Godavari water Wasted to seas Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through August 03, 2012 » Godavari water Wasted to seas « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methati_idly
Side Hero
Username: Methati_idly

Post Number: 2211
Registered: 01-2012
Posted From: 167.83.101.28

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 03, 2012 - 10:01 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

namaste telangana lo news aa?? :-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20251
Registered: 12-2008
Posted From: 117.195.201.113

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 03, 2012 - 08:53 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

గోదావరి నుంచి సముద్రంపాలవుతున్న నీరు
ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో జల ప్రవాహం పెరగడంతో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా రిజర్వాయిర్లలోకి కూడా నీరు వచ్చే అవకాశం మెరుగు అవుతోంది. ఆల్మట్టి ఇన్ఫ్లో 96వేల క్యూసెక్కులకు పెరిగింది. ఆల్మట్టి నుంచి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరో 8 అడుగుల నీరు వస్తే ఆల్మట్టి డ్యామ్ నిండుతుంది. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగి, అదే ప్రకారం దిగువకు తొంభైవేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల అయితే మన కష్టాలు కొంతవరకు తీరతాయి. నారాయణపూర్ డ్యాంకు 24 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రకాశం బ్యారేజీకి మునేరు,కీసర వంటి వాగుల ద్వారా 2,628 క్యూసెక్కుల నీరు చేరుతోంది. తుంగభద్ర ఇన్ఫ్లో 17,500 క్యూసెక్కులు, రాజమండ్రి వద్ద గోదావరికి 2.95 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది.గత ఐదేళ్లుగా పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పెండింగులో పడింది. లేకుంటే అక్కడ ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే అక్కడ నుంచి కృష్ణా డెల్టాకు కూడా నీరు అందించే వీలు ఉండేది. అదే సమయంలో పులిచింతల ప్రాజెక్టు పూర్తి అయితే డెల్టాకు చాలావరకు ఇబ్బందులు తీరతాయి. అప్పుడు సాగర్, శ్రీశైలం రిజర్వాయిర్ల నీటిని తెలంగాణ,రాయలసీమ, ఇతర జిల్లాలకు ఎక్కువగా వాడుకోవచ్చు. కాని కొందరు నేతలు తమ స్వార్ద రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును వివాదం చేస్తున్నారు.ఇప్పుడు కరువు వచ్చినప్పుడు మాత్రం అంతా ఆందోళన చెందుతున్నారు. ఒకపక్కన నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు రాజమండ్రి దిగువన సముద్రంలో కలిసిపోతుంటే, మరోవైపు లక్షల ఎకరాలు నీటికోసం నోళ్లు తెరచి చూస్తున్నాయి

Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x88fa1cc){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: