Wow AP = Assam >> Denied 3,600 cr ... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through August 23, 2012 » Wow AP = Assam >> Denied 3,600 cr Central Funds « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20562
Registered: 12-2008
Posted From: 117.195.197.109

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 23, 2012 - 10:32 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

i Guess Living constipation Evangelist Oppps Constitution is not aware

Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20561
Registered: 12-2008
Posted From: 117.195.197.109

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 23, 2012 - 10:29 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

స్థానికం’ లేనట్టే!

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌ః స్థానికల సంస్థల ఎన్నిలకు ఇదిగో... అదిగో అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న పాలకులు అందుకు ఏ మాత్రం చర్యలు తీసు కోవటంలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి, పీసీ సీ చీఫ్‌తో పాటు సంబంధిత మంత్రులు గత ఏడాదిన్నర కాలంగా ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు. పట్టణ స్థానిక సం స్థల ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలైన జడ్పీ, మండల, గ్రామ పంచాయతీ ఎన్నికలు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసేం దుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఎన్నికల నిర్వహణపై ప్రభు త్వం కచ్చితమైన నిర్ణయం ప్రకటించేందుకు మల్లగుల్లాలు పడు తుండటంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఏమాత్రం కనిపించ డంలేదు.

గత ఏడాదిన్నర కాలంగా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం ప్రకట నలతోనే సరిపెట్టుకొంటోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని కారణంగా 13వ ప్రణాళిక సంఘం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే గ్రాంటు నిధులు దాదాపుగా రూ3,600 కోట్లు నిలిచిపోయినా ప్రభు త్వానికి చీమకుట్టినట్లు కూడా కనిపించడంలేదు. స్థానిక సంస్థల ఎన్ని కల నిర్వహణకు సంబంధించి కోర్టులో ఉన్న కేసును కూడా పరిష్క రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలేదు.

గత రెండేళ్ల నుంచి మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన కొన సాగిస్తోంది. అలాగే జిల్లా, మండల, ఎన్ని కలు నిర్వహించకుండా గత 13మాసాలు ప్రత్యేకాధికారుల పాలన కొన సాగిస్తున్న ప్రభుత్వం, గ్రామ పంచాయతీలకు మరో ఆరుమాసాలు ప్రత్యేకాధికారుల పాలనను కొనసాగించేందుకు పావులు కదుపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తో పాటు సంబంధితశాఖల మంత్రులు ప్రతి సమావేశంలో ప్రకటిస్తున్నా అందుకుతగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టంలేదన్న విషయం స్పష్టమవుతోంది.

జిల్లా, మండల ప్రజాపరిషత్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం నేటికి కూడా తన విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించడంలేదు. ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో ఉన్న కేసుపై ఇటీవలే వాదనలు పూర్తి అయిన విషయం విధితమే. కర్ణాటక రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బూచిగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేస్తోందన్న ఆరోపణలు కూ డా బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై తమ విధాన నిర్ణయాన్ని ప్రకటించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ లను భయాందోళనలో నెట్టేస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించే అంశంపై కోర్టులో అఫిడవిట్‌ (నిర్ణ యాన్ని) వేయటంలో గడచిన ఆరు మాసాలుగా కాలయాపన చేస్తోంది.

మునిసిపల్ఇదిలా ఉండగా 2001 జనాభా లెక్కల ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తే పదేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందని దీంతో ఆయా వర్గాలకు అన్యాయం జరుగు తుందని, 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్వహిస్తామం టూ న్యాయస్థానానికి వివరించిన ప్రభుత్వం నేడు 2001 జనాభా లెక్కల ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రచారం చేయటం గమనార్హం. అయితే జనాభా లెక్కల వివరాలు అందించేందుకు ఆలస్యం అవుతుందని కేంద్ర జనాభా గణణ కమీషనర్‌ గత ఆరుమాసాల క్రితం స్పష్టం చేసినా అందుకు వీలుగా ఎన్నికలు నిర్వహించే అంశాన్ని కోర్టుకు వివరించటంలో తీవ్రకాలయాపనచేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారుల సమీక్షలో కూడా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.

ఎన్నికలు జరపకపోతే ఎంత నష్టం.. ఎంతో నష్టం
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిం చని కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే రూ.3,600 కోట్లు నిలిచిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా కావ టంలేదు. ఎన్నికలు నిర్వహిస్తామంటూ సీఎంతో పాటు కాంగ్రెస్‌పార్టీ చీఫ్‌ ప్రకటనలు గుప్పిస్తున్నా అందుకు ఏ మాత్రం ఏర్పాట్లు చేయడంలేదు. స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు ఆగిపోవడంతో స్థానిక సంస్థల పరిస్ధితి దారుణంగా మారినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటంలేదన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ప్రజాప్రతినిధులు లేకపోవడం తో గ్రామాల్లో సమస్యలు వెల్లువెత్తుతుండడం తో కొసమెరుపు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ గెలు పు ఓటములపై బేరీజు వేసుకోకుండా ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని ధర్మాన కమిటీ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, అలాగే 1097 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (జడ్పీటీసీ), 16,148 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజ కవర్గాలకు (ఎంపీటీసీ), 21,807 గ్రామ పంచాయతీలు, 1097 మండల పరిషత్‌ అధ్యక్షులతో పాటు 2,18,310 గ్రామ వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనితో పాటు రాష్ట్రంలోని 152 మున్సిపాలిటీలు 17 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక స్వపరిపాలన ఆటకెక్కింది.


Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20559
Registered: 12-2008
Posted From: 117.195.197.109

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 23, 2012 - 10:28 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x998fd54){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: