| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24191 Registered: 12-2008 Posted From: 115.184.243.166
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, May 06, 2013 - 04:51 am: |
    |
idi jagan vargam ki vijayame ie no more chargesheets ...cbi annar kada inka unnai ennaina file sestham ani...tooo unfair for jagan...ok sari adi aginatte...next judgement reserve ante they will come with result next time ...meanwhile cbi will wait for sonia after 4-5 months ...antavaraku AP summer heat 45 C nunchi jagananna ni kaaapadi manchi 27C Coolers ettincharanta chenchalguda lo...jagan might live 2- 3 yrs egastra cos of Chanchalguda Challadanam.....srry for his sista ... DB is for leg pulling,info shr,timepass dont take all posts to dil pe /heart.. |
   
Petrolbunk
Junior Artist Username: Petrolbunk
Post Number: 359 Registered: 12-2012 Posted From: 182.65.160.89
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, May 06, 2013 - 04:51 am: |
    |
Reserve ante bail kastam. Maa supreme court judge uncle cheppamannaru |
   
Pulpfiction
Megastar Username: Pulpfiction
Post Number: 23385 Registered: 02-2009 Posted From: 122.169.230.1
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, May 06, 2013 - 04:50 am: |
    |
ysrcp rocks http://sakshi.com/Main/Breakingstory.aspx?catid=593591&Categ oryid=14&subcatid=0 OM SAI RAM |
   
Nagfanscom
Comedian Username: Nagfanscom
Post Number: 1559 Registered: 12-2006 Posted From: 14.140.149.65
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, May 06, 2013 - 04:45 am: |
    |
RESERVE ante???? Powercut lo Chiddu ni Babu kalisaka, Madam Yes or No ani cheppaka kani judgement ivvara?? Lotus pond lo Candle light dinner soon |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24189 Registered: 12-2008 Posted From: 115.184.243.166
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, May 06, 2013 - 04:37 am: |
    |
సుప్రింకోర్టు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వు చేసింది. అంతకుముందు సిబిఐ పక్షనా, అలాగే జగన్ తరపున వాదనలను సుప్రింకోర్టు వింది. హైకోర్టులో ఓ మాట, సుప్రీంకోర్టులో ఓ మాట చెప్పి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ ఏడాది కాలంగా జైల్లో ఉంచుతోందని, కోర్టును తప్పదోవ పట్టిస్తున్నదని జగన్ తరపు న్యాయవాది వాదించారు. ఏడు అంశాల్లో జగన్ కస్టడీ అవసరమని హైకోర్టులో, కస్టడీ అవసరం లేదని సుప్రీంకోర్టులో సీబీఐ చెప్పిందని ఆయన గుర్తు చేశారు.ఏడాదికాలంగా జగన్ ను ఎందుకు జైలులో ఉంచారని న్యాయవాదులు ప్రశ్నించారు. కాగా జగన్ కేసు విచారణకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని సీబీఐ న్యాయవాది చెప్పడం విశేషం. అంతేకాక రాజకీయాలతో తమకు సంబంధం లేదని, ఆరేడు దేశాలలో ఈ కేసు విస్తరించి ఉందని కూడా సిబిఐ న్యాయవాది అన్నారు.ఇప్పుడు జగన్ బెయిల్ కు అర్హుడు కాడని కూడా వాదించారు.ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రింకోర్టు తీర్పును రిజర్వు చేసింది.నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్, అలాగే విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్ లపై కూడా తీర్పును రిజర్వు చేశారు. DB is for leg pulling,info shr,timepass dont take all posts to dil pe /heart.. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24188 Registered: 12-2008 Posted From: 115.184.243.166
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, May 06, 2013 - 04:35 am: |
    |
Judgement reserved  DB is for leg pulling,info shr,timepass dont take all posts to dil pe /heart.. |