| Author |
Message |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19872 Registered: 12-2008 Posted From: 117.195.194.43
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 19, 2012 - 02:49 am: |
    |
oke car lo vachina kondaru YAKAPA,Congress Mla lu
 Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Tilak
Side Hero Username: Tilak
Post Number: 6157 Registered: 02-2012 Posted From: 115.242.216.1
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 19, 2012 - 02:28 am: |
    |
Chanakya950:adenti mari ee news yenti
Shiv Sena ki RSS ki eti sambandam? ujless .. India must conquer the World and nothing less than that is my ideal - Swami Vivekananda |
   
Chanakya950
Side Hero Username: Chanakya950
Post Number: 2157 Registered: 05-2012 Posted From: 115.252.3.229
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 19, 2012 - 02:10 am: |
    |
Tilak:
adenti mari ee news yenti http://content.ibnlive.in.com/article/19-Jun-2012politics/sh iv-sena-calls-nda-indecisive-supports-pranab-266894-37.html NAKU NEENE POTI NATO NAKE POTI
2014 cm-jagan/jaggu |
   
Tilak
Side Hero Username: Tilak
Post Number: 6149 Registered: 02-2012 Posted From: 115.242.216.1
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 19, 2012 - 02:04 am: |
    |
Chanakya950:ante annanantaru rss pranab ki support cheste tappuledu kani YSRC cheste tappenti
RSS support chesinda? eppudu? India must conquer the World and nothing less than that is my ideal - Swami Vivekananda |
   
Chanakya950
Side Hero Username: Chanakya950
Post Number: 2150 Registered: 05-2012 Posted From: 115.252.3.229
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 19, 2012 - 01:30 am: |
    |
Methhanithodugu:
Tilak:
ante annanantaru rss pranab ki support cheste tappuledu kani YSRC cheste tappenti NAKU NEENE POTI NATO NAKE POTI
2014 cm-jagan/jaggu |
   
Tilak
Side Hero Username: Tilak
Post Number: 6146 Registered: 02-2012 Posted From: 115.242.216.1
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, July 19, 2012 - 01:26 am: |
    |
J ni arrest chesindi nyayasthanam ani ballalu virigipoyelaa vadincharu .. ippudu bail istunnadi Sonia na? ante appatlo meeru tappu ani oppukuntunnatte ga ..  India must conquer the World and nothing less than that is my ideal - Swami Vivekananda |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19849 Registered: 12-2008 Posted From: 117.195.201.79
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 18, 2012 - 11:25 pm: |
    |
మద్దతునిచ్చారు. జగన్ తన బెయిల్ కోసం తన ఎమ్మెల్యేలను డీల్ ప్యాకేజీలో భాగంగా తాకట్టు పెట్టారు. తేడా అల్లా అదే’’ని వ్యంగ్యాస్త్రం సంధించారు. సీబీఐ విచారణ ఢిల్లీ కుట్ర అని ఆరోపించిన విజయమ్మ ఇప్పుడు అదే ఢిల్లీ పెద్దలకు ఎందుకు మోకరిల్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రణబ్-అన్సారీకి మద్దతు వెనుక చ్చితంగా కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ ఉందని టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ ఆరోపించారు. ‘జగన్‌కు బెయిల్, ప్రణబ్‌కు ఓటు ఇదే కాంగ్రెస్-వైకాపా మధ్య జరిగిన ఒప్పందం. అందుకే వైకాపా కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతు ప్రకటించిందని’ దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీల మధ్య బేరసారాలు కూడా కుదిరాయని, అందుకే కాంగ్రెస్‌కు అనుకూలంగా నిర్ణయం వెలువడిందని ఆరోపించారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా వైకాపాపై ముప్పేట దాడి మొదలు పెట్టిం ది. కాంగ్రెస్‌తో రహస్య ఒప్పం దంలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రణబ్-అ న్సారీకి మద్దతునిచ్చిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. జగన్‌కు బెయిల్ ఇప్పిస్తామన్న ముందస్తు హామీతోనే వైఎస్సార్ కాంగ్రెస్ రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతు ప్రకటించిందని విరుచుపడ్డారు. బెయిల్ కోసం కాకపోతే రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునివ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్‌తో జగన్ రాజీపడ్డారని భావించాలా అని ప్రశ్నిం చారు. విజయమ్మ ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏమి టని తాము అడిగినా వైకాపా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యమేమిటో ఇప్పుడు బోధపడిందని గాలి ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు. కడప ఉప ఎన్నికల సమయంలో ఇది కడప పౌరుషా నికి, ఢిల్లీ పెత్తనానికి మధ్య జరుగుతున్న పోరాటమని చెప్పిన జగన్, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధులకు ఓట్లు వేయ డం ద్వారా ఆ కడప పౌరుషాన్ని, ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తా కట్టు పెట్టారా అని టీడీపీ యువనేత రేవంత్‌రెడ్డి నిల దీశారు. ఢిల్లీకి విజయమ్మ వెళ్లింది ప్రజల కోసం కా దని, కొడుకు జగన్ బెయిల్ ప్యాకేజీకోసమేనన్న వాస్తవం ఇప్పు డు తేలిపోయిందని స్పష్టం చేశారు. జగన్ కేసు కు, కాంగ్రె స్‌కు ఎలాంటి సంబంధం లేదన్న మేకపాటి ప్రకట న పరిశీ లిస్తే వారిద్దరూ ఎప్పటికయినా ఒకటయ్యేవారన్న ది అర్ధమ వుతోందన్నారు.సోనియాను ఎదిరించినందుకే తనను కేసు ల్లో ఇరికించారని ఆరోపించిన జగన్..ఇప్పుడు అదే సోని యా నిలబెట్టిన ప్రణబ్‌కు ఎలా ఓటు వేస్తున్నారని, అంటే జగన్ సోనియాకు మోకరిల్లారా? అని ప్రశ్నిం చారు. టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్శిం హులు సైతం రాష్టప్రతి ఎన్నికల్లో వైకాపా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించ డాన్ని తప్పుపట్టారు.కాంగ్రెస్-జగన్ ఎప్పటికయి నా ఒకటేనన్న తమ జోస్యం ఇప్పుడు నిజమ యిందని స్ప ష్టం చేశారు. 15 రోజుల్లో జగన్ బయటకు వస్తారన్న విజ యలక్ష్మి ప్రకటన వెనుక అసలు రహస్యం ఏమిటన్నది రా ష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు స్పష్టం చేస్తోంద న్నారు. కాంగ్రెస్-జగన్ ఒకే చెట్టుకొమ్మలన్న తమ పార్టీ ఆ రోపణ అక్షరసత్యమని తేలిపోయిందన్నారు. ఉప ఎన్ని కల్లో కాంగ్రెస్ తమ కుటుంబాన్ని అణచివేస్తోందని ఆరో పించిన విజయమ్మ ఇప్పుడు అదే కాంగ్రెస్‌కు మద్దతు ప్రక టించడం వెనక జగన్ కు బెయిల్ ఇప్పించాలన్న షరతు లేదా? అని ప్రశ్నించారు. End Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19848 Registered: 12-2008 Posted From: 117.195.201.79
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 18, 2012 - 11:24 pm: |
    |
ఓటు.. బెయిల్ రచ్చ! ‘‘ప్రణబ్‌కు వైకాపా మద్దతు మరో క్విడ్గప్రోకో లాంటిదే. జగన్‌కు బెరుులు షరతుపైనే ఈ డీల్ కుదిరింది. అసదుద్దీన్ రాయబారం నడిపారు’’. - ేకటీఆర్ ‘‘కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన జగన్ కడప పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని సోనియాకు తాకట్టు పెట్టారు. జగన్ బెరుుల్ కోసమే విజయమ్మ ఢిల్లీ వెళ్లారు’’. -రేవంత్ జగన్1(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్):రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వైకాపా మద్దతు ప్రకటించడంపై రచ్చ మొదల యింది. ప్రధానంగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్టప్రతి అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి అభ్యర్ధి అన్సారీకి మద్దతునివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో రాజకీయ రచ్చ ప్రారంభమయింది. రాష్టప్రతి ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉండాలని టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. నిజా నికి.. రాష్టప్రతి ఎన్నికల్లో మద్దతుపై జగన్ పార్టీ ఆది నుంచీ అత్యంత పకడ్బందీగా, గుంభనంగా వ్యూహాత్మక అడుగులు వేసింది. ఎంఐఎం నేత అసదుద్దీన్ జైల్లో ఉన్న జగన్‌ను కలసి, కాంగ్రెస్ అభ్యర్ధి ప్రణబ్‌కు మద్దతునివ్వాలని అభ్యర్ధించడం, ఆ తర్వాత విజయమ్మ ఢిల్లీకి వెళ్లి ప్రధాని, శరద్‌పవార్‌ను కలవడం, వైకాపా ఎంపీ మేకపాటి రామోహన్‌రెడ్డి కేంద్రహోంమంత్రి చిదంబరాన్ని కలవడం, ఆ తర్వాత జగన్ అనుచరుడు ఎంపీ సబ్బం హరి రాష్టప్రతి అభ్యర్ధి ప్రణబ్‌తో భేటీ కావడం, తాజాగా తాము కాంగ్రెస్ అభ్యర్ధులకే మద్దతు నిస్తున్నామని వైకాపా ప్రకటించడం చకాచకా జరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతు ప్రకటించిన వెంటనే.. కాంగ్రెస్-జగన్ మ్యాచ్‌ఫిక్సింగ్‌పై టీడీపీ-టీఆర్‌ఎస్ ఎదురుదాడి మొదలుపెట్టి, వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేయడం చర్చనీయాంశమయింది. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు తమ పార్టీ మద్దతు ప్రకటిస్తుందని, ప్రజాస్వామ్యంలో తటస్థంగా ఉండటం సరైంది కాదన్న ఉద్దేశంతో నే తాము కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నామని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం మీడియా వద్ద వ్యాఖ్యానించారు. మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఉత్తిదేనని ఖండించారు. కాంగ్రెస్ అభ్యర్ధులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం క్విడ్‌ప్రోకోలో భాగమేనని టీఆర్‌ఎస్ యువనేత కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. జైల్లో ఉన్న జగన్‌ను ఎంఐఎం నేత అసదుద్దీన్ కలసి, కాంగ్రెస్ అభ్యర్ధి ప్రణబ్‌కు మద్దతునివ్వాలని అభ్యర్ధించానని బయటకు వచ్చి చెప్పడం, ఆ తర్వాత విజయమ్మ ఢిల్లీకి వెళ్లి ప్రధాని, శరద్‌పవార్‌ను కలవడం, వైకాపా ఎంపీ మేకపాటి రామోహన్‌రెడ్డి కేంద్రహోం మంత్రి రహస్యంగా చిదంబరాన్ని కలవడం, ఆ తర్వాత జగన్ అనుచరుడు ఎంపీ సబ్బం హరి రాష్టప్రతి అభ్యర్ధి ప్రణబ్‌తో భేటీ అయ్యారని, ఇప్పుడు దానికి కొనసాగిం పుగానే వైకాపా కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతు ప్రకటిం చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో క్విడ్ ప్రో కోకు ఆద్యుడు, పూజ్యుడు, బాధ్యుడయిన మహానుభావుడు ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారన్నారు. జగన్‌కు బెయిల్ డీల్ కుదిరిందని, అందుకే రాష్టప్రతి ఎన్నికల్లో జగన్ కాంగ్రెస్‌కు మద్దతునిచ్చారని లోకం అంతా కోడై కూస్తోందని చెప్పారు. ‘జగన్ తన పార్టీని వచ్చే ఎన్నికల్లోగా కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఖాయం. కాంగ్రెస్ జగన్ పోరాటమంతా డ్రామా. జగన్ నడుపుతున్న ఈ డ్రామా కంపెనీ బాగోతాన్ని ప్రజలు రాష్టప్రతి ఎన్నికల సందర్భంగా గుర్తించారు. యుపీ ముఖ్యమంత్రి అఖిలేష్ చాలా తెలివిగా తన రాష్ట్రానికి 40 వేల కోట్ల ప్యాకేజీ తీసుకుని కాంగ్రెస్‌కు Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
|