| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 21116 Registered: 12-2008 Posted From: 117.195.223.139
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, October 16, 2012 - 10:38 am: |
    |
Andhrawala:Suvarna Andhra Pradesh kaakapothee Suvaartha Andhra Pradesh isthaadu
  Asato ma sad gamaya
|
   
Andhrawala
Hero Username: Andhrawala
Post Number: 14981 Registered: 03-2008 Posted From: 152.51.56.1
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, October 16, 2012 - 10:33 am: |
    |
Suvarna Andhra Pradesh kaakapothee Suvaartha Andhra Pradesh isthaadu No Signature |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 21115 Registered: 12-2008 Posted From: 117.195.223.139
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, October 16, 2012 - 10:20 am: |
    |
this is their best time  Asato ma sad gamaya
|
   
Jackjill
Side Hero Username: Jackjill
Post Number: 8850 Registered: 03-2008 Posted From: 209.6.89.215
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, October 16, 2012 - 10:16 am: |
    |
Methhanithodugu:
kaani bedaru ee oka argument maatram baane undhi - Justice Subhashan Reddy ki Lokayukta ivvalsina avasaram emochindhi , he was already Human Rights commission chair kada, vere retire ayye vallaki ivvochu kada Emi ledhu eeyana Bava maridhi - Justice Subhash Reddy, currently a Judge in High Court of AP, so Subhash mama digipoye lopala, Subhashan Reddy gori son maa nethi meedaki ekkuthadu, power ni bhyanak rafe setunnaru congress ollu |
   
Wrangler
Junior Artist Username: Wrangler
Post Number: 119 Registered: 08-2012 Posted From: 81.144.34.196
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, October 16, 2012 - 10:14 am: |
    |
Methhanithodugu:
Suvaartha Pradesh khaayam chesukondi. |
   
Jackjill
Side Hero Username: Jackjill
Post Number: 8848 Registered: 03-2008 Posted From: 209.6.89.215
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, October 16, 2012 - 10:09 am: |
    |
jagan suvarna yuganiki - YS reddies ki favor cheyyataniki link enti andi  |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 21114 Registered: 12-2008 Posted From: 117.195.223.139
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, October 16, 2012 - 10:06 am: |
    |
List of some 100 + post who will give even jagan cannot give this many nominated/recommendation posts అయితే, అప్పట్లో రాజశేఖరరెడ్డే అధిష్ఠానంగా మారడంతో ఆయన తీరుపెై ఎవరూ ఫిర్యాదు చేయడానికి గానీ, అసం తృప్తి బహిరంగంగా వ్యక్తం చేసేందుకు గానీ భయపడేవారు. ఈ వ్యవ హారంపెై అప్పట్లో టీడీపీ శాసనసభపక్ష ఉప నేత దేవేందర్‌గౌడ్, తమ్మినేని సీతారాం శాసనసభ లోపల- బయట ‘ఇది రెడ్డిరాజ్యమా’ అ ని గర్జించిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో సుభాషణ్‌రెడ్డిని లోకా యుక్త పదవి, గతంలో ఉన్నతవిద్యామండలి చెైర్మన్ గా రికార్డు స్థాయిలో పనిచేసిన కెసి రెడ్డిని రాజీవ్ యువకిరణాల చెైర్మ న్‌తో పాటు క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు. కిరణ్ హయాంలోనే అడ్వకేట్ జనరల్‌గా సుదర్శన్‌రెడ్డిని నియమించారు. ఈ క్రమంలో ఇప్పుడు కూడా మళ్లీ రెడ్డి వర్గానికే సింహభాగం పదవులు కట్టబెడతా రేమోనన్న ఆందోళన బీసీ-కాపుల్లో వ్యక్తమవుతోంది. వెైఎస్ ఉన్నప్పు డంటే రెడ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నారని, ఇప్పుడు వారి లో 80 శాతం జగన్ వెైపు వెళుతున్నందున ఎన్ని పదవులు ఇచ్చినా ప్రయోజనం లేదని, మళ్లీ అదే వర్గానికి కట్టబెడితే బీసీ-కాపులు పార్టీకి శాశ్వతంగా దూరమవుతారన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. జనాభా లో 56 శాతం ఉన్న బీసీలకు నామినేటెడ్ పదవుల్లో అంతే శాతం ఇవ్వ కపోయినా, 18 శాతం ఉన్న కాపు- బలిజ- తూర్పు కాపు- మున్నూ రుకాపులకు ఆ స్థాయిల్లో పదవుల్లో న్యాయం జరగక పోయినా పార్టీకి వారంతా దూరమవయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమ వుతోంది. ఇటీవల రాహుల్‌గాంధీనికి కలిసిన రాష్ట్ర కాపునాడు ప్రతిని ధి బృందం తమకు నామినేటెడ్ పదవుల్లో తప్పనిసరిగా 28 శాతం ఇవ్వాలని కోరారు. తమకు న్యాయం చేయకపోతే తమను కోరుకుం టున్న వారికి మద్దతిస్తామని సున్నితంగానే చెప్పారు. తాజాగా జరిపిన లోకాయుక్త నియామకంపెై బీసీ-కాపు వర్గాల్లో ఆగ్రహం భగ్గుమంది. ప్రధానంగా ఆ రెండు వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు మండి పడుతున్నారు. లోకాయుక్తగా నియమితులయిన సుభాషణ్‌రెడ్డి వ్యక్తిగతంగా కీర్తి ప్రతిష్ఠలున్న వారయినప్పటికీ బీసీ, కాపుల్లో ఆ హో దాకు అర్హులు చాలామంది ఉన్నప్పటికీ, వారిని విస్మరించడంపెైనే వా రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా తర్వాత చేపట్టబోయే పదవుల పందేరాల్లో కూడా ఇదే పద్ధతి అనుసరిస్తే ఇక తమకు విలువ ఉండ దన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెడ్లు జగన్ వెైపు వెళ్లగా, బీసీ, మాది గలు టీడీపీ వెైపు వెళుతున్నారని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కాం గ్రెస్‌కు తిరుగులేని ఓటు బ్యాంకుగా ఉన్న కాపులకు ఈసారి అన్యా యం జరిగితే వారు కూడా టీడీపీ వెైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా రంటున్నారు. బీసీలకు వాటా ఇవ్వాల్సిందే: వీహీచ్ ‘నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఎక్కువ వాటా ఇవ్వాల్సిందే. లేకపోతే పార్టీ మనుగడ సాగించడం కష్టం. జగన్ పార్టీకి వెళుతున్న వర్గానికి ఎన్ని పదవులు కట్టబెట్టినా వాళ్లు ఆగరు. అందువల్ల పార్టీకి అండగా ఉన్న బడుగుబలహీనవర్గాలు, కాపులకు ఎక్కువ పదవులు ఇస్తే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. మేడమ్‌కు నేను ఇదే చెప్పా నని సీనియర్ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. పార్టీకి బడు గులే శ్రీరామరక్ష అన్నారు. వెైఎస్ హయాంలో అన్ని పదవులూ తీసుకు న్న ఒక సామాజికవర్గం వాళ్లంతా పదవులన్నీ అనుభవించి, జగన్ పార్టీ పెట్టగానే అందులో చేరారని గుర్తు చేశారు. all r vargam is cutting a branch sitting on it called congress List 1 List 2 Source : Godugu http://news.suryaa.com/pdf/display.asp?edition=0&page=5
 Asato ma sad gamaya
|
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 21113 Registered: 12-2008 Posted From: 117.195.223.139
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, October 16, 2012 - 10:02 am: |
    |
(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్):మనది ప్రజాస్వామ్య దేశం. మెజారిటీని గౌరవించాలి. చట్ట సభల్లో పెత్తనం చేయాలంటే మెజారిటీ కావాలి. అధికారపగ్గాలు అందుకోవాలంటే అదే మెజారిటీ అవసరం. కానీ ఈ సూత్రం మెజా రిటీ వర్గాలకు పదవులు ఇచ్చే సందర్భాల్లో వర్తించదు. పీఠం మీద ఏ వర్గీయుడు ఉంటే ఆ వర్గీయుడి సామాజికవర్గానికే పెద్ద పీట. ఇది దశాబ్దాల నుంచి విజయవంతంగా జరుగుతున్న వివక్ష. ఫలితం.. బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి నామినేటెడ్, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో తీరని అన్యాయం. ఇదేమని అడిగే దిక్కు, దమ్ములేదు. అధి కారపార్టీ ల్లోని బడుగు వర్గాల నేతలు కూడా గళం విప్పే సాహసం చేయడం లేదు. కలసి వెరసి నామినేటెడ్ పదవుల్లో జనాభాలో సగం ఉన్న బీసీల నోట మట్టి. 6 శాతం కూడా లేని రెడ్డి వర్గానికి పెద్దపీట. నాడు వెైఎస్ జమానాలో జరిగింది ఇదే. ఇప్పుడూ జరగబోతోందా? మళ్లీ ‘రెడ్డి కార్పెట్’ వేస్తారా? బీసీ-కాపులను వెన్నాడుతు న్న ప్రశ్న ఇది. నామినేటెడ్ పదవుల పందేరానికి రంగం సిద్ధమయిన నేపథ్యంలో బీసీ, ఎస్సీ, మైనారిటీ, కాపు వర్గాలకు చెందిన వర్గాలు పదవుల కోసం ఆశతో ఎదురుచూస్తున్నాయి. ప్రధానంగా విజయాన్ని నిర్దేశించే బీసీ-కాపులు ఆసక్తిగా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వెైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రిగా చేసిన చివరి రెండేళ్ల నుంచీ నామినేటెడ్ పదవులు భర్తీ కాక నిలిచిపోయాయి. ఆ తర్వాత సీఎంగా వచ్చిన రోశయ్య కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. కిరణ్ వచ్చి ఇన్నాళ్లయినా ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో పదవులు భర్తీ చేయ లేకపోయారు. ఎంపీ-ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేకనే పదవుల పం పిణీ నిలిచిపోయిందని, వారిద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోతే తానే సమాచారం తెప్పించుకుని నెలరోజుల్లోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తానని కిరణ్ చెప్పి కూడా నాలుగు నెలలు దాటిపోయింది. మరో 17 నెలలో అసెంబ్లీ-పార్లమెంటు ఎన్నికలున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోతే పార్టీకి పుట్టగతులుండవన్న హెచ్చరికలు శ్రేణుల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో దసరా నుంచి పదవుల పంపిణీ చేయాలన్న అంశంపెై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కసరత్తు ప్రారంభించారు. దీని తో మళ్లీ పదవుల కోలాహలం మొదలయింది. అయితే, ఈసారి కూ డా గతంలో మాదిరిగానే పదవులన్నీ రెడ్డి వర్గానికి కట్టబెడతారా అన్న ఆందోళన మిగిలిన వర్గాల్లో మొదలయింది. గతంలో వెైఎస్ హయాం లో 70 కార్పొరేషన్ చెైర్మన్లు, కీలకమైన రాజ్యాంగబద్థమైన పదవులన్నీ రెడ్డి వర్గానికే కట్టబెట్టిన వెైనం బడుగు బలహీనవర్గాలు, కాపుల్లో అసం తృప్తికిదారితీసింది.వెైఎస్ హయాంలో.. స్పీకర్, చీఫ్‌విప్, లోకాయు క్త, మానవహక్కుల కమిషన్ చెైర్మన్, ఏపీపీఎస్సీ చెైర్మన్, లా కమిషన్ చెైర్మన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఏపి అడ్మినిస్ట్రేబుల్ ట్రిబ్యునల్ చెైర్మన్, ఏపీ కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ చెైర్మన్, అడ్వకేట్ ఆన్ రికార్డ్, అడ్వకేట్ జనరల్, ఎన్జీరంగా, ఆంధ్ర, కాకతీయ, శ్రీవేంకటేశ్వర అంబేద్కర్ ఓపె న్ యూనివర్శిటీ వెైస్ చాన్సలర్లు, టిటిడి బోర్డు చెైర్మన్, హుడా చెైర్మన్, కుడా చెైర్మన్, తుడా చెైర్మన్, ఐదు జడ్పీ ఛెైర్మన్ము, 12 మంది డిసిసిబి చెైర్మన్లు, 8 మంది డిసిఎంఎస్ చెైర్మన్ పదవులను రెడ్డి వర్గానికే కట్టబె ట్టారు. ఒక్క భూమా కుటుంబానికే 8 పదవులు కట్టబెట్టి రికార్డు సృష్టించారు. టిటిడి చెైర్మన్‌తో పాటు శ్వేత డెైరక్టర్, తెలుగు అకాడమీ డెైరక్టర్, మహిళా యూనివర్శిటీ రిజిస్ట్రార్, ఇసి మెంబర్, తెలుగు యూనివర్శిటీ ఇసి మెంబర్, జడ్పీచెైర్మన్ పదవులు ఇచ్చిన ఘనత దక్కించుకున్నారు. Part1 Asato ma sad gamaya
|
|