Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Ulta chor kotwal ko daante...

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through March 05, 2019 » Ulta chor kotwal ko daante... « Previous Next »
Author Message
 

Heineken
Side Hero
Username: Heineken

Post Number: 7656
Registered: 04-2009
Posted From: 8.39.116.254

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 04, 2019 - 06:12 am:       


Masularex:

à°¸à±à°²à± à°«à±à°¨à± వినియà±à°à°¾à°¨à°¿à°à°¿ à°¶à±à°°à±à°à°¾à°°à° à°à±à°à±à°à°¿à°à°¦à± à°¨à±à°¨à±.




Nagarajaa Nagarajaa Aa Bussss Aa Buss Busss
Dharmic Happiness | Poetic Justice | Democratic Compulsion
 

Masularex
Side Hero
Username: Masularex

Post Number: 8574
Registered: 05-2010
Posted From: 157.48.79.132

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 04, 2019 - 05:58 am:       

మళ్ళీ అగ్రోహదగ్ధుడు ఐన బాబ్ ద బిల్డర్ !

చిత్తూరు జిల్లా: ఏపీ ప్రభుత్వ డేటా ప్రైవసీపై కేసీఆర్ సర్కార్ తీరు తాతకు దగ్గులు నేర్పిస్తున్నట్టు ఉందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన ప్రభుత్వ డేటా ప్రైవసీని వాళ్లు కాపాడతారా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వానికి డేటా ఉందని... తాను కాపాడుకోగలనని అన్నారు. సీక్రెసీ మెయింటెన్ చేయగలనన్నారు. జిల్లాలోని మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఇది పోలీస్ రాజ్యామా.. ప్రజాస్వామ్యమా.. నియంత రాజ్యమా.. మీరు చేసేదేమిటి? కాంగ్రెస్ హయాంలో ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ జరగలేదు. 1984 నుంచి ఈదేశంలో ఐటీ అంటే మారుపేరు నేను. ఐటీ సంస్కరణలతో మీరు ఉపయోగించే సెల్ ఫోన్ వినియోగానికి శ్రీకారం చుట్టిందే నేను. మీ ప్రభుత్వానికి డేటా లేదు.. నా ప్రభుత్వానికి డేటా ఉంది. నేను కాపాడుకోగలను.. 50 వేల మందితో రోజూ మాట్లాడుతున్నాను. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు ఎలా వచ్చాయి? సైబరాబాద్ ఎలా వచ్చింది? దారిన పోయే దానయ్యలు ఫిర్యాదు చేస్తే.. తమాషాలు చేస్తున్నారు. ఇద్దరు కలిసి లాలూచీ పడి.. దెబ్బ తీస్తామంటే.. మీ మూలాలు కూడా కదిలిపోతాయి. ఎక్కడా తిరిగే పరిస్థితిలేదు. డేటా మన సొంతం. చట్టపరంగా వెళతా.. వైఎస్ఆర్ దొంగలు కంప్లైంట్ ఇస్తే.. దాడులు జరుపుతారా? నియంత ప్రవర్తన నా దగ్గర సాగదు. మాదొక రాష్ట్రం.. మీదొక రాష్ట్రం. మాకు అన్యాయం జరిగింది. తెలుగు వాళ్లు ప్రపంచమంతా ఉన్నారు. ఎక్కడ ఉన్నా పోరాడి రక్షించే బాధ్యత నేను తీసుకుంటా.. పనికి మాలిన రాజకీయాలు వదిలిపెట్టండి’’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
 

Avrajesh
Side Hero
Username: Avrajesh

Post Number: 9129
Registered: 01-2013
Posted From: 183.90.37.20

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 04, 2019 - 03:44 am:       

Asalu ee Babu gadu Siggu Lajja manam anni vadilesaaadu
Dongathanam cheyadam , dorikipovadam, Mallee dabayinchadam,
Be it Briefed me cases you have ACB , I have ACB
Be it Attack on Jagan -
Be it persondal data theft and vote deletion scam
 

Sp1234
Hero
Username: Sp1234

Post Number: 10466
Registered: 11-2014
Posted From: 73.193.10.9

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Monday, March 04, 2019 - 01:55 am:       

http://www.newindianexpress.com/states/andhra-pradesh/2019/m ar/04/385l-applications-in-vizag-in-6-days-officials-warn-of -action-against-mischievous-applicants-1946444.html

Votes poinavi ani TDP strong areas lo... evadu chestadu akkada ... gaja dongala batch
Desa drohulu Congress and BJP
 

Raman
Legend
Username: Raman

Post Number: 61448
Registered: 01-2009
Posted From: 27.57.33.93

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Monday, March 04, 2019 - 01:51 am:       

first bhari sankhyalo bogus votes register chesaru
step 2 EC reversals cheddam ani chuste malli crying the foul ..
step 3 evm
step 4 narasimhan and dvivedi
step 5 jagan plus bjp
step 6 jagan plus bjp plus pawan
step 8 prajalaki sevalu chesina gentesaru
 

Vijayy
Side Hero
Username: Vijayy

Post Number: 6969
Registered: 02-2014
Posted From: 73.170.131.112

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 04, 2019 - 01:50 am:       

Bob kevv Ithe Bob supporter kekkaaa.. super entertainment
Jai Balayya
 

Vijayy
Side Hero
Username: Vijayy

Post Number: 6968
Registered: 02-2014
Posted From: 73.170.131.112

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 04, 2019 - 01:49 am:       

where is ashok bob

http://andhrajyothy.com/artical?SID=728283

pishab to susubob
Jai Balayya
 

Author
Hero
Username: Author

Post Number: 11365
Registered: 12-2010
Posted From: 24.15.134.154

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 04, 2019 - 01:48 am:       

 

Masularex
Side Hero
Username: Masularex

Post Number: 8573
Registered: 05-2010
Posted From: 157.48.21.193

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Monday, March 04, 2019 - 01:47 am:       



అమరావతి: ఎన్నికలకు ముందే వైకాపా ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైకాపా ఫస్ట్రేషన్‌తో తెలంగాణలో మనపై కేసులు పెట్టే స్థితికి వచ్చిందని సీఎం అన్నారు. 20 ఏళ్ల నుంచి పార్టీ సమాచారం కంప్యూటరీకరించగా, దాన్ని తెలంగాణ ప్రభుత్వ సాయంతో దొంగలించే నీచానికి ఒరిగట్టారని ఆయన మండిపడ్డారు. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. న్యాయస్థానంతో చీవాట్లు తినడం వాళ్లు ఒడిగట్టిన నీచానికి చెంపపెట్టని దుయ్యబట్టారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలో తెదేపా ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ దుర్మార్గాలకు మోదీ, కేసీఆర్ సహకరిస్తున్నారని ఆక్షేపించారు. 8 లక్షల తెదేపా ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. సాంకేతికతను తాము ప్రోత్సహిస్తుంటే, సైబర్ క్రైంను వాళ్లు ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. వీటన్నింటికీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. బోగస్ ఓట్లు పేర్ల తొలగింపునకు పాల్పడిన వారందరిపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారోనని వ్యాఖ్యానించారు. దీనిపై అంతా చైతన్యం కావాలని ముఖ్యమంత్రి నేతలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..

ఓట్ల తొలగింపుపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. ఓట్ల నమోదు, తొలగింపులో తప్పుడు పనులను సహించబోమని తేల్చిచెప్పారు. తప్పుడు దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. దొంగ సంతకాలు పెట్టిన వారందరినీ గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరగాళ్లను ఎవరినీ వదిలేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. నేరాలు చేయడంలో వైకాపా నేతలు ఆరితేరారని ఆయన దుయ్యబట్టారు.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1ba3ef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: