   
Conquas
Side Hero Username: Conquas
Post Number: 4422 Registered: 11-2011 Posted From: 99.82.251.78
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, August 02, 2012 - 01:01 am: |
    |
ఆయన లెగ్ పెట్టాడా.. అంతే<br/> లండన్: ఏ ఆటగాడైనా తనను ప్రోత్సహించే ప్రేక్షకులు మైదానానికి రావాలని కోరుకుంటారు. అయితే ఒలింపిక్స్‌లో బ్రిటన్ ఆటగాళ్లు మా త్రం ఓ ప్రముఖ వ్యక్తిని దరిదాపులకు రావద్దని కోరుతున్నారు. ఆయన ఐరన్ లెగ్ పెడితే బంగారం నెగ్గాల్సిన తాము బరిలో ఆఖరి స్థానంలో నిలుస్తున్నామని బేర్‌మంటున్నారు. స్రింకనైజ్డ్ డైవింగ్‌లో స్వర్ణం దిశగా దూసుకుపోతున్న బ్రిటన్ జోడీ ఆ వ్యక్తి లెగ్ పెట్టడంతో చిన్న తప్పు జరిగి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నెంబర్‌వన్ సైక్లిస్ట్ మా ర్క్ కావెండిష్ పరిస్థితి మరీ ఘోరం. పోటీ ఆఖరి నిమిషంలో మళ్లీ ఆ వ్యక్తి లెగ్.. మార్క్‌ను 29వ స్థానంలో నిలబెట్టింది. ఆలెగ్ ఒక్క ఒలింపిక్స్‌లోనే కాదు అంతకుముందు వింబుల్డన్‌లో ముర్రేను ఓడించింది. 2010 ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో జర్మనీ చేతిలో బ్రిటన్ ఓడిపోయేలా చేసింది కూడా అదే లెగ్. అయితే ఆ ఐరన్ లెగ్ మామూలు వ్యక్తిది కాదు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ది. all opinions expressed here are mine.. |