| Author |
Message |
   
Amara
Side Hero Username: Amara
Post Number: 6944 Registered: 09-2010 Posted From: 27.6.148.45
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 05, 2012 - 12:44 pm: |
    |
Sasibabu:Vijji look soosaavaa....adhirindhi
mike mundu veella veshaalu, matalu...antha acting ee...janam eppudu realise avuthaaro ento... |
   
Adaviramudu
Hero Username: Adaviramudu
Post Number: 19638 Registered: 04-2008 Posted From: 12.20.134.254
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 05, 2012 - 12:41 pm: |
    |
Sasibabu:Vijji look soosaavaa....adhirindhi
ma nbk girlfriend ne chustava  |
   
Sasibabu
Hero Username: Sasibabu
Post Number: 12998 Registered: 11-2009 Posted From: 192.131.85.207
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 05, 2012 - 12:39 pm: |
    |
Amara:annai.. iddari madhya santhi paavuram aa.....
Vijji look soosaavaa....adhirindhi http://i49.tinypic.com/mhdc11.jpg |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 22130 Registered: 12-2008 Posted From: 117.195.211.183
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 05, 2012 - 12:37 pm: |
    |
Sasibabu:
veeladdaru manchi friends ga migili pothar ..mana metta jenale kottukunedi ....
 cinima c ni ma la soodandi Jai Chandra Madiga garu |
   
Amara
Side Hero Username: Amara
Post Number: 6943 Registered: 09-2010 Posted From: 27.6.148.45
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 05, 2012 - 12:31 pm: |
    |
Sasibabu:http://i49.tinypic.com/mhdc11.jpg
annai.. iddari madhya santhi paavuram aa.....  |
   
Sasibabu
Hero Username: Sasibabu
Post Number: 12991 Registered: 11-2009 Posted From: 192.131.85.207
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 05, 2012 - 12:23 pm: |
    |
http://i49.tinypic.com/mhdc11.jpg
 vangotam mana eera lakshanam .... meeredhisthe adhi puchukotam maa dharmam... mee pallaki ee maaku punyakshethram...Idhe Ganji Benzi saaramsam |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 22129 Registered: 12-2008 Posted From: 117.195.211.183
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 05, 2012 - 12:12 pm: |
    |
(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్):పీసీసీ అధ్యక్ష పదవి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మబంధువయిన డాక్టర్ కేవీపీ రామచంద్ర రావు ప్రయత్నలు ప్రారంభించారు. దానికోసం ఆయన సీమాం ధ్ర ఎంపీలతో కలసి భారీ లాబీయింగ్ నిర్వహిస్తున్నారు. తాను పీసీసీ అధ్యక్షుడినయితే తెలంగాణవాదాన్ని నియంత్రిస్తానని అధిష్ఠానానికి ఆయన భరోసా ఇస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాకుండా కేవీపీ పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానించినా, ఇప్పటివరకూ కేవీపీ దానిని ఖండించకపోవడం గమనార్హం. కేవీపీ రామచంద్రరావు తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునేందుకు చాపకింద నీరులా పనిచేస్తున్నారు. ఒక చేత్తో చేసే పని రెండో చేతికి తెలి యనంత గుంభనంగా వ్యవహరించే కేవీపీ, ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవిపై కన్నేశారు. తనకు పీసీసీ ఇస్తే తెలంగాణవాదాన్ని నియంత్రించి అక్కడ కూడా పార్టీని పటిష్ఠం చేస్తానని నాయకత్వానికి హామీ ఇస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పైకి ఆనం రామనారాయణరెడ్డి, భట్టి విక్ర మార్కలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్న ప్పటికీ, లోపల మాత్రం అసలు తానే అధ్యక్ష పదవికి తీవ్రంగా ప్రయత్నిస్తు న్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ వెళ్లిన తర్వాత పార్టీలో ఉన్న వైఎస్ వర్గీయులకు నాయకుడిగా అవతరించడంతోపాటు, రాష్ట్రంలో కొత్త వర్గానికి నాయకత్వం వహించాలన్న లక్ష్యం కూడా ఆయనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కిరణ్‌ను మార్చినా మార్చకపోయినా పీసీసీ అధ్యక్షుడినయితే మారుస్తారని, అప్పుడు కేవీపీకే అవకాశం ఉంటుందని ఆయన వర్గీయులు ప్రచారంలో పెడుతున్నారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే సత్తా కేవీపీకి మాత్రమే ఉందని, వైఎస్‌తో కలసి గతంలో నియోజకవర్గాల వారీగా చేసిన కసరత్తు, నేతల శక్తి సామర్థ్యం గురించి ఆయనకొక్కరికే తె లిసినందున నాయకత్వం పీసీసీ పగ్గాలు ఆయనకే ఇస్తుందని కేవీపీ వర్గీయులు చెబుతున్నారు. దానికితోడు రాహుల్‌గాంధీ వద్ద చేరిన ఆయన విధేయ బృందం కూడా ఆ మేరకు పావులు కదుపుతోందని అంటు న్నారు. అయితే ఆ విధేయ బృందం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చేసిన సర్వే ఆధారం గా రాహుల్ టికెట్లు ఇచ్చినా పార్టీ దారుణంగా ఓడిందని తెలంగాణ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం కేవీపీ తీవ్రంగా ప్రయత్ని స్తున్నారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తెలంగాణ రాకుండా అడ్డుపడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితికి కారణమయిన కేవీపీని పీసీసీ పీఠంపై కూర్చోబెడితే పార్టీని వీడేందుకయినా సిద్ధమేనని స్పష్టం చేస్తున్నారు. ‘జగన్‌పై ఇంతవరకూ ఒక్క విమర్శ చేయని కేవీపీ చేతికి పార్టీని అప్పగిస్తే పార్టీ ఏమవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సోనియా, పార్టీని జగన్ కుటుంబం విమర్శలు చేస్తున్నా పార్టీ వల్ల ఎంపీ పదవి పొందిన కేవీపీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఆ కుటుంబంపై విమర్శలు చేయ లేదంటే ఆయన వైఎస్ కుటుంబాన్ని విమర్శించేందుకు మొహమాటపడుతున్నారని స్పష్టమవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక పీసీసీ అధ్యక్షుడవుతే జగన్ గురించి ఆయనేం మాట్లాడగలరు’ అని ఓ ఎంపీ వ్యాఖ్యానిం చారు. పీసీసీ అధ్యక్షుడవుతే మునుపటి మాదిరిగా అప్పుడు పదవిలో సీఎంతో కలసి మునుపటి హవా సాగించవచ్చన్నదే కేవీపీ అసలు లక్ష్యమని టీ ఎంపీ లు కొందరు విమర్శిస్తున్నారు. వైఎస్ మృతి చెంది న తర్వాత రోశయ్య సీఎంగా వచ్చినప్పటికీ కేవీపీ తన పనులు చక్కబెట్టుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేవీపీ జగన్‌కు కోవర్టుగా పనినిచేస్తున్నార ని, పార్టీ అధినేత్రి, పార్టీని జగన్ కుటుంబం విమర్శిస్తున్నా ఖండించలేదంటే వారిద్దరి మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ ఉందని, కేవీపీ వియ్యంకుడు రఘురామకృష్ణంరాజు సీబీఐ జేడీ కాల్‌లిస్టు వ్యవహారంలో నిందితుడిగా ఉన్నప్పటికీ, పోలీసులు ఆయనను అరెస్టు చేయకుండా దేశం దాటించిన వ్యవహారంలో కేవీపీ హస్తం ఉందని మధుయాష్కీ, వీహెచ్ ఆరోపించిన విషయం తెలిసిందే. KCR okka saari kuda KVP ni attack seyyadu Velama feeling emo assala YSR ki ideas ichede KVP andaru malla athma ni teeskostara
 cinima c ni ma la soodandi Jai Chandra Madiga garu |