Okay look veyandi Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through November 19, 2012 » Okay look veyandi « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Twitter
Megastar
Username: Twitter

Post Number: 23871
Registered: 10-2009
Posted From: 166.137.88.167

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Sunday, November 18, 2012 - 10:37 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Vulavacharu:



bagundhi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vulavacharu
Junior Artist
Username: Vulavacharu

Post Number: 122
Registered: 04-2011
Posted From: 70.176.145.167

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Sunday, November 18, 2012 - 10:29 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Balaga Ramesh · Top Commenter · Country Sales Manager at NIC Components
సైకిల్ కి ఎందుకు వోట్ వేయాలి? నారా చంద్రబాబు నాయుడు గారి ఎందుకు ముఖ్యమంత్రి ని చేయాలి?
1.35 లక్షల గ్యాస్ ఉచిత connections ఇచ్చినందుకు.
2.మన రాష్ట్రములో విద్యుతు సంస్కరణలు తిసుకువచ్చినందుకు.
3.అందరు చదువుకోవాలి అని motivation చేసినందుకు.
4.ప్రభుత్వ పాటశాలలు గ్రామీణ ప్రాంతాలలో వేర్పాటు చేసేరు.
5.వ్యవసాయం ఎప్పుడు ఆయన దండగ అనలేదు.చదువు కుంటే వాళ్ళ ఆర్ధిక పరిస్థితి బాగా ఉంటుంది అని చెప్పేరు.కానీ కొందరు ఆయన వ్యవసాయం దండగ అన్నారని ప్రసారం చేసేరు.వ్యవసాయనికి year మొత్తము బాగా ఉంటె రైతు బాగు పడతాడు.ధాన్యం పండిన గిట్టుబాటు à°§à°° ఉండకపోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటారని ఆలోచించాడు.అయీన ఆయన ఉన్న కాలంలో 7 years కరువు వచ్చింది.అయీన ఏవక్క రైతు ఆత్మహత్య చేసుకోకుండా చర్యలు చేపట్టినందుకు.పశువులఠ•à°¿ మేత పంపించిన ఘనత ఆయనకే దక్కుతుంది.ప్రతిగ్రాఠ®à°¾à°¨à°¿à°•à°¿ మంచినీళ్ళు పంపిన ఘనత ఆయనకే దక్కుతుంది.రైతుబజారుఠ²à± పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.రాయలసీమలో drip irrigation పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.గ్రామాలలో ఇంకుడు గుంటలు త్రవచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది.
6.పక్క రాష్ట్రాలలో చదువు కోవడానికి ఎల్తున్నారని 47 ఉన్న engineering colleges ని 200 colleges చేసినందుకు.
7.చదుకున్న తరువాత నిరుధ్యుగులు అవ్వుతారేమో అని hitechcity , cybersity చేసినందుకు.
8.ఆరోజులలో క్రీడలకి కోడా ఎంతో ప్రాధాన్యత ఉండేది.ఒక ఉదాహరణ 100 రోజులలో 10 indore స్టేడియలు కట్టించారు.
9.శంషాబాద్ airport వళ్ళ ఆచుట్టుపక్కల జిల్లాలు బాగుపడినవి.
10. మన గ్రామానికి రోడ్డు వచ్చినందుకు.
11.మన గ్రామానికి వాటర్ tanks కట్టినందుకు.
12.మన గ్రామానికి ఆర్టీసి బస్సు వచినందుకు.
13.ఒక్క తెలుగువారు విదేశాలలో లక్షల మంది స్థిరపడినందుకు.
14.హైదరాబాద్ నే ఎందుకు అభివృధి చేసేరు అంటే.
1 మన దేశంలో మొదట ఢిల్లీ ఆ తరువాత ముంబై అభివృధి చెందాయీ.
2 భహుళ జాతి కంపెనీలు ఎప్పుడైనా ముందు దేశ రాజధానికి వస్తాయీ ఆ తరువాత రాష్ట్ర రాజధానికి వస్తాయీ.
3 అందుకే మన బాబు గారు రాష్ట్ర రాజధానిని అభివృధి చేసేరు.
4 సరిగ్గా జిల్లాలు అభివృధి చేసేటప్పుడు అధికారం పొయింది.
15.ఉప్పల్ క్రికెట్ స్టేడియం స్థాపించినందుకు.
16.దాదాపు 2 లక్షల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినందుకు.
17.సినిమా వాళ్ళకి స్థలాలు ఇచ్చినందుకు.
18.చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి లేఖ పోవడం వలన మన రాష్ట్రానికి సైన్సు సిటీ ,ఫ్యాబ్ సిటీ ,ఫార్ముల one రేస్ ,గోల్ఫ్ కోర్సు ,నానో ఫ్యాక్టరీ ఇవ్వన్ని వేరే రాష్ట్రాలకి వెళ్లి పోయాయీ ఈటి వలన దాదాపు 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవి రానందుకు.
19.మహిళల కోసం డ్వాక్ర గ్రూప్స్ వేర్పటుచేసినందుకు.
20.మహిళలిని అన్ని రంగాలలో పైకి తెచ్చినందుకు

Kommineni Site okay tammudi alochana

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x86a7440){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: