| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25785 Registered: 12-2008 Posted From: 117.195.194.224
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 26, 2013 - 03:01 pm: |
    |
నిజాం కాలేజీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ ఆకాంక్షను కేంద్రానికి తెలియజేస్తాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి అన్నారు.తాము రాజీనామాలు చేసింది, పార్టీ గీత దాటింది కూడా అందుకోసమేనని ఆయన అన్నారు.తెలంగాణ ఆకాంక్షను హైకమాండ్‌కు చేరవేసేందుకే ఈ సభను నిర్వహిస్తున్నామని అన్నారు. . ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప తెలంగాణ సమస్యకు మరేదీ పరిష్కారం కాదని, సత్వరమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని జానారెడ్డి అన్నారు. DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25784 Registered: 12-2008 Posted From: 117.195.194.224
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 26, 2013 - 03:00 pm: |
    |
arent people bored of this Jaana Reddy Vs Saaake Sailajanath/Vundavalli meetings its like a Movie by Sonia with hero/heroine/villian/direction/production/audience all sonia only
DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
|