| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26764 Registered: 12-2008 Posted From: 117.195.210.214
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:27 pm: |
    |
Linkmaster: Onlytruth: pratipaksham lo vunna, decision making lo capacity leni vallani blame cheyyaru ee cases lo ! egabadi jai T annadi marachi pothaaaru...
too late at least machi package miss avuthar ee gola lo .... fight for rights ....lega pothe politics rochu lo buradalalo fandula vale roju kottu kotame loss is for seemandhra ...they lack a capitol
 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |
   
Saint
Hero Username: Saint
Post Number: 19506 Registered: 01-2011 Posted From: 68.13.100.193
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:26 pm: |
    |
Onlytruth: ee yr vachina party ki...t lo base leni party ki ..jai samaikhyam anadam veasy..but aa chinna task kuda cheyyaledhu yekanga T region lo kuda denkeddham anukunnaru
I agree..golden chance miss chesukunnaru...janam ante love vunte natural gaa alane vachi vundedi...vote politics choosukunnaru.... |
   
Linkmaster
Legend Username: Linkmaster
Post Number: 36945 Registered: 02-2008 Posted From: 149.128.8.245
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:25 pm: |
    |
Onlytruth:pratipaksham lo vunna, decision making lo capacity leni vallani blame cheyyaru ee cases lo !
egabadi jai T annadi marachi pothaaaru... |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26762 Registered: 12-2008 Posted From: 117.195.210.214
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:24 pm: |
    |
Saint:relative gaa seppali YSRC had less role in T
vallu Congress vaikari seppa ledu anna 12 hrs lo sonia seppesindi ..avasarama TDP laaga gammuna kookovachu ga .....
 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 123220 Registered: 01-2007 Posted From: 64.94.26.254
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:24 pm: |
    |
Saint:relative gaa seppali YSRC had less role in T
ee yr vachina party ki...t lo base leni party ki ..jai samaikhyam anadam veasy..but aa chinna task kuda cheyyaledhu yekanga T region lo kuda denkeddham anukunnaru WHILE POSTING "MY" OPINIONS ON MODI I neither REPRESENT TDP nor TDP FANS' VIEW.
|
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 123219 Registered: 01-2007 Posted From: 64.94.26.254
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:22 pm: |
    |
Linkmaster:
pratipaksham lo vunna, decision making lo capacity leni vallani blame cheyyaru ee cases lo ! mee pichi lekkalo prajalaki tappundhi..eppudo 10 days back T ivvadam confirm ani annappude tarmikotali ee leaders ni WHILE POSTING "MY" OPINIONS ON MODI I neither REPRESENT TDP nor TDP FANS' VIEW.
|
   
Saint
Hero Username: Saint
Post Number: 19505 Registered: 01-2011 Posted From: 68.13.100.193
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:22 pm: |
    |
Linkmaster: why congresss?.. what else Congi can do?.. prajalu paarties koru kondi chesindi... kaneesam maata meeda nila padindi
ante congress ki option vundi ani kaadu...ee papam lo bhagam vunna andarini ani antunna.... relative gaa seppali YSRC had less role in T |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26761 Registered: 12-2008 Posted From: 117.195.210.214
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:22 pm: |
    |
Linkmaster: Onlytruth: seemandhra, telangana prajalu kalisi congress ni tarmikottali rendu rashtrallonu avunu SA vaadu ayyi undi, manta lo petrole posinja baabu ni unchu kondaaam..
malla jagaan or Chiru ni CM sesthe Andhra will kula gajji pradesham appudu jaalim lotion freee ration shop lo ...SOnia Kalla kaadane padi untaru iddar unko rayalseema division isthundi Soniyamma
 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |
   
Linkmaster
Legend Username: Linkmaster
Post Number: 36944 Registered: 02-2008 Posted From: 149.128.8.245
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:21 pm: |
    |
Saint:yes congress/TDP/BJP/YSRC lani tarimi kottandi
why congresss?.. what else Congi can do?.. prajalu paarties koru kondi chesindi... kaneesam maata meeda nila padindi |
   
Saint
Hero Username: Saint
Post Number: 19503 Registered: 01-2011 Posted From: 68.13.100.193
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:20 pm: |
    |
yes congress/TDP/BJP/YSRC lani tarimi kottandi |
   
Linkmaster
Legend Username: Linkmaster
Post Number: 36942 Registered: 02-2008 Posted From: 149.128.8.245
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:19 pm: |
    |
Onlytruth:seemandhra, telangana prajalu kalisi congress ni tarmikottali rendu rashtrallonu
avunu SA vaadu ayyi undi, manta lo petrole posinja baabu ni unchu kondaaam.. |
   
Bunty717
Moderator Username: Bunty717
Post Number: 34681 Registered: 02-2008
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:18 pm: |
    |
Onlytruth: congress ni tarmikottali
unnti congress enaa.. emi cong side ayipotee meeru power loki vostaaru ani inside survey lo telisindaa.. |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 123218 Registered: 01-2007 Posted From: 64.94.26.254
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:17 pm: |
    |
seemandhra, telangana prajalu kalisi congress ni tarmikottali rendu rashtrallonu WHILE POSTING "MY" OPINIONS ON MODI I neither REPRESENT TDP nor TDP FANS' VIEW.
|
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26760 Registered: 12-2008 Posted From: 117.195.210.214
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 01, 2013 - 02:14 pm: |
    |
annadi nijaaindi ..emi poyindo kuda teliyani paristhithi lo unnna seemandhra ....ok meekemi nashtam ayyitaado maaku adi cheppandi ani kuda adagkunda ichesaru.. at least oka commitee ettandi ra congres kuyyalara తెలుగువారి వర్తమాన చరిత్రలో అత్యంత సంక్లిష్టమయిన సందర్భం ఇది. ఆరుదశాబ్దాలుగా ఒకే ప్రవాహంగా పరవళ్లు తొక్కిన తెలుగు సమాజం రెండు పాయలుగా రూపు సవరించుకోబోతున్నది. పదిజిల్లాల తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించాలని మంగళవారం నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. రాష్ట్రంలో ఒకవైపు విజయోత్సాహం అలముకున్నవేళ, మరొకవైపు కనిపిస్తున్న విషాదఛాయలను, విచార వాతావరణాన్ని విస్మరించలేము. సుదీర్ఘకాలం సమస్యను పట్టించుకోకుండా వదిలివేసి అమాయకుల ప్రాణనష్టానికి, అశాంతికి కారకులయిన ఢిల్లీ పెద్దలు, ఇప్పుడు తాము అనుకున్నదే తడవుగా ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకున్నారు. వారు చూపించిన వేగం, పాటించిన గోప్యత సీమాంధ్ర ప్రాంతాల ప్రజానీకంలో ఆందోళన కలిగించడం సహజం. ఈ విభజన పర్యవసానాలేమిటో, తమ భవిష్యత్తును ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలియని అయోమయస్థితిలో ఆ ప్రాంత యువత ఉన్నది. చాలా కాలం నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన ఇతర ప్రాంతీయులు, అకస్మాత్తుగా తాము పరాయివారమవుతామన్న అభద్రతలో ఉన్నారు. ఈ అంశాలన్నిటినీ పట్టించుకుని, తగిన భరోసా ఇవ్వడం కూడా ఈ సందర్భంలో నాయకుల బాధ్యత. రెండు ప్రాంతాల వారు పరస్పర విరోధులు కారు. చారిత్రకమయిన కారణాల వల్ల కావచ్చు, అవినీతి స్వార్థచింతన నిండిన రాజకీయనేతల వల్ల కావచ్చు, అభివృద్ధి అసమానతల వల్ల కావచ్చు, అరవయ్యేళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఐక్యభావాన్నికలిగించకపోయింది. రాష్ట్రం ఏర్పడిన ఇరవయ్యేళ్ల లోపే రెండు ప్రాంతాలలోను ప్రత్యేక ఉద్యమాలు చెలరేగాయి. ఇక ఐక్యతే కొనసాగుతుందనుకున్న తరుణంలో తిరిగి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. పరస్పర వైమనస్యంతో కలసి ఉండడం కంటె, వేరుపడి ఎవరి అభివృద్ధి మార్గంలో వారు ప్రయాణించడమే మంచిది. అయితే, విభజన క్రమం పరస్పర విశ్వాసంతో, సోదరభావంతో సాగాలి. జాతీయవేదికల మీద తెలుగువారిగా ఒకే గొంతు వినిపించగలిగే ప్రేమను నిలుపుకోవాలి. ఉద్రేకాలను, ద్వేషాలను పెంపొందించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి. ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరుల మెప్పు పొందాలి. ఉభయప్రాంతాల నేతలు బాధ్యతతో వ్యవహరించాలి. రాష్ట్రవిభజన ప్రక్రియ జరిగే కాలం ఎంతో విలువైనది, సున్నితమైనది. ప్రియమైనా అప్రియమైనా విభజన నిర్ణయం జరిగిపోయింది. దానిని మార్చడం సాధ్యపడదు. జరగవలసింది భవిష్యత్తు గురించిన యోచన. తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునే ప్రయాణంలోను, సీమాంధ్రప్రజలు తమ రక్షణలను హక్కులను నిలుపుకునే క్రమంలోను తెలుగుదేశం అండగా నిలుస్తుంది. అన్నిటికి మించి, వేర్పాటు తరువాత ఏర్పడితీరవలసిన మానసిక ఐక్యత కోసం తనవంతు కృషి చేస్తుంది. 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |