తెలంగానా వాదులకి సూచనాలు- Guideline... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through September 28, 2012 » తెలంగానా వాదులకి సూచనాలు- Guideline « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Rock
Side Hero
Username: Rock

Post Number: 6312
Registered: 04-2012
Posted From: 209.55.83.248

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 28, 2012 - 12:43 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Methhanithodugu:




antha bagundhi mt annai. aa okka line add cheste bagundedhi. dont resort to any violence ani. karralu thevaddhu ani mention chesaru. wish it was more clear .
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20975
Registered: 12-2008
Posted From: 117.195.195.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 28, 2012 - 12:30 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Gandheyaa Maargam tho evvaru emmana non-voilence ahisma paddathi evvari asti muttukokunda ,entha kavvinchina debbal tinandi, gatla aithe maa lanati valla support Second wave roadlameedaki vasthe inka emi migaladu AP Govt ...primary wave is strong on par with 25000 para military and police
చలో హైదరాబాద్-సూచనలు


ఈ నెల 30 వ తేదీన ‘చలో హైదరాబాద్’లో పాల్గొనడానికి అన్ని జిల్లాలలోని లక్షలాది మంది సమాయత్తమవుతున్నారు. హైదరాబాద్ మార్చ్‌కు తరలి వచ్చే ఉద్యమకారులు ఈ కింది సూచనలు దృష్టిలో పెట్టుకోవాలె.
1. తెలంగాణ మార్చ్ చట్టవ్యతిరేకమైనది కాదు. ప్రజలు తమ ఆకాంక్షలు తెలియచెప్పడం కోసం ఒక చోట సమావేశం కావడం లేదా ప్రదర్శన
జరపడం రాజ్యాంగ హక్కు. తెలంగాణ మార్చ్ ప్రజాస్వామ్య బద్దమైనది. మార్చ్‌పై దుష్ప్రచారాలకు భయపడవద్దు.
2. ఉద్యమకారులు కొద్ది రోజుల పాటు చెడి పోకుండా నిలువ ఉండే అటుకులు ప్యాలాల వంటి ఆహార పదార్థాలు వెంట తెచ్చుకోవాలె. రొట్టెలు
కూడాతెచ్చుకోవచ్చు. మొదటి రోజు కోసం అన్నం కూడా తెచ్చు కోవచ్చు. వెంట రెండు నీళ్ళ సీసాలు తెచ్చుకోవాలె. మార్చ్‌లో పాల్గొనే వారి కోసం
జేఏసీ ఆహారం, నీళ్ళ పొట్లాలు సరఫరా చేస్తుంది. జేఏసీ సరఫరా చేసే పొట్లాలపైనే ఆధారపడి తమ వద్ద పొట్లాలను తమకు లేదా తోటి
ఉద్యమకారులకు అత్యవసరం ఏర్పడితే ఉపయోగించుకోవాలె.
3. మార్చ్‌కు వచ్చేవారు కర్రలు తీసుకుని రాకూడదు. జెండాలు పట్టుకుని రావచ్చు.
4. ఒక జత బట్టలు తెచ్చుకోవడం మంచిది. దుప్పటి కూడా తెచ్చుకోవాలె.
5. గుంపుగా వచ్చే వారు అదే గుంపుతో కలిసి ఉండడానికి ప్రయత్నించాలె. తోటి వారికి చెప్పకుండా వెళ్లిపోకూడదు.
6. మార్చ్‌కు వచ్చే ఉద్యమకారులు ఏదైనా కారణాల వల్ల గాయపడితే తెలంగాణ డాక్టర్లు చికిత్స చేయడానికి సిద్ధంగా ఉంటారు. పోలీసులు
అరెస్టు చేసిన వారిని విడిపించడానికి న్యాయవాదులు కూడా సిద్ధంగా ఉంటారు. మార్చ్‌కు వచ్చే వారు జేఏసీ ప్రకటించే సహాయ కేంద్రం
నెంబర్లను దగ్గర పెట్టుకుంటే మంచిది.
7. మార్చ్‌కు తరలివచ్చేవారు సొంత వాహనాలలో వస్తుంటే పోలీసులు వెనుకకు పంపవచ్చు. అందువల్ల బస్సులలో, రైళ్ళలో అనుమానం
రాకుండా హైదరాబాద్‌కు చేరుకోవాలె. హైదరాబాద్‌లో బంధు మిత్రులు ఉంటే కొద్ది రోజుల ముందే చేరుకోవడం మంచిది.
8. అనారోగ్యంతో ఉన్న వారు మార్చ్‌కు రాకూడదు.
9. హైదరాబాద్‌కు వచ్చే వారిని పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే ధర్నాలు చేయడం ద్వారా తమ నిరసనను ప్రకటించాలె.
10. పోరాటం ద్వారానే తెలంగాణ సాధిస్తాం. ఇవాళ కాకుంటే రేపు తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడతది. నిరాశ పడి బలిదానాలకు
పాల్పడవద్దు. బతికుండి తెలంగాణకు సేవ చేయడమే ఈ జీవితానికి సార్థకత.

-తెలంగాణ జేఏసీ


Jai Telangana Chandra Madiga Babu Sena
Asato ma sad gamaya

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8ac2218){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: