| Author |
Message |
   
Pointblank
Side Hero Username: Pointblank
Post Number: 3766 Registered: 05-2012 Posted From: 50.131.120.229
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, February 22, 2013 - 01:55 am: |
    |
Methhanithodugu:.he has to step down .....big time .. she has to be in JAIL full time ...
Sabhithakka is a big time failure... Live Love Laugh; |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 23072 Registered: 12-2008 Posted From: 117.195.201.99
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, February 22, 2013 - 01:43 am: |
    |
ఉగ్రవాద సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అనుభవం లేదని , అవగాహన లేదని అర్దం అవుతుందని మాజీ మంత్రి,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత డాక్టర్ మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. దిల్ షుక్ నగర్ లో జరిగిన పేలుళ్ల వెనుక ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా చర్య తీసుకోమంటామని అనడం ద్వారా ఆయన అవగాహన రాహిత్యం బయటపడిందని అన్నారు.ఉగ్రవాదుల వెనుక పెద్ద వాళ్లు ఉండరని కేవలం చిన్నవాళ్లు, మానసికంగా బలహీనత ఉన్నవారు కాని ఉంటారని అన్నారు. రెండు రోజుల క్రితమే హెచ్చరికలు వచ్చినా, అవి రొటిన్ గా వచ్చేవని అనడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని అర్దం అవుతుందని ఆయన అన్నారు. అక్టోపస్ సంస్థను ఏర్పాటు చేసినా ఇంతవరకు ఎందుకు సమీక్షలు జరపలేదని , వారితో ఏ కార్యకలాపాలు ఎందుకు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి షిండే కూడా తన బాధ్యత తప్పించుకోవడానికి ప్రకటనలు చేస్తున్నట్లుగా ఉంది తప్ప, నిర్దిష్ట సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యారని ఆయన అన్నారు. కేంద్రం కూడా వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.రాష్ట్రంలో పోలీసుల పనితీరును విమర్శిస్తూ పెళ్లిళ్లకు కొత్త బట్టలు వేసుకునే వెళ్లేవారి బట్టలు పాడయ్యేలా తడుముతుంటారు తప్ప ప్రజలకు భద్రత కల్పించవలసిన చోట మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నగర పోలీస్ కమిషనర్ కూడా సాయిబాబ గుడి వద్దకు వెళ్లి ఈ ఘటన జరగడానికి ఐదు నిమిషాల ముందు వెళ్లిపోయారని,ఈ రకంగా అదృష్టవంతుడు అని ఆయన వ్యాఖ్యానించారు.కమిషన్ గుడికి వెళ్లడానికి అభ్యంతరం లేదని, అక్కడకు సమీపంలోని రద్దీ ప్రదేశాలను కూడా ఎందుకు తనిఖీ చేయలేకపోయారని ఆయన అన్నారు. సహకార ఎన్నికలలో అధికారంలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికేనా, అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులు ఒత్తడానికేనా పోలీసులు ఉంది అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.ఆటోలవారి వద్ద మామూళ్ళు వసూలు చేయడంలో చూపే శ్రద్ద , నిఘా పెట్టడంలో ఎందుకు చూపడం లేదని ఆయన అన్నారు.మైసూరా రెడ్డి మాజీ హోం మంత్రిగా కూడా. ప్రజల భధ్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ పార్టీ మద్దతు ప్రకటిస్తుందని ఆయన అన్నారు. sanna ga untaru kaani.... Middle class danemma Shock bagundi by Con-Gress!!! Jai Chandra Madiga garu |
   
Dhamaka
Junior Artist Username: Dhamaka
Post Number: 167 Registered: 04-2012 Posted From: 174.110.156.237
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, February 22, 2013 - 12:40 am: |
    |
Methhanithodugu:
CM, HM, DGP, IIG all has to step down... period... two days mundu info vaste CM, DGP lu apptinunchi gadida pallu tomutunnaraa? Octopus ki boss evaru Intelligence IG kaadee.. NIA state wing CM chetilone untundi.. inka HM antaaraa... ame chetilo emi ledu.. just name sake HM.. no law and order... waste CM and unfit DGP, poyina saari YSR annattu deshamanthata jarugutunnayi ani chetulu dulupukuntaadaa? shame on kirikiri reddy.. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 23064 Registered: 12-2008 Posted From: 117.213.231.136
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, February 22, 2013 - 12:35 am: |
    |
duty seyyaka pothe t vodu aithe endi vankay aithe nemi ....btw every dber knows i am soft to hard core supporter of T ..but not inefficient Home minister and IG of the state ..... facts are facts ...need to think like an INDIAN first .... what part of the " RIyaj Performed Recce in Dilsukhnagar" ?did my honorable Donkey holes did not understand in highest offices Sir Jeee....so much power and so much money and sorry ,imbecile supporters ....for mediocrity .he has to step down .....big time .. she has to be in JAIL full time ...
 sanna ga untaru kaani.... Middle class danemma Shock bagundi by Con-Gress!!! Jai Chandra Madiga garu |
   
Dhamaka
Junior Artist Username: Dhamaka
Post Number: 165 Registered: 04-2012 Posted From: 174.110.156.237
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, February 22, 2013 - 12:29 am: |
    |
idi mottam mahender reddy pane anetattunnavugaa choostunte.. unna okanni peeke daaka urukoru meelantollu.. IG MR entha responsible avutaado, DGP, HM and CM kooda anthe responsible.. tappantha okalla meedaku tosi tappinchukoleru... top position lo okka telangna vaadu unna choodaleru kondaru...(ikkada T angle tevalani naaku nee post choosentavaraku thattaledu...) |
   
Politicalobserver
Comedian Username: Politicalobserver
Post Number: 1947 Registered: 11-2012 Posted From: 117.216.242.49
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, February 22, 2013 - 12:26 am: |
    |
annai the target was the temple.They changed the target to the bustop in the last minute |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 23063 Registered: 12-2008 Posted From: 117.195.193.20
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, February 22, 2013 - 12:19 am: |
    |
its seems anurag sharma vistited sai baba temple at 6:30 pm may be he was in hit list ... enduko they shifted to 500 meters away....ISI/IM/HUJi/SIMI have openly challenged India and AP Police ... they won i wont blame owaisis even they gave shelter to these anti-social unknowingly its the Job of Intel and state Police department...and also dont put so much concentration of posh criminal activities like DUI,Drugs,Signal jumping ,papers etc ...do the basic protect women and aaam admi ... no un attended luggage's in parking lots ore and more CC cameras dont do cheap politics like putting cases on another DGP etc ... ...సమర్ధతకు మారుపేరుగా ఉన్న హైదరాబాద్ పోలీసులు ఈసారి ఎందువల్ల సరైన తీరుగా వ్యవహరించలేకపోయారన్న ప్రశ్న వస్తోంది.దిల్ షుక్ నగర్ వద్ద బాంబు పేలుళ్లకు సంబందించి వస్తున్న సమాచారం కాని, అంతకుముందు జరిగిన కొన్ని ఘటనలు కాని పోలీసుల ఉదాసీనతను స్పష్టంగా తెలియచేస్తున్నాయి.ఢిల్లీ పోలీసులు ఉగ్రవాది మక్బూల్ ను విచారించినప్పుడు అనేక విషయాలు బయటపడ్డాయని ,దానికి సంబందించి ఒక ఆంగ్ల టీవీ చానల్ ప్రసారం చేసిన వివారాలను , ఆ విచారణ నివేదికలోని విశేషాలను శాసనమండలి సభ్యుడు డాక్టర్ నాగేశ్వర్ ఎన్.టి.వి.చర్చా కార్యక్రమంలో వెల్లడించారు. దాని ప్రకారం మక్బూల్ తన వాంగ్మూలంలో హైదరాబాద్ లో ఉగ్రవాదులు నాలుగు నెలల క్రితమే రెక్కి నిర్వహించారు. అందులో సరిగ్గా దిల్ షుక్ నగర్ ప్రస్తావన ఉంది. బాగా రద్దీగా ఉండే దిల్ షుక్ నగర్ సెంటర్ నుంచి కోఠి,అబిడ్స్ వరకు వారు ఆయా ప్రదేశాలను పరిశీలించి బాంబులు పెట్టడానికి అనువైన ప్రదేశాలను గుర్తించారు.సరిగ్గా దానికి తగినట్లే దిల్ షుక్ నగర్ లో పేలుడు జరిగింది.డిల్లీ పోలీసుల విచారణలో ఈ విషయాలు బయటకు వస్తే వారు ఆ సమాచారాన్ని హైదరాబాద్ కు పంపారా?లేదా ? పంపితే హైదరాబాద్,సైబరాబాద్ పోలీసులు ఎలా స్పందించారు?అయినా కనిపెట్టలేకపోయారా?దిల్ షుక్ నగర్ ప్రస్తావన ఉన్నప్పుడు అక్కడ సాయిబాబ గుడి వద్ద ఇంతకుముందు కూడా బాంబు పెట్టిన అనుభవం కూడా ఉన్న సంగతిని పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టాలి కదా.అలాగే ఆ తర్వాత అక్కడే రద్దీగా ఉండే ప్రదేశాలను గుర్తించి నిఘా పెట్టి ఉంటే ఉగ్రవాదులు తమ ప్రణాళికను అమలు చేయడం కష్టం అయి ఉండేది కదా?ఇలా పలు ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి.ఏది ఏమైనా నిజంగానే డిల్లీ పోలీసులు విచారణలో దిల్ షుక్ నగర ప్రస్తావన ఉండి ఉంటే మన పోలీసలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది sanna ga untaru kaani.... Middle class danemma Shock bagundi by Con-Gress!!! Jai Chandra Madiga garu |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 23062 Registered: 12-2008 Posted From: 117.195.216.162
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, February 21, 2013 - 11:57 pm: |
    |
enni attacks aina bindasss tv channels kanna konchem late ga CM ki news seputhunna vainam......saadarana Indian Citizens ante vellaki big joke anukunta... he is the reason for telling intel that kcr fasting/death will be a disaster for AP hence Dec9 Telangana statement from HM of India who retracted ...no success stories/incidents only reaction or over action go get trained in Scotland yard or MOSSAD .....no culprit caught no checking after incident on roads surrounding ...yes they will use excessive force on traffic violators or regular socialists or aam admi.......god must be counting their final tally...step down sir india deserves better officers ... http://epaper.andhrajyothy.com/Publications/AJ/AJYOTHI/2013/ 02/22/Article//008/22_02_2013_008_025.jpg sanna ga untaru kaani.... Middle class danemma Shock bagundi by Con-Gress!!! Jai Chandra Madiga garu |