   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25503 Registered: 12-2008 Posted From: 117.195.208.208
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, June 15, 2013 - 03:13 am: |
    |
Antaremo Mana Kams Tammullu...siggu tho sachipotaademo YS Viveka Reddy ,Nallari santosh Reddy http://sphotos-g.ak.fbcdn.net/hphotos-ak-prn2/s403x403/7459_ 461888987234060_1596681729_n.jpg సొంత తమ్ముడినే పార్టీకి దూరంగా పెట్టింది ఒక సీయం అయితే.. కొడుక్కి, అల్లుడికి, కూతురికి, ఆత్మబందువులకు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న వారు ఇంకో వైపు. రాష్ట్రానికి అభివృద్ధిని పరిచయం చేసింది ఒకరైతే , ఆ అభివృద్ధి పేరు చెప్పి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొంది ఇంకొకరు. కొడుకుని ఉన్నత చదువులు చదివించి నీతివంతంగా తీర్చిదిద్దింది ఒకరైతే, కొడుకుని అచ్చోసిన ఆమ్బోతులాగా వదిలేసి తన అవినీతికి, అక్రమాస్తులకు వారసుడిని చేసి ఆ దరిద్రాన్ని రాష్ట్రం మీదకు వదిలిన మహామేత ఒకవైపు. ఇంత అభివృద్ధిని రాష్ట్రాన్ని పరిచయం చేసి కుహనా రాజకీయ నాయకుల చేత ఇంకా మోసగాడు అని పిలబడుతున్న ప్రజా నాయకుడు ఒక వైపు, రాష్ట్రాన్ని దరిద్రం దిశగా నడిపించి దిక్కులేని చావు చచ్చి మహానేతగా పిలవబడుతున్న వ్యక్తి ఒకవైపు. అభివృద్ధి, సంక్షేమపు విశ్వసనీయత ఒక వైపు, కుంభకోణం, అవినీతి, అక్రమాస్తుల విషపునీయత ఒకవైపు, క్రమశిక్షణ గల తెలుగుదేశం కార్యకర్థలం అందరం ఒకవైపు, భౌతిక దాడులైనా సరే చేస్తామంటున్న రౌడీలు, గుండా కార్యకర్తలు ఒకవైపు. ఇక నిర్ణయం ఓటరు దేవునిదే....... DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |