RK Mad-agadu ra Bujja Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through June 23, 2013 » RK Mad-agadu ra Bujja « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25648
Registered: 12-2008
Posted From: 117.195.192.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, June 21, 2013 - 11:30 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

KVP Transferred JD LN not Kiran
మధుయాష్కిలు పన్నోసార్లు విరుచుకుప డ్డారు. కిరణ్ సర్కార్ వచ్చాక ప్రభుత్వ సలహాదారు పదవిని వదలకున్నా, రాష్ర్ట ప్రభుత్వంలో ప్రస్తుతం ఆయన పాత్ర లేకున్నా కేంద్రంలోని కాంగ్రెస్ అధినాయకత్వంలో వైఎస్ హయాంలో ఏర్పడిన అనుబంధం దృష్ట్యా తను అనుకున్న పనులు చక్కబెట్టుకుంటున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారముంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు, ఆ అంశంపై ఏదో ఒక నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేసే సమయంలో కేవీపీ తెరవెనుకుండి ముందుకు వచ్చి అలా జరగకుండా సమైక్యాంధ్రకు అనుకూ లంగా నిర్ణయాన్ని వాయిదా వేయించారని తెలంగాణ వాదులు ఇప్పటికీ మండిపడుతూనే వుంటారు. ఇక సిబిఐ అయితే జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన్ని సాక్షిగా విచారించింది. వైఎస్ వ్యవహారాలన్నీ ఆయనకు తెలియనవి కావని, ఆయనపై కేసు నమోదు చేయాలని సిబిఐని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే ఎన్నోసార్లు డిమాండ్ చేశారు. సిబిఐ కూడా అందుకు రుజువులను సేకరించే ప్రయత్నం చేసినా ఎలాంటి ఆనవాళ్ళు లభించలేదని తెలుస్తోంది. అన్ని సమావేశాలకు కేవీపీ హాజరయినా, అధికా రులను వోరల్‌గా, కనుసైగల్లో ఆదేశించినట్లు అందరూ అంగీకరిస్తున్నా దర్యాప్తు సంస్థకు ఆధారాలు లభించలేదు. ఎక్కడా ఆయన ఒక సంతకం కూడా చేసినట్టు దాఖలాలు లేకపోవ డంతో ఆయన్ను సాక్షిగానే సిబిఐ విచారించిం ది. అయితే వైఎస్ హయాంలో ఆయన ఆత్మగా కేంద్రంలోని కొందరు పెద్దలతో నెరపిన సంబంధాలే ఆయనకు సిబిఐ కేసు నుంచి ఇబ్బం దులు లేకుండా చేసిందని చెప్పుకుంటున్నారు. ఇకపోతే తాజాగా సిబిఐ జేడీ లక్ష్మీనారా యణ డిప్యుటేషన్ కొనసాగించకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కూడా కేవీపీ ప్రభావితం చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్ 9లోగా జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ తుది ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించాల్సి వుంది. ఇలాంటి కీలక దశలో తొలి నుంచి ఆ కేసును పర్యవేక్షిస్తున్న, పూర్తి అవగాహన వున్న అధికారి లక్ష్మీనారాయణ ను బదిలీ చేస్తే ఇబ్బం ది వుంటుందనే ఉద్దేశ్యంతో సిబిఐ అధిపతి కార్యాలయం మరికొద్ది నెలలు ఆయన డిప్యుటేషన్ సేవలను పొడిగించాలని ప్రతిపాధించింది. ఆ మేరకు లిఖిత పూర్వకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి విజ్ఞప్తి పంపింది. కేసు ్రప్రాధాన్యత దృష్ట్యా, ఇలాంటి విషయాల్లో సిబిఐ విజ్ఞప్తిని పీయం కార్యాలయం గతంలో ఆమోదించిన అనుభవాలు వున్న దృష్ట్యా లక్ష్మీనారాయణ కొనసాగింపుపై సిబిఐ కూడా విశ్వాసంతోనే వుంది. అయితే సిబిఐ ఊహించి నట్టు జరగలేదు. పీయంవో కార్యాలయం నుంచి అనుకూల సంకేతం రాకపోగా, దాన్ని తిరస్కరిం చినట్టుగా సమాచారం అందింది. ఇది సిబిఐకి ఒకింత ఆశ్చర్యం కలిగించింది. కీలక కేసుల్లో తమ ప్రతిపాదనలకు ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదని భావించిన సిబిఐ అధికారులు అందుకు మూలాలను ఆరాతీశారు. ఆ క్రమంలో రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ అందునా వైఎస్‌ఆర్‌కు దగ్గరగా వున్న నేత ప్రభావం వున్నట్టు వెల్లడయింది. ఈ అంశం ఆనోటా ఈనోట వ్యాప్తిచెంది రాష్ర్టంలోని రాజకీయ వర్గాలకు కూడా చేరింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీగా వుంటూ, వైకాపాకు చెందిన అధినేతకు పరోక్షంగా సహాయం చేయాల్సిన అవసరం ఏమిటి అనే కోణంలో చర్చలు సాగుతు న్నాయి. వాస్తవానికి లక్ష్మీనారాయణ బదిలీపై వెళ్తున్నారంటే మొదట సంతోషించింది జగన్ శిబిరం, ఆయనను మళ్ళీ కొనసాగిస్తున్నారు అని సంకేతాలు అందగానే ఉలిక్కిపడింది ఆ పార్టీవా రే. జేడీగా ఆ అధికారి విధి నిర్వహణలో నిక్కచ్చి గా వ్యవహరించడం, అవినీతి మూలాలను ఛేదించడం వైకాపా బాస్‌కు ఇబ్బందికరంగా మారగా, సహజంగానే వైకాపాకు రాజకీయంగా గట్టిదెబ్బలే తగిలాయి. సిబిఐ జేడీని కొనసాగిస్తు న్నారని, దానికి సంబంధించిన ఫైల్ పీఎంవోలో వుందని తెలుసుకున్న వైకాపా అగ్రనేతలు, జగన్ కుటుంబ సభ్యులు ఆత్మను సంప్రదించి ఆయన ద్వారా వ్యవహారాన్ని నడిపించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోపార్టీలో వున్న వ్యక్తి కోసం ఎందుకు సహాయం చేయాలి, జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాలు రచిస్తుంటే అందుకు భిన్నంగా ఆయనకు సహాయం చేసేలా సంబంధిత అధికారిని కొనసాగించకుండా నిర్ణయాన్ని ప్రభావితం చేయడం ఆయనకు తగదని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు జగన్ కోవర్టుగా కేవీపీని ఆరోపించిన విషయాన్ని గుర్తుచేస్తూ, వారు చేసిన వ్యాఖ్యలు ఈ విషయంలో నిజమవుతున్నాయని గుర్తు చేస్తున్నారు. జగన్‌ను రక్షించేందుకే, జగన్ పార్టీతో కాంగ్రెస్‌కు సయోధ్యకలిపేందుకే ఆయన ఢిల్లీ స్థాయిలో మంత్రాంగాలు నడుపుతుంటారని కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ముఖ్యులు ఆయన చర్యలను తప్పుపడుతున్నారు. ఇదే గనుక నిజమైతే అది క్షమించరాని నేరమని ఆయన తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25647
Registered: 12-2008
Posted From: 117.195.198.244

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, June 21, 2013 - 11:15 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Kiran free Ads in paper and tv ...18 hr a day
Kummu RK Kummu nee guts yet guts
Kiran pancha lo vechagaaa ....ekkadaina bedisi kodithe
Kiran ninnu vadaladu ettagu...
9 nella amathyuniki daasoham .....


DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9bcc324){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: