Lanco Loss 3rd qaurter Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through November 11, 2012 » Lanco Loss 3rd qaurter « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bharathi
Comedian
Username: Bharathi

Post Number: 1392
Registered: 03-2012
Posted From: 124.123.253.29

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 11, 2012 - 02:48 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

ap govt buying power at 5 .70 lekapoteh ee quarter loss 500 cr ayyi undedhi

aa prices ki konatam mana netthina surcharges no doubt cong will get 0 mp seats in AP IF NO TELANGANA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 21829
Registered: 12-2008
Posted From: 117.195.196.232

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Saturday, November 10, 2012 - 11:09 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

uptodate Rs 32,700 Crs None of it he will give to any AP Person ... its his own wealth ... 1 yr of AP Govt spending .....then why will he not stop Andhra formation .. cos he becomes poor if andhra real estate grows ....
Laagadapati is great business man ane vallaki chempapettu


లాంకో నష్టం రూ.136 కోట్లు

న్యూఢిల్లీ: లాంకో ఇన్‌ఫ్రాటెక్‌ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి వెలువరించిన ఆర్థిక ఫలితాల్లో రూ.135 .93 కోట్ల నష్టాలను పొందింది. ముఖ్యంగా విద్యుత్‌ ప్రాజెక్టులకు ఇందన కొరత వల్లే ఈ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని కంపెనీ తన నివేదికలో పేర్కొంది. కాగా కంపెనీ ఇప్పటికే రూ.32,700 కోట్ల రుణాల భారాన్ని మోస్తోంది. ఈనేపథ్యంలో, కార్పోరేట్‌ రుణాల పునర్‌వ్యవస్థీకరణ ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. గత మూడు నెలకుగాను లాంకో పొందిన ఏకీకృత నష్టాలు రూ.259.48 కోట్లు. శనివారం, సంస్థ సీవోవో(ఫైనాన్స్‌) టి. ఆదిబాబు ఒక ప్రకటన చేస్తూ... విద్యుత్‌ ప్లాంట్లలో ముఖ్యంగా 1200 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఆన్పరా ప్లాంటులో ఉత్పత్తి ప్రక్రియలు పూర్తిసామర్థ్యంమేరకు చేపట్టడం జరుగలేదన్నారు.

ఇందనం కొరత, మౌళిక సదుపాయాల లేమి కంపెనీ ఆదాయంపై హానికర ప్రభావాన్ని చూపాయన్నారు. గత త్రైమాసికంలో ఈ కంపెనీ గ్రూప్‌ రూ.3,187.77 కోట్ల రాబడిని పొందింది. ఇది గత ఏడాది అదే కాలంతో పోలిస్తే రూ.1,896.31 కోట్లు ఎక్కువ. ‘వచ్చే నెలల్లో మా విద్యుత్‌ ప్రాజెక్టులు మంచి పనితీరును కనబరుస్తాయని ఆశిస్తున్నాము’ అని ఆదిబాబు అన్నారు. లాంకో ఇన్‌ఫ్రాటెక్‌ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 4,700 మెగావాట్లు కాగా నిర్మాణంలో ఉన్న మిగతా ఐదు ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం 4000 మెగావాట్లు. విద్యుత్‌, ఈపీసీ, స్థిరాస్తి తదితర రంగాల్లో ప్రవేశించాలని అత్యధిక ఆసక్తిని కలిగివున్న లాంకో నికర రుణాలు రూ. 32,700 కోట్లను మించాయి. దీనిలో సుమారుగా రూ.16,576 కోట్లు నిర్మాణంలో ఉ న్న ప్రాజెక్టులకు సంబంధించినవి రుణాలున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడి చే విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి సెప్టెంబరు నాటికి రూ.3,160 కోట్లు రావలసి ఉంది. వీటిలో ఉత్తర ప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలున్నాయి.




Sudden ga YSR poinaaka andaru business men losses adento ...wintha kiklll
cinima c ni ma la soodandi
Jai Chandra Madiga garu

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8420460){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: