| Author |
Message |
   
Kdnumber1
Megastar Username: Kdnumber1
Post Number: 26884 Registered: 02-2009 Posted From: 50.73.197.253
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 10:11 am: |
    |
Methhanithodugu:Are the resignations fake???
pichana M lu allinchin DIGGIDOGJOY SING ki... PM ko Speaker ko iste vaake kani ee digidigi sing ichi janam sevilo California flowers edutunnaru...dani ee congi pansss o pandus ani anukuntun happeesuuuuuu |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26925 Registered: 12-2008 Posted From: 117.195.205.36
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 10:09 am: |
    |
How can Seemandhra MP's who Submitted Resignations enter Parliament Sessions...Are the resignations fake??? 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |
   
Linkmaster
Legend Username: Linkmaster
Post Number: 37021 Registered: 02-2008 Posted From: 149.128.8.245
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 10:07 am: |
    |
baabu always controle SA TDP pandus for not open mouth against separate T . |
   
Dma
Hero Username: Dma
Post Number: 10014 Registered: 11-2009 Posted From: 72.201.132.90
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 08:37 am: |
    |
న్యూఢిల్లీ, ఆగష్టు 5 : రాష్ట్ర విభజన సెగ పార్లమెంటును తాకింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తమ గళం విప్పారు. ఉభయ సభల్లోనూ వారు నిరసన తెలియజేయడంతో రాజ్యసభ, లోక్ సభ రెండూ వాయిదా పడ్డాయి. తిరిగిప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ లోక్ సభను మంగళవారం నాటికి వాయిదా వేశారు.<br/> <br/> ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఎస్పీవై రెడ్డి, కనుమూరి బాపిరాజు, హర్షకుమార్ తదితరులు స్పీకర్ పోడియం వైపుకు దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. వారికి టిడిపి ఎంపీలు జతకలిశారు. అయితే కాంగ్రెసు ఎంపీల వైపు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వేలు చూపించి వెనక్కి వెళ్లాలని ఆదేశించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించాలని, తమ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతున్న సమయంలో సీమాంధ్ర ఎంపీలు లేచి నినాదాలు చేశారు. ఆ వెంటనే తెలంగాణ ఎంపీలు పోటీగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. CCDB Excel Star Allu Sirish Fans Association President |