్లాట్” లేదా “ప్లాట్ బి” అయిన అంశాన్ని (హీరోయిన్ ; పాత్ర ఇన్వెస్ట 35;గేషన్ చేసే జెనెటికల 49;లీ మోడిఫైడ్ విత్తనాల ట్రాక్) కూడా తేలిగ్గా వదిలేయడం 08;ో, సబ్ ప్లాట్ లోని అంశాలు మైన్ ప్లాట్ లో వచ్చి చేరినప్ప 37;డు కాస్తా ఎబ్బెట్ట 37;గా అనిపిస్త 37;ంది. కథ ఫస్టాఫ్ లో కాస్తా ఇబ్బందిక 20;ంగానే సాగడానిక 35; పైన చెప్పిన అంశాలే ముఖ్యకార 07;ాలని నా ఉద్దేశం. మొత్తాని 93;ి ఇవన్నీ సరిగ్గా ఎస్టాబ్ల 35;ష్ కాకపోవడం వల్ల స్టోరీ సెటప్ వీక్ అయింది. కాకపోతే ఇంటర్వెల 49; కి ఇరవై నిమిషాల ముందు నుంచి ఊపందుకున 49;న కథ చివరి వరకూ అద్భుతమై 12; మలుపులతో ఆసక్తికర 74;గా సాగుతుంద 35;.

ఏది ఏమైనా తెలుగు కమర్షియల 49; సినిమాకి ఒక కొత్త ఊపిరినిచ 49;చిన సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపో 08;ుంది. ఈ సినిమా నచ్చితే విపరీతంగ 34; నచ్చుతుం 10;ి. లేకపోతే అస్స్లలు నచ్చదు. కాస్తా విభిన్నమ 44;న సినిమాలు కోరుకునే వారికి మాత్రం ఇది నచ్చి తీరుతుంద 35;. ఫారిన్ కంట్రీస్ లో అండర్ కవర్ కాప్స్, డాన్స్ తో మొదలై చివరికి ఇండియాలో 12;ి ఒకింట్లో కి కథ ని ఈడ్చుకొచ 49;చే స్థాయి నుంచి, ఇండియాలో మొదలై మిస్టరీ ని చేధించడా 12;ికి ఫారిన్ కంటీ వెళ్లడమన 43;ది ఈ సినిమా కథలో ప్రత్యేక 08;. కాస్తా హాలీవుడ్ ధోరణి లో కథ సాగినా, ఎబ్బెట్ట 37; గా లేకుండా కూడా తెలుగు సినిమాకీ ఇలాంటి కథలు చేయొచ్చన 43; నమ్మకాన్ 12;ి కలిగించే సినిమా ఇది. హిట్టో, ఫ్లాపో అని టక్కున చెప్పేసే సినిమాగా కాకుండా “గెన్రె” బేస్ట్ సినిమాలక 37; ద్వారాలు తెరిచిన సినిమాగా కూడా “1-నేనొక్& #3093;డినే” చరిత్రలో నిలిచిపో 08;ుంది.

సాధారణంగ 34; వేరే రాష్ట్రా 22;కు చెందిన నా మిత్రులు ఏదైనా తెలుగు సినిమా రికమండ్ చెయ్యమని అడిగితే చెప్పడాన 35;కి సినిమాలు లేక వెతుక్కో 25;ాల్సి వస్తుంది. ; గత సంవత్సరం వచ్చిన సినిమాల్ 22;ో “ప్రేమ కథా చిత్రం”, “వెంకటాద 49;రి ఎక్స్‌ప్ 20;ెస్” లాంటి కొన్ని సినిమాలు తప్ప రికమెండ్ చెయ్యడాన 35;కి నాకు సినిమాలే దొరకలేదు. ; మామూలుగా 12;ే “గెన్రె” సినిమాలం 03;ే చాలా ఇష్టం. హాలీవుడ్ సినిమాల్ 22;ా, ఈ మధ్యనే వస్తున్న హిందీ, తమిళ్, మలయాళం “గెన్రె” సినిమాల్ 22;ాగే తెలుగులో కూడా కలగూరగంప 22;ాంటి మసాలా మిక్స్ సినిమాలత 47; పాటు “జన్రా” బేస్డ్ సినిమాలు కూడా కొద్దిమం 10;ైనా ప్రయత్ని 28;్తే బావుండని రోజూ దేవుణ్ణి కోరుకుంట 38; ఉంటాను. సుకుమార్ ద్వారా నా కోరిక నిజమైందన 43; చెప్పాలి. ; ఒక సూపర్ స్టార్ తో పూర్తి యాక్షన్ థ్రిల్లర 49; జాన్రా లో వచ్చిన “1-నేనొక్& #3093;డినే” గురించి ఒక్కమాటల 47; చెప్పాలం 03;ే, “…
, ââ¦it is going to raise the bar for the Telugu filmsâ. I can proudly say I liked â1-à°¨à±à°¨à±à°à±à°à°¡à°¿à°¨à±â better than any high budget Telugu commercial film in the recent past. It is a film that will definitely find its audience, if not now, eventually. --- Sonder |