   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25665 Registered: 12-2008 Posted From: 117.195.222.180
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, June 22, 2013 - 09:53 am: |
    |
హైదరాబాద్, జూన్ 22: వైసీపీ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి తనలో ఏం చూసుకుని ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి కావలసిన అర్హతలు ఏమీ ఆయనకు లేవని ఆయన వ్యాఖ్యానించారు. "ఏ అర్హత ఉందని జగన్ సీఎం పదవి కోరుతున్నారు'' అని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో ప్రతినిధులతో మాట్లాడుతూ జగన్ తన సొంత మీడియాను ఉపయోగించుకుని ప్రభుత్వ పథకాలపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని అన్నారు. కిరణ్ సర్కారే ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు.  DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |