| Author |
Message |
   
Ringo_rangaswamy
Comedian Username: Ringo_rangaswamy
Post Number: 1790 Registered: 02-2011 Posted From: 69.120.136.97
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 18, 2012 - 12:48 pm: |
    |
Methhanithodugu:
Cheneta karmikula kosam odarpu lo tirigaadu kooda kada? |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19803 Registered: 12-2008 Posted From: 117.195.220.177
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 18, 2012 - 08:30 am: |
    |
jul23 Siricilla maroka maanukota mahaboobabad warangle kaabothundi ... Karimnagar pejallaara Tiragabadandi .. padhmashaali brothers and sisters wake up get Telangana and upgrade your industry and market in Telangana .... dont beg a Rayalseema Dacoit ... he will treat u worst than YSR ...
 Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19801 Registered: 12-2008 Posted From: 117.195.220.177
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 18, 2012 - 08:01 am: |
    |
రుణమాఫీ జాప్యానికి జగనే కారణం! చేనేత సంక్షోభం నేపథ్యంలోనే చేనేత సంఘాలు, చేనేత వర్గాల ఐక్యవేదిక ద్వారా రుణలను మాఫీ చేయాలని ఉద్యమించాయి. పలు మార్లు నాటి సీఎం వైఎస్‌తోపాటు కేంద్ర పెద్దలందరినీ చేనేత నిపుణులు, ఉద్యమకారులు కలిసి విన్నవించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ధర్నా కూడా చేశారు. 2008 అక్టోబరు 22న చేనేత మహాధర్నా చేపట్టాలని ప్రణాళికను సిద్ధం చేశారు. దానికి రెండు రోజుల ముందే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రభుత్వం చేనేత సమస్యల పరిష్కార సభను నిర్వహించింది. చేనేత కార్మికులకు రుణమాఫీ కోసం వచ్చే ఓట్ ఆన్ అకౌంట్‌లో రూ.336 కోట్లు కేటాయిస్తానని ఆ సభలోనే వైఎస్ ప్రకటన చేశారు. అదే ఏడాది నవంబరు 16న నల్లగొండ జిల్లా పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్కు ప్రారంభోత్సవంలో రుణ మాఫీ కింద నిధుల విడుదలకు జీవో జారీ చేస్తామని వైఎస్ హామీ ఇచ్చారు. కానీ జీవో విడుదల చేయకుండా 2009 ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్‌లోనే రుణ మాఫీకి నిధులు కేటాయించారు. కానీ ఆయన కుమారుడే దీనికి అడ్డం పడ్డారు. 2009 జూన్ 25న జగన్మోహన్‌డ్డి కడప జిల్లా పర్యటన సందర్భంగా చేనేత రుణమాఫీ పథకాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఇదే విషయాన్ని సీఎంకు వివరిస్తానన్నారు. ఆ మేరకు వైఎస్‌కు జగన్ లేఖ రాశారని సమాచారం. దాని పర్యవసానంగానే అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌డ్డి, ధర్మాన ప్రసాదరావు, డీకే అరుణ, మోపిదేవి వెంకటరమణ సభ్యులుగా ఒక కమిటీ వేశారు. ఎప్పుడైనా నిధులు కేటాయించక ముందే సమీక్షలు ఉంటాయి. ఈ పథకంలో మాత్రం భిన్నంగా జరిగింది. పలుమార్లు సమావేశాలు నిర్వహించిన కమిటీ.. నివేదికను 2010 ఫిబ్రవరి 10న ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూబ్లీహాల్‌లో చేనేతరంగ నిపుణులు, నాయకులతో జరిపిన సమావేశంలో సీమాంవూధకు చెందిన వైఎస్ అనుయాయులు సహకార సంఘాలకు రుణమాఫీ వద్దంటూ ప్రసంగాలు చేయడంతో రసాభాసాగా ముగిసింది. ఫలితంగా రుణమాఫీలో మరింత జాప్యం జరిగింది. ఇప్పటికీ మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే సుమారు 1600 మంది రుణాలు పెండింగ్‌లోనే ఉన్నాయని సమాచారం Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
|