Annayya BC -Subplan Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through August 27, 2012 » Annayya BC -Subplan « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20640
Registered: 12-2008
Posted From: 117.195.199.30

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 27, 2012 - 11:40 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

ok godugu analysis
అన్నీపార్టీలకు బీసీ మంట

బ్c-లొగొ-fహైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: శాసనసభలో బీసీలకు 100 టికెట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ తీసు కున్న నిర్ణయం అన్ని పార్టీలలోనూ మంట పెట్టి సీరియస్‌ చర్చకు తెర తీసింది. టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంఘాలు, అనేకమంది బీసీ నేతలు స్వాగతించారు. పార్టీ లోని బీసీ నేతలూ తమకు ఇప్పటికైనా అవకాశం వస్తుం దని సంతోషపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం అన్ని పార్టీలలోని బీసీ నేతలు ఇదే డిమాండ్‌ను ముందుకు తీసుకు రావటానికి దోహదం చేసింది. బీసీలకు 100 టిె ట్లు ఇవ్వటంతో పాటు అధికారంలోకి వస్తే రూ.10, 000 కోట్ల రూపాయలతో బీసీలకు ఉప ప్రణాళికను రూపొం దించి చట్టబద్ధత కల్పిస్తామని చంద్రబాబు చేసిన మరో ప్రకటన సైతం ఇతర పార్టీలలో కలకలం రేపుతోంది. అన్ని పార్టీలూ బీసీ డిక్లరేషన్‌ కల్పించాల్సిందే అని బీసీ సంఘా లు డిమాండ్‌ను ముందుకు తీసుకు వచ్చాయి. లేకపోతే ఆ పార్టీ నాయకత్వాలు బీసీ ద్రోహులుగా పరిగణించి తీరు తామని బీసీ సంఘాల నేతలు హెచ్చరికలు జారీ చేయ టంతో ఇక ఇప్పుడు టీడీపీ మినహా మిగిలిన పార్టీలకు బీసీ డిక్లరేషన్‌ సమస్య ఒక సవాల్‌గా మారింది.

వైకాపా కొత్త మెలికః
టీడీపీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంపై ఇటీవలి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిం చి, వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాం శమైంది. అయితే ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజ యమ్మ కొద్ది రోజుల క్రితం చంద్రబాబుకు ఒక లేఖ రాస్తూ కొత్త మెలిక పెట్టారు. బీసీలకు 100 టికెట్లు ఇవ్వటం కాకుండా 100 సీట్లు వచ్చేలా కృషి చేయటానికి ముందు కు రావాలని ఆ లేఖలో సవాల్‌ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్థానాలను మినహాయించి జనరల్‌ స్థానాలలో బీసీలకు వంద సీట్లు కేటాయించేలా తమతో అంగీకా రానికి రావాలని, అది జరిగితే కాంగ్రెస్‌ సహా ఇతర పారీ ్టలూ అదే బాటలో నడిచినప్పుడు ఏ పార్టీ గెలిచినా శాసన సభలో బీసీకే స్థానం లభిస్తుందనీ ప్రతిపాదన చేశారు.

ఈ ప్రతిపాదనపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ దీన్ని నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. బీసీలకు 100 టికెట్లు కేటాయిస్తామని తమ పార్టీ మొట్టమొదట ప్రతిపాదన చేసిందని, దానికి తాము కట్టుబడి ఉన్నట్టు చంద్రబాబు పదే పదే చెప్పారని, అలాంటప్పుడు ఇక తాము వైకాపాతో అంగీకా రానికి వచ్చే ప్రశ్న ఎక్కడిదని టీడీపీ నేత వర్ల రామయ్య వెంటనే ప్రశ్నిం చారు. వైకాపా నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకుని అదే బాటలో నడవాలని సూచించారు.

దీనిపై జవాబేదీ?
అయితే టీడీపీ చేసిన సూచనపై వైకాపా ఇప్పటికీ స్పందించలేదు. ఆ పార్టీ బీసీ విభాగం నేత గట్టు రామచంద్రరావు దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అధికా రంలోకి రావాలని మూడు ప్రధాన పార్టీలు వేటికవే వ్యూహ రచనలు చేసుకుంటున్నప్పుడు వైకాపా ప్రతిపాదన ఎలా కార్యరూపం దాలుస్తుందో అర్థం కావటం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇలాంటి ప్రతిపాదనలు చేయటం ద్వారా ఏదో ఒక విధంగా బీసీలకు టికెట్లు కేటాయించే విషయంలో మొండిచెయ్యి చూపేందుకే వైకాపా నాయ కత్వం ప్రయత్నిస్తున్నట్టు తేలిపోతున్నదని కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే స్పందించారు. .

చిరు మద్దతు కాంగ్రెస్‌కు సంకటం
ఇక మరో ప్రధాన పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను టీడీపీ ప్రతిపాదన సంకట స్థితిలోకి నెట్టేసింది. చంద్రబాబు బీసీ పాలసీని ప్రకటించిన వెంటనే ఒక ఎలక్ట్రానిక్‌ మీడియా దీన్ని చర్చకు పెట్టింది. అందులో పాల్గొన్న పీసీసీ అధికార ప్రతినిధి ఎన్‌.తులసీరెడ్డి బీసీలకు 100 టికెట్లు ఇస్తారా ఇవ్వరా అన్న సూటి ప్రశ్నకు జవాబివ్వలేకపోయా రు. ఇచ్చినా గెలవాలి కదా అంటూ నర్మగ ర్భంగా మాట్లాడారు. ఆ తర్వాత మరో సందర్భంగా మాట్లాడుతూ గెలిచేవా రుంటే బీసీలకు వందకన్న ఎక్కువ స్థానాలే ఇస్తామని వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ చిరంజీవి మాత్రం ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికకు రూప కల్పన చేసి, దానికి చట్టబద్ధత కల్పిం చేందుకు హామీ ఇచ్చినట్టే బీసీలకూ ఉప ప్రణాళికను రూపొందించాలని అభిప్రా యప డ్డారు.

బీసీలకు టికెట్ల కేటాయింపుపై పార్టీ లో తులసీరెడ్డి లాంటి సీనియర్‌ నేతలు ఒకరో ఇద్దరో స్పందిస్తున్నారు తప్ప అటు పీసీసీ అధ్యక్షుడు బొత్స కానీ, ఇటు ముఖ్య మంత్రి కిరణ్‌ కానీ ఇప్పటిదాకా అధికారికంగా స్పందిం చలేదు. బీసీలకు టికెట్లు కేటాయించాలన్న సవాల్‌ ఒకవైపు పెరుగుతుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంట కాంగ్రెస్‌ను ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. బీసీలందరికీ రీయింబర్స్‌ మెంట్‌ ఇవ్వాల్సిందే అంటూ మిగిలిన రాజకీయ పార్టీలు చేస్తున్న డిమాండ్‌ను కాంగ్రెస్‌ నేతలే సమర్థిస్తున్నారు. ఎంపీ వి. హనుమంత రావు, మంత్రులు దానం నాగేందర్‌, ముఖేశ్‌, మరికొందరు మంత్రులు ఈ డిమాండ్‌ను సమ ర్థించటంతో పాటు ఒకవైపు టీడీపీ బీసీల కోసం డిక్లరేషన్లు ప్రకటిస్తుంటే అధికారంలో ఉన్న పార్టీ బీసీలకు అన్యాయం చేయటమేమిటని బహిరంగంగానే నిలదీశారు.

ఇతర పార్టీలకై ఇరకాటమేః
టీడీపీ తీసుకున్న నిర్ణయం టీఆర్‌ఎస్‌ లాంటి ప్రాంతీయ పార్టీకి, బీజేపీ, వామ పక్షాల లాంటి జాతీయ పార్టీలకూ సైతం ఇరకాటం లో పడవేసేలా తయారైంది. తెలంగాణ ప్రాం‚తా నికి మాత్రమే పరిమితమైన టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఇక్కడ ఉన్న 119 స్థానా లలో బీసీలకు ఎన్ని కేటా యిస్తారో స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్ని కలు, ఉప ఎన్నికలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంతో కొంత మేర టికెట్ల కేటాయింపు జరిపినప్పటికీ, వచ్చే సార్వ త్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామం టున్న టీఆర్‌ఎస్‌ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్థానాలు పోగా జనాభా దామాషా ప్రాతిపదికన జనరల్‌ స్థానాలలో ఎన్ని కేటాయిస్తుందో స్పష్టం చేయాలని బీసీ సంఘాలు ఇప్ప టినుంచే వాదిస్తున్నాయి. ఇక బీజేపీ, వామపక్షాలు విధా నాన్ని ప్రకటించాల్సినంత తీవ్రమైన పరిస్థితి లేనప్పటికీ, ఎన్నింటిలో పోటీ చేస్తారో, బీసీలకు ఎన్ని కేటాయిస్తారో మాత్రం తెలపాల్సిన అగత్యముందంటున్నాయి.

Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Thikka_sankara
Comedian
Username: Thikka_sankara

Post Number: 1886
Registered: 02-2012
Posted From: 122.164.211.31

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 27, 2012 - 11:38 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Chitti_babu:

Malli paachika paraalaa



eee madhya lubrication ekkuvayy.... tiragaalsina daanikante ekkuva tirigesthondi..... ade chakram :D
Naakonchem thikkundi.... daaaniko lekkundi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Chitti_babu
Side Hero
Username: Chitti_babu

Post Number: 2282
Registered: 03-2012
Posted From: 66.232.234.71

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 27, 2012 - 11:33 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Methhanithodugu:

oka dialogue leni extra character laga aipoyaad.




Babu 100 BC ani declaration chesi....Self sanmanam kooda cheseskunnadu kadha...

Media lo prakampalanlu expect chesaadu......YSRCP icchina stroke tho....back to shell.....

Malli paachika paraalaa...back to square one
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vikramark
Comedian
Username: Vikramark

Post Number: 1003
Registered: 07-2012
Posted From: 14.99.143.86

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 27, 2012 - 11:31 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Methhanithodugu:

evvar dekhanu kuda led.... anniya mareee roj rojuku
oka dialogue leni extra character laga aipoyaad.




bc laki 100 seat lu icchi choopinchindi chiru ne kadaa...maata thappina sandra babu gurinchi em septhaav...prajalaki already cbn entha heenamaina vaado artham ayyindi.

bc la vishayalam only chiru did something so far......prp win ayyi unte....just imagine bcs every where in the power....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20625
Registered: 12-2008
Posted From: 117.195.198.136

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Monday, August 27, 2012 - 09:08 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

evvar dekhanu kuda led.... anniya mareee roj rojuku
oka dialogue leni extra character laga aipoyaad.

Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x98054c0){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: