INC/YSR 15 acres to Kondru Murali ... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through November 03, 2012 » INC/YSR 15 acres to Kondru Murali [assigned land] « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 21662
Registered: 12-2008
Posted From: 117.195.221.47

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 03, 2012 - 08:27 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

health minister anukunta veedu monna botsa families oochakotha oka 5 mandi Dalits Hack sesarrr eedi constituencylo .... worrest fellow thoo ivvan thaayi

మంత్రి కోండ్రు మురళీ భూమిపై విచారణ చేస్తారా?
రాష్ట్ర మంత్రి , ముఖ్యమంత్రి కిరణ్ సన్నిహితుడు కొండ్రు మురళీ మోహన్ కు చెందిన విద్యాసంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములపై విచారణ జరపాలని పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సిఫారస్ చేసింది.టిడిపి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఉన్న ఈ కమిటీ భూకేటాయింపులపై పరిశీలన సందర్భంగా విశాఖపట్నంలోని అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కి చెందిన భూమిని కూడా పరీక్షించింది. అక్కడ కాలేజీకి సదుపాయాలు సరిగా లేవని,భూమిని కూడా అవసరమైన మేర వినియోగించలేదని కమిటీ గుర్తించింది. అప్పట్లో కోట్ల రూపాయల విలువైన పదిహేను ఎకరాల భూమిని ప్రభుత్వం కోండ్రు కాలేజీకి ఇచ్చింది.ఇందులో కొంత అస్సైన్డ్ భూమి కూడా ఉంది.అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చినా వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమర్ధించారు.కాగా ఇప్పుడు పిఎసి ఈ భూమి కేటాయింపుపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సిపారస్ చేసింది. అయినా ప్రభుత్వం ఆ విచారణకు ఆదేశిస్తుందని అనుకోనవసరం లేదు. మంత్రి భూమిపై విచారణకు ఆదేశిస్తే,ఆయన పదవికి ఎసరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్దంగా ఉంటుందని అనుకోనవసరం లేదు.

cinima c ni ma la soodandi
Jai Chandra Madiga garu

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x94bf1ec){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: