| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25757 Registered: 12-2008 Posted From: 117.195.194.224
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 26, 2013 - 01:23 pm: |
    |
వరదల్లో బురద రాజకీయం ప్రచారం కోసం ఎంతకైనా దిగజారటం లో వీ హన్మంత రావు కి ఉన్న పేరు మరెవ్వరికీ ఉండదు. ఈయన ఈ దఫా మరింత దిగజారిపోయారు. ఉత్తరాఖండ్ నుండి చంద్ర బాబు యాత్రికులని తీసుకు రావటం వలన కాంగ్రెస్ చేతకాని తనం బయటపడిందని నిన్ననే నిందించిన వీ హెచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక విమానం ఏర్పాటు చేసి డెహ్రాడూన్ కి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి వెళ్లారు. అక్కడ అప్పటికే టీ డీ పీ ఇచ్చిన స్లిప్స్ తో ఉన్న యాత్రికులు కనపడగా టమాటో విమానం లో వస్తే వెంటనే తీసుకు వెళ్తామన్నారు. అందుకు ప్రయాణికులు నిరాకరించటం తో పాటు ఇపుడు గుర్తుకు వచ్చామా అని ప్రశ్నించారు. దీనితో ఆగ్రహించిన వీ హెచ్ మేము తీసుకు పోతం అంటూ గొడవ ప్రారంభించి నేరుగా చంద్ర బాబు మీదకే దూసుకు వెళ్లారు. ఈలోగా ఏం పీ లు రమేశ్ రాధోడ్, కొనకల్లా నారాయణ అడ్డుకోవటం తో గొడవ పడ్డారు. మా వైపు రండి అంటే మా వైపు రండి అంటూ ఇరు వర్గాలు తోసుకోవటం తో ఎయిర్ పోర్ట్ లో అసహ్యకర పరిస్ధితి దాపురించింది. నిన్నటి వరకు పట్టించుకున్న పాపాన పోకపోగా చివరికి ఈ స్ధాయి దిగజారుడు తనం ప్రదర్శించిన కొంగ్రెస్ నేత వీ హెచ్ కి ప్రస్తుతానికి పేరు రావచ్చు కానీ అది పాజిటివ్ అని ఆయన ఫీల్ అవుతున్నారో నెగెటివ్ కోసం అలా చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలి.  DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
   
Hotmail
Side Hero Username: Hotmail
Post Number: 3252 Registered: 10-2008 Posted From: 61.246.62.20
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Wednesday, June 26, 2013 - 09:00 am: |
    |
Thu edhava na dash gallu e congress vallu Puli ni chusi nakka vaatha lu pettukonnatu 1983 Elections result chusi 2009 lo andharivadu. Prema lakshyam dabbu ee maargam. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25749 Registered: 12-2008 Posted From: 117.195.203.125
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Wednesday, June 26, 2013 - 08:49 am: |
    |
15 days nunchi pattinchu koledu ...pampisthe train lo pampichar first congress...poni CBN swardaparudu late ga vachadu emi sesaadu private flights ettinchad ...evariki benefit ayyindi say Victims + TDP he had last attempt and made arrangements for flight in next lot and he himself coming along ....vachi ettadu airport lo udaragotte varemo ..fine adi kiran ki chedda peru vachedu ....nuvendi .....dunnapothu meeda vaana paddattu lechi rankelu .....last moment lo flight tickets offer sesthu inka aadu mantri balram nayk mp "Nariki sampestha antada " its show on NTV live Congress jenal ni adagandi meeru right aithe ok ...vallu thidithe matram seeda narakam ki elthar TDP has more moral ground here Since its doing from its pocket and has come early on idea of sending "By Flights" yes its TDP Patent why dont Congress work in finding rest of 500 telugu people who are alive ..aalu sachipoyinaka sesthara
DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |