Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
T360 ki cheppu debba

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through May 03, 2019 » T360 ki cheppu debba « Previous Next »
Author Message
 
Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 5825
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 01, 2019 - 10:03 pm:       

మారాల్సింది హీరోల ?? లాభాలను నష్టాలుగా చూపించే నిర్మాతల?? డబ్బు కోసం ఏమైనా రాసే వెబ్సైట్ లా??

తెలుగు సినిమా పరశ్రమలో ఇప్పుడు కొత్తగా నడుస్తున్న దందా వెబ్సైట్ ల దందా హీరో తరుపున నగదు అందితే ఒకలా లేకుంటే ఒకలా అపోహలు ను వల్లించటం అలవాటుగా మారింది. డిస్ట్రిబ్యూటర్ ల చేతికి డబ్బులు రాకపోయినా కేవలం తమ వెబ్సైట్ లలో వేసుకొని మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకోవటం సాధారణం అయిపోయింది అది ఇప్పుడు తార స్థాయికి చేరి ఆ పాపులర్ ఐన వెబ్సైట్ లకి తమ సినిమా రిలీజ్ ముందు ఆ సినిమా ప్రమోషన్స్ లేదా అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ లు ఇవ్వకపోయినా లేదా పాజిటివ్ రివ్యు లు రాయటానికి నగదు ఇవ్వకపోయినా లేని పోని అపోహలు వక్రీకరించి రాయటం మొదలు పెట్టారు.

ఇటీవల ఒక వెబ్సైట్ ఒక ప్రముఖ కథానాయకుడు గురించి మంచి నటుడు ఐతే సరిపోదు మంచి మనిషి అని పించుకోవాలి అని ఒక కథనాన్ని ప్రచురించింది అది ఎంత వరకు నిజమో వారికే తెలియాలి హైదరాబాద్ లో వేసిన ఒక సెట్టు కి అమెరికా లో తీసిన పది రోజుల షెడ్యుల్ కి 150 కోట్ల బడ్జెట్ ఐయ్యింది ఆ హీరో నిర్మాతల గురించి కూడా ఆలోచించాలి అని రాస్తే అదే నిజం అని నమ్మ టానికి వాళ్ళకి జనాలు ఎలా కనపడుతున్నారొ వాళ్ళకే తెలియాలి .ఇంతలా నిర్మాతల గురించి సదరు వెబ్సైట్ అదే హీరో నటించిన సినిమా రిలీజ్ ఐన రోజు ఇంకా ఎక్కడ రిలీజ్ అవ్వకముందే సినిమా ఫ్లాప్ ఐయ్యింది అని రివ్యూ లు ఇచ్చింది అప్పుడు వాళ్ళకి నిర్మాతల యోగక్షేమాలు గుర్తురాలేదేమో.

దీనికి అసలు కారణం నిర్మాత దిల్ రాజు బడ్జెట్ నాకు 140 కోట్లు అయ్యిందని చెప్పి బిజినెస్ మొదలుపెట్టడం నిజంగా అంత బడ్జెట్ ఐతే ప్రొడ్యూసర్స్ కి ఏమి మిగలదు కానీ అశ్వినీదత్ మాత్రం బడ్జెట్ లెక్కలు నాకు తెలియవా నా లాభాల వాట నాకు ఇవ్వమని అడగటం తో మహర్షీ ని టేబు ల్ లాస్ గా చూపించి మహేష్ బాబు తర్వాతి సినిమాలో పార్టనర్షిప్ అడుగుదాం అనుకున్న దిల్ రాజు కి ఎం చేయాలో అర్థం కావట్లేదు.
ఇప్పుడు ఇదంతా మహేష్ బాబు కి తెలియటం తో ముగ్గురు నిర్మాతలని కలిసి బడ్జెట్ మరియు బిజినెస్ లెక్కలు కనుక్కొని తన తర్వాతి సినిమాలో కేవలం ఒక నిర్మాత వుండేటట్లు సమస్యని పరిష్కరిస్తునడాని సమాచారం
అప్పులు చేసి అడ్వాన్స్ లు ఇచ్చే నిర్మాతలు లాభాలు లేకుండా సినిమా ఎలా తీస్తారు అని ఆలోచించి వుంటే అటువంటి వల్లించిన (కథ)నాలు రాయవలసిన అవసరం ఉండేది కాదు .

కాబట్టి మారాల్సింది హీరోలు, నిర్మాతలు కాదు మనకు డబ్బులు ఇస్తే ఒకరకంగా ఇవ్వకపోతే ఇంకో రకంగా రాసే వెబ్సైట్లు , టేబుల్ ప్రాఫిట్ ఉన్న మూవీ ని లాస్ గా చూపించి సహా నిర్మాత లకు ఏమి ఇవ్వని నిర్మాతలు

1 lakhs crores fake TDP Gobbels- JDLN
A poet about Modi said
 
Hawkeye
Moderator
Username: Hawkeye

Post Number: 3407
Registered: 04-2015

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 01, 2019 - 09:02 pm:       

Aadi telugu endi anta ghorAm ga undi
 
Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 5824
Registered: 08-2017
Posted From: 142.114.30.184

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 01, 2019 - 06:00 pm:       

Intha pedda cheppa

1 lakhs crores fake TDP Gobbels- JDLN
A poet about Modi said
 
Sannayi_nokkulu
Legend
Username: Sannayi_nokkulu

Post Number: 36987
Registered: 06-2014
Posted From: 72.204.242.94

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Wednesday, May 01, 2019 - 05:34 pm:       

Thedevarakonda:

360 is click bait site....
Perugu kavalaa perugu
Vada kavalaa vada
Peruguvada kavalaa peruguvada

https://streamable.com/f4riy
Modi chesina help eppatikk maruvalenu bob
Kia is posssible bcos of Modi - lokesh
https://m.facebook.com/photo.php?fbid=10218450763926010&set=a.3135785239187&type=3&theater
 
Thedevarakonda
Junior Artist
Username: Thedevarakonda

Post Number: 218
Registered: 09-2017
Posted From: 24.160.107.249

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Wednesday, May 01, 2019 - 05:26 pm:       

Ooops.. here u go

http://www.tracktollywood.in/2019/05/blog-post.html
 
Dhonifan
Megastar
Username: Dhonifan

Post Number: 21681
Registered: 12-2012
Posted From: 64.79.144.10

Rating: 
Votes: 4 (Vote!)

Posted on Wednesday, May 01, 2019 - 05:24 pm:       

thread open chesinollaki cheppu debba
 
Musafir
Comedian
Username: Musafir

Post Number: 1441
Registered: 10-2018
Posted From: 165.225.34.175

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 01, 2019 - 05:18 pm:       

Yovv...Link maadu.
 
Thedevarakonda
Junior Artist
Username: Thedevarakonda

Post Number: 217
Registered: 09-2017
Posted From: 24.160.107.249

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 01, 2019 - 05:17 pm:       

మారాల్సింది హీరోల ?? లాభాలను నష్టాలుగా చూపించే నిర్మాతల?? డబ్బు కోసం ఏమైనా రాసే వెబ్సైట్ లా??
Track Tollywwod 1 hour ago news,
Share This

తెలుగు సినిమా పరశ్రమలో ఇప్పుడు కొత్తగా నడుస్తున్న దందా వెబ్సైట్ ల దందా హీరో తరుపున నగదు అందితే ఒకలా లేకుంటే ఒకలా అపోహలు ను వల్లించటం అలవాటుగా మారింది. డిస్ట్రిబ్యూటర్ ల చేతికి డబ్బులు రాకపోయినా కేవలం తమ వెబ్సైట్ లలో వేసుకొని మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకోవటం సాధారణం అయిపోయింది అది ఇప్పుడు తార స్థాయికి చేరి ఆ పాపులర్ ఐన వెబ్సైట్ లకి తమ సినిమా రిలీజ్ ముందు ఆ సినిమా ప్రమోషన్స్ లేదా అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ లు ఇవ్వకపోయినా లేదా పాజిటివ్ రివ్యు లు రాయటానికి నగదు ఇవ్వకపోయినా లేని పోని అపోహలు వక్రీకరించి రాయటం మొదలు పెట్టారు.

ఇటీవల ఒక వెబ్సైట్ ఒక ప్రముఖ కథానాయకుడు గురించి మంచి నటుడు ఐతే సరిపోదు మంచి మనిషి అని పించుకోవాలి అని ఒక కథనాన్ని ప్రచురించింది అది ఎంత వరకు నిజమో వారికే తెలియాలి హైదరాబాద్ లో వేసిన ఒక సెట్టు కి అమెరికా లో తీసిన పది రోజుల షెడ్యుల్ కి 150 కోట్ల బడ్జెట్ ఐయ్యింది ఆ హీరో నిర్మాతల గురించి కూడా ఆలోచించాలి అని రాస్తే అదే నిజం అని నమ్మ టానికి వాళ్ళకి జనాలు ఎలా కనపడుతున్నారొ వాళ్ళకే తెలియాలి .ఇంతలా నిర్మాతల గురించి సదరు వెబ్సైట్ అదే హీరో నటించిన సినిమా రిలీజ్ ఐన రోజు ఇంకా ఎక్కడ రిలీజ్ అవ్వకముందే సినిమా ఫ్లాప్ ఐయ్యింది అని రివ్యూ లు ఇచ్చింది అప్పుడు వాళ్ళకి నిర్మాతల యోగక్షేమాలు గుర్తురాలేదేమో.

దీనికి అసలు కారణం నిర్మాత దిల్ రాజు బడ్జెట్ నాకు 140 కోట్లు అయ్యిందని చెప్పి బిజినెస్ మొదలుపెట్టడం నిజంగా అంత బడ్జెట్ ఐతే ప్రొడ్యూసర్స్ కి ఏమి మిగలదు కానీ అశ్వినీదత్ మాత్రం బడ్జెట్ లెక్కలు నాకు తెలియవా నా లాభాల వాట నాకు ఇవ్వమని అడగటం తో మహర్షీ ని టేబు ల్ లాస్ గా చూపించి మహేష్ బాబు తర్వాతి సినిమాలో పార్టనర్షిప్ అడుగుదాం అనుకున్న దిల్ రాజు కి ఎం చేయాలో అర్థం కావట్లేదు.
ఇప్పుడు ఇదంతా మహేష్ బాబు కి తెలియటం తో ముగ్గురు నిర్మాతలని కలిసి బడ్జెట్ మరియు బిజినెస్ లెక్కలు కనుక్కొని తన తర్వాతి సినిమాలో కేవలం ఒక నిర్మాత వుండేటట్లు సమస్యని పరిష్కరిస్తునడాని సమాచారం
అప్పులు చేసి అడ్వాన్స్ లు ఇచ్చే నిర్మాతలు లాభాలు లేకుండా సినిమా ఎలా తీస్తారు అని ఆలోచించి వుంటే అటువంటి వల్లించిన (కథ)నాలు రాయవలసిన అవసరం ఉండేది కాదు .

కాబట్టి మారాల్సింది హీరోలు, నిర్మాతలు కాదు మనకు డబ్బులు ఇస్తే ఒకరకంగా ఇవ్వకపోతే ఇంకో రకంగా రాసే వెబ్సైట్లు , టేబుల్ ప్రాఫిట్ ఉన్న మూవీ ని లాస్ గా చూపించి సహా నిర్మాత లకు ఏమి ఇవ్వని నిర్మాతలు

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x11beef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: