   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25561 Registered: 12-2008 Posted From: 117.213.227.199
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, June 17, 2013 - 01:34 pm: |
    |
తెలంగాణ జిల్లాలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నడుం కట్టారు.ఈనెల 25న మెదక్, 26న నల్లగొండ, 27న మహబూబ్‌నగర్, 28న ఖమ్మం, 29న రంగారెడ్డి, 30న కరీంనగర్, జూలై 1న వరంగల్, 2న ఆదిలాబాద్, 3న నిజామాబాద్ జిల్లాల్లో విజయమ్మ పర్యటన చేస్తారని పార్టీ నేత బాజిరెడ్డి గోవర్దన్ ప్రకటించారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమె పర్యటిస్తున్నారు.కాగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి పుట్టిన రోజు అయిన జూలై 8న ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని గోవర్ధన్ చెప్పారు. Sharmila Suse Baagyam leda Telangana Fans ki ....sass ...intha vivaksha paniki raadhu =
 DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |