Jandhyala Titlu !! Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » Archives » Archive through March 24, 2010 » Jandhyala Titlu !! « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Stig
Junior Artist
Username: Stig

Post Number: 688
Registered: 01-2010
Posted From: 99.183.242.110

Rating:
Votes: 1 (Vote!)

Posted on Wednesday, March 24, 2010 - 01:26 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

http://www.youtube.com/watch?v=viKhoH6jWYA

ఒరే గ్రాఫీ

మహాపాపి, కురూపి!!

నిను చూడంగనే వచ్చు హైలెవల్ బీపి!!

ముండమోపి, జిరాఫీ!!

నిన్ను తెగ్గోస్తే లోకానికే పిచ్చ హ్యాపీ!!

అంగచండాలుడా పంక బదిరాంధుడా!!

పరమ పాపిష్ట, నికృష్ట, దుష్టాత్ముడా!!

నీ నీచ రూపంబు చూడంగ పాపంబు!!

నీ కంఠ నాళంబు కక్కూసు గొట్టంబు!!

నీ కళ్ళలో కుళ్ళు, నీ బుర్రలో బురద!!

నీ పల్కులే చెత్త, నీ జన్మ డ్రైనేజీ!!

నువ్వో దగుల్బాజీ ఏబ్రాసీ, చప్రాసీ, సన్నాసివి!!

అశుద్ధ స్వరూప, అబద్ధ ప్రలాప!!

పింగు బొంగైన పింజారిగా!!

కొక్కేట బచ్చా, కొవ్వెక్కిన లుచ్చా!!

పగిలేను నీ పుచ్చ, తీరేను నా కచ్చ!!

నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చ, నిక్కచ్చిగా!!

బ్రష్టాతి బ్రష్ట,పదాకష్ట కేలాగు!!

దుష్టత్వమందున్ ముదనష్టపొడా త్రాష్టుడా!!

ముష్టు ముష్టోడి అంకుష్టముగా!!

వృద్ధ క్షయరోగి ఉచ్చిష్టమా!!

ఒరే పళ్ళ పిచ్చి అరే చిల్లి గోచీ!!

నీ పిచ్చి పోగొట్టగా టచ్చి ఇస్తాను, పెన్ టచ్చిగా, పెంటచ్చిగా!!

ఒరే పాచి మొహమా, నడుస్తున్న శవమా!!

వేడి ఇడ్లీలు పారేయించు సద్ది సాంబారు తెగతాగు సోంబేరిగా!!

పెద్ద ఇడియెట్టువి చద్ది పెసరట్టువి!!

పిచ్చి టేస్టున్న సాడిస్టువి,!!

గజ్జి పాతాళ మరుగుజ్జువి!!

ఉచ్చ నీచాలు లేనట్టి రాస్కేలువి, ఏలువే..!!

రే అక్కుపక్షి, నిరక్షర కుక్షి!!

కుంకాక్షి, ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా!!

నువ్వు చుంచెలుక గొద్దెవి!!

రాబందు రెట్టవి, బొద్దింక కేశానివి!!

సీంపంది మూతివి, గబ్బిలం తోకవి!!

ఏకాకి కాకీకవి, న్యూసెన్సు డాకీవి,!!

నోసెన్సు మంకీవి, కుడితిలో చిట్టెలుకవి!!

మున్సిపాలిటీ పందికిన్ మూత్రపిండానివి!!

ఎద్దు మొండానివి, సృష్టి మొత్తంబులో శుంఠవి!!

ఒరే పేడతట్ట, అరే చెత్తబుట్ట!!

ఒరే గడ్డిపోచ, అరే దారపీచ!!

ఒరే తుప్పుమేక, అరే పందితోక!!

ఒరే వానపాము, ఇలా తొక్కుతాము!!

ఒరే గౌడుగేదే, ఇదే బడితపూజ!!

సెంటిమెంటన్నదేలేని ప్రెంటాసురా!!

చావరా ఓ బోడివెధవ!!

చావరా ఓ అంట్లవెధవ!!

చావరా ఓ నెలతక్కువ వెధవ!!

వెధవన్నర వెధవ, ముప్పావు వెధవ, పరిపూర్ణ వెధవ!!

చావర , చావరా , చావరా ... చావు...........!!

తూ...

Only seven people have looked The Stig straight in the eyes. They are all dead now !!

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8189214){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

A   B   C   D   E   F   G   H   I   J   K   L   M

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

A   B   C   D   E   F   G   H   I   J   K   L   M

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z

Username: Posting Information:
This is a private posting area. Only registered users and moderators may post messages here.
Password:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: