CM kiran lies or not - Kommineni Anal... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through September 25, 2012 » CM kiran lies or not - Kommineni Analysis « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20929
Registered: 12-2008
Posted From: 117.213.225.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 25, 2012 - 11:38 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

aithe oka comment by some daggupati

Srinivas RS · Top Commenter · Developer at Yahoo!
Daniki antha kastapaddamenduku...mee chinnanati mitrudu 420 ni adugu chebutadu...

3 bedroom house ki 84,000 power bill ela vastundo.
HYD nadibodduna adi costly area lo unde 1125 Sq yrds inti price 23 lacks.
Madeenaguda lo 5 acers bhoomi 75lacks ela vastundo.
EMMAR lo 2445 Sa Yrds plot 1.25 crores.


intha details etta telustayo oka Banglore yahoo employee ki ..


Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20928
Registered: 12-2008
Posted From: 117.213.225.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 25, 2012 - 11:36 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

athi mrudu swabavi aaina Kommineni Srinivas NT main edotor ki oka style undi
taanu bayapadithe sunninthanga dorakakunda muddi meeda vatal peduthad ....
ikkada kiran kumar reddy abaddalu seputhunnad ani seppakane seppar KS
hatsoff
అబద్దాలు చెప్పడం చేతకాదు-కిరణ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కృష్ణా జిల్లా ప్రజలను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరమైనవి. కృష్ణా జిల్లా ప్రజలు తెలివైనవారని ఆయన మెచ్చుకున్నారు. ఆ తర్వాత జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్రం అంతటా వస్తుందని అన్నారు. కాని ఇది కరెక్టు కాదు.ఆయన మాటలే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికలలో కాంగ్రెస్ కు ఆరు సీట్లు మాత్రమే వచ్చాయని, వచ్చే ఎన్నికలలో అన్ని పదహారు నియోజకవర్గాలు గెలవాలని అన్నారు. ఆయన చెప్పినట్లు జిల్లా ప్రజల తీర్పు రాష్ట్రం అంతటా ఉంటుందని అనడం ద్వారా ఆయన తప్పు చెప్పారని అర్ధం అవుతుంది. కాగా తనకు అబద్దాలు చెప్పడం చేతకాదని, తాను నిజాలు మాత్రమే చెబుతానని స్పష్టం చేశారు కృష్ణ డెల్టాకు నీటి విడుదల సమస్య, విద్యుత్ సమస్య, ఇసుక సమస్య , విద్యార్దులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై ప్రభుత్వపరంగా వివరణ ఇవ్వడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటివరకు అరవై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి ఉందని, ఎక్కడా డబ్బు, పలుకుబడితో సంబంధం లేకుండా ఈ ఉద్యోగాలు ఇచ్చామని ప్రతిభకు పెద్ద పీట వేశామని అన్నారు. ఇరవై ఐదు వేల టీచర్ల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని అన్నారు. కొత్తగా నలభై ఎనిమిదివేల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. రాజీవ్ యువ కిరణాల ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, వచ్చే సంవత్సరం ఆరు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నామని కిరణ్ అన్నారు. అయితే ప్రజలు ఈ పాయింట్ ను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారన్నది సందేహం. ముఖ్యమంత్రి కిరణ్ అబద్దాలు చెప్పనని అంటున్నప్పట్టికీ, ఇందులో వాస్తవం ఉంటుందా అన్న చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా కిరణ్ ఈ విషయాలు చెబుతున్నప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందించవలసి ఉంటుంది. కాని అది జరుగుతున్న్టుల కనిపించలేదు.

Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x82ceeac){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: