| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 4427 Registered: 12-2008 Posted From: 59.93.87.56
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, May 27, 2010 - 02:20 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
daarkaar dis is the artical still OT News is Good as of Thursday Night ఓదార్పు ఓదార్పే, యాత్ర యాత్రే అధిష్ఠానం మాట ఖాతరు చేయని జగన్ రాయబారానికి జగన్ ఇంటికి వెళ్లిన సబిత, రఘువీరా తన చేతిలో ఏమీ లేదని తేల్చేసిన కె.వి.పి. హైదరాబాద్, మే 27: ఓదార్పు పేరుతో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారంనాడు తెలంగాణలో పర్యటిస్తారా, లేక చివరి క్షణాలలో యాత్రను విరమించుకుంటారా ? ఒకవైపు జగన్ యాత్ర చేసి తీరవలసిందేనని గట్టి పట్టుదలతో ఉండగా, జగన్ పర్యటనను శాంతియుతంగా గాంధీగిరితో ప్రతిఘటించాలని తెలంగాణా జె.ఎ.సి. నిర్ణయించుకుంది. జగన్ వచ్చినప్పుడు గట్టిగా నిరసన వ్యక్తం చేస్తామని జె.ఎ.సి. గురువారంనాడు పునరుద్ఘాటించింది. ఒకవైపు కేబినెట్ మాటగా జగన్‌చేత ఓదార్పు యాత్రను విరమింపజేయడానికి హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయమంత్రి రఘువీరారెడ్డి తమ ప్రయత్నం తాము చేయగా, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు కూడా విడిగా తమ ప్రయత్నం తాము చేశారు. ఎవరి యత్నాలు ఎలా ఉన్నా జగన్ మాత్రం ఓదార్పు యాత్రకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. అంతటితో జగన్ పర్యటన గురించి తనకు ఏ సమాచారమూ లేదని లేదని కె.వి.పి. స్పష్టం చేశారు. ఈ మాట అంటూనే జగన్ ఎటు వెళ్లాలన్నది ఆయన ఇష్టం అంటున్న కె.వి.పి. ఇక తన చేతిలో ఏమీ లేదని స్పష్టం చేశారు. తాను నెల్లూరు వెళ్తున్నానని, కాబట్టి యాత్ర గురించి జగన్‌నే అడగండని మీడియాకు కె.వి.పి. చెప్పారు. జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైన కొండా సురేఖ దంపతులు పర్యటనను అడ్డుకుంటే పాపం తగులుతుందని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా వరంగల్‌లో పర్యటించడం తథ్యమని, ఇది తన వ్యక్తిగత పర్యటన అని జగన్ గురువారం రాత్రి కూడా స్పష్టం చేశారు. ఇంతమంది కాదూ అంటున్నా జగన్ ఇంత మొండిగా ప్రవర్తించడం మంచిది కాదని, 60 లక్షలు పంపిణీ చేయాలనుకున్న జగన్ యాత్రకు ప్రభుత్వంచే 20 కోట్లు పెట్టించడం ఏమి ఔచిత్యం అని కె.సి.ఆర్. ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జగన్ ఓదార్పు యాత్రపై వరంగల్‌లో నీలినీడలు కమ్ముకున్నాయి. జగన్ పర్యటన వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పరిస్థితులు తలెత్తుతాయేమోననే ఉద్దేశంతోనే పార్టీ అధిష్ఠానం జగన్ వరంగల్ పర్యటనను విరమింపజేయాలని ఆకాంక్షించిందని ముఖ్యమంత్రి కె. రోశయ్య గురువారంనాడు ప్రకాశం జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారు. జగన్ పర్యటన గురించి నాకు ఎలాంటి సమాచారమూ లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఒకవేళ జగన్ ఓదార్పు యాత్ర ముందు ఆయన అనుకున్నట్టు అలాగే జరిగేటట్టయితే పరిస్థితి చేజారకుండా శాంతిభద్రతల విభాగం అన్ని చర్యలూ తీసుకుంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. జగన్‌ను కలవడానికి ఎవ్వరూ తన అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని కూడా పనిలో పనిగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జగన్ ఓదార్పు యాత్ర దుర్మార్గమైన యాత్ర అని తెలంగాణా జె.ఎ.సి. నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. మొండిదనం, మూర్ఖత్వంతో జగన్ వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పినట్టు నడుచుకోవాలని ఆయన హితవు చెప్పారు. చుట్టం చూపుగా వచ్చేవారు పిలిచేవారు రమ్మంటేనే రావాలి, వద్దన్నప్పుడు మానుకోవాలి, అలా కాకుండా బలవంతంగా యాత్ర చేస్తానంటే ఇది దౌర్జన్యరాజకీయాలు అనుకోవాలని కోదండరామ్ అన్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నట్టు కనిపిస్తున్న దశలో పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకురారాదని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకే వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తమ వరంగల్ యాత్రను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ విజ్ఞప్తి చేశారు. ఓదార్పు యాత్రకు ఇది సమయం కాదని ఆయన జగన్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే యాత్ర యాత్రేనని జగన్ నిక్కచ్చిగా ఉన్నట్టు తెలియడంతో ముఖ్యమంత్రి రోశయ్య ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తున్నది. గురువారం సాయంత్రం కేబినెట్ సూచన మేరకు హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి జగన్ ఇంటికి వెళ్లి తెలంగాణాలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. పార్టీ అధిష్ఠానం వైఖరిని, కేబినెట్ వైఖరిని కూడా వివరించారు. జగన్‌లో తాము ఆశించిన స్పందన కనిపించకపోవడంతో వారు రిక్తహస్తాలతో తిరిగివచ్చారు. జగన్‌కు పరిస్థితి వివరించాం ఇక అంతిమ నిర్ణయం ఆయనదే అని చెప్పిన హోమ్ మంత్రి గురువారం అర్థరాత్రికైనా జగన్‌నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు ఏమనుకున్నా జగన్ ఓదార్పు యాత్ర జరిగి తీరుతుందని జగన్ అభిమానులు అంటున్నారు. వై.ఎస్. మృతి వార్త విని తట్టుకోలేక మరణించిన అభిమానుల గృహాలకు ముందుగా మాట ఇచ్చిన ప్రకారం వ్యక్తిగత యాత్రగా జగన్ తెలంగాణాకు వస్తుంటే దీన్ని రాజకీయం పులమడం, వివాదాస్పదంగా మార్చడం తగదని జగన్ వ ర్గీయులు వాదిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం గురువారం సాయంత్రం సమావేశమై వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్ర గురించి చర్చించింది. ముఖ్యమంత్రి ఈ యాత్ర విషయమై తమకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏదీ లేదన్నట్టు తెలుస్తున్నది. అనుమతి ఇవ్వాలా, అక్కరలేదా అన్న విషయాన్ని విచక్షణతో తీసుకోవలసిన నిర్ణయమని కేబినెట్ భావించింది. అన్ని పరిస్థితులనూ బేరీజు వేసుకుని యాత్రకు అనుమతించే విషయాన్ని నిర్ణయించాలని కేబినెట్ గురువారంనాడు హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించింది. ఓదార్పు యాత్ర వల్ల ఏ రకమైన సమస్యలూ ఉత్పన్నం కావని భావిస్తే అనుమతి ఇవ్వవచ్చునని కేబినెట్ సూచించింది ఒకవేళ శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంటే జగన్‌ను గృహ నిర్బంధంలో ఉంచాలని, లేదా యాత్ర జరుగుతుండగా సమస్యలు తలెత్తినట్టయితే అప్పుడు పరిస్థితులనుబట్టి యాత్రను మధ్యలో నిలిపివేయవచ్చునని కేబినెట్ సూచించింది. పార్టీ అధిష్ఠానం జగన్ తన యాత్రను వాయిదా వేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈమాటే పి.సి.సి. అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గురువారం మధ్యాహ్నం జగన్‌కు ఫోన్‌లో తెలియజేశారు. అయితే జగన్ ఈ సూచనను సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తున్నది. CM42014
|
![]() ![]() ![]() ![]()
Rarebell
Side Hero Username: Rarebell
Post Number: 3027 Registered: 11-2008 Posted From: 99.39.138.156
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Thursday, May 27, 2010 - 02:20 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Neel:party adhinetani prajale nirnayistaru ani TDP adhistanam chepparu
Prajalu antey Nara and Nandamoori families ani ardham, Meeru, Nenu , OT & Co ani ardham kaadu Nenu Simha Premiere Show choosanu, Parama Veera Chakra preview kooda soostaanu |
![]() ![]() ![]() ![]()
Scallion
Side Hero Username: Scallion
Post Number: 4442 Registered: 05-2009 Posted From: 206.123.17.17
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, May 27, 2010 - 02:17 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Neel:samanya prajalu adugutunnaru adagakudadante cheppandi
adagatam endhuku nirnayisthe pola Jai NTR, Jai Jai TDP |
![]() ![]() ![]() ![]()
Neel
Side Hero Username: Neel
Post Number: 5390 Registered: 07-2008 Posted From: 75.57.173.72
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Thursday, May 27, 2010 - 02:09 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Rarebell:
party adhinetani prajale nirnayistaru ani TDP adhistanam chepparu samanya prajalu adugutunnaru adagakudadante cheppandi
 |
![]() ![]() ![]() ![]()
Rarebell
Side Hero Username: Rarebell
Post Number: 3023 Registered: 11-2008 Posted From: 99.39.138.156
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Thursday, May 27, 2010 - 02:07 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Neel:MahaNaadu update ettu 1. Bala RS seat 2. Lokesh or Jr ku TDP yuva netha paggalu appagistarata
maa party maa istam, madhyalo meekenduku Nenu Simha Premiere Show choosanu, Parama Veera Chakra preview kooda soostaanu |
![]() ![]() ![]() ![]()
Hail_the_labour
Side Hero Username: Hail_the_labour
Post Number: 3766 Registered: 06-2008 Posted From: 75.185.82.44
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, May 27, 2010 - 02:07 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
why chiru got called by sonia. any fishing??? jagan ni peekesthara?? |
![]() ![]() ![]() ![]()
Neel
Side Hero Username: Neel
Post Number: 5389 Registered: 07-2008 Posted From: 75.57.173.72
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Thursday, May 27, 2010 - 02:05 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Onlytruth:
Otio edi paata news telisi 2 hours ayyindi J tour updates sare kani MahaNaadu update ettu 1. Bala RS seat 2. Lokesh or Jr ku TDP yuva netha paggalu appagistarata nijamena |
![]() ![]() ![]() ![]()
Dhaarkaar
Megastar Username: Dhaarkaar
Post Number: 20744 Registered: 02-2008 Posted From: 198.204.133.208
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, May 27, 2010 - 01:59 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
no AJ ikkada..enti news? |
![]() ![]() ![]() ![]()
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 62769 Registered: 01-2007 Posted From: 208.100.1.46
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, May 27, 2010 - 01:58 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
http://www.andhrajyothy.com/latestNewsShow.asp?qry=2010/may/ 27/latest/27new58 |