Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
NTRs manasika ksobha...??

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through March 08, 2019 » NTRs manasika ksobha...?? « Previous Next »
Author Message
 

Chand
Hero
Username: Chand

Post Number: 15648
Registered: 10-2013
Posted From: 183.83.156.181

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Thursday, March 07, 2019 - 10:00 pm:       

Manasika kshoba annadhi bussiness men midha attack chestunnadi , they are facing pressure

Adhi edho babu ki annattu greatandhra pulihora
 

Chandhra
Side Hero
Username: Chandhra

Post Number: 3911
Registered: 03-2016
Posted From: 73.40.4.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 07, 2019 - 09:44 pm:       


Sannayi_nokkulu:




Papam ... NTR nundi adhi kooda kottesthunnada ? siggu lekunda ?
 

Miniontada
Side Hero
Username: Miniontada

Post Number: 4159
Registered: 08-2017
Posted From: 99.237.64.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 07, 2019 - 06:35 pm:       

బ్రీఫ్డ్ మీ.. వాట్ ఐయామ్ సేయింగ్... ప్రజాస్వామ్య పరిరక్షణ.. 40 ఏళ్ల అనుభవం
ఈ పదాలన్నీ వింటే ఠక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు. ఇలాంటి పదాలన్నీ కలిపి బాబు డిక్షనరీ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. తన డిక్షనరీలోకి ఇప్పుడు కొత్తగా మరో పదాన్ని చేర్చారు చంద్రబాబు. దాని పేరు మానసిక క్షోభ.

అవును.. డేటా స్కామ్ ఉచ్చులో పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాబు.. తనను తాను ఎలా సమర్థించుకోవాలో అర్థంకాక మానసిక క్షోభ అనే పదాన్ని కనిబెట్టారు. అంతా కలిసి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి మరీ బాధపడ్డారు. చేసిందంతా చేసి మానసిక క్షోభ అంటే సరిపోతుందా? ఎవరి కోసం ఈ సెంటిమెంట్ పదాలు, ఆయింట్ మెంట్ మాటలు?

"చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ కనిపిస్తే చాలు మానసిక క్షోభకు గురిచేస్తున్నారు."
"నాలుగేళ్ల నుంచి కష్టపడుతున్నాను.. మానసిక క్షోభకు గురిచేస్తున్నారు"
"నేను పద్ధతి ప్రకారం చేస్తున్నాను.. నామీద బురద జల్లుతున్నారు. ఎంత మానసిక క్షోభ ఉంటుందండి"
మీడియా సమావేశం పెట్టి మరీ ఇలా తన మానసిక క్షోభను బయటపెట్టుకున్నారు చంద్రబాబు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయచేసి మభ్యపెట్టే బాబు.. ఇప్పుడు డాటా స్కామ్ విషయానికొచ్చేసరికి "మానసిక క్షోభ"కు గురయ్యారట.

నిజానికి ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కోవాలో మొన్నటివరకు చంద్రబాబుకు అర్థంకాలేదు. అడ్డంగా దొరికిపోయే సరికి సైబరాబాద్ నేను కట్టాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, సెల్ ఫోన్ కనిబెట్టానంటూ ఏవేవో మాట్లాడారు తప్ప, డాటా స్కామ్ పై మాత్రం నిర్దిష్టంగా మాట్లాడలేకపోతారు. సరిగ్గా అదే సమయానికి చంద్రబాబుకు ఈ పదం గుర్తొచ్చింది. అంతే, డేటా స్కామ్ గురించి మీడియా జనాలు ఏం ప్రశ్నించినా మానసిక క్షోభ అనే పదం వాడడం మొదలుపెట్టారు. ఇవాళ్టి నుంచి బాబు నోటు వెంట ఈ పదాన్ని ఇక వింటూనే ఉంటాం.

మొన్నటికిమొన్న ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన వెంటనే క్రమశిక్షణకు మారుపేరు, 40 ఏళ్ల అనుభవం లాంటి పదాల్ని కనిబెట్టారు బాబు. ఇప్పుడు డేటా స్కామ్ తెరపైకి వచ్చిన వెంటనే ఆయనకు "మానసిక క్షోభ" గుర్తొచ్చింది
Temp Babu Unfinished Works !
 

Sannayi_nokkulu
Legend
Username: Sannayi_nokkulu

Post Number: 34437
Registered: 06-2014
Posted From: 72.204.242.94

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 07, 2019 - 06:14 pm:       

https://telugu.greatandhra.com/politics/political-news/babu- discovers-one-more-phrase-97697.html
sachipotava , avineethi ga batukutava okkate option ante alochinchakunda chachipotaa ane type cbn - OT

Mahanati lo keerthy suresh kakunda ravali akka haritha vesi unte telisedhi ra meeku pain kikii -OT

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1912ef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: