| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20835 Registered: 12-2008 Posted From: 117.195.213.3
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 01:42 am: |
    |
ide idea YSRCP vachi unte ....sankal beating....tdp ichina teeskodu uthara Kiran tugluck goru .... http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2012/ 09/16/Article//009/16_09_2012_009_017.jpg what is so rocket science in this AP lo congress is impossible .......TDP shud make very strong precense in 5 day assembly pciha picha ga satires and data supply seyaandi vaya TDP methaavulu....
  Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Muddamandaram
Hero Username: Muddamandaram
Post Number: 11148 Registered: 05-2011 Posted From: 115.249.44.252
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 01:18 am: |
    |
Netsaint:
itu vachaaaavaa. Thu deenemma jeevidam. Petrol posi kaalcheyyi annai nannu. "They are always proxy congress. It is like maintaining extra marital relationship after divorce " |
   
Netsaint
Side Hero Username: Netsaint
Post Number: 6045 Registered: 05-2008 Posted From: 166.147.110.142
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 01:14 am: |
    |
Istamocchina rates ki ammuthunnara diesel Peru cheppukuni inkentha kaalam le ee aatalu, maa walmart vacchesthondi retail Loki direct ga. Bend theesi set right chesthadu rates annitiki My Telugu Bhakthi Blog :http://gurugeetha.blogspot.com/ |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20834 Registered: 12-2008 Posted From: 117.195.213.3
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 12:59 am: |
    |
Farmer:neeku telangana kavala swarnayugam kavala...edoo okati decide chesi ettu
http://www.youtube.com/watch?v=fUn0UY8lmlE
ధరల పెరుగుదల సామాన్యుడు విలవిల హైరానాఅబాద్, మేజర్ న్యూస్: ఓ వెైపు తీవ్ర కరవు.. వేళాపాలా లేని విద్యుత్ కోతలు.. మరో వెైపు ఎరువుల ధరల పెంపుతో ఇబ్బందుల్లో కూరుకున్న ప్రజలపెై కేంద్రం నిర్ణయం పిడుగుపాటులా మారింది. కేంద్రం నిర్ణయంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతుంటే, రాష్ట్ర ఖజానాకు కోట్లు అప్పనంగా వచ్చిపడుతున్నాయి. డీజిల్ ధరలు పెంచుతూ, గ్యాస్ సిలిండర్లపెై ఆంక్షలు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపెై ప్రజలు మండిపడుతున్నారు. కేంద్రం నిర్ణయంతో డీజిల్ ధర ఒక్కసారిగా 6.11 పెైసలు పెరిగింది. కేంద్రం పెంచిన ధర 5 రూపాయలు కాగా, రాష్ట్రం పన్నులు 11 పెైసలు వెరసి హైదరాబాద్‌లో డీజిల్ ధర 51.17కు చేరింది. గత ఎనిమిదేళ్ల యుపిఎ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 27 సార్లు ధరలను పెంచారు. 2004లో డీజిల్ ధర 24.49 ఉంటే ఇప్పుడది దాదాపుగా రెట్టింపెై 51.17కు చేరింది. డీజిల్ ధర పెంపు, గ్యాస్ సిలిండర్లపెై ఆంక్షల తర్వాత కూడా ఏడాదికి రూ.1,67.000 కోట్ల భారం పడుతున్నట్లు కేంద్రం చూపుతున్న లెక్కలన్నీ తప్పుల తడకలేనని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. డీజిల్ ధర పెంపు, గ్యాస్ సిలిండర్లపెై పరిమితి కారణంగా రాష్ట్ర ప్రజలపెై వేలకోట్ల భారం పడనుంది. పరిశ్రమలపెై సుమారుగా రూ.700 కోట్లు, ఆర్టీసిపెై రూ.380 కోట్లు, ప్రజలపెై రూ. 4,285 కోట్లు, గ్యాస్ వినియోగదారులపెై రూ. 1,566 కోట్లు ఉంటుందని అంచనా. డీజిల్ ధర పెంపుతో ప్రజలపెై సుమారుగా రూ.4,285 కోట్ల భారం పడుతుండగా, 22.45 శాతం వ్యాట్ కారణంగా ఖజానాకు రూ.786 కోట్ల ఆదాయం సమకూరనుంది.మూలిగేనక్కపెై తాటిపండు పడ్డ చందంగా కష్టాల అష్టదిగ్బంధనంలో చిక్కుకున్న రెైతులపెైనే రూ.1,100 కోట్ల భారం పడుతుంది. డీజిల్ ధర పెంపుతో ట్రాక్టర్ల అద్దెలు, పవర్ స్ప్రేయర్ల ద్వారా పురుగుమందులు చల్లడం ఖర్చు, వరికోత యంత్రాల అద్దె తడిసి మోపెడవుతోంది. లీటర్ డీజిల్ ధర ఒక్కసారిగా రూ.6 రూపాయలు పెంచడంతో రవాణా వ్యయం పెరిగి ప్రయాణికుల జేబులు గుల్లవుతాయి. ఆర్టీసి, రెైల్వే, ఆటో చార్జీలు మరింతగా పెరుగుతాయి. దీంతో రవాణా ఖర్చు పెరగి, అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే చుక్కలనంటిన వంటనూనెలు, కూరగాయలు, బియ్యం, పప్పుల ధరలు మరింత పెరుగుతాయి. డీజిల్ ధర పెంపుతో ఆర్టీసి ప్రయాణికులపెై రూ.380 కోట్ల భారం పడనుంది. కేవలం ఆర్టీసి ఏటా వినియోగించే 56 కోట్ల లీటర్ల డీజిల్ వల్ల ఏటా రూ.50 కోట్లు వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల లారీలకు రోజుకు 3 కోట్ల లీటర్ల డీజిల్ చొప్పున అదనంగా నెలకు రూ.540 కోట్ల భారం పడింది. పవర్ హాలిడేలతో కుదేలవుతున్న పరిశ్రమలపెై డీజిల్ జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రభుత్వం గండికొట్టింది.గ్యాస్ సిలిండర్లపెై ఆంక్షల వల్ల రూ. 1566 కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రతి కుటుంబానికి 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్లు రూ. 402 ధరపెై ఆరు మాత్రమే ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో మిగిలిన సిలిండర్లపెై రూ. 746 చొప్పున రూ. 344 ఆదనంగా చెల్లించాల్సిఉంటుంది. అయితే ప్రభుత్వం ఎంతసేపు భారం మోపడానికి కొత్తకొత్త పద్దతులు అన్వేషిస్తుందన్న ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కువవుతుంటే, సామాన్యునిపెై భారాన్ని తగ్గించడానికి కనీసం నామమాత్ర ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. చమురు కంపెనీలకు నష్టాలు వచ్చాయన్న విషయంలో వాస్తవం లేదని ప్రతిపక్షాలు విమర్శి స్తున్నాయి. పెట్రోలియం మంత్రిని విమర్శిస్తూ కేంద్ర మంత్రి వయలార్ రవి లేఖ రాయడంతోనే ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో వ్యాట్‌ను తగ్గిస్తుంటే మన రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం వ్యాట్‌ను పెంచింది. ప్రజల నడ్డి విరిచేలా వ్యవహరిస్తున్న పాలకులకు చమురు ఆదా యవనరుగా కనిపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్పీజి సిలిండర్లపెై గుజరాత్, డిల్లీ లాంటి రాష్ట్రాలు వ్యాట్‌ను పూర్తిగా తొలగించారు. కర్నాటకలో 4 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. కానీ మన రాష్ర్టంలో మాత్రం 5 శాతం వసూలు చేస్తున్నారు. గోవాలో పెట్రోల్‌పెై 11 శాతం వ్యాట్‌ను తగ్గించగా, కిరోసిన్‌పెై 5 శాతం ఉన్న వ్యాట్‌ను హర్యానా ప్రభుత్వం రద్దుచేసింది. మనరాష్ట్రంలో 4 శాతం ఉన్న వ్యాట్‌ను 5 శాతానికి పెంచారు. రాష్ట్రంలో పెట్రోల్‌పెై 33 శాతం, డీజిల్‌పెై 22.5 శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. సుమారు రూ. 7 వేలకోట్ల ఆదాయం ఒక్క పెట్రో ఉత్పత్తుల మీద వస్తుంది. అమ్మకంపన్నులో 23.5 శాతం ప్రభుత్వ ఖజానాలోకి చేరుతోంది. అయితే కనీసం రాష్ట్ర ప్రభుత్వ పన్నులను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు. Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Muddamandaram
Hero Username: Muddamandaram
Post Number: 11145 Registered: 05-2011 Posted From: 115.249.44.252
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 12:55 am: |
    |
Jodhaa:
kikiki 5 rsaa. Last week 250 unna fish ee week 400. I donno how many lts they use to catch each pish. Deeni mummy jeevidam diesel taageyyalanipittaandi. "They are always proxy congress. It is like maintaining extra marital relationship after divorce " |
   
Jodhaa
Megastar Username: Jodhaa
Post Number: 24105 Registered: 02-2008 Posted From: 71.57.88.10
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 12:48 am: |
    |
Andhrawala:Diesel lire ki Rs5 perigindhi ani saakugaa theesukuni kilo ki Rs 5 ( or 3 ) penchi pada dobbuthunnarnataa
yep..same reason vinna nenu kooda from mom..enduku ayya intha rates antey diesel rate perigaaye ani chebuthunnaaru anta... |
   
Andhrawala
Hero Username: Andhrawala
Post Number: 14425 Registered: 03-2008 Posted From: 174.97.225.181
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 12:46 am: |
    |
Jodhaa:ishtam vachinattu perigaaye anta kada rates..
Diesel lire ki Rs5 perigindhi ani saakugaa theesukuni kilo ki Rs 5 ( or 3 ) penchi pada dobbuthunnarnataa No Signature |
   
Jodhaa
Megastar Username: Jodhaa
Post Number: 24104 Registered: 02-2008 Posted From: 71.57.88.10
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 12:43 am: |
    |
Muddamandaram:Poddunne Raithu bazaarki poyi vachi kallu thelesaaaa
ishtam vachinattu perigaaye anta kada rates.. |
   
Muddamandaram
Hero Username: Muddamandaram
Post Number: 11144 Registered: 05-2011 Posted From: 203.109.110.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 12:40 am: |
    |
100 rs ki vanta saruku immanandi doraaaa. Poddunne Raithu bazaarki poyi vachi kallu thelesaaaa "They are always proxy congress. It is like maintaining extra marital relationship after divorce " |
   
Gandhiguevara
Legend Username: Gandhiguevara
Post Number: 33467 Registered: 10-2009 Posted From: 66.183.155.140
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 12:30 am: |
    |
Farmer:neeku telangana kavala swarnayugam kavala...edoo okati decide chesi ettu
 |
   
Farmer
Side Hero Username: Farmer
Post Number: 4504 Registered: 03-2012 Posted From: 93.174.93.145
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 12:29 am: |
    |
Methhanithodugu:
neeku telangana kavala swarnayugam kavala...edoo okati decide chesi ettu |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20833 Registered: 12-2008 Posted From: 117.195.213.3
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 16, 2012 - 12:27 am: |
    |
manchi idea kada why aripoye deepam kiran is insulting PRP and CHiru what did they propose Increase : in Diesel gives additional VAT for AP Increase : in LPG shud be Subsidized by that Amount and cancel Rs 50 hike for amm admi .... Laksha kotlu budget lo kakkurthi endi vayaaa ....
 Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|