| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 21457 Registered: 12-2008 Posted From: 117.195.219.170
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, October 26, 2012 - 01:10 am: |
    |
Pulpfiction:
http://www.youtube.com/watch?v=aLRmbNN0tzU&t=294 cinima c ni ma la soodandi
|
   
Pulpfiction
Megastar Username: Pulpfiction
Post Number: 20031 Registered: 02-2009 Posted From: 115.240.92.1
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, October 26, 2012 - 01:05 am: |
    |
Methhanithodugu:wealth created by CBN
 |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 21456 Registered: 12-2008 Posted From: 117.195.219.170
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, October 26, 2012 - 12:59 am: |
    |
Onlytruth:aa rojullo.. https://sphotos-a.xx.fbcdn.net/hphotos-snc6/227469_111921888 963662_1075889068_n.jpg
we need to live in present and reign in future ...no use .. people are enjoying the wealth created by CBN and globalization and name is for YSR who sold maximum Govt lands and Contracts
 cinima c ni ma la soodandi
|
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 109765 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, October 26, 2012 - 12:49 am: |
    |
aa rojullo.. https://sphotos-a.xx.fbcdn.net/hphotos-snc6/227469_111921888 963662_1075889068_n.jpg http://youtu.be/HYRbs2Lz9RA?t=1m58s |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 21451 Registered: 12-2008 Posted From: 117.195.210.25
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, October 25, 2012 - 11:56 pm: |
    |
9 cylinders is for scamms like Ap Ration Cards is more than AP Rural Poplation" kummu sridhar babu kumu next 25 yr dokha lekunda sampadinchu 'దీపం’ చుట్టూ బినామీలు 26/10/2012 రాజమండ్రి, అక్టోబర్ 25: రాష్ట్రప్రభుత్వం దీపం లబ్ధిదారులకు ఏడాదికి తొమ్మిది సిలిండర్లు సబ్సిడీపై అందించాలన్న నిర్ణయం వల్ల అసలు లబ్ధిదారులకు లభించే ప్రయోజనం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. రాష్ట్రప్రభుత్వం మహిళా పొదుపు సంఘాల్లోని సభ్యులకు అందించిన దీపం కనెక్షన్లు 50 శాతంపైనే బినామీల చేతుల్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీపం కనెక్షన్లు తీసుకున్న లబ్ధిదారులు సిలిండర్లను కొనుగోలుచేసే శక్తి లేకపోవటం, హోటళ్లు, ఇతర సంపన్న వర్గాలు అదనంగా సొమ్ము ముట్టచెప్పటం వంటి కారణాలతో తమ కనెక్షన్లను అమ్ముకున్నారు. సుమారు 50 శాతంపైనే దీపం కనెక్షన్లు ఇతరుల చేతుల్లోకి వెళ్లినట్టు అంచనా. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీపం కనెక్షన్లకు అదనంగా మరో 3సిలిండర్లను సరఫరాచేసేందుకు అంగీకరించినప్పటికీ, దీపం లబ్ధిదారులకు లభించే ప్రయోజనం చాలా తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీపం కనెక్షన్లు అధిక శాతం హోటళ్ల నిర్వాకులు చేతుల్లోను, చాలా మంది గ్యాస్ డెలివరీ కార్మికుల చేతుల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో దీపం లబ్ధిదారులను ఆదుకునేందుకు 9సిలిండర్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న రాష్ట్రప్రభుత్వం, వాస్తవంగా ఆదుకునేది అసలు లబ్ధిదారులను కాదు. పైపెచ్చు అసలు దీపం లబ్ధిదారులు తమ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వినియోగించుకునేది ఏడాదికి 6సిలిండర్లలోపేనని తెలుస్తోంది. అసలు విషయాన్ని పరిశీలిస్తే, 10మందిలో కేవలం ఒకరు మాత్రమే ఏడాదికి 9సిలిండర్లు వినియోగిస్తున్నారన్న విషయం తెలుస్తోంది. అంటే దీపం కనెక్షన్ లబ్ధిదారులకు 9సిలిండర్లు ఇచ్చినా, అసలు లబ్ధిదారులకు దీనివల్ల కలిగే అదనపు ప్రయోజనం చాలా తక్కువ. అందువల్ల దీపం లబ్ధిదారులెవరు? ఎవరి వద్ద కనెక్షన్లు ఉన్నాయో తేల్చిన తరువాత మాత్రమే మూడు సిలిండర్ల రాయితీని అమలుచేయాలని, లేనిపక్షంలో అసలు లబ్ధిదారులు కన్నా, బినామీలే లాభపడతారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క 40శాతం సాధారణ ఎల్‌పిజి కనెక్షన్లు ఇతరుల వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పేరున ఉన్న కనెక్షన్‌ను మరొకరు వినియోగించుకుంటున్నారు. దీనివల్ల కిరోసిన్ వినియోగం అస్తవ్యస్తంగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పటికీ చాలా మంది కిరోసిన్ కోటాను కూడా వినియోగించుకుంటున్నారు. ల వేరొకరి పేరున ఉన్న గ్యాస్ కనెక్షన్లను వినియోగించుకుంటున్న వారి పేరున మార్పుచేసేందుకు చర్యలు తీసుకోకపోతే ఫలితం ఉండదు. గ్యాస్ కనెక్షన్లను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోకపోతే బినామీలకే ప్రయోజనం కలుగుతుంది.  cinima c ni ma la soodandi
|
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 21450 Registered: 12-2008 Posted From: 117.195.199.88
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, October 25, 2012 - 11:41 pm: |
    |
http://www.dc-epaper.com/PUBLICATIONS/DC/DCH/2012/10/26/Arti cle//004/26_10_2012_004_062.jpg first time Kiran Kumar reddy Kicks Sonia G
 cinima c ni ma la soodandi
|