| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Cyberabadsinnodu
Junior Artist Username: Cyberabadsinnodu
Post Number: 303 Registered: 02-2010 Posted From: 68.206.116.251
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 28, 2010 - 12:25 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Siloan:Andhra Octopus-Lagadapati
andhra-octopus-LagadaPAUL ti... ఎంత చికాగో యునివర్సిటీ లో చదువుకున్నా చిలక్కొట్టుడికి సరైన ఇంగ్లీషు పదం దొరుకుతుందా..!! |
![]() ![]() ![]() ![]()
Fakeeru
Junior Artist Username: Fakeeru
Post Number: 942 Registered: 04-2008 Posted From: 70.178.114.39
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 28, 2010 - 12:20 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
adoka strategy.... janalllo kasi thagginchataniki....relax cheyinchataniki |
![]() ![]() ![]() ![]()
Zulu
Side Hero Username: Zulu
Post Number: 3612 Registered: 02-2008 Posted From: 66.68.181.197
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 11:52 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Siloan:Andhra Octopus-Lagadapati
  Maathru bhasha vegataipoyina mudanastapu jathi manadhi
|
![]() ![]() ![]() ![]()
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 65776 Registered: 01-2007 Posted From: 173.62.7.9
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 11:51 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
ninna polling aina daggara nunchi TRS nayakulaki lagadapati ni sootthe em ardham kaalaa....vaadaa baddha satruvu....vaanni chusthe TRS kanna mundhu baanasanchaa kaalchukodaniki ready ayyi all win ani gola dobbudu...vaadini emaina andaam ante telangana prajalu : "mee yebbaa, aaadu manam gelusthaam ante aaadini tidatarentraa ?" ani antaaru ani hesitation...lol http://www.youtube.com/watch?v=8hodLsvgFb0
|
![]() ![]() ![]() ![]()
Onlooker
Junior Artist Username: Onlooker
Post Number: 517 Registered: 07-2010 Posted From: 75.221.21.86
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 11:45 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Siloan:
Pulpfiction:soni'amma thodu ... addangaa narukuthaaaru janam jagan anna kosam ..
 |
![]() ![]() ![]() ![]()
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 65775 Registered: 01-2007 Posted From: 173.62.7.9
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 11:45 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Siloan:Andhra Octopus-Lagadapati
poddhuna aa title chusi teganavvukunnaa http://www.youtube.com/watch?v=8hodLsvgFb0
|
![]() ![]() ![]() ![]()
Siloan
Hero Username: Siloan
Post Number: 11570 Registered: 03-2008 Posted From: 75.185.83.76
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 11:43 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Andhra Octopus-Lagadapati kourtesy:btdb
 Pulpfiction(12982): jagan is the only ,, repeat only ,, leader that will work for people 24*7*365 .what i am saying .. is .. by denying jagan his position .. the leaders today are allowing people to lose .. pulpfiction(13058):Jagan janam meedha bathikey type kaadhu .. Janam Kosam Bathikey Type .. pulpfiction(13062):chuttooo inni kutralu jarugu thunnaaaa..chirunavvutho premanu panchuthunnaa unnatha samskaari jagan ..
|
![]() ![]() ![]() ![]()
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 65774 Registered: 01-2007 Posted From: 173.62.7.9
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 11:41 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
lagadapati gaade chusukuntaadu aadi media management tho....ee T vaadulu ee results pattukoni toka voopakundaa http://www.youtube.com/watch?v=8hodLsvgFb0
|
![]() ![]() ![]() ![]()
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 65773 Registered: 01-2007 Posted From: 173.62.7.9
Rating:  Votes: 3 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 11:39 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Telugu_times:Lagadapaati: Vaalla seats vaallu gelchukuntay....congrats dheniki?
lol...aaadi timing ni denkaa asalu ninna exit poll perutho anni trs gelusthundhi ani vadu jesina hadavidi kuda part of future game plan aaaa...mundhu nunchi anukuntunnade ga....valla seats vaallake vosthaayi ani...ani pracharam jeyyaniki plus t vaadam different regions lo different ga untundhi anduke Nizambad lo resign jesina bjp amberpeta lo resign jeyyaledhu ani kummmaadu http://www.youtube.com/watch?v=8hodLsvgFb0
|
![]() ![]() ![]() ![]()
Guriginja
Hero Username: Guriginja
Post Number: 12701 Registered: 02-2008 Posted From: 97.81.85.49
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 11:39 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Telugu_times:Lagadapaati: Vaalla seats vaallu gelchukuntay....congrats dheniki?
 JOHAR YSR.....YSR AMAR RAHE |
![]() ![]() ![]() ![]()
Telugu_times
Moderator Username: Telugu_times
Post Number: 18210 Registered: 02-2008
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 11:35 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Morning tv9 studio lo...naayini gaadu koorchunnappudu....Lagadapati call jesindanta. when Lagadapati said...11 to TRS....Rajnikanth asked him to tell congratulations to Naayini.... Lagadapaati: Vaalla seats vaallu gelchukuntay....congrats dheniki?
 |
![]() ![]() ![]() ![]()
Dts
Junior Artist Username: Dts
Post Number: 700 Registered: 08-2009 Posted From: 78.46.79.86
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 11:20 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
11చోట్ల పాతవారిదే గెలుపు ఇది కమిట్‌మెంట్ ఓటు... సెంటిమెంట్ కాదు అన్ని చోట్లా తెదేపాకు డిపాజిట్లు గల్లంతు లగడపాటి రాజగోపాల్ సర్వే ఇదీ... న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: రాజీనామా చేసిన వారికే ఉప ఎన్నికల్లో విజయం దక్కనుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. వీరంతా భారీ ఆధిక్యంతో గెలుపొందబోతున్నారని స్పష్టం చేశారు. ఏలూరుకు చెందిన ఆర్జీస్ సంస్థ ద్వారా జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. ఉప ఎన్నికలు జరిగిన 12 స్థానాలకుగానూ 11 చోట్ల సర్వే నిర్వహించామని, ఒక చోట వీలుకాలేదని వెల్లడించారు. ఆ ఒక్క స్థానమేంటో చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోస్థానంలో నిలుస్తుందని, తెదేపాకు అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతవుతాయని చెప్పారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ తలెత్తిన వివిధ పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేసినవారినే గెలిపిద్దామని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు నిర్ణయించుకోవడంవల్లే ఫలితాలు ఇలా ఉండబోతున్నాయని చెప్పారు. ఇది కమిట్‌మెంట్ ఓటే తప్ప సెంటిమెంట్ ఓటు కాదని అభిప్రాయపడ్డారు. మైనారిటీలు 90శాతం మంది కాంగ్రెస్‌కే అండగా నిలిచారని తెలిపారు. రాజీనామా చేసిన వారినే గెలిపిస్తామని అన్ని పార్టీలూ మాటివ్వడంవల్ల కాంగ్రెస్ శ్రేణులు ఓటింగ్‌కు దూరంగా ఉండటమో, రాజీనామా చేసిన వారికే సహకరించడమో జరిగిందని లగడపాటి చెప్పారు. భారీ స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాతైనా సెంటిమెంట్ ఉందని అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ... 'నేనెప్పుడూ సెంటిమెంట్ లేదని చెప్పలేదు. అది ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలకు తేడా ఉంది. నిజామాబాద్‌లో రాజీనామా చేసిన భాజపా అంబర్‌పేటలో ఎందుకు చేయలేదు' అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల్లో తెదేపా నాయకత్వంపట్ల నమ్మకం లేకపోవడంవల్లే ఆ పార్టీ అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోనుందని తెలిపారు. ఏకాభిప్రాయం లేనిదే తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి, హోం మంత్రి, వెంకయ్య నాయుడు, అద్వానీ, నితిన్ గడ్కరీలు వివిధ సమయాల్లో చెప్పారని పేర్కొన్నారు. అధిష్ఠానానిదీ అదే అభిప్రాయం:ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్ఠానం అభిప్రాయమూ లగడపాటి సర్వేలాగానే ఉంది. డీఎస్‌తోసహా కాంగ్రెస్ అభ్యర్థులు గట్టెక్కడం అంత సులభమేమీకాదని ఆ పార్టీ చెబుతోంది. కాంగ్రెస్ ముఖ్య నేత మంగళవారం పార్లమెంటు ఆవరణలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 12 స్థానాల్లో రాజీనామా చేసిన అభ్యర్థులే గెలుస్తారని తమకు నివేదికలు అందినట్లు ఆయన తెలిపారు. కోటిపల్లికి దారడిగి కొండపల్లికి వెళ్తున్నావేమిటి? ...మనసు మార్చుకున్నాను! DTS "The digital experience" |
![]() ![]() ![]() ![]()
Gandhiguevara
Side Hero Username: Gandhiguevara
Post Number: 9170 Registered: 10-2009 Posted From: 209.11.184.1
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, July 27, 2010 - 03:58 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
http://eenadu.net/breakhtml.asp?qry=break51 |