కిరణ్ కి బుధ్ధి లెదు తెలివి లెదు - ka... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through March 13, 2013 » కిరణ్ కి బుధ్ధి లెదు తెలివి లెదు - kadiyam « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 23308
Registered: 12-2008
Posted From: 115.184.197.136

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, March 12, 2013 - 01:57 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

బాబ్లీ ప్రాజెక్టు విషయంపై టిడిపి తన ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంది.నిర్దిష్ట కార్యక్రమం ప్రకారం ధర్నాలు జరిపింది.ఈ సందర్భంగా మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ బాబల్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండబోదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి అనడం సిగ్గుచేటని ఈ ఇద్దరూ బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.ప్రస్తుత పరిస్థితికి వైఎస్‌తో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే కారణం అని తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. బాబ్లీకి వ్యతిరేకంగా 8 ఏళ్లు పోరాటంచేస్తే క్రెడిట్ అంతా టీడీపీకి ఎక్కడ దక్కుతుందేమోనని తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు

sanna ga untaru kaani.... Middle class danemma Shock bagundi by Con-Gress!!!
Jai Chandra Madiga garu

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x868a5ac){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: