| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25935 Registered: 12-2008 Posted From: 117.195.201.22
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 02:34 pm: |
    |
bale undi pink jagan puto ....bumping OT https://fbcdn-sphotos-e-a.akamaihd.net/hphotos-ak-ash3/94345 3_341440065985309_721669915_n.jpg
 DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
   
Gandhiguevara
Legend Username: Gandhiguevara
Post Number: 39106 Registered: 10-2009 Posted From: 98.199.212.117
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 02:24 pm: |
    |
Gotcha:
tooch...idigi yeeyana http://www.ysrcongress.net/2012/05/blog-post_691.html |
   
Gotcha
Hero Username: Gotcha
Post Number: 11459 Registered: 02-2008 Posted From: 50.158.224.250
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 02:24 pm: |
    |
Gandhiguevara:Ram anniyya
anniya ki anta scene unda sakshi lo. wow This real estate is for sale. |
   
Gandhiguevara
Legend Username: Gandhiguevara
Post Number: 39105 Registered: 10-2009 Posted From: 98.199.212.117
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 02:22 pm: |
    |
Gotcha:who is this sajjala ramakrishna reddy?/
Ram anniyya |
   
Gotcha
Hero Username: Gotcha
Post Number: 11457 Registered: 02-2008 Posted From: 50.158.224.250
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 02:05 pm: |
    |
who is this sajjala ramakrishna reddy?/ This real estate is for sale. |
   
Pipeline
Side Hero Username: Pipeline
Post Number: 3770 Registered: 05-2009 Posted From: 66.244.207.150
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 01:51 pm: |
    |
anduke annaru form temporary, class permanent ani |
   
Pipeline
Side Hero Username: Pipeline
Post Number: 3769 Registered: 05-2009 Posted From: 66.244.207.150
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 01:51 pm: |
    |
ippudimmanu Rs.2 ki paper. janam dabbu easy gaa nelaki vandala kotlu dobbe time lo front page lo photos esukuni avathala vaallani immani raasadu ga decoit. ippudemantaru? doola theerathannattu vundi cash flow aagipoyi. ayina dobbina sommu lo eellaki jeethalu ivvataniki yentha avuddi? vooka lo eeka. |
   
Abhysg
Side Hero Username: Abhysg
Post Number: 9295 Registered: 08-2008 Posted From: 68.39.94.242
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 01:42 pm: |
    |
ee paper ki ochinollu antha antakumundu vere papers lo pani chestunnolle.. high salaries ani parigettukochar.. business (political power) unnapude avannee ani realise avvalekapoyar.. s/w kurrolla meeda sala news rasinollaku kooda tama g nalupu kooda same ani telvakapovadam funny.. no siggy |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25922 Registered: 12-2008 Posted From: 117.195.201.22
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 10:20 am: |
    |
bump for Sajjala RamaKrishana Reddy vs Cement Vadina Bharathi Fiyans
 DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25918 Registered: 12-2008 Posted From: 117.195.218.163
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 04:43 am: |
    |
ప్రమోషన్లు ఇచ్చారు. రిపోర్టర్ల విషయానికి వస్తే నాలుగేళ్ళుగా ఇంక్రిమెంట్లు వేయని యాజమాన్యం ఎక్కువ మందికి రూ. 1000, రూ. 1500లతో సరిపెట్టారు. ఇక సబ్‌ఎడిటర్ల విషయానికి వస్తే ఇదే మాదిరిగా జరిగిం ది. ఇక పత్రికకు రెవిన్యూ తెచ్చిపెడుతున్న ప్రకటన సిబ్బంది గోడు చెప్పుకుంటే తీరేది కాదు. వారికి రూ. 200, రూ. 300లకు మించలేదు. సర్క్యులేషన్ సిబ్బందికి ఇంతే. నెట్‌వర్క్ ఎడిటోరియల్ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వారికి మాత్రం దోచుకున్న దోచుకున్నంత మహదేవ అన్నచందంగా రూ. 3000 నుంచి రూ. 000 వరకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. యే ఇద్దరు సాక్షి సిబ్బంది కలిసినా సాక్షి యాజమాన్యం అనుచిత వైఖరిపై తీవ్రస్థాయిలో చర్చించు కుంటున్నారు. జర్నలిజంలో నాది 15 సంవత్సరాల అనుభవం. సాక్షిలో ప్రారం భం నుంచి పనిచేస్తున్నా, ఏరోజూ చిన్నమెమో కూడా తీసుకోలేదు. ఈ రోజు ఎవరెవరో ప్రమోషన్, ఎక్కువ ఇంక్రిమెంట్ పొందారు. ఏ ప్రాతిపదికన ప్రమోష న్లు, ఇంక్రిమెంట్లు వేశారో అర్థం కావడం లేదు. ప్రత్యక్షంగా అన్ని విషయాలు గమనిస్తున్న వ్యక్తిగా చెబుతున్న దేమిటంటే, ఇవేవీ దక్కించుకోక పోవడమే ఆత్మాభిమానం మిగిలి వున్నందుకు కొలమానంగా భావిస్తున్నా అని కృష్ణా పత్రిక ప్రతినిధితో వాపోయా డు. విలువైన పట్టుచీరలు, సెల్‌ఫోన్లు లాంటి వస్తువులు సమర్పించిన వారికి సైతం ప్రమోషన్లు ఇచ్చారంటూ సాక్షి ఉద్యోగులు వాపోతున్నారు. సీనియార్టీతో పాటు ప్రతిభ వున్నవారికి ఎలాంటి ప్రమోషన్లు లభించలేదు. దీనితో ఉద్యోగులలో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. 300 మందిని వీధిన పడవేసిన యాజమాన్యం సాక్షి యాజమాన్యానికి ఉద్యోగుల జీవితాలంటే ఏమాత్రం విలువ లేదు. రెండేళ్ళ కిందట లక్షణరావు అనే సీనియర్ జర్నలిస్టు ఆ పత్రికకు మఫిషియల్ ఎడిటర్‌గా వుండేవాడు. ఆయనకు ఉద్యోగులన్నా, వారి జీవితాలన్న ఎంతో ప్రేమ, వాత్సల్యం. ఈ లక్షణాలే ఆయన పదవికి ఎసరు తెచ్చాయి. ఇదే సమయంలో పత్రికను వినూత్నంగా తీసుకు వస్తానని ఆయన స్థానంలోకి వచ్చిన ఓ వ్యక్తి తనపై ప్రయోగాలకు కోట్లాది రూపాయలు కుమ్మిరించేటట్టు చేశాడు. బ్రాడ్‌షీట్ పేరుతో పెద్ద సంఖ్యలో రాష్ర్ట వ్యాప్తంగా డిజైనర్లను, సబ్ ఎడిటర్లను తీసుకున్నాడు. పది రూపాయలు వస్తుందనే ఆశ రాజశేఖర రెడ్డి పేపరుకదా అనే నమ్మకంతో ఇతర సంస్థల నుంచి సాక్షికి తరలి వచ్చారు. అయితే బ్రాడ్ షీట్ ప్రయోగం పాఠకులను ఆకట్టుకోక పోవడంతో దానికి మంగళం పాడారు. ఇదే సమయంలో ఉద్యోగులను వదిలించుకునేందుకు రకరకాల సాకులు వెతక సాగారు. నిర్ధాక్షిణ్యంగా రాత్రికి రాత్రే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సుమారు 300 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపారు. వీరిలో డిజైనర్లు, సబ్ ఎడిటర్లు వున్నారు. తమను పిల్లా పాపలతో వీధిన పడేసిన ఉసురు ఊరికే పోదని వారు కృష్ణా పత్రిక ప్రతినిధితో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ విషయానికి వైఎస్ భారతి తన పిల్లలను గుర్తు చేసుకుంటూ, ఫ్యామిలీ పేజీలో రాస్తారని, మరి మా గురించి ఎందుకు ఆలోచిం చలేదని వారు ప్రశ్నిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించే ఆ ‘గోడమీద పిల్లి’ అంటే యాజమాన్యానికి ఎనలేని ఇష్టమని కొందరు ఉద్యోగులు అంటున్నారు. మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని సొమ్ముచేసుకుంటున్నారనే వాదన లేకపోలేదు. ఈ పత్రిక అవినీతి పుత్రిక, జగన్ సచ్చీలుడేమీ కాదు, మనం ఉత్తపుణ్యానికే చాకిరీ చేయాలా? దీపముం డగానే ఇల్లు చక్కబెట్టుకోవడం విజ్ఞుల లక్షణం అని తన శిష్య బృందానికి ఆ ముఠానాయకుడు హితబోధచేస్తున్నట్టు సమాచారం. http://krishnapatrika.com/content_middle/content_middle_2.ht ml  DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25917 Registered: 12-2008 Posted From: 117.195.218.163
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 04, 2013 - 04:41 am: |
    |
జగనన్న వస్తే రాజన్న రాజ్యం వస్తుంది. అందరి కష్టాలు తీరుతాయి’ అని వైఎస్ జగన్ వదిలిన బాణం వైఎస్ షర్మిల ఊరూరా తిరుగుతూ పలుకుతున్న చిలక పులుకలివి. మరి జగనన్న విస్తరించిన మీడియా సామ్రాజ్యంలో పని చేస్తున్న వారి జీవితం, జీతం, ెదా అె అనుకుంటే పొరపాటే. ఈ మాట స్వయానా అందులో పని చేస్తున్న సిబ్బంది చెబుతున్నారు. తన తండ్రి లాగే మాటతప్పను, మడప తిప్పను అనికూడా ప్రకటించాడు జగన్. తన సువర్ణ పాలనలో ప్రజలే కాదు జర్నలిస్టులు సుభిక్షంగా ఉంటారని, తన సంస్థలలో పనిచేసేవారేకాక జర్నలిస్టులందరి సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారి కుటుంబ సంక్షేమాన్ని సైతం తన భుజాన కెత్తుకుంటున్నట్టు నాడు ఆర్భాటంగా ప్రకటించాడు జగన్ . ఇపుడేమో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఆర్థికభారం తగ్గించుకునే సాకుతో సబ్ ఎడిటర్లు, డిజైనర్లు, రిపోర్టర్లు దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించి ఆ కుటుంబాలను బజారున పడేశాడు. ఇప్పటికీ ఏదో ఒకసాకుతో ప్రతిరోజు కొంతమందిని సాగనంపుతూనే ఉన్నారు. కోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ చేపట్టి జైగన్ జైలుకెళ్ళగా ‘మీకు భార్యాబిడ్డలు లేరా? అని ఆవేదనగా ప్రశ్నిస్తున్న సాక్షి చైర్‌పర్సన్ వైఫ్‌ఆఫ్ వైఎస్ జగన్ వైఎస్ భారతికి తాను వీధికి నెట్టిన ఉద్యోగులకూ భార్యాబిడ్డలు, కుటుంబం ఉం టుందన్న విషయం తెలియకపోవడం బాధాకరం. సాక్షిలో ముదిరిన విభేదాలు సాక్షిలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. వైఎస్ భారతి, ఈడీ సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య వర్గపోరు మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఇటీ వల జరిగిన సంస్థ అంతర్గత సమావేశంలో వీరిమధ్య విభేదాలు బహిర్గతమైనట్టు సాక్షి ఉన్నత ఉద్యోగి ఒకరు ‘కృష్ణాపత్రిక ప్రతినిధి’ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి కారణం ఎన్డీటీవీకి, సాక్షి టివికి సంబంధించి బాధ్యతలు అప్పగింత నేపథ్యంలో పెద్దగా ప్రయో జనాలు లేకపోవడంపై రామకృష్ణారెడ్డి సంబంధిత వ్యక్తులను ప్రశ్నించగా, వైఎస్ భారతి వారిని వెనుకేసు కొచ్చినట్టు ఆ వ్యక్తి తెలిపారు. సాక్షి కార్యాలయంలో ఎన్డీటివికి ఛాంబర్లు కేటాయించడం వృధా అని వారివల్ల కంపెనీకి ఉపయోగం లేదని సజ్జల వాదించినట్లు సమాచారం. సజ్జల సంస్థ ప్రయోజనాల దృష్ట్యా మంచి సలహా ఇచ్చినా జగన్ సతీమణి మాత్రం తనదే జరగాలని మొండిగా వ్యవహరించినట్లు కార్యాలయ వర్గాలు చెబతున్నాయి. సహజంగా మృధుస్వభావి అయిన రామకృష్ణారెడ్డి మీడియా బాధ్యతలను భారతి చేపట్టనంత వరకు ప్రతిరోజు కార్యాలయానికి వెళ్ళేవారు. అలాంటిది నేడు వారంలో రెండు మూడు రోజులు అదీ మొక్కుబడిగా వెళ్తున్నారని తెలిసింది. ఎవరైనా ఏదైనా అడిగినా, చెప్పినా ‘నాదేముంది, గవర్నర్ టైప్’ అని అంటున్నట్టు తెలిసింది. వీరిద్దరి మధ్య పోరు అవకాశంగా తీసుకున్న ఎడిటోరియల్, నెట్‌వర్క్‌కు చెందిన ఇద్దరు కీలక ఉద్యోగులు అందిన కాడికి దండు కున్నట్టు సమాచారం. తాజాగా సోమవారం సాక్షి ఉద్యోగులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్లలో ఇది స్పష్టంగా కనబడింది. సోమవారం ప్రమోషన్ల జాబితా చూసిన సాక్షి సబ్బింది గుండె గుబేలుమంది. నెట్‌వర్క్, ఎడిటోరియల్ విభాగాల అధినేతలు కేవలం తమకు తాయిలాలు సమర్పించిన రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లకు మాత్రమే DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |