| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25417 Registered: 12-2008 Posted From: 117.195.221.60
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 12, 2013 - 09:39 am: |
    |
then vote for
 DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
   
Emc2
Hero Username: Emc2
Post Number: 13028 Registered: 03-2008 Posted From: 199.107.16.132
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 12, 2013 - 09:32 am: |
    |
veedini kuda bokkalo eyandi ayya.. kummali LK gadini Happy Anniversary
|
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25414 Registered: 12-2008 Posted From: 117.195.221.60
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 12, 2013 - 09:20 am: |
    |
కొమ్మినేని రెడ్డీ వార్త : ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ బాగానే కాపాడుకుంటూ వస్తున్నారు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూ వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం తిరస్కరించిందన్న కదనం ఆశ్చర్యం కలిగిస్తుంది. సోనియా అల్లుడి భూములు వివరాలు రహస్యం అని పిఎమ్ఓ తెలిపిందట.అవి ఎందుకు,ఏ రకంగా రహస్యమో వివరించవలసిన సమాచార హక్కు కమిషన్ కూడా ఆ వివరాలను బహిర్గతం చేయడం కుదరదని పిటిషన్‌ను తోసిపుచ్చింది.హర్యానాలో రాబర్ట్ వద్రా అక్రమంగా బూములు పొందారని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఆయన వివరాలు రహస్యంగా ఉంచడం ద్వారా మరింత అనుమానం కలిగేలా వ్యవహరించినట్లు అర్ధం అవుతుంది. DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25413 Registered: 12-2008 Posted From: 117.195.221.60
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 12, 2013 - 09:13 am: |
    |
సోనియా అల్లుడు వాద్రా వివరాలు రహస్యం న్యూడిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూ వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం తిరస్కరించింది. వాద్రాకు సంబంధించి వివరాలు అత్యంత రహస్యమని పేర్కొంది. ఆ వివరాలను బహిర్గతం చేయడం కుదరదని ఆర్టీఐ పిటిషన్‌ను తోసిపుచ్చింది. గత కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై వివరాలు కావాలంటూ అడిగితే, ఇది న్యాయస్థానం పరిధిలోని అంశం అని సమాచారం ఇవ్వకుండా పీఎంఓ అధికారులు తప్పించుకున్నారు. సోనియా గాంధీ అల్లుడైన వాద్రాకు పలు వ్యాపారాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఆయన ఉచితంగా భూములను పొందారు. గత ఏడాది డీఎల్‌ఎఫ్- వాద్రాల మధ్య భూ అక్రమాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బహిర్గతం చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |