| Author |
Message |

Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 5259 Registered: 12-2008 Posted From: 59.93.74.49
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, July 19, 2010 - 08:27 am: |

Sasibabu:Sasi there is 1 thing TDP system is so strong I dont want to reveal but they have a communication system ..... chudu whole AP-MAHA border will be like a Battle field in 24 hrs ....Dont mind called as a fanatic if does not happen also ...
Rahul VS jagan Asatho Ma Sathgamaya, Thamaso Ma Jyothirgamaya Mruthyorma Amrthangamya |

Sasibabu
Comedian Username: Sasibabu
Post Number: 1964 Registered: 11-2009 Posted From: 192.131.85.207
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, July 19, 2010 - 08:22 am: |

No words to expresss...............Leader is Back with Banggggggggggggg
The Leader with Visionnnnnn....... We need you. Over to Delhi.....ammaaaaaaaaaaaaa |

Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 5251 Registered: 12-2008 Posted From: 59.93.74.49
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, July 19, 2010 - 07:50 am: |

‘Chandra’babu comes out of eclipse! Bookmark and Share 19 July 2010, Hyderabad All of a sudden Chandrababu Naidu is all over the news. His dare devil act has put him in national news, and it will need a heavy natural disaster to push him off from the main news. Why did ‘Chandra’ Eclipse? Chandrababu Naidu was totally eclipsed in the General Elections in Andhra Pradesh in 2004 and 2009. The reason why he was booed out of power in the state was his known apathy towards growing dissent in farmers who form the majority of the voters. Also all through his tenure at the helm, the rain gods played havoc with farmers, who couldn’t take the growing interest in IT of the leadership, which was then just an upcoming industry. While most of the youngsters today thank the Chandrababu Naidu era for making Hyderabad a world renowned place, most of these youth from a single place called Hyderabad couldn’t support Chandrababu. Also prevailing at that time was a huge dissatisfaction amongst government servants (the writer of this piece was a Jr. Assistant at a Government Office). For the first time since independence, except during the 'emergency' in 1977, government servants were asked to perform their jobs well! People were not recruited because there were more than necessary personnel working per job! The teleconferences created extreme work pressure. All in all it didn’t go down well with the government servants who used to organized rallies in the name of NGOs and talk of how the dictator Chandrababu Naidu wasn’t allowing them peace of mind!Government school teachers also faced problems as many of them were not given the leeway that was given to them till then. Rise of a New Leader? As a result Chandrababu Naidu lost in 2004. But it wasn’t as bad for the state. Y.S.Rajasekhara Reddy gave the rural folks what they wanted. Luckily, rain gods thought enough was enough and blessed the riots of Andhra Pradesh. Poor people felt taken care of, and that led to his victory again in 2009. Disappointing State Politics But once this leader passed away in a tragic incident, Andhra Pradesh has seen the rise of some disappointing politics. YSR’s son Jagan wants a piece of leadership cake. TRS, which was seriously sidelined by YSR, has broken new grounds in demand for Telangana, and the present Chief Minister’s seat isn’t a peaceful seat, thanks to his age and instructions from high above. Poor Chiranjeevi couldn't make the difference he imagined, and Chandrababu Naidu became a matter of history. Rise out of Eclipse But with Maharashtra government foolishly arresting Chandrababu Naidu, and following it up far from sensible dealing with the situation it created, Chandrababu Naidu has found a new ground as a leader. When he was offered to apply for bail, he declined it. As of now he is on a hunger strike to force the Maharashtra Government to allow his group to visit and inspect Babli dam construction site, which might create havoc for Godavari districts below the dam, indirectly meaning Telangana. Here is where it is all working for Chandrababu and TDP - By forcing the Godavari issue, Chandrababu Naidu is directly making a statement at both National Level and State Level. Even interesting is that Godavari is the sole facility of water for most of Telangana and both Godavari districts in Andhra. That in a way is giving him positive feedback from Telangana supported, where there are going to be bypolls soon, without offending anyone from Andhra! Chandrababu Naidu has maintained this stance on Babli since 2006. Whether what he is doing now is the right thing to do, we might never know! It is his ‘personal business'. But definitely with this incident Chandrababu Naidu has come out from the dark side of the eclipse! Rahul VS jagan Asatho Ma Sathgamaya, Thamaso Ma Jyothirgamaya Mruthyorma Amrthangamya |

Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 5250 Registered: 12-2008 Posted From: 59.93.74.49
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, July 19, 2010 - 07:48 am: |

Srry Repost ఒక్క దెబ్బకు చాలా పిట్టలు. అంతర్గత ఇబ్బందులకు టానిక్ ఇచ్చిన వైనం. తన విధానాలు, చిత్తశుద్ధిని మరో సారి ప్రత్యక్షంగా, కార్యాచరణ రూపంలో ప్రజలకు చాట ిన చందం. కార్యకర్తల్లో ఇప్పటివరకూ ఉన్న మొహమా టాలను తొలగించి, వారిని కార్యోన్ముఖులను చేసిన వ్యూ హం. బాబ్లీ ప్రాజెక్టుపై మహారాష్ట్ర నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్టులపై టీడీపీ చేసిన ప్రత్యక్ష ‘పోరాట లక్ష్యం’ నెరవే రింది. ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు సారథ్యంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీ మ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మె ల్సీలు సంయుక్తంగా మహారాష్టల్రోకి అడుగుపెట్టి, ‘తెలం గాణ బచావో’అంటూ చేసిన నినాదాలు తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో నైతికస్థైర్యాన్ని ఇచ్చినట్టయింది. ఈ పరిణామాలు ఉప ఎన్నికల్లో విజయంపై ఇంతవరకూ ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్‌లో కదలిక, రెండోస్థానంలో ఉం టామని అంచనా వేసిన కాంగ్రెస్‌లో ఆందోళన ఒక్కసారి గా మొదలయ్యాయి. బాబ్లీ అక్రమ కట్టడాలపై నిన్నటి వరకూ అసెంబ్లీలో, బయట, చివరకు ఢిల్లీ స్థాయిలో ప్రత్యక్షంగా పోరాడిన ఏకైక రాజకీయ పార్టీగా పేరు సంపాదించిన తెలుగుదే శం పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందు కు చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. పార్టీ అధినే త చంద్రబాబునాయుడు స్వయంగా బాబ్లీ వద్దకు వెళ్లేం దుకు ప్రయత్నించడం, ఆయనతో సహా ఎమ్మెల్యేలను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం వంటి పరిణామా లు.. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీ క్యాడర్‌లో నైతిక స్థైర్యం ఇచ్చాయి. స్వయంగా బాబు బాబ్లీ హఠావో, తెలంగాణ బచావోనని ముందుండి నినదించడం క్యాడ ర్‌కు కొత్త ఉత్సాహం ఇచ్చినట్టయింది. ఉప ఎన్నికల్లో సెంటిమెంటు, రాజీనామాల సానుభూతి బలంగా ఉన్న నేపథ్యంలో ప్రచారానికి వెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు కొంతకాలం నుంచి తర్జనభర్జన పడుతున్నా రు. అగ్ర నేతలు నియోజకవర్గాలకు వచ్చినప్పుడు మాత్ర మే హాజరవుతున్నారు. ఈ పరిస్థితిలో బాబ్లీపై ప్రత్యక్ష పోరు సందర్భంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయు డు పాల్గొని అరెస్టు కావడం, తెలంగాణను కాపాడాలని కార్యకర్తలతో కలసి నినాదాలు చేయటం.. ఉప ఎన్నికల ప్రచారంలో శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఒక టానిక్‌లా ఉపకరించింది. పైగా, సీమాంధ్ర నేతలు కూడా బాబ్లీపై పోరాటానికి తరలి వచ్చి తెలంగాణను కాపాడా లంటూ నినదించడం.. తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్న సంకేతాలు పంపినట్టయింది. తెలంగాణ ప్రజల తాగు-సాగు నీటి సమస్యల కోసం మిగిలిన పార్టీలకు భిన్నంగా చిత్తశుద్ధితో టీడీపీ ఒక్కటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగిందన్న భావన తెలంగాణ ప్రజల్లో కలిగించడంలో టీడీపీ విజయవంతమయింది. దానితోపాటు.. చంద్రబాబు తరచూ చెప్పే ‘రెండు కళ్ల’ వైఖరిని ఆచరణాత్మకంగా రుజువు చేసినట్టయింది. రెండు రాష్ట్రాలకు తమ పార్టీ అనుకూలంగానే ఉందని చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలు ఎడారి మయం అవుతున్నాయన్న ఆందో ళనతో టీడీపీ మొదటి నుంచి పోరాడుతోంది. గతంలో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక రైలు ఏర్పాటుచేసి, ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించిన తెలుగుదేశం పార్టీకి, తాజాగా బాబ్లీపై చేసిన ఆందోళన కార్యక్రమం తెలంగాణ ప్రజల్లో మరింత సానుభూతి సంపాదించి పెట్టింది. ఈ అంశంపై ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉన్న మిగిలిన రాజకీ య పార్టీలకు ఈ పరిణామం ఉప ఎన్నికల సమయంలో కొంత ఇబ్బందికరంగానే పరిణమించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బాబ్లీ అక్రమాలను పరిశీలిం చేందుకు వెళ్లిన బాబు, ఇతర ఎమ్మెల్యేల అరెస్టుకు నిరస నగా శనివారం టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది. ప్రధానంగా.. తెలంగాణలోని ప్రతి పల్లెల్లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. బాబ్లీపై టీడీపీ శుక్రవారం చేసిన ఆందోళన కార్యక్రమం పరిణామాలు అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌నూ అను కోకుండా ఆత్మరక్షణలో పడవేశాయి. బాబ్లీతో పాటు.. బీడీ, గల్ఫ్ కార్మికులు, రైతాంగ సమస్యల పక్షాన తమ పార్టీ ఒక్కటే ప్రత్యక్ష పోరాటం చేస్తుంటే.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేవలం పత్రికాప్రకటనలే పరిమితమ య్యాయంటూ దేశం ఉప ఎన్నికల్లో ప్రచారం ప్రారంభిం చేందుకు సమాయాత్తమవుతోంది. కాగా, బాబ్లీపై టీడీపీ రాజకీయం చేస్తోందని, ఉప ఎన్నికల కోసమే నాటకాలా డుతోందంటూ కాంగ్రెస్ నేతలు వి.హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, హరీష్, వినోద్ తదితరులు ధ్వజమెత్తారు. ప్రస్తుతానికి ఉప ఎన్నికల వాతావరణం తమకు అనుకూలంగా ఉందని భావి స్తోన్న టీఆర్‌ఎస్ తాజా పరిణామాలతో కొత్త వ్యూహం కోసం అన్వేషించడం అనివార్యమవుతోంది. ఏదేమైనా.. బాబ్లీపై పోరాటం తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రజల్లో కొత్త ఆలోచన కలిగించేందుకు పనికివచ్చింది. ‘ప్రజలు కేవలం మాటలు చెప్పి, రెచ్చగొట్టే పార్టీ కావాలా? లేక తమ సమస్యలపై ప్రత్యక్షంగా పోరాడే సత్తా ఉన్న పార్టీ కావాలా అన్నది తేల్చుకోవాల్సి ఉంది. తెలంగాణ కోసం మా పార్టీ చేసిన పోరాటాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి వారి తీర్పు సమస్యలపై పోరాడే వారి పక్షానే ఉంటుందని భావిస్తున్నా’ మని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Rahul VS jagan Asatho Ma Sathgamaya, Thamaso Ma Jyothirgamaya Mruthyorma Amrthangamya |

Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 5249 Registered: 12-2008 Posted From: 59.93.74.49
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, July 19, 2010 - 07:46 am: |

ఒక్క దెబ్బకు చాలా పిట్టలు. అంతర్గత ఇబ్బందులకు టానిక్ ఇచ్చిన వైనం. తన విధానాలు, చిత్తశుద్ధిని మరో సారి ప్రత్యక్షంగా, కార్యాచరణ రూపంలో ప్రజలకు చాట ిన చందం. కార్యకర్తల్లో ఇప్పటివరకూ ఉన్న మొహమా టాలను తొలగించి, వారిని కార్యోన్ముఖులను చేసిన వ్యూ హం. బాబ్లీ ప్రాజెక్టుపై మహారాష్ట్ర నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్టులపై టీడీపీ చేసిన ప్రత్యక్ష ‘పోరాట లక్ష్యం’ నెరవే రింది. ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు సారథ్యంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీ మ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మె ల్సీలు సంయుక్తంగా మహారాష్టల్రోకి అడుగుపెట్టి, ‘తెలం గాణ బచావో’అంటూ చేసిన నినాదాలు తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో నైతికస్థైర్యాన్ని ఇచ్చినట్టయింది.

ఈ పరిణామాలు ఉప ఎన్నికల్లో విజయంపై ఇంతవరకూ ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్‌లో కదలిక, రెండోస్థానంలో ఉం టామని అంచనా వేసిన కాంగ్రెస్‌లో ఆందోళన ఒక్కసారి గా మొదలయ్యాయి. బాబ్లీ అక్రమ కట్టడాలపై నిన్నటి వరకూ అసెంబ్లీలో, బయట, చివరకు ఢిల్లీ స్థాయిలో ప్రత్యక్షంగా పోరాడిన ఏకైక రాజకీయ పార్టీగా పేరు సంపాదించిన తెలుగుదే శం పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందు కు చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. పార్టీ అధినే త చంద్రబాబునాయుడు స్వయంగా బాబ్లీ వద్దకు వెళ్లేం దుకు ప్రయత్నించడం, ఆయనతో సహా ఎమ్మెల్యేలను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం వంటి పరిణామా లు.. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీ క్యాడర్‌లో నైతిక స్థైర్యం ఇచ్చాయి.

స్వయంగా బాబు బాబ్లీ హఠావో, తెలంగాణ బచావోనని ముందుండి నినదించడం క్యాడ ర్‌కు కొత్త ఉత్సాహం ఇచ్చినట్టయింది. ఉప ఎన్నికల్లో సెంటిమెంటు, రాజీనామాల సానుభూతి బలంగా ఉన్న నేపథ్యంలో ప్రచారానికి వెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు కొంతకాలం నుంచి తర్జనభర్జన పడుతున్నా రు. అగ్ర నేతలు నియోజకవర్గాలకు వచ్చినప్పుడు మాత్ర మే హాజరవుతున్నారు. ఈ పరిస్థితిలో బాబ్లీపై ప్రత్యక్ష పోరు సందర్భంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయు డు పాల్గొని అరెస్టు కావడం, తెలంగాణను కాపాడాలని కార్యకర్తలతో కలసి నినాదాలు చేయటం.. ఉప ఎన్నికల ప్రచారంలో శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఒక టానిక్‌లా ఉపకరించింది.

పైగా, సీమాంధ్ర నేతలు కూడా బాబ్లీపై పోరాటానికి తరలి వచ్చి తెలంగాణను కాపాడా లంటూ నినదించడం.. తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్న సంకేతాలు పంపినట్టయింది.
తెలంగాణ ప్రజల తాగు-సాగు నీటి సమస్యల కోసం మిగిలిన పార్టీలకు భిన్నంగా చిత్తశుద్ధితో టీడీపీ ఒక్కటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగిందన్న భావన తెలంగాణ ప్రజల్లో కలిగించడంలో టీడీపీ విజయవంతమయింది. దానితోపాటు.. చంద్రబాబు తరచూ చెప్పే ‘రెండు కళ్ల’ వైఖరిని ఆచరణాత్మకంగా రుజువు చేసినట్టయింది. రెండు రాష్ట్రాలకు తమ పార్టీ అనుకూలంగానే ఉందని చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే.

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలు ఎడారి మయం అవుతున్నాయన్న ఆందో ళనతో టీడీపీ మొదటి నుంచి పోరాడుతోంది. గతంలో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక రైలు ఏర్పాటుచేసి, ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించిన తెలుగుదేశం పార్టీకి, తాజాగా బాబ్లీపై చేసిన ఆందోళన కార్యక్రమం తెలంగాణ ప్రజల్లో మరింత సానుభూతి సంపాదించి పెట్టింది. ఈ అంశంపై ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉన్న మిగిలిన రాజకీ య పార్టీలకు ఈ పరిణామం ఉప ఎన్నికల సమయంలో కొంత ఇబ్బందికరంగానే పరిణమించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బాబ్లీ అక్రమాలను పరిశీలిం చేందుకు వెళ్లిన బాబు, ఇతర ఎమ్మెల్యేల అరెస్టుకు నిరస నగా శనివారం టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది. ప్రధానంగా.. తెలంగాణలోని ప్రతి పల్లెల్లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది.

బాబ్లీపై టీడీపీ శుక్రవారం చేసిన ఆందోళన కార్యక్రమం పరిణామాలు అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌నూ అను కోకుండా ఆత్మరక్షణలో పడవేశాయి. బాబ్లీతో పాటు.. బీడీ, గల్ఫ్ కార్మికులు, రైతాంగ సమస్యల పక్షాన తమ పార్టీ ఒక్కటే ప్రత్యక్ష పోరాటం చేస్తుంటే.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేవలం పత్రికాప్రకటనలే పరిమితమ య్యాయంటూ దేశం ఉప ఎన్నికల్లో ప్రచారం ప్రారంభిం చేందుకు సమాయాత్తమవుతోంది. కాగా, బాబ్లీపై టీడీపీ రాజకీయం చేస్తోందని, ఉప ఎన్నికల కోసమే నాటకాలా డుతోందంటూ కాంగ్రెస్ నేతలు వి.హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, హరీష్, వినోద్ తదితరులు ధ్వజమెత్తారు.

ప్రస్తుతానికి ఉప ఎన్నికల వాతావరణం తమకు అనుకూలంగా ఉందని భావి స్తోన్న టీఆర్‌ఎస్ తాజా పరిణామాలతో కొత్త వ్యూహం కోసం అన్వేషించడం అనివార్యమవుతోంది. ఏదేమైనా.. బాబ్లీపై పోరాటం తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రజల్లో కొత్త ఆలోచన కలిగించేందుకు పనికివచ్చింది. ‘ప్రజలు కేవలం మాటలు చెప్పి, రెచ్చగొట్టే పార్టీ కావాలా? లేక తమ సమస్యలపై ప్రత్యక్షంగా పోరాడే సత్తా ఉన్న పార్టీ కావాలా అన్నది తేల్చుకోవాల్సి ఉంది. తెలంగాణ కోసం మా పార్టీ చేసిన పోరాటాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి వారి తీర్పు సమస్యలపై పోరాడే వారి పక్షానే ఉంటుందని భావిస్తున్నా’ మని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Rahul VS jagan Asatho Ma Sathgamaya, Thamaso Ma Jyothirgamaya Mruthyorma Amrthangamya |