| Author |
Message |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 119322 Registered: 01-2007 Posted From: 69.25.144.254
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 10:15 am: |
    |
Jagan nu emaina ante chaalu ...samanjasamaa ? Alaa anochhaaa ? Anukuntooo oka article esesthaadu payroll gaadu..lol |
   
Avrajesh
Junior Artist Username: Avrajesh
Post Number: 806 Registered: 01-2013 Posted From: 183.90.41.183
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 10:14 am: |
    |
Methhanithodugu:I am helping the cause ...
yemi helpingo yemo? meeru, muddam, OT, PO lanti vallu Intha kastapaduthunaa 0/18 resultslu raavadam matram  |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24947 Registered: 12-2008 Posted From: 117.213.231.4
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 10:05 am: |
    |
Avrajesh:Papam MT,Rojuki , Jagan meeda yenni yedupu threads vesthavu average gaa
జగన్ అనే వ్యక్తి పేరు ఎల్లప్పుడూ ప్రజల్లో నానాలి అందుకోసం అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలి, అదే విధంగా వైఎస్ ముఖ్యమంత్రి గా రాష్ర్టంలో ప్రజలకు, అన్ని వర్గాల వారికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా చేసిన మేళ్ళ గురించి విస్త్రృతంగా ప్రచారం చేయాలి. గతంలో పార్టీకి వున్న సెంటిమెంట్ తగ్గిపోకుండా సజీవంగా కాపా డుకోవాలంటే జగన్ నామస్మరణ ప్రజల్లో వుండాలి అని జగన్ ఆ సమయంలో నేతలను ఉద్దేశించి అన్నట్లు సమాచారం. ‘కీప్ ఆల్‌వేస్ మైనేమ్ ఇన్ సర్క్యులేషన్’ అని జగన్ ఆ నేతలతో గట్టిగా కర్తవ్యబో ధను చేశారు. ఏదో విధంగా తన పేరు జనంలో నానితేనే అది రాజకీయంగా మైలేజీ వస్తుంది. అదే విధంగా నాన్న పేరు కూడా ప్రచారంలో వుండాలని సూచించారు. వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న నేతగా విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై సిబిఐ ద్వారా కేసులు పెట్టించి, అన్యాయంగా జైలులో పెట్టించారని ప్రచారం చేయడం ద్వారా జగన్ కుటుంబం పట్ల ప్రజల్లో సానుభూతిని సజీవంగా నిలుపుకునేలా చూడవచ్చుననేది జగన్ ఆలోచన. } according to Jagan think tank meetings with yv subba Blue Boy ....Jagan plan is to be in News no matter what ...I am helping the cause .... DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe .. |
   
Skywalker
Comedian Username: Skywalker
Post Number: 1220 Registered: 11-2011 Posted From: 69.248.88.125
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 10:02 am: |
    |
Avrajesh:Papam MT, Rojuki , Jagan meeda yenni yedupu threads vesthavu average gaa? Vesina topic meeda kooda mallee mallee threads vesthu meeru pade vedhana
COW Essay Kante pedda badha kadu le tammudu..... |
   
Avrajesh
Junior Artist Username: Avrajesh
Post Number: 805 Registered: 01-2013 Posted From: 183.90.41.174
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 09:58 am: |
    |
Papam MT, Rojuki , Jagan meeda yenni yedupu threads vesthavu average gaa? Vesina topic meeda kooda mallee mallee threads vesthu meeru pade vedhana choosthunte  |
   
Avrajesh
Junior Artist Username: Avrajesh
Post Number: 804 Registered: 01-2013 Posted From: 183.90.41.189
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 09:58 am: |
    |
Papam MT, Rojuki , Jagan meeda yenni yedupu threads vesthavu average gaa? Vesina topic meeda kooda mallee mallee threads vesthu meeru pade vedhana .gif" border=0> |
   
Lolligadu
Side Hero Username: Lolligadu
Post Number: 2573 Registered: 09-2012 Posted From: 216.172.147.160
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 09:52 am: |
    |
monnemadhya sriya movie sanchalguda lo shooting koda ayinatlundi, enni days schedule ooo kikiki |
   
Stig
Side Hero Username: Stig
Post Number: 9670 Registered: 01-2010 Posted From: 199.217.117.144
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 09:49 am: |
    |
http://3.bp.blogspot.com/-77sTAoQEus8/TuRKo9LcftI/AAAAAAAARg o/-VX7DaN0Zl8/s1600/funny-gifs-dont-drop-the-soap.gif Jagan Soap Drop ... Gali ... Nimagadda and Co. in line ... --- Sonder |
   
Rudraksha
Comedian Username: Rudraksha
Post Number: 1285 Registered: 07-2012 Posted From: 70.181.57.58
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 09:39 am: |
    |
 |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24943 Registered: 12-2008 Posted From: 117.213.231.4
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 09:35 am: |
    |
Chillarodu: Methhanithodugu: what does Babu mean anni
ninnu kaadu .... DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe .. |
   
Chillarodu
Side Hero Username: Chillarodu
Post Number: 4016 Registered: 03-2008 Posted From: 173.162.149.129
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 09:33 am: |
    |
Methhanithodugu:what does Babu mean anni
 |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24941 Registered: 12-2008 Posted From: 117.213.231.4
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, May 29, 2013 - 09:28 am: |
    |
what is this ? what does Babu mean anni ? am i missing anything ?? <br/>తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో అర్ధం కాదు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కు సంబంధించి ఆయన కొన్ని అనవసర విమర్శలు చేస్తున్నట్లుగా ఉంది. జైల్లోనే అన్ని జరిగిపోతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించడం అంత సందర్భోచితంగా ఉన్నట్లు అనిపించదు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత విశ్వం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్‌కు బెయిల్ రాకపోవడంపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నిరసనలు చేయడంపై ఆయన ఆక్షేపణ తెలిపారు. దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని ఆయన వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా అన్నారు. ఇలాంటి విమర్శలకు ఫర్వాలేదు కాని, జైలులో అన్నీ జరుగుతున్నాయని అనడం ఆయన స్థాయికి తగిందా అన్న ప్రశ్న వస్తుంది.ల్ DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe .. |