| Author |
Message |
   
Muddamandaram
Side Hero Username: Muddamandaram
Post Number: 9819 Registered: 05-2011 Posted From: 115.245.111.65
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 01:09 am: |
    |
Methhanithodugu:
If people like their own bottom chopped off and served meat let them have it. We reap what sow. People will get what they chose. Muddamandaram - Worldwide Bharatakka fans association Pesident Kodamasimham- Vice President. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20116 Registered: 12-2008 Posted From: 117.195.207.27
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 01:07 am: |
    |
Muddamandaram:
kaadeu edi rajakeeyam ki anarham manam madi kattu kunte aalu Mutton Kottunkuntar jenal Deabbul tho .... చంద్రబాబుపై సాక్షి దాడిని సమర్దిస్తారా! ంఒరె షరిన్గ్ Sఎర్విcఎస్షరె | షరె ఒన్ fఅcఎబూక్ షరె ఒన్ ట్wఇట్టెర్ షరె ఒన్ ఎమైల్ షరె ఒన్ ప్రిన్ట్ టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుపై సాక్షి వీలు దొరికినప్పుడల్లా దాడి చేస్తుంటుంది.చిత్తూరు జిల్లాలో పాల సేకరణ ధర లీటర్ కు మూడు రూపాయలు తగ్గించారంటూ , దానికి చంద్రబాబు కంపెనీనే కారణమంటూ విమర్శలతో కూడిన బ్యానర్ కధనాన్ని ఇచ్చారు. సాధారణంగా వేసవిలో ఎక్కువ ధర, వర్షాకాలం తక్కువ దర ఇస్తుంటారు. మరి దీనికి చంద్రబాబుపై నెట్టడం సబబా?అన్నది చర్చనీయాంశం. అంతేకాక హెరిటేజ్ కంపెనీ పరంగా తీసుకున్న నిర్ణయాలన్నిటికీ చంద్రబాబునే బాధ్యుడిని చేయడం ఎంతవరకు కరెక్టు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇలాంటి కదనాలను వాస్తవిక దృక్ఫదంతో రాస్తే మంచిది. ప్రతిదానికి చంద్రబాబును విమర్శిస్తూ రాయడం వల్ల దీనికి రాజకీయ కోణం వస్తుంది తప్ప రైతు కోణం రాదు.టిడిపి నేతలు గతంలో ప్రతిదానికి జగన్ నే తప్పు పట్టేవారు.అప్పుడు వారిపై విమర్శలు వచ్చాయి. సరిగ్గా ఇప్పుడు చంద్రబాబుపై సాక్షి అదే పనిచేస్తున్నదా అన్న భావన కలిగే అవకాశం ఉంది.సాక్షి రాసిన కధనంలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 48 ప్రైవేట్ డెయిరీలు 15 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నాయి. ఇందులో హెరిటేజ్ ఒక్కటే రోజుకు 1.91 లక్షల లీటర్లు సేకరిస్తోంది. తర్వాతి స్థానంలో ఉన్న దొడ్ల, బాలాజీ వంటి డెయిరీలు అందులో సగమే సేకరిస్తున్నాయి. సంగం వంటి ఇతర డెయిరీల వాటా అంతకంటే చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇందిర క్రాంతి పథం ద్వారా నడిచే బీఎంసీలు (బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు) అన్నీ కలిపి మరో 3.37 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నాయి. పాల వ్యాపారంలో పోటీ వాతావరణం దృష్ట్యా ఇటీవలి దాకా జిల్లా రైతులకు లీటర్ పాలకు రూ.20 నుంచి రూ.22 దాకా గిట్టుబాటవుతూ వచ్చింది. కానీ నెల క్రితం జిల్లాలోని పాల డెయిరీలన్నీ హెరిటేజ్ ఆధ్వర్యంలో సిండికేట్‌గా మారాయి. రైతులకిచ్చే మద్దతు ధరను లీటరు మీద రూ.3 దాకా తగ్గించాయి. అంతకు మరో నెల క్రితమే బీఎంసీలు సేకరణ ధరను రూ.18.67 నుంచి రూ.19కి పరిమితం చేశాయి. దీని వెనక చంద్రబాబే చక్రం తిప్పారని రైతులు, రైతు సంఘాల నేతలు దుయ్యబడుతున్నారు. హెరిటేజ్ సేకరణ ధరను తగ్గించేందుకే ఈ ఎత్తుగడ వేశారని చిత్తూ జిల్లా రైతు సంఘం నాయకుడు ఆదికేశవులురెడ్డి తదితరులు ఘంటాపథంగా చెబుతున్నారు. బీఎంసీలను సాకుగా చూపుతూ హెరిటేజ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ డెయిరీలన్నీ అనధికారికంగా సిండికేటై.. 8.5 ఎస్‌ఎన్‌ఎఫ్ (పాలలో చిక్కదనం), 4.5 శాతం వెన్న ఉన్న పాల సేకరణ ధరను లీటరుకు రూ.19కి తగ్గించడం కూడా అందుకు బలం చేకూరుస్తోంది. ఇలా ఈ ప్రైవేట్ డెయిరీలన్నీ కలిపి రోజుకు రూ.45 లక్షల దాకా రైతుల సొమ్ముకు గండి కొడుతున్నాయి. ఇలా సేకరించిన పాలను లీటరు రూ.36 నుంచి రూ.40 లెక్కన విక్రయిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన పలు ప్రైవేట్ డెయిరీలేమో కుప్పం పరిసర ప్రాంతాల్లో లీటరు పాలకు రూ.21 నుంచి రూ.21.32 చొప్పున సేకరిస్తున్నాయి. అంతేకాదు.. చిత్తూరు జిల్లాలో రూ.19 మాత్రమే చెల్లిస్తున్న హెరిటేజ్, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి సేకరించే పాలకు మాత్రం లీటరుకు రూ.20 నుంచి రూ 20.62 దాకా చెల్లిస్తోంది! ఇదేమంటే.. ‘వర్షాకాలంలో పశువులకు పచ్చి గడ్డి సులువుగా అందుబాటులోకి వస్తుంది గనుక రైతులకు పాల ఉత్పత్తి ధర తగ్గుతుంది. అందుకే మేం కూడా మద్దతు ధర తగ్గిస్తున్నాం’ అంటోంది. పాడి రైతులేమో రూ.350 ధర ఉన్న 50 కిలోల పశువుల దాణా బస్తా ఇప్పుడు రూ.450కి పెరిగిందనీ, ఆగస్టు 1 నుంచి రూ.600 కానుందని తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈ దృష్ట్యా లీటరుకు కనీసం రూ.22 మద్దతు ధర చెల్లించకుంటే తాము బతకడం కష్టమంటున్నారు. రైతులను ఇంతగా దోచేస్తున్న డెయిరీలు ఏజెంట్లకు కూడా పెద్దగా కమీషన్ పెంచలేదని డీలర్లు చెబుతున్నారు.ఇది ఆ పత్రిక కదనం. ఇందులో ప్రతి సంవత్సరం ఎలాంటి పద్దతి అవలంభిస్తారో కూడా రాసి ఉంటే బాగుండేదేమో.  Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Muddamandaram
Side Hero Username: Muddamandaram
Post Number: 9817 Registered: 05-2011 Posted From: 115.245.111.65
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 01:04 am: |
    |
Methhanithodugu:
we are happy this way annai. Dabbul ottai kada ani seyyakudani panul seyyalem. Annee vadilesinaallu emainaa settaaru. Muddamandaram - Worldwide Bharatakka fans association Pesident Kodamasimham- Vice President. |
   
Rock
Side Hero Username: Rock
Post Number: 4922 Registered: 04-2012 Posted From: 209.55.83.248
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 01:02 am: |
    |
Muddamandaram:pakkolla familyloo godavalu petti mileageki try sesedi andaruu soosaarulee gaani TDP never encourages these issues. Politics is politics. Earlier it was Congress which encouraged and now its YSRCP.
mastaru miru chesthunanru ani nenu ekkadannanu masteru. vallu anna chellelu nijam ga thannukonte party mukkalayithe tdp ki advantage ani vallu kottukontunnaru ane rumour nijamayithe bagundhu anukontunnaru kadhu anna.that too sarcastic ga. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20114 Registered: 12-2008 Posted From: 117.195.207.27
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:59 am: |
    |
Muddamandaram:pakkolla familyloo godavalu petti mileageki try sesedi andaruu soosaarulee gaani TDP never encourages these issues.
anduke debba tinnaru see YSR gaaru,He made K A PAUL Family Dog Torn Paper plate .....TRS first regime lo entho mandi ni katarnak twisting ichaaru... Puran aunty /Daggupati novels , Ramoji Saddakudu ...Chandra babu vs Laksmi parvathy ...aboo .... Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Muddamandaram
Side Hero Username: Muddamandaram
Post Number: 9814 Registered: 05-2011 Posted From: 115.245.111.65
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:51 am: |
    |
Rock:
pakkolla familyloo godavalu petti mileageki try sesedi andaruu soosaarulee gaani TDP never encourages these issues. Politics is politics. Earlier it was Congress which encouraged and now its YSRCP. Muddamandaram - Worldwide Bharatakka fans association Pesident Kodamasimham- Vice President. |
   
Rock
Side Hero Username: Rock
Post Number: 4920 Registered: 04-2012 Posted From: 209.55.83.248
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:43 am: |
    |
Muddamandaram:harmila and Jagan differences are mmuch more. Sharmila is moved to Bangalore and asked not to speak to media. The striking resemblence of YSRs hand waving and body language with that of Sharmilas is making him insecure.
mudda annai, tdp praying it is true. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20111 Registered: 12-2008 Posted From: 117.195.207.27
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:40 am: |
    |
Muddamandaram:The striking resemblence of YSRs hand waving and body language with that of Sharmilas is making him insecure.
Sonia Gandhi will pouch her by 2014 is she is not made MLA by then... jagan gaaru pedda manasu tho Raki Naadu Sellama ki Kadapa Ticket edo okati Confirm seyaali ...
She is a BORN Politician like YSR .....sharmilamma Raise sesina point anni click ayyayi election appudu she represents repati yuvtharam mahil  Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Muddamandaram
Side Hero Username: Muddamandaram
Post Number: 9812 Registered: 05-2011 Posted From: 115.245.111.65
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:36 am: |
    |
Methhanithodugu:
bigger problem is not this. Sharmila and Jagan differences are mmuch more. Sharmila is moved to Bangalore and asked not to speak to media. The striking resemblence of YSRs hand waving and body language with that of Sharmilas is making him insecure. Kikikiki Muddamandaram - Worldwide Bharatakka fans association Pesident Kodamasimham- Vice President. |
   
Rock
Side Hero Username: Rock
Post Number: 4919 Registered: 04-2012 Posted From: 209.55.83.248
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:33 am: |
    |
Methhanithodugu:Agree Everything but 1 word replace seyyali its YSR not Jagan ... YSR charishma inka undi jenala hearts lo ...YSR ni entha tidithe antha + Jagan ki ....
ysr is 95 % i agree. jagan got 5% for the way he rebelled. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20110 Registered: 12-2008 Posted From: 117.195.207.27
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:32 am: |
    |
Rock: Methhanithodugu: mt bayya, niku teliyanidhi emundhi coterie vishayam lo godavalu every party lo untayi. regardless. janalu ambati jupudi mysoora ni chusi votes vese panayithe valle party lu pettu konevaru. jagan ni chusi votes vesthunanru. janalu jagan ni chusi votes vesthunnaru ani telisinantha kalam ambati jupudi, moses raju lanti vallu andharu gammugane untaru since they wont have any choice. jagan ni chusi kadhu local leaders ni chusi votes padatannayi party ki ante appudu vallu em chesina chelliddhi. jagan thananu chusi vesthunnaru anukontunnadu kabatti who follow his orders or represent him better or helps build the party ani thanu feel avuthunando valalni peduthunnadu. everybody else has to fall in line as long as people votes for him janalu votes veyani roju cheyalsina discos.
Agree Everything but 1 word replace seyyali its YSR not Jagan ... YSR charishma inka undi jenala hearts lo ...YSR ni entha tidithe antha + Jagan ki ....
 Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Rock
Side Hero Username: Rock
Post Number: 4918 Registered: 04-2012 Posted From: 209.55.83.248
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:29 am: |
    |
Methhanithodugu:
mt bayya, niku teliyanidhi emundhi coterie vishayam lo godavalu every party lo untayi. regardless. janalu ambati jupudi mysoora ni chusi votes vese panayithe valle party lu pettu konevaru. jagan ni chusi votes vesthunanru. janalu jagan ni chusi votes vesthunnaru ani telisinantha kalam ambati jupudi, moses raju lanti vallu andharu gammugane untaru since they wont have any choice. jagan ni chusi kadhu local leaders ni chusi votes padatannayi party ki ante appudu vallu em chesina chelliddhi. jagan thananu chusi vesthunnaru anukontunnadu kabatti who follow his orders or represent him better or helps build the party ani thanu feel avuthunando valalni peduthunnadu. everybody else has to fall in line as long as people votes for him janalu votes veyani roju cheyalsina discos. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20108 Registered: 12-2008 Posted From: 117.195.207.27
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:15 am: |
    |
cheppana mysura is a Damage to party,even i guess Jupidi & ambati ki some problems inside party Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Rock
Side Hero Username: Rock
Post Number: 4914 Registered: 04-2012 Posted From: 209.55.83.248
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:13 am: |
    |
 |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20107 Registered: 12-2008 Posted From: 117.195.207.27
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:06 am: |
    |
BUMP for Jagan Anna Fans / YAKAPA Mehatavulu
 Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20105 Registered: 12-2008 Posted From: 117.195.207.27
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2012 - 12:00 am: |
    |
వైకాపాలో అంతర్యుర్ధం జఘు(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్):జగన్ అధ్యక్షుడిగా ఉన్న వెైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పెరిగి అది అంతర్యుద్ధంగా మారనుంది. పార్టీ స్థాపనకు ముందు నుంచీ జగన్ వెంట ఉండి, ఆయా జిల్లా, నియోజకవర్గాల్లో పార్టీ జెండా మోసిన సీనియ ర్లను,కొత్త నేతల రాకతో తెరమరుగు చేస్తుండటంపెై దా దాపు అన్ని జిల్లాల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒ రికి ప్రాధాన్యం ఇచ్చేందుకు మరొకరిని బలిపశువును చేయడం, దానికి బడుగు బలహీనవర్గాల నాయకులు బలిపశువులు కావడంపెై వెైఎస్సార్‌సీపీలో ముసలం మొదలయింది. ఇం తవరకూ ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీ రూపం సంత రించుకోకపోయినా, 17 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను సాధించిన వెైఎస్సార్ కాంగ్రెస్ సంస్థాగతంగా సమస్యల్లో పడింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన నాయకులను పార్టీలోకి తీసుకువచ్చేందుకు జగన్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీలోనే ప్రతిఘటన, నిరసన వ్యక్తమవుతోంది. కొత్త వారికోసం, వారికి ప్రాధాన్యం ఇవ్వడం కోసం మొదటి నుంచీ ఉన్న తమను పక్కకుపెట్టడం అన్యాయమన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిజానికి, ఈ అనుమానం మొదటే వ్యక్తమయింది. ఇతర పార్టీల నుంచి తామరతంపరగా వచ్చి పడుతున్న నేతలకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో కచ్చితంగా పాత వారి నుంచి వ్యతిరేకత ఎదురవుతుందన్న నాటి రాజకీయ పరిశీలకుల అంచనా ఇప్పుడు నిజమవుతోంది. ప్రధానంగా.. రెండు కీలక జిల్లాలో కొద్దిరోజుల క్రితం జరిగిన జిల్లా కన్వీనర్ల మార్పులపెై పార్టీలో నిరసన భగ్గుమంటోంది. ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్లను మార్చడంపెై, అది కూడా వారిద్దరూ ఎస్సీ, ఎస్టీలే కావడంతో అగ్రకులాల కోసం బడుగు బలహీన వర్గాలను బలిపశువులను చేస్తున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. గిరిజనులతో పాటు గిరిజన నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా కొనసాగుతున్న చందా లింగయ్యను మార్చి, ఆయన స్థానంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన పువ్వాడ అజయ్‌ను నియమించడంపెై బలహీనవర్గాల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు డబ్బు ఖర్చుపెట్టుకుంటానన్న హామీతో పువ్వాడకు కన్వీనర్ పదవి ఇచ్చారని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలుండగా, అందులో 5 ఎస్టీ, 2 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. జిల్లాలో గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న చందా లింగయ్యను మార్చి, కమ్మ వర్గానికి చెందిన పువ్వాడను నియమించడం వల్ల పార్టీలో గిరిజనులకు స్థానం లేదని, బడుగులను నాయకత్వం అవమానిస్తోందన్న సంకేతాలు వెళితే ప్రమాదమని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ కూడా కాంగ్రెస్-టీడీపీ- సీపీఐ-సీపీఎం మాదిరిగానే కమ్మ వర్గానికి ప్రాధాన్యం ఇస్తోందన్న వాస్తవం ఈ నియాకంతో స్పష్టమయిందని నేతలు విమర్శిస్తున్నారు.ఇక పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్‌గా కొనసాగుతున్న మోషేన్‌రాజును తొలగించడంపెైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ, వెైఎస్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్న మోషేన్‌రాజును కాపు నేత తోట గోపీని కన్వీనర్ చేసేందుకు బలిపశువును చేశారన్న విమర్శలు పెల్లుబుకుతున్నాయి. మాజీ ఎంపీ హరిరామజోగయ్య అనుచరుడయిన తోట గోపికి జిల్లా కన్వీనర్ పదవి కట్టబెట్టేందుకే దళిత వర్గానికి చెందిన మోషేన్‌రాజును తొలగించాలన్న భావన ఇప్పటికే నెలకొంది. దీనివల్ల కాపు నేత కోసం మొదటి నుంచీ పార్టీలో కొనసాగుతోన్న దళిత నేతను బలిపశువును చేశారన్న ఆగ్రహం క్షేత్రస్థాయిలో కనిపిస్తోందని, ఇది పార్టీకి క్షేమదాయకం కాదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.అయితే.. పార్టీకి కొత్త రక్తం కావల్సిందేనని, అలాగని పార్టీ కోసం మొదటి నుంచీ పనిచేస్తున్న వారిని పక్కకుపెటట్టడం పార్టీకి మంచిదికాదని, దానివల్ల అనాదిగా పనిచేస్తున్న వారికి అన్యాయం జరుగుతుందని, కొత్త వారి సమర్థత బట్టి సేవలు వాడుకోవాలే తప్ప, ఏకంగా కన్వీనర్ పదవులు ఇవ్వడం వల్ల.., పార్టీకి కష్టపడి పనిచేసేవారికి స్థానం లేదన్న సంకేతాలు వెళితే, భవిష్యత్తులో పార్టీకి జెండా పట్టేవారు ఉండరని హెచ్చరిస్తున్నారు. పెైగా అగ్ర కులాలను అందలమెక్కించేందుకు బడుగు బలహీన వర్గాల నాయకులను బలిపశువులు చేస్తున్నారన్న సంకేతాలు వెళితే, పార్టీకి ఆ వర్గాలు దూరమవటం ఖాయమంటున్నారు. కొత్త వారికి పదవులు ఇచ్చేందుకు పాతవారిని తప్పించిన సందర్భాల్లో వారిని కేంద్ర పాలక మండలిలో సభ్యులుగా నియమిస్తున్న జిమ్మిక్కు తిరగబడే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేంద్రపాలకమండలి అంటే పేరుకు పార్టీలో అత్యున్నత కమిటీ అయినప్పటికీ, అందులో ఇప్పటివరకూ 32 మందిని నియమించారని, దాని వల్ల ఆ కమిటీకి విలువ లేకుండా పోయిందని నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ పెద్ద పదవులు చేసిన తమకు, కొత్తగా వచ్చిన వారికీ తేడా లేకుండా చేశారంటున్నారు. ‘వాళ్లకు అనుకూలమైన వారి కోసం మమ్మల్ని జిల్లాల్లో తప్పించి, కేంద్రపాలకమండలిలో సభ్యుడిగా వేస్తున్నామంటున్నారు. అక్కడ వందమందిలో మేం ఒకళ్లం. అయినా అక్కడ చర్చించేదీ ఉండదు. పీసీసీలో కార్యదర్శి పదవులు, యూత్‌కాంగ్రెస్‌లో కూడా రోజుకొకరిని నియమిస్తుంటారు. ఇదికూడా అంతే. మాకేదో పెద్ద పదవులు ఇస్తన్నట్లు ప్రచారమే తప్ప, దాని వల్ల ఒరిగేదేమీ లేద’ని ఓ బాధిత నేత ఆవేదన వ్యక్తం చేశారు. అదో జంబో కమిటీ అని, దానిలో ఉన్నా, లేకపోయినా ఒకటేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కేంద్రకమిటీ స్థాయిలో కూడా అసమ్మతి స్వరం పెరుగుతోంది. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడమే దానికి కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా.. ఇటీవలే టీడీపీ నుంచి చేరిన మైసురారెడ్డికి అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కంటే ముందు నుంచీ పార్టీలో ఉన్న తమతో అసలు చర్చించడం లేదని, మైసురారెడ్డికి ఇస్తున్న గౌరవ, మర్యాదల్లో తమకు కనీసం పదో వంతు కూడా దక్కకపోవడంపెై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తామంతా కేంద్రపాలకమండలి సభ్యులమే అయినప్పటికీ తమకు కనీసం జగన్‌తో గానీ, విజయలక్ష్మితో గానీ మాట్లాడే అవకాశం ఉండదని, అలాంటిది కొత్తగా వచ్చిన మైసురారెడ్డికి పెద్దపీట వేయడం ఏమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు  Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|